జయసింహ ఉవాచ (@jayabhaskar) header
జయసింహ ఉవాచ (@jayabhaskar) profile picture
Guntur, India
Joined June 2009
జయసింహ ఉవాచ retweeted
23 ఏళ్ల తర్వాత ‘బాయ్స్’ టైటిల్ కార్డులో సీక్రెట్ డీకోడ్... సోషల్ మీడియాలో ఏ సినిమా ఎప్పుడు, ఎందుకు ట్రెండింగ్‌లోకి వస్తుందో అస్సలు ఊహించలేం. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 23 ఏళ్ల నాటి యూత్‌ఫుల్ మ్యూజికల్ మూవీ ‘బాయ్స్’ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో సామాజిక అంశాలతో సినిమాలు తీసే శంకర్, తొలిసారి తన స్టైల్ మార్చి యూత్ పల్స్ పట్టేలా రూపొందించిన ఈ చిత్రంలోని ఒక ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్‌ను కొందరు సినీ ప్రేమికులు తాజాగా గుర్తించడంతో ఈ పాత సినిమా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇన్నేళ్లుగా ఎవరి కంటా పడని ఆ క్రేజీ ట్విస్ట్ సినిమా టైటిల్ యానిమేషన్‌లో దాగి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినిమా ప్రారంభంలో ‘BOYS’ అనే అక్షరాలు ఏదో తీగ మీద ఎగురుతున్నట్లుగా కనిపిస్తాయి. అయితే మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను ఎడమ వైపుకు తిప్పి చూస్తే, ఆ తీగ ఒక అమ్మాయి నడుము ఆకృతి అని, ఆ నడుము వంపుల మీదే అక్షరాలు ఎగురుతూ టైటిల్ ఏర్పడుతుందని నెటిజన్లు డీకోడ్ చేశారు. 23 ఏళ్ల క్రితమే శంకర్ ఆలోచించిన ఈ నాటీ క్రియేటివిటీ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 2003లో విడుదలైన ‘బాయ్స్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించకపోయినా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం మాత్రం ఆల్-టైమ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచిపోయింది. సిద్ధార్థ్, జెనీలియా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, వివేక్, నకుల్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ఈ కొత్త సీక్రెట్ బయటకు రావడంతో, అప్పటి యూత్‌తో పాటు నేటి జనరేషన్ ఆడియన్స్ కూడా శంకర్ విజన్‌పై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. #Boys #Titlecard
43
40
6
419
100,880
జయసింహ ఉవాచ retweeted
#SaveTeluguInTN Telugu in TN has a lot of old and rare Telugu words retained in their accent which is infact purer than Telugu found in both Andhra and Telangana. Both states should have a word with @CMOTamilnadu regarding the survival of Telugu in TN. @ncbn @revanth_anumula
#ThirumalaiNaicker’s birth anniversary is also a meaningful occasion to remember the shared history and cultural connections,bring our communities together.I could be part of this auspicious gathering and share a few words about our language and identity.@PMOIndia @CMOTamilnadu
9
27
2
130
4,938
జయసింహ ఉవాచ retweeted
During my trip to #Kanchipuram , I had visited one of the biggest Vishnu Temples (Vardaraja Perumal Temple) there & found this 17th century Vijayanagara /Nayaka era mural of Jagannath.
12
97
4
750
8,040
జయసింహ ఉవాచ retweeted
రాజధాని #అమరావతి ప్రాంతంలోని నీరుకొండ రిజర్వాయర్ ప్రాంతం... భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది & పనులు జరుగుతూ ప్రస్తుతం ఎలా ఉందో మీరు ఇక్కడ చూస్తున్నారు ! #AndhraPradesh #Amaravati
14
90
3
729
27,397
జయసింహ ఉవాచ retweeted
ఈ కింది జాబితాలో ఉన్నవారి జయంతులు రాష్ట్ర పండుగలు కాదు: శ్రీశ్రీ, డొక్కా సీతమ్మ, కె.ఎల్.రావు, ఎన్‌.జీ.రంగా, బోయి భీమన్న, యల్లాప్రగడ సుబ్బారావు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కాశీనాథుని నాగేశ్వరరావు, అన్నమయ్య, కన్నెగంటి హనుమంతు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దువ్వూరి సుబ్బమ్మ, ఇంకా అలాంటివారు అనేకులు పోల్చి చూసుకుంటే మనకే తెలిసిపోతుంది!
24
99
6
398
19,136
జయసింహ ఉవాచ retweeted
రామోజీరావు అంటే గౌరవం ఉంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటంటే: రామోజీరావు తెలుగు భాషా పురస్కారం అన్నాడొకటి ప్రవేశపెట్టి, తెలుగును అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన వ్యాపారాలు, సంస్థలకు, ప్రయత్నాలకు సత్కరించుకోవాలి.
ఈ కింది జాబితాలో ఉన్నవారి జయంతులు రాష్ట్ర పండుగలు కాదు: శ్రీశ్రీ, డొక్కా సీతమ్మ, కె.ఎల్.రావు, ఎన్‌.జీ.రంగా, బోయి భీమన్న, యల్లాప్రగడ సుబ్బారావు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కాశీనాథుని నాగేశ్వరరావు, అన్నమయ్య, కన్నెగంటి హనుమంతు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దువ్వూరి సుబ్బమ్మ, ఇంకా అలాంటివారు అనేకులు పోల్చి చూసుకుంటే మనకే తెలిసిపోతుంది!
7
16
3
105
4,698
జయసింహ ఉవాచ retweeted
Tamil Actors sitting on roads for 5TMC water 😂😂😂😂 I'll link Godavari Cauvery and solve the Problem - NCBN 😎 Tell me one chief minister who openly spoke about river interlinking and made it Possible 🙏
114
1,672
51
12,692
603,328
జయసింహ ఉవాచ retweeted
#RakenduMouli: "#Ramayana Jai Jai Ram Song లో బండ బూతు ఉంది. Chorus లో... అచ్యుతం కేశవం 'కృష్ణ' దామోదరం... అని ఉంది. త్రేతాయుగంలో కృష్ణుడు ఎందుకు వచ్చాడు? మన తెలుగు వాళ్లకి పౌరాణికం బాగా తెలుసు. Thanks to Sr NTR గారు. మన వాళ్లు నన్ను ఏసుకుంటారని... అచ్యుతం కేశవం 'వాసుదేవం హరిం' అని మార్చాను. Full Interview : youtu.be/ZjkqBzq5oKc
80
580
54
7,820
570,207
జయసింహ ఉవాచ retweeted
Jai Rayalaseema ! 💪 (Technically entire Andhra state is రాయలవారు పరిపాలించిన సీమ)
On Nov 18, 1928, delegates unanimously adopted the name #Rayalaseema, coined by #Telugu linguist Chilukuri Narayana Rao to replace the derogatory #British term "Ceded Districts." The name honors the #Vijayanagara Empire rulers, who used the suffix Rayalu and governed this region.
3
1
16
832
HMDA area లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగరి నగర కార్పొరేషన్ ఉన్నాయి. ఆ సైబరాబాద్ నే గోల్కొండ గా మార్చి, మెట్రో నగరం మొత్తాన్ని గోల్కొండ అని మారిస్తే సరిపోతుoది.
హైదరాబాద్ అనేది ఒక నగరం కాదు హైదరాబాద్ అనేది గోల్కొండ అనే నగరం పేరు మార్చి, పెట్టిన ఒక కల్పిత పేరు గోల్కొండ నగరంలో ఉన్న మానుగల్లు కోట కాకతీయులదే! 1591 లో సుల్తాన్ పెట్టిన హైదరాబాద్ పేరు కంటే చాలా పాత అచ్చ తెలుగు పేరు గొల్ల + కొండ = గోల్కొండ. మా తెలంగాణ ప్రజలు పెట్టుకున్న పేరు!
34
సినిమాల్లో చలపతిరావు గారు "రేపుల చలపతి రావు". కానీ నిజ జీవితంలో ఇది ఆయన పాపం చాలా కష్టాలు పడ్డారు! youtube.com/shorts/kpGY6Zk-8…
2
157
India is like mini Europe with different language every 300km. Yet this country is united and strong. What binds this country together? It's Hinduism traditions & culture. It's same everywhere, festivals, gods are riverred north to south. More hinduness brings more unity!
Tiruchendur is as far away from Patna as UK is from Russia. They are on the opposite sides of the Country Yet we celebrate the exact same festival, with the exact same deities, with the exact same process and even a name that is similar. And we have been doing it for thousands of years. But some people, for some reason, continue to insist North and South India have no cultural similarities whatsoever.
3
7
263
జయసింహ ఉవాచ retweeted
Amaravati is essentially the 40-km urban stretch between Vijayawada and Gunturu, with 50L population. Andhra could do a better job of communicating this through simple educational videos, helping people outside the capital region understand its geography.
Replying to @SriramMadras
CBN's vision is real. In 1999-2004, he was young, travelled, pitched, brought investors, and Hyderabad's location helped. Now challenge is different - Amaravati is new, untested, and other metros are already settled and industry-friendly. Opening a new location now is much harder. We have to see how he stands up to it.
1
19
1
199
7,890
1927 వరకు తెలంగాణ ల ఉన్న ముస్లిం జనాభా 99+% అష్రాఫ్ లే (అరబ్, తుర్క్, పార్సీ, పష్తూన్ వారసత్వం) 1927-1948 మధ్యల ఎంఐఎం బహదూర్ యార్ జంగ్ సాదోజాయ్ - స్థానిక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ల మతం మార్చి పస్మాందా ముస్లింగా చేసిండు తెలంగాణలో పస్మాందా ముస్లింలకు కేవలం 80-100 ఏండ్ల ముస్లిం వారసత్వం!
Firstly, nizams converted a lot of people here. Almost everyone here are once native telugus. Secondly telugu is lot older than urdu, do a google search. And telugu, tamil and kannada came from photo Dravidian. Not interlinked in any way
1
12
40
1,929
So what's your conclusion on Nizam's rule? Isn't Nizam VII, who allowed Razakars? He did supported India in 1965 war. But it was a government bond investment (National Defence Gold Scheme) rather than a free gift. He was made Rajpramukh until 1956, received privy purse from govt.
There's a reason why even RSS leaders had praised Nizam rule .. This is especially For those ignorants who donno basics of Telangana state and Telangana history!
7
153
జయసింహ ఉవాచ retweeted
Fictional scene. Real colonial cruelty. Criticising the British Empire isn’t anti-British. History isn’t something to hide. #Ranabaali #Netflix
114
520
20
3,452
105,748
A big NO. Temples exist in remote forests, top of hillocks for a reason. Rishi's do tapasya in those remote places and God appears "swayam bhu". Later they build a temple there. We have to go there respecting the nature and wildlife.
🚨 NHAI has started a ground survey for the proposed 43-km elevated corridor between Pedda Dornala and Srisailam in Andhra Pradesh. ➜ The survey is being conducted under the supervision of the Forest Department. ➜ The proposed corridor will bypass the winding ghat road and enable devotees to travel to Srisailam even at night. ➜ Survey expected to be completed by the end of November 2026.
9
290
It was Kalingodra ~ Kalinga Mahodadhi ~ Kalinga Sagar. Source: Arya Manjushrimulakalpa, 6th Century. Cholamandalam means realm of Cholas. They were having packets of provinces. It cannot be the sea name. Bay of Bengal is absurd name, entire easy coast is NOT "bay" of Bengal.
Original name of Bay of Bengal was Cholamandalam or Chola Sea. ⛵ British Anglicized it to Coromandel. Now ignorant Tamils have no idea and call it Vanga Kadal (Bengal Sea).
4
1
7
662