AKA Tharun retweeted
The people of Telangana are ready to reject Congress and BJP again!
They know exactly where both parties stand.
#TelanganaPolitics #Telangana
AKA Tharun retweeted
ఎంపీ కొడుకు హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు రోడ్డు మీద ఒక అమ్మాయిని గుద్ది చంపేసి వందల కెమెరాలు ఉండే చోట ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి మాయం చేయొచ్చు
కానీ జగిత్యాల బాలుడి మాత్రం విషయంలో రూల్స్ పేరు చెప్పి ఈగో
దత్తత ఇచ్చిన వారి అనుమతి ఉంది, తీసుకున్న వారి ప్రేమ కళ్ళ ముందట కనిపిస్తుంది, రూల్స్ ప్రకారం ఇప్పుడు దత్తత తీసుకుంటాం అన్నా కూడా తల్లితండ్రుల నుండి దూరం చేయడానికి ఈగోతో చేసే పనులు
సామాన్యుడికి మాత్రమే రూల్స్
AKA Tharun retweeted
రేవంత్ చెంచా వెదవలు కేబుల్ కోసం తీసిన లైన్ ట్రెంచ్ చూపించి డ్యామేజ్ అయిందని ప్రచారం చేసుకుంటున్నారు
AKA Tharun retweeted
24-hour uninterrupted free electricity for agricultural pump sets across Telangana by KCR
AKA Tharun retweeted
దేశంలో ఏం జరుగుతోంది ?
కాంగ్రెస్ డైరెక్ట్ గా పోటీ ఉన్నచోట బిజెపి గెలుస్తుంది
ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట బిజెపి ఓడుతుంది
MLC ఎన్నికల్లో
కర్నాటకలో బిజెపి స్వీప్
ఉత్తర్ ప్రదేశ్ లో 2 సీట్లతో తన పట్టు నిలుపుకున్న సమాజ్ వాది
దేశవ్యాప్తంగా మొత్తం 28 MLC స్థానాల్లో కాంగ్రెస్ సున్నా సీట్లు సాధించింది
ఇప్పటికైనా అర్థమైతుందా బిజెపి నేరుగా గెలవని చోట ప్రాంతీయ పార్టీలను తొక్కి కాంగ్రెస్ కి బిజెపి ఎందుకు సహకరిస్తుందో?
AKA Tharun retweeted
ఇదీ ఎత్తి ఉంచిన మేడిగడ్డ గేట్ల నుండి వాటర్ ఫ్లో పరిస్థితి
దాదాపు 20 వేల క్యూసెక్కుల నీళ్ళు ఇట్లా పొతున్నై
ఈట్లా నీళ్ళూ పోతుంటేనే ఈ బ్యారేజ్ కి ఎగువన 18 కిలోమీటర్ల దురంలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 94.95 మీటర్ల ఎత్తులో ఉన్నై నీళ్ళు
కన్నెపల్లి నుండి మినిమం డ్రా డౌన్ లెవల్ 93.5. మీటర్లు
అంటే ఈ ఎత్తులోనే నీళ్ళు తీసుకోవచ్చు , ఈ గేట్లు దించకుండానే నీళ్ళు ఎత్తే ఫ్లో ఇప్పుడున్నది
గేట్లు దించితే బ్యారేజ్ మీద ప్రెజర్ అనుకుంటే మినిమం స్టోరేజీతో ప్రెజర్ తగ్గించేలా వాడుకున్నా వాడుకోవచ్చు
కాఫర్ డ్యాం కట్టైనా వాడుకోవచ్చు
వీల్ల పిఆర్ స్టంటుల మీటింగుల ఖర్చు కన్నా తక్కువే అవుతుండొచ్చు కాఫర్ డ్యాం కి
చిత్తశుద్ది ఉంటే ఏదైనా చేయొచ్చు , ప్రజలు ఇబ్బంది పడకుండా చూసుకోవచ్చు
కుట్రబుద్ది ఉంది కాబట్టే కూలింది, క్రుంగింది, వాల్లొద్దన్నరు, వీళ్ళు ఇట్లన్నరు అంటూ సోది కబుర్లన్నీ చెప్తూ ఇప్పుడు నీళ్ళ కటకట అని చేతులెత్తేసిర్రు
ఇప్పటికైనా కండ్లు తెరవండి
నిక్షేపంగా ఉన్న వ్యవస్థను వాడుకుని నీళ్ళు ఇచ్చి ఇప్పటిదాకా చేసిన పాపాలను ఆ ఎత్తిపోసిన నీళ్ళళ్ళో కడుక్కోండి
AKA Tharun retweeted
Pure souls. Little moments. Simple lives. ❤️🌾
Captured somewhere in Telangana. 📸
#Telangana #VillageLife
AKA Tharun retweeted
Taking samples from UP, Uttarakhand and Telangana,
I am yet to find a single person who spoke regarding Vote Chori or SIR.
At the same time, People are not so enthusiastic regarding BJP.
The real issues are : Fertilizer crisis, corruption, unemployment, high price rise, water scarcity etc.
AKA Tharun retweeted
Presenting the INDIA's BIGGEST REBEL SOLDIER - Our #Fauzi ❤🔥
Here is File No.25 - #FAUZI 🔥
▶️ youtu.be/ujzBbf9uqdY
Happy Rebels Day to everyone ❤️
An era begins....
In Cinemas March 19th 2027.
#Prabhas25
#HappyBirthdayPrabhas
Rebel Star #Prabhas
#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher #ChaithraAchar @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan #KotagiriVenkateswaraRao @MythriOfficial @TSeries #TSeriesFilms #BhushanKumar #KrishanKumar @ShivChanana @neerajkalyan_24 @FauziTheMovie
AKA Tharun retweeted
పొంగులేటి గ్యాంగ్ చేసినట్లు AI విడియోలు అనుకుంటున్నారు
హసన్‌పర్తి వద్ద అనంత సాగర్ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ శ్యామ్ సుందర్ రెడ్డి అనే రైతు కరెంట్ సమస్యలతో నీళ్ళు సరిపోక వాటర్ ట్యాంకర్లతో పొలానికి నీళ్ళు పెడితే, పేపర్ లో వచ్చింది వైరల్ అయిందని నిన్న అధికారులు వెళ్లి బెదిరించి కరెంట్ ఉంది కానీ నీళ్ళు లేక చేశానని చెప్పించారు
ఊర్లలో వెళ్లి రైతులను అడిగితే చెప్తారు కరెంట్ ఎంత సక్కగా ఇస్తున్నారో అని
ఇట్లా ఎంతమందిని బెదిరించి నోరు మూయించాలని వచ్చే ఎన్నికల్లో మీ వీపులు పగులుడు మాత్రం ఖాయం
AKA Tharun retweeted
కొంగుముడిలో పండుగ ఫలహారం..
తలపై బతుకమ్మ భారం..
గుండెల్లో మాత్రం తరతరాల తెలంగాణ సంస్కారం 🌼
AKA Tharun retweeted
Bathukamma in 1980's
Photo's by Veeres Rama sir
#Bathukamma
AKA Tharun retweeted
దేశ ప్రజలు జాగృతమైతే నాయకులు తల వంచక తప్పదు- కేసీఆర్
Education Minister Dharmendra Pradhan Resigns….
AKA Tharun retweeted
We all love this GenZ generation❤️
हुकूमशाही भाजप सरकारला हतबल करून सोडले आहे. भाजपच्या हुकूमशाही विरोधात कुठे Serious व्हायचं आणि कुठे चेष्टेत विषय हाताळायचे याची अचूक सांगड घातली आहे.
असं नाहीतर, तसं !
#DharmendraPradhan_Must_Resign


































