BRING BACK KCR (@bringbackkcr) header
BRING BACK KCR (@bringbackkcr) profile picture

Committed to Telangana’s brighter future 🌟 | Advocating progress & visionary leadership | #BringBackKCR

Hyderabad, India
Joined November 2011
Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)Photo by BRING BACK KCR (@bringbackkcr)
BRING BACK KCR retweeted
ఒక్క వీడియో....ఎన్నో సమాధానాలు భాదలు... బంధాలు... భాద్యతలు.... THR 🫂 KTR ♥️ KCR
2
68
973
BRING BACK KCR retweeted
చాలా రోజుల నుండి నామదిలో ఒక ప్రశ్న పరిగెడుతుంది ఈయన.... నాయకుడా...లేకపోతే సంఘ సేవకుడా? వాళ్ళు... ఓటర్లా....లేదంటే కుటుంబ సభ్యులా? హరీష్ రావు గారు... ప్రతిపక్షంలో ఉన్న....ప్రభుత్వంలో ఉన్న ప్రతి నిమిషం ప్రజలమధ్యలోనే .... ప్రతి అడుగులో ప్రజా శ్రేయస్సుకోరుకోరకే...
1
5
89
1,726
BRING BACK KCR retweeted
The best leaders in Telangana are the ones who are the best leaders. They are the ones who are the best leaders in Telangana.
Replying to @Bhaskar15510401
అవును.... ఈ త్రిమూర్తులు ఉన్నంతకాలం BRS పార్టీని గాని తెలంగాణా రాష్ట్రాన్ని గాని టచ్ చేసేవాడు ఎవ్వడు లేడు
1
1
32
BRING BACK KCR retweeted
Replying to @BRSHarish
హ్యాట్సాఫ్... హరిష్ అన్న ✊ రేవంత్ రెడ్డి.... జెన్‌జీని తక్కువ అంచనా వేయకు.. ఈ జెన్‌జీ బీజేపీనే వణికించింది.. నువ్వెంత @revanth_anumula 🤡 ఢిల్లీ జంతర్ మంతర్ పోరాటం చూశాం ఇప్పుడు తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం.. చాలారోజుల నుండి పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దు చేయాలని పోరాడుతున్నారు.. మీ పోరాటానికి నా సెల్యూట్
2
6
148
BRING BACK KCR retweeted
RSP గారు... మీరిలా ఒత్తిపట్టి మాట్లాడితే ఆమె గొంతు నుండి వచ్చేసమాధానం ఒక్కటే రేవంత్ రెడ్డి నాకు అన్నకన్నా ఎక్కువ... చంద్రబాబు మా నాన్నకన్నా గొప్పవాడని మళ్ళీ ప్రెస్మీట్ పెడుతుంది కానీ... మీరు చెప్పేవాటిపై కొట్లాడదు,ఆమె ప్రశ్నించదు...👍🏼
1
11
1
42
993
BRING BACK KCR retweeted
రేపు ఢిల్లీ వెళ్తున్న. సీఎం @revanth_anumula, మంత్రి @UttamINC .. తెలంగాణ నీటి హక్కులపై, గోదావరి జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ప్రధాని మోదీని నిలదీస్తారా? తెలంగాణ నీటి హక్కులను కాపాడుతారా? లేక ఎప్పటిలాగే తలవంచి మౌనంగా తిరిగి వస్తారా? నాడు @KCRBRSPresident గారు తెలంగాణ నీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీపడకుండా.. గోదావరి-కావేరి అనుసంధానం ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలని, తరలించే 148 టీఎంసీల్లో 50 శాతం వాటా (సుమారు 75 టీఎంసీలు) తెలంగాణకే కేటాయించాలని పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల.. 47 టీఎంసీల హైడ్రాలజీ క్లియరెన్స్ పూర్తయిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం (CWC) కొత్త మార్గదర్శకాల పేరుతో వెనక్కి పంపడం, మరోవైపు చంద్రబాబు ఒత్తిడితో ఇచ్చంపల్లికి బదులు పోలవరం-బనకచర్ల నుంచి నదుల అనుసంధానానికి కుట్ర జరగడం తెలంగాణ ప్రయోజనాలపై గొడ్డలిపెట్టు. రేపటి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నుంచి స్పష్టమైన హామీ తేవాల్సిన డిమాండ్లు: 👉47 టీఎంసీల సమ్మక్క-సారక్క సహా, తెలంగాణకు చట్టబద్ధంగా దక్కాల్సిన 968 టీఎంసీల గోదావరి జలాల ప్రాజెక్టులన్నింటికీ తక్షణమే కేంద్ర అనుమతులు సాధించాలి. 👉NWDA రూపొందించిన డీపీఆర్ ప్రకారం గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచే చేపట్టాలి. 👉ఈ ప్రాజెక్టులో తరలించే 148 టీఎంసీల్లో తెలంగాణకు 50 శాతం (సుమారు 75 టీఎంసీల) వాటా కేటాయించాలి. 👉తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే పోలవరం-బనకచర్ల అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకించాలి. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి చంద్రబాబు చెప్పినట్లు తలూపితే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రధాని నుంచి స్పష్టమైన హామీలు తీసుకురాకుండా ఖాళీ చేతులతో తిరిగొస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో @BRSparty చూస్తూ ఊరుకోదు.. తెలంగాణ నీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. @TelanganaCMO
17
82
2
281
16,613
BRING BACK KCR retweeted
ఉస్మానియా లైబ్రరీ వద్ద ‘GO BACK RAHUL GANDHI’ నినాదాలు తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీకి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. ‘GO BACK RAHUL GANDHI’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చకుండా తెలంగాణకు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని ప్రశ్నించారు. వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పి, కాంగ్రెస్ పార్టీ తన తప్పును అంగీకరించాలని డిమాండ్ చేశారు.
10
45
841
BRING BACK KCR retweeted
A Victory for Polytechnic Students' Unity and Relentless Struggle! ✊ When students stand united, their voices cannot be ignored. 35 days of struggle, and the students have won. GO 157 amends GO 97, and polytechnic colleges stay with the Higher Education Department. Congratulations to the Telangana Polytechnic JAC, the students and the faculty who did not back down. @revanth_anumula , why must students fight this hard for every bad decision to be corrected? Students future deserve responsible decisions, not experiments. @TelanganaCMO
19
63
1
206
5,417
BRING BACK KCR retweeted
3 రంగుల జెండాపట్టుకొని ముగ్గురు అన్నదమ్ములు పూర్తిగా సెట్ అయిపోయారు
3
9
301
BRING BACK KCR retweeted
.@RahulGandhi Ji, Indiramma and Rajiv Gandhi were among the Congress party’s tallest leaders and former Prime Ministers. Their names command respect and deserve to be honoured through meaningful public service, not attached to schemes whose promises remain unfulfilled. True respect for these leaders lies not in naming schemes after them, but in honouring the commitments made in their names. With you in Hyderabad, this is the right time to review the @revanth_anumula Government’s performance across its three Budgets and demand accountability. These are not mere Budget announcements they are commitments made to the people through the Congress Manifesto. Why have they not been fulfilled? The Revanth Reddy Government’s three Budget formula is simple: Announce, recycle and never deliver! Instead of implementing its promises, the government keeps repackaging old announcements and projecting them as new achievements. Meanwhile, poor families, landless agricultural labourers and unemployed youth continue to wait for the benefits they were promised. Indiramma Atmiya Bharosa: ₹12,000 per year was promised to landless agricultural labourers in the 2024-25 Budget. In the 2025-26 Budget, the government once again claimed that the scheme was being implemented. Yet, even after three Budgets, the promised financial assistance has not reached the intended beneficiaries. Is this what Congress calls implementation? Rajiv Yuva Vikasam: A ₹6,000 crore allocation was announced in the 2025-26 Budget to support SC, ST, BC and minority youth. The same ₹6,000 crore was repeated in the 2026-27 Budget. The figure remains on paper, but where is the actual financial allocation and implementation? When will the promised assistance reach unemployed youth who are desperately waiting for support? Three Budgets, Same promises, Recycled announcements. No accountability. How can a party that claims to champion the interests of the poor and the youth justify such a blatant betrayal of its own Manifesto commitments? How long must landless agricultural labourers and unemployed young people wait for promises that Congress repeatedly made to secure their votes? Rahul Gandhi Ji, it is time to move beyond speeches and political slogans. Review your government’s three Budgets, question the Chief Minister and demand a clear account of every unfulfilled Manifesto promise. Your responsibility does not end with making promises it must extend to ensuring their delivery. The people of Telangana deserve governance, not gimmicks delivery, not deception and accountability, not another round of recycled promises! #CongressFailedTelangana
24
115
5
307
16,046
ప్రజల జీవితాలను విధ్వంసం చేయడానికి ఒక పెద్ద తుఫాను, సునామీ, భూకంపమో రావాల్సిన అవసరం లేదు, యుద్ధాలు జరగాల్సిన అవసరం లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలు అనడానికి రేవంత్ రెడ్డి పాలనే నిదర్శనం... ఎల్‌నినో కరువు ప్రభావం ఒక్క ఏడాదే ఉంటుంది, కానీ రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి నెట్టేస్తోంది. @BRSHarish
🤖 Made with AI
10
32
699
Kalvakuntla Chandrashekar Rao ane nenu 🔥🔥
1
31
342
6,714
కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని మూసాపేటలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన ‘ట్రక్ పార్క్’ భూములను ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఆ స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ట్రక్ డ్రైవర్లు, కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై స్థానికులు హరీశ్ రావు గారి ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా.. ట్రక్ పార్క్ భూముల వేలాన్ని కచ్చితంగా అడ్డుకుంటామని, స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్ రావు గారు భరోసా ఇచ్చారు. అనంతరం అక్కడ నిర్వహించిన ధర్నాలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు @mkrkkpmla గారు, @kp_vivekanand గారు, ఎమ్మెల్సీలు @RajuShambipur గారు, @naveenktrs గారు, సీపీఐ, సీపీఎం నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
1
9
29
814
BRING BACK KCR retweeted
నిన్న మొన్నటివరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించే నాణ్యతా ప్రమాణాల ఆధారంగా జాతీయ స్థాయిలో పలు గుర్తింపులు పొందింన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న ప్రభుత్వ ఆసుపత్రులలో ఒకటిగా నిలిచిన సిద్దిపేట కాంగ్రెస్ ప్రభుత్వ పర్యవేక్షణలో ఈరోజు గడ్డుపరిస్థితితులు ఎదుర్కొంటుంది రేవంత్ &co కలసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలని బ్రష్టు పట్టిస్తున్నారనేదానికి ఇదే నిదర్శనం
1
9
46
3,071
తెలంగాణ భాష, యాసలతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించి తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏
5
17
544
BRING BACK KCR retweeted
"అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు" అంటూ సగర్వంగా చాటిన తెలంగాణ ప్రజాకవి, స్వాతంత్ర సమరయోధుడు, కాళోజీ నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.
4
40
146
5,313
Live: కూకట్‌పల్లి ‘ట్రక్ పార్క్’ భూముల వేలాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం. xitter.gq/i/broadcasts/2yboBWQRW…
6
1
31
616
BRING BACK KCR retweeted
రూ. 111 కోట్లు పెట్టి హెలికాప్టర్ కొన్నది.. ఇట్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ చేసుకోవడానికా శ్రీధర్ బాబు గారు…!? ఏ హోదాలో వాడు హెలికాప్టర్ ఎక్కిండు.!? @OffDSB @TelanganaCMO
12
94
1
788
139,852
BRING BACK KCR retweeted
సిద్దిపేట్ అంటే... ముందుగా గుర్తొచ్చేది "ఆయనే" ఆయన...తరువాతి స్థానం "కోమటి చెరువుదే" అనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మరుక్షణమే... మొదటి టార్గెట్ గా ఆయన్నే చేసుకున్నాడు మొదటిగా అభివృద్ధినీ ఆపేసిన నియోజకవర్గం కూడా అయనదే (సిద్దిపేటనే)
8
34
1,533
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి, BRSLP డెప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు
19
2
193
4,072