AKA Tharun retweeted
The people of Telangana are ready to reject Congress and BJP again!
They know exactly where both parties stand.
#TelanganaPolitics #Telangana
Politics is not a competition over who has faced more lathi charges. It is about who has the vision and capability to lead
ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్రానికి, కరీంనగర్ కు నువ్వు చేసింది ఏమైనా ఉందా? ఈవారం ఆవారం అంటూ సదువుడు, మత రాజకీయం చేసుడు.
ఇప్పటికైనా రాష్ట్రం కోసం పనిచేయ్
Twitter Tillu, you are management quota politician but we are merit quota.
You inherited political power through your father’s name. I earned my place through years of struggle, painting walls, tying flags, lathi charges, police cases and jail term.
Nepo kid like you can only think of belittling me as a bouncer for managing the crowd to avoid stampede during Hon’ble Union Home Minister Shri @AmitShah ji’s Mahapadayatra.
Lord Krishna, the Supreme Being, chose to become Arjuna's charioteer. He held the reins, guided the horses and served without concern for status.
When the Supreme Lord saw no loss of dignity in becoming a charioteer, why should I, an ordinary karyakarta entrusted with a ministerial responsibility, hesitate to serve my party?
You call it a bouncer's job. I call it my Dharma.
The Bhagavad Gita teaches us to perform our duties without attachment or ego.
Muktasaṅgo ’nahaṁvādī dhṛtyutsāhasamanvitaḥ
Hey @BJP4India don't mess with Telangana
AKA Tharun retweeted
ఎంపీ కొడుకు హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు రోడ్డు మీద ఒక అమ్మాయిని గుద్ది చంపేసి వందల కెమెరాలు ఉండే చోట ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి మాయం చేయొచ్చు
కానీ జగిత్యాల బాలుడి మాత్రం విషయంలో రూల్స్ పేరు చెప్పి ఈగో
దత్తత ఇచ్చిన వారి అనుమతి ఉంది, తీసుకున్న వారి ప్రేమ కళ్ళ ముందట కనిపిస్తుంది, రూల్స్ ప్రకారం ఇప్పుడు దత్తత తీసుకుంటాం అన్నా కూడా తల్లితండ్రుల నుండి దూరం చేయడానికి ఈగోతో చేసే పనులు
సామాన్యుడికి మాత్రమే రూల్స్
During BRS regime Govt constructed 36 major infrastructure projects under #SRDP Program in Hyderabad, including flyovers, underpasses, Road Over Bridges (ROBs), and Road Under Bridges (RUBs).
కేంద్రం చేయాల్సిన పనులను గాలికి ఒదిలేస్తే అడగాల్సింది పోయి ఏడుస్తున్నావ్ ఏందిరా టామీ 🤡
Uppal flyover
Ghatkesar flyover
Suchitra flyover
Kompally flyover
Chevella Road
Hyd-Wrl HW
Wrl - Nzb Hw
Metro phase 1&2
RoB's..
Ni akka una road lu, flyover lu ani motham central gov eh chesthuna tarvata manna VAAPU EM chesadu ra mari Telangana ki...
Kaleshwaram scam
Gorrela scam
Raithu bandhu scam
Liquor scam
Current scam
Phone tapping lu thappa🙆🤦
AKA Tharun retweeted
రేవంత్ చెంచా వెదవలు కేబుల్ కోసం తీసిన లైన్ ట్రెంచ్ చూపించి డ్యామేజ్ అయిందని ప్రచారం చేసుకుంటున్నారు
AKA Tharun retweeted
24-hour uninterrupted free electricity for agricultural pump sets across Telangana by KCR
4,5 రోజులు వర్షాలు పడేలా ఉన్నాయి.
ఎన్ని నీళ్లు వీలైతే అన్ని నీళ్లు ఆపుర్రి @UttamINC
AKA Tharun retweeted
దేశంలో ఏం జరుగుతోంది ?
కాంగ్రెస్ డైరెక్ట్ గా పోటీ ఉన్నచోట బిజెపి గెలుస్తుంది
ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట బిజెపి ఓడుతుంది
MLC ఎన్నికల్లో
కర్నాటకలో బిజెపి స్వీప్
ఉత్తర్ ప్రదేశ్ లో 2 సీట్లతో తన పట్టు నిలుపుకున్న సమాజ్ వాది
దేశవ్యాప్తంగా మొత్తం 28 MLC స్థానాల్లో కాంగ్రెస్ సున్నా సీట్లు సాధించింది
ఇప్పటికైనా అర్థమైతుందా బిజెపి నేరుగా గెలవని చోట ప్రాంతీయ పార్టీలను తొక్కి కాంగ్రెస్ కి బిజెపి ఎందుకు సహకరిస్తుందో?
We know the impact that you gonna create in Adilabad along with our ex Min. Jogu Ramanna
Congratulations anna @DeshpandeBRS 🔥
AKA Tharun retweeted
ఇదీ ఎత్తి ఉంచిన మేడిగడ్డ గేట్ల నుండి వాటర్ ఫ్లో పరిస్థితి
దాదాపు 20 వేల క్యూసెక్కుల నీళ్ళు ఇట్లా పొతున్నై
ఈట్లా నీళ్ళూ పోతుంటేనే ఈ బ్యారేజ్ కి ఎగువన 18 కిలోమీటర్ల దురంలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 94.95 మీటర్ల ఎత్తులో ఉన్నై నీళ్ళు
కన్నెపల్లి నుండి మినిమం డ్రా డౌన్ లెవల్ 93.5. మీటర్లు
అంటే ఈ ఎత్తులోనే నీళ్ళు తీసుకోవచ్చు , ఈ గేట్లు దించకుండానే నీళ్ళు ఎత్తే ఫ్లో ఇప్పుడున్నది
గేట్లు దించితే బ్యారేజ్ మీద ప్రెజర్ అనుకుంటే మినిమం స్టోరేజీతో ప్రెజర్ తగ్గించేలా వాడుకున్నా వాడుకోవచ్చు
కాఫర్ డ్యాం కట్టైనా వాడుకోవచ్చు
వీల్ల పిఆర్ స్టంటుల మీటింగుల ఖర్చు కన్నా తక్కువే అవుతుండొచ్చు కాఫర్ డ్యాం కి
చిత్తశుద్ది ఉంటే ఏదైనా చేయొచ్చు , ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు
కుట్రబుద్ది ఉంది కాబట్టే కూలింది, క్రుంగింది, వాల్లొద్దన్నరు, వీళ్ళు ఇట్లన్నరు అంటూ సోది కబుర్లన్నీ చెప్తూ ఇప్పుడు నీళ్ళ కటకట అని చేతులెత్తేసిర్రు
ఇప్పటికైనా కండ్లు తెరవండి
నిక్షేపంగా ఉన్న వ్యవస్థను వాడుకుని నీళ్ళు ఇచ్చి ఇప్పటిదాకా చేసిన పాపాలను ఆ ఎత్తిపోసిన నీళ్ళళ్ళో కడుక్కోండి
















