A Lover of #Humanity A Proud #KCR Supporter #Telangana♥️ RT & Tweets are Personal
Joined October 2021
- Tweets41.1K
- Following936
- Followers1.1K
- Likes50.5K
Pinned Tweet
I Am not funded by anyone…
Am not working under anyone…
this is 100% fact..
As a citizen of telangana am doing my part by supporting KCR garu..
Always for #Telangana 🔥
Always with #KCR ✊🏼
im_thirdEye retweeted
అంతా అయిపోయింది... ఇక కాంగ్రెస్ పని ఖతం!
ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రజల మాట!
ప్రజల తీర్పు మొదలైంది... కాంగ్రెస్ కథ ముగియబోతోంది!
#Telangana #Congress #BRS #KTR #TelanganaPolitics – at Hyderabad, India
im_thirdEye retweeted
బీఆర్ఎస్‌లో ఒకటే కోటరీ…
అది కేసీఆర్ గారి కోటరీ..! 🔥
— ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు
im_thirdEye retweeted
Na funds ekkada ra Thambaaku !
Twitter Tillu, you are management quota politician but we are merit quota.
You inherited political power through your father’s name. I earned my place through years of struggle, painting walls, tying flags, lathi charges, police cases and jail term.
Nepo kid like you can only think of belittling me as a bouncer for managing the crowd to avoid stampede during Hon’ble Union Home Minister Shri @AmitShah ji’s Mahapadayatra.
Lord Krishna, the Supreme Being, chose to become Arjuna's charioteer. He held the reins, guided the horses and served without concern for status.
When the Supreme Lord saw no loss of dignity in becoming a charioteer, why should I, an ordinary karyakarta entrusted with a ministerial responsibility, hesitate to serve my party?
You call it a bouncer's job. I call it my Dharma.
The Bhagavad Gita teaches us to perform our duties without attachment or ego.
Muktasaṅgo ’nahaṁvādī dhṛtyutsāhasamanvitaḥ
ఆంధ్రప్రదేశ్,
అమరావతిలో మోటార్లు పెట్టి నీళ్లు తోడుతున్న దృశ్యం
#Amaravati #AndhraPradesh #FloodWater #WaterPumping #HeavyRains
ఈ హ్యాండిల్ పొంగు office నుండి run chestaru
appatlo AI made videoslo ee edit vesi tesesindu complaints ragane
malla ippudu vesthundu eedu
సుమా అడ్డా ప్రోగ్రామ్‌లో బయటపడ్డ కేసీఆర్ కుటుంబ కబ్జా లెక్కలు!
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ధరణిని అడ్డుపెట్టుకుని దోచుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వం..
రెండున్నరేళ్లలో మూడు లక్షల కోట్ల విలువైన భూములను కబ్జాకోరుల నుంచి కాపాడిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ఆ భూములను తిరిగి అసలైన ఓనర్లకు అప్పగించింది. ఉదాహరణకు, తూముకుంటలో కేటీఆర్ బినామీ కబ్జా చేసిన 60 ఎకరాల భూమిని తిరిగి ఆర్మీకి అప్పగించింది.
మియాపూర్‌లో కేసీఆర్ బినామీ దోచిన భూములను కోర్టులో కొట్లాడి మరీ కాపాడిన ప్రభుత్వం..
ప్రజల ఆస్తిని కాపాడుతున్న రేవంతన్న, శీనన్న!
Question paper లో దేనికి answers తెల్వకున్నా…
మొత్తం answer sheets కాలిగా ఉంచకుండా fill చేసిన “confident me”
im_thirdEye retweeted
బాబు నీ వాళ్ళ తల్లి తండ్రుల దగ్గరికి చేర్చిన అడ్వకేట్ క్యాస రఘునందన్ రెడ్డి గారు.. ధన్యవాదాలు.🙌
తను జగిత్యాల జిల్లా బతికేపల్లి గ్రామ సర్పంచ్ గా వాళ్ళ భార్యని BRS పార్టీ నుండి పోటీ చేశాడు..
ఇందులో కూడా కాంగ్రెస్ క్రెడిట్ తీసుకోవడం బాలేదు...👎
Under the leadership of
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Garu
with the guidance of the Minister Smt. Seethakka Garu and the dedicated efforts of Telangana Women’s Commission Chairperson Smt. Nerella Sharada Garu,
Telangana’s initiatives towards women’s safety, protection of rights and empowerment have received appreciation from the National Commission for Women.
A proud recognition of Telangana’s commitment to women’s welfare and empowerment!
@sharadanerella 👏
didn’t lord krishna ask you to stand up against your friend’s government for betraying farmers with false promises?
why are you staying silent? Can’t you see the struggles of farmers?
dear bandi
before passing statement on others better you check about your own kid’s performance
Twitter Tillu, you are management quota politician but we are merit quota.
You inherited political power through your father’s name. I earned my place through years of struggle, painting walls, tying flags, lathi charges, police cases and jail term.
Nepo kid like you can only think of belittling me as a bouncer for managing the crowd to avoid stampede during Hon’ble Union Home Minister Shri @AmitShah ji’s Mahapadayatra.
Lord Krishna, the Supreme Being, chose to become Arjuna's charioteer. He held the reins, guided the horses and served without concern for status.
When the Supreme Lord saw no loss of dignity in becoming a charioteer, why should I, an ordinary karyakarta entrusted with a ministerial responsibility, hesitate to serve my party?
You call it a bouncer's job. I call it my Dharma.
The Bhagavad Gita teaches us to perform our duties without attachment or ego.
Muktasaṅgo ’nahaṁvādī dhṛtyutsāhasamanvitaḥ
ముందు ఇంట్ల కొడుకుని సక్కగ పెంచు
గుడ్ నైట్

Received a Mail from X that Sirisha Dumpa garu has filed a LawSuit stating that this post below violate India's local laws ....
How is it a Crime to ask the Question that Share Holder & Director in Medicover Hospital Sirisha Dumpa is also a Share Holder & Director in CM Revanth's daughter Nymisha's Corporate Schools company MindVault Ventures...
How is Sirisha Dumpa also a share holder & director in CM Revanth son in law's Maxbien Pharma ...
How is it Violation of Indian Law to ask this Question ❓️❓️
Medicover Hospital Chairman held a Press Meet today ...
Anyone please tell if he answered this single question -
Why his wife Sirisha Dumpa , his uncle Brahmananda Reddy, his friend Annam Sharat who are directors in Medicover Hospital are also directors in CM Revanth's daughter's Mindvault Corporate Schools and directors in Maxbien Pharma owned by CM Revanth's son in law ...
What is the connection in this Rs.13200 crore business ❓❓❓❓
im_thirdEye retweeted
ఎక్కువ కాలం లేదు...కేసీఆర్ గారు మళ్లీ తిరిగి రాబోతున్నారు..
ప్రజల దయతో, దేవుని ఆశీర్వాదంతో మా ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది.
ఇప్పుడు జరుగుతున్న భూదందాలన్నింటినీ తప్పకుండా తిరిగి వెనక్కి తీసుకుంటాం.
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ పేరుతో జరుగుతున్న స్కామ్‌లలో ఎవరైనా భాగస్వాములు అయితే అనుభవించేది మీరే.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS అన్న 🔥🔥
im_thirdEye retweeted
వరంగల్ తూర్పు నియోజకవర్గం
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి – బోయినపల్లి వినోద్ కుమార్
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై ఈరోజు డివిజన్ ఇంచార్జిలు, పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, వరంగల్ తూర్పు నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి శ్రీ మర్రి యాదవ రెడ్డి గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ..
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 15 వేల మంది పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ పూర్తికాగా, ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 8,760 మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించడం జరిగిందని తెలిపారు.
మిగిలిన అర్హులైన పట్టభద్రులందరినీ కూడా వీలైనంత త్వరగా ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. నమోదు ప్రక్రియ అనంతరం బీఎల్ఓల ద్వారా దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తయ్యేలా చూడాలని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో చేరే వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు.
పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులందరూ సమన్వయంతో పనిచేయాలని, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు, 24 డివిజన్ల ఇంచార్జిలు, మాజీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
im_thirdEye retweeted
కాంగ్రెస్ ప్రభుత్వంలో పశువుల కొట్టం కన్నా అధ్వాన్నంగా తయారైంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిస్థితి
రేవంత్ రెడ్డి ఏమో నేను చైనా, సింగపూర్, జపాన్‌లతో పోటీ పడుతున్నానని భారీ డైలాగ్స్ కొడుతున్నారు
కానీ.. మెడికల్ కాలేజీల దుస్థితి చూస్తే నేపాల్, శ్రీలంకలతో రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నట్టు కనిపిస్తోంది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న