Gowtham (@gowthamvmr) header
Gowtham (@gowthamvmr) profile picture

Politics, Society; Proud Indian; believe in ' What you put out into the world is exactly what you get back '

India
Joined August 2016
Photo by Gowtham (@gowthamvmr)Photo by Gowtham (@gowthamvmr)Photo by Gowtham (@gowthamvmr)Photo by Gowtham (@gowthamvmr)Photo by Gowtham (@gowthamvmr)Photo by Gowtham (@gowthamvmr)Photo by Gowtham (@gowthamvmr)Photo by Gowtham (@gowthamvmr)Photo by Gowtham (@gowthamvmr)Photo by Gowtham (@gowthamvmr)
టోల్ గేట్ ఉద్యోగస్తులు దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాల వారు. లచ్చలు సంపాదించేవారు కాదు. వారి కడుపు మీద కొట్టడం ఎంత వరకూ ధర్మమో ఆలోచించాలి. ‘‘కానీ సార్‌కి కోపం తగ్గలేదు. కేవలం ఉద్యోగమే పోయింది. కేసు పెట్టి తన్నించలేదు’’ #TollgateIAS bbc.com/telugu/articles/cqm2…
5
11
4
53
1,392
Gowtham retweeted
5 families lost their livelihood over a ₹100 toll fee. Per NHAI Rule 11, IAS officers below Chief Secretary rank do NOT get toll exemptions. The Venkatapalem staff followed the law. @NHAI_Official & AP Govt must reinstate them! #AndhraPradesh @naralokesh @ncbn
5
9
1
57
1,177
ఐఏఎస్‌ కోపానికి ఐదుగురు చిరుద్యోగుల బలి For More LIVE Updates Click This Link youtube.com/live/45ciC1qVVsQ #Vijayawada #VenkatapalemTollGate #KartikeyaMishra #CMOSecretary #FiveEmployeesDismissed #Etvapbreaking
4
17
3
43
873
ఆ చిరు ఉద్యోగుల ఉసురు ఊరికే పోదు, ఆ అధికారికి కొమ్ములు రావడానికి ప్రధాన కారణం ప్రభుత్వాన్ని నడుపుతున్న అధినాయకత్వానిది. వాళ్ళ ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతాది వెంటనే సరిదిద్దకపోతే. ఆ అధికారిని ఆ చిరుఉద్యోగుల దగ్గరకి పంపి క్షమాపణ చెప్పించండి, తరువాత వాడిని సీఎంఓ నుండి గెంటివేయండి.
టోల్ వద్ద ఐడీ అడిగినందుకే వేటు.! ఐఏఎస్ అధికారి కోపానికి ఐదుగురు సిబ్బంది ఉపాధి గల్లంతు! • విజయవాడ బైపాస్ పరిధిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద గురువారం చోటుచేసుకున్న ఘటనలో ఐదుగురు చిరుద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. • సీఎంవో కార్యదర్శి ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ప్రయాణిస్తున్న వాహనం టోల్ వద్దకు రాగా, ఫీజు లేకుండా గేటు ఎత్తాలని ఆయన డ్రైవర్ సిబ్బందిని కోరారు. • కారు ముందు భాగంలో అధికారిక ఫ్లాగ్ లేకపోవడం, డ్రైవర్ స్పష్టంగా వివరించకపోవడంతో ఆయన్ని టోల్ సిబ్బంది గుర్తించలేకపోయారు. • టోల్ మినహాయింపు నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డు (ID) చూపించాలని వారు అడగడంతో మిశ్రా ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు. • సీఎంవో అధికారి అని తెలిపినా ఐడీ కార్డు అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, టోల్ ఇన్‌ఛార్జి తక్షణమే క్షమాపణలు కోరినా శాంతించలేదు. • కేవలం సారీ చెబితే సరిపోదని, తానెవరో చూపిస్తానంటూ హెచ్చరించి దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే కారులో ఉండిపోయారు. • అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) ప్రతినిధులను, టోల్ నిర్వాహకులను తన కార్యాలయానికి పిలిపించి.. ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరినీ తొలగించాలని హుకుం జారీ చేశారు. • కావాలని కారు ఆపలేదని నిర్వాహకులు వివరణ ఇచ్చినా ఆయన వినకపోవడంతో ముగ్గురు టోల్ కలెక్టర్లు, ఒక సూపర్‌వైజర్, షిఫ్ట్ ఇన్‌ఛార్జిని గురువారమే విధుల నుంచి తప్పించారు.
1
10
2
50
1,122
ఇలాంటి వారిని పెంచి పోసిస్తే ప్రభుత్వానికే చెడ్డ పేరు ఇలాంటి వారికి పనికిమాలిన శాఖ లో పడేయాలి

13
1
75
1,001
ఈ వార్త నిజమే అయితే ఆ IAS ఆఫీసర్ మీద చర్య తీసుకోవాలి. డ్యూటీ సక్రమంగా చేసినందుకు ఆ సిబ్బందిని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళ ఉద్యోగాలు తీయించటం అంటే మామూలు arrogance కాదు. దాన్ని ఖచ్చితంగా దించాల్సిందే @ncbn @AndhraPradeshCM
2
10
1
21
443
టోల్ వద్ద ఐడీ అడిగినందుకే వేటు.! ఐఏఎస్ అధికారి కోపానికి ఐదుగురు సిబ్బంది ఉపాధి గల్లంతు! • విజయవాడ బైపాస్ పరిధిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద గురువారం చోటుచేసుకున్న ఘటనలో ఐదుగురు చిరుద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. • సీఎంవో కార్యదర్శి ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ప్రయాణిస్తున్న వాహనం టోల్ వద్దకు రాగా, ఫీజు లేకుండా గేటు ఎత్తాలని ఆయన డ్రైవర్ సిబ్బందిని కోరారు. • కారు ముందు భాగంలో అధికారిక ఫ్లాగ్ లేకపోవడం, డ్రైవర్ స్పష్టంగా వివరించకపోవడంతో ఆయన్ని టోల్ సిబ్బంది గుర్తించలేకపోయారు. • టోల్ మినహాయింపు నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డు (ID) చూపించాలని వారు అడగడంతో మిశ్రా ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు. • సీఎంవో అధికారి అని తెలిపినా ఐడీ కార్డు అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, టోల్ ఇన్‌ఛార్జి తక్షణమే క్షమాపణలు కోరినా శాంతించలేదు. • కేవలం సారీ చెబితే సరిపోదని, తానెవరో చూపిస్తానంటూ హెచ్చరించి దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే కారులో ఉండిపోయారు. • అనంతరం ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) ప్రతినిధులను, టోల్ నిర్వాహకులను తన కార్యాలయానికి పిలిపించి.. ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరినీ తొలగించాలని హుకుం జారీ చేశారు. • కావాలని కారు ఆపలేదని నిర్వాహకులు వివరణ ఇచ్చినా ఆయన వినకపోవడంతో ముగ్గురు టోల్ కలెక్టర్లు, ఒక సూపర్‌వైజర్, షిఫ్ట్ ఇన్‌ఛార్జిని గురువారమే విధుల నుంచి తప్పించారు.
138
158
73
478
74,402
Disgusting @ncbn @AndhraPradeshCM Honest ga duty chesina common people Enduku suffer avvali??? Suspend him for his arrogance.
The most honourable, highly respectable IAS officer should have appreciated the toll gate staff for discharging their duties strictly. But, he is reported to have got five toll gate staff removed from service. Just imagine a fake person/ an antisocial traveling claiming to be CMO official and refusing to furnish if.... The staff have every right to DEMAND identify proof and the person seeking red carpet welcome / green channel passage is under OBLIGATION to furnish the required id proof. @IASassociation @AndhraPradeshCM
7
38
679
ఎన్నోసార్లు ఈ సీఎంఓలో అధికారి విపరీతముగా ప్రవర్తించిన కూడా అధినాయకత్వం చర్య తీసుకోలేకపోతుంది. ఇప్పుడు ఆ అధికారి దౌర్జన్యం వల్ల కొంతమంది ఉపాధి కోల్పోయారు. ఇటువంటి అధికారి సీఎంఓ లో ఉండటం కర్మ కాక ఇంకేమిటి? @nirupamakotekar @ncbn @WomenWarriorTDP @JaiTDP @murthyscribe @K_N_Murthi
7
43
3
150
4,598
This is an absolute misuse of power Karma will catch up with you @ncbn @naralokesh @JaiTDP
15
70
4
253
6,635
Gowtham retweeted
The most honourable, highly respectable IAS officer should have appreciated the toll gate staff for discharging their duties strictly. But, he is reported to have got five toll gate staff removed from service. Just imagine a fake person/ an antisocial traveling claiming to be CMO official and refusing to furnish if.... The staff have every right to DEMAND identify proof and the person seeking red carpet welcome / green channel passage is under OBLIGATION to furnish the required id proof. @IASassociation @AndhraPradeshCM
We are not kings or dictators. We should behave like public servants. Traffic should not be halted for us for long. No harm if we are late by a couple of minutes. I told my cabinet colleagues also the same. Simplicity is the only solution: CM #ChandrababuNaidu #AndhraPradesh
53
146
29
439
29,820
Respected @NaraLokesh Garu, I would like to bring to your attention a serious salary-related issue affecting 28 APCOS-engaged employees working in the Andhra Pradesh Medical Department. These employees were recruited through APCOS under the following notification: 1/5
14
31
5
38
3,415
@NMDFAROOK could you please look into this
8
@OfficeofNL @naralokesh Please Look into this
1
1
80
#Day - 9 🚨 An appeal to TDP Leadership I urge @JaiTDP leadership to look into Bangarupalem Cluster In-charge who involved in cheap liquor smuggling and the cases filed against me and my family. (Please DM me For Proofs) Please order an impartial inquiry and suspend the Cluster In-charge from the position. Justice, accountability and protection for innocent families must come first @JaiTDP @ncbn @Pallasrinivas4u @NaniPulivarthi @Dr_Murali_Mohan @kmuralimohan_ CC @daivasahaayam #TDP #Bangarupalem #AccountabilityForCorruption
1
4
12
510
Replying to @naralokesh
@naralokesh @OfficeofNL @satyakumar_y @AndhraPradeshCM @APDeputyCMO @governorap Providing salaries to employees is the most basic responsibility of a government, yet you are avoiding it! @FactCheckAPGov Please also verify the genuineness of this issue and respond with the facts
Respected @NaraLokesh Garu, I would like to bring to your attention a serious salary-related issue affecting 28 APCOS-engaged employees working in the Andhra Pradesh Medical Department. These employees were recruited through APCOS under the following notification: 1/5
1
1
65
డెవలప్మెంట్ కోసం వైజాగ్ లో కొండల్ని ఈ స్థాయిలో తవ్వాలా ? ప్రకృతి విధ్వంసం చేయాల్సిందేనా ? వైజాగ్ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా ?
39
195
8
794
22,740
Replying to @naralokesh
@naralokesh @OfficeofNL Genuine issue ,plz look into it .Thank you @JaiTDP @iTDP_Official @AndhraPradeshCM