జయసింహ ఉవాచ retweeted
23 ఏళ్ల తర్వాత ‘బాయ్స్’ టైటిల్ కార్డులో సీక్రెట్ డీకోడ్...
సోషల్ మీడియాలో ఏ సినిమా ఎప్పుడు, ఎందుకు ట్రెండింగ్‌లోకి వస్తుందో అస్సలు ఊహించలేం. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన 23 ఏళ్ల నాటి యూత్‌ఫుల్ మ్యూజికల్ మూవీ ‘బాయ్స్’ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అప్పట్లో సామాజిక అంశాలతో సినిమాలు తీసే శంకర్, తొలిసారి తన స్టైల్ మార్చి యూత్ పల్స్ పట్టేలా రూపొందించిన ఈ చిత్రంలోని ఒక ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్‌ను కొందరు సినీ ప్రేమికులు తాజాగా గుర్తించడంతో ఈ పాత సినిమా మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఇన్నేళ్లుగా ఎవరి కంటా పడని ఆ క్రేజీ ట్విస్ట్ సినిమా టైటిల్ యానిమేషన్‌లో దాగి ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినిమా ప్రారంభంలో ‘BOYS’ అనే అక్షరాలు ఏదో తీగ మీద ఎగురుతున్నట్లుగా కనిపిస్తాయి. అయితే మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను ఎడమ వైపుకు తిప్పి చూస్తే, ఆ తీగ ఒక అమ్మాయి నడుము ఆకృతి అని, ఆ నడుము వంపుల మీదే అక్షరాలు ఎగురుతూ టైటిల్ ఏర్పడుతుందని నెటిజన్లు డీకోడ్ చేశారు. 23 ఏళ్ల క్రితమే శంకర్ ఆలోచించిన ఈ నాటీ క్రియేటివిటీ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 2003లో విడుదలైన ‘బాయ్స్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించకపోయినా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం మాత్రం ఆల్-టైమ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచిపోయింది. సిద్ధార్థ్, జెనీలియా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, వివేక్, నకుల్, భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని ఈ కొత్త సీక్రెట్ బయటకు రావడంతో, అప్పటి యూత్‌తో పాటు నేటి జనరేషన్ ఆడియన్స్ కూడా శంకర్ విజన్‌పై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.
#Boys #Titlecard
జయసింహ ఉవాచ retweeted
#SaveTeluguInTN
Telugu in TN has a lot of old and rare Telugu words retained in their accent which is infact purer than Telugu found in both Andhra and Telangana.
Both states should have a word with @CMOTamilnadu regarding the survival of Telugu in TN.
@ncbn @revanth_anumula
#ThirumalaiNaicker’s birth anniversary is also a meaningful occasion to remember the shared history and cultural connections,bring our communities together.I could be part of this auspicious gathering and share a few words about our language and identity.@PMOIndia @CMOTamilnadu
జయసింహ ఉవాచ retweeted
రాజధాని #అమరావతి ప్రాంతంలోని నీరుకొండ రిజర్వాయర్ ప్రాంతం...
భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది & పనులు జరుగుతూ ప్రస్తుతం ఎలా ఉందో మీరు ఇక్కడ చూస్తున్నారు !
#AndhraPradesh #Amaravati
జయసింహ ఉవాచ retweeted
ఈ కింది జాబితాలో ఉన్నవారి జయంతులు రాష్ట్ర పండుగలు కాదు:
శ్రీశ్రీ, డొక్కా సీతమ్మ, కె.ఎల్.రావు, ఎన్.జీ.రంగా, బోయి భీమన్న, యల్లాప్రగడ సుబ్బారావు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కాశీనాథుని నాగేశ్వరరావు, అన్నమయ్య, కన్నెగంటి హనుమంతు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దువ్వూరి సుబ్బమ్మ, ఇంకా అలాంటివారు అనేకులు
పోల్చి చూసుకుంటే మనకే తెలిసిపోతుంది!
జయసింహ ఉవాచ retweeted
రామోజీరావు అంటే గౌరవం ఉంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఏమిటంటే:
రామోజీరావు తెలుగు భాషా పురస్కారం అన్నాడొకటి ప్రవేశపెట్టి, తెలుగును అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన వ్యాపారాలు, సంస్థలకు, ప్రయత్నాలకు సత్కరించుకోవాలి.
ఈ కింది జాబితాలో ఉన్నవారి జయంతులు రాష్ట్ర పండుగలు కాదు:
శ్రీశ్రీ, డొక్కా సీతమ్మ, కె.ఎల్.రావు, ఎన్.జీ.రంగా, బోయి భీమన్న, యల్లాప్రగడ సుబ్బారావు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కాశీనాథుని నాగేశ్వరరావు, అన్నమయ్య, కన్నెగంటి హనుమంతు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, దువ్వూరి సుబ్బమ్మ, ఇంకా అలాంటివారు అనేకులు
పోల్చి చూసుకుంటే మనకే తెలిసిపోతుంది!
జయసింహ ఉవాచ retweeted
Tamil Actors sitting on roads for 5TMC water 😂😂😂😂
I'll link Godavari Cauvery and solve the Problem - NCBN 😎
Tell me one chief minister who openly spoke about river interlinking and made it Possible 🙏
జయసింహ ఉవాచ retweeted
#RakenduMouli:
"#Ramayana Jai Jai Ram Song లో బండ బూతు ఉంది.
Chorus లో... అచ్యుతం కేశవం 'కృష్ణ' దామోదరం... అని ఉంది.
త్రేతాయుగంలో కృష్ణుడు ఎందుకు వచ్చాడు?
మన తెలుగు వాళ్లకి పౌరాణికం బాగా తెలుసు. Thanks to Sr NTR గారు.
మన వాళ్లు నన్ను ఏసుకుంటారని...
అచ్యుతం కేశవం 'వాసుదేవం హరిం' అని మార్చాను.
Full Interview : youtu.be/ZjkqBzq5oKc
జయసింహ ఉవాచ retweeted
Jai Rayalaseema ! 💪
(Technically entire Andhra state is రాయలవారు పరిపాలించిన సీమ)
On Nov 18, 1928, delegates unanimously adopted the name #Rayalaseema, coined by #Telugu linguist Chilukuri Narayana Rao to replace the derogatory #British term "Ceded Districts." The name honors the #Vijayanagara Empire rulers, who used the suffix Rayalu and governed this region.
జయసింహ ఉవాచ retweeted
Amaravati is essentially the 40-km urban stretch between Vijayawada and Gunturu, with 50L population.
Andhra could do a better job of communicating this through simple educational videos, helping people outside the capital region understand its geography.
Replying to @SriramMadras
CBN's vision is real. In 1999-2004, he was young, travelled, pitched, brought investors, and Hyderabad's location helped. Now challenge is different - Amaravati is new, untested, and other metros are already settled and industry-friendly. Opening a new location now is much harder. We have to see how he stands up to it.
జయసింహ ఉవాచ retweeted
1927 వరకు తెలంగాణ ల ఉన్న ముస్లిం జనాభా 99+% అష్రాఫ్ లే (అరబ్, తుర్క్, పార్సీ, పష్తూన్ వారసత్వం)
1927-1948 మధ్యల ఎంఐఎం బహదూర్ యార్ జంగ్ సాదోజాయ్ - స్థానిక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ల మతం మార్చి పస్మాందా ముస్లింగా చేసిండు
తెలంగాణలో పస్మాందా ముస్లింలకు కేవలం 80-100 ఏండ్ల ముస్లిం వారసత్వం!
జయసింహ ఉవాచ retweeted
Fictional scene. Real colonial cruelty. Criticising the British Empire isn’t anti-British. History isn’t something to hide. #Ranabaali #Netflix
Notice anything? Yes.
Number of Indian soldiers killed in WW2: 87,000
Number of Indians who died due to WW2: 3 million
You forgot India which sent the largest number of troops, and the greatest amount of rations and money to fight WW2 on all fronts for the allied.
This is how the world ignores India and its immense contribution to the world for thousands of years. In every possible way.
If we question, they will tell us "India never existed then". But will put ROC ironically with current China flag there as having done great sacrifice.
But even to fight the Japanese in ROC, Indian troops contributed. The Chinese troops of ROC who fought the Japanese were also trained in India by the Indian Army.
All of this is now forgotten. Because India is never mentioned for its sacrifices and immense contribution during World War 2 against the fascists.
This quoted post is unavailable.
జయసింహ ఉవాచ retweeted
Telugu's own 'namastē' would be 'kaymōḍpu'. 🙏🏻
/kay/ : n. fossilized older form of /cey/ = 'hand'.
/mōḍᵘ/ (< moguḍᵘ < *moguḻᵊ): v. to close, fold smth.
/-pu/ : nominalizer
It literally means 'the act of folding hands'. It was widely used in the classical literature.
జయసింహ ఉవాచ retweeted
The state government is drowning only in assurances. Congress’s price rise has become too much for the people of the state. The Karnataka (Congress) Rakshana Vedike, which doesn’t open its mouth about the price rise, is staging this drama.
జయసింహ ఉవాచ retweeted
Kharoṣṭhī is not a language.
It is a script (writing system).
Moreover, it is common knowledge that Kannaḍa and Telugu were not literary languages until around the 5th century AD (Halmiḍi inscription of Kadamba Kākutsthavarman in Kannada) or 6th century AD (Kalamalla edict of Erikal-Muturāju Dhanañjaya and Eṟṟaguḍipāḍu grant of Kuṇḍikāḷḷu, both in Telugu).
This does NOT mean that ancient Kannaḍa and Telugu didn't exist. It only means that they weren't used as literary languages, unlike Sanskrit, Tamiḻ, and the various Prakrits.
Some have posited that the mystery language used in the Charition Mime (found in the Oxyrhynchus Papyri) may be an early form of Kannaḍa or Tuḷu, though I personally agree with Otto Stein's opinion that the gibberish spoken by the Indian king in the play is simply a heavily corrupted or barbarized form of Greek. 🙃
Replying to @vajrayudha11
There are no other indian languages found . And tamil alone make 75%
1. Tamil
2. Prakrit/ Sanskrit
3. Kharosthi
జయసింహ ఉవాచ retweeted
Please open one in Hyderabad, Amaravati, Visakhapatnam and Tirupati ♥️
A tribute to Dr. K. Dhamodaraswamy Naidu, founder of @annapoornacoimbatore, a legacy that brought Coimbatore together.
#AnnapoornaCoimbatore

































