Niteesh21 retweeted
ఓం శాంతి. సద్గతి ప్రాప్తిరస్తు 🙏🙏
#గిరిబాబుగారు
Niteesh21 retweeted
🚨 THE WINNING MOMENT FOR INDIA. 🚨
- A historic victory for India over Pakistan. 🇮🇳
This media is unavailable
ట్విట్టర్ కి వచ్చిన ఇన్నేళ్ళలో ఈమెతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు, ఈమె గురించి ట్వీట్ కూడా చేయలేదు!
అసలు ఈమె ఎవరో ఏం చేస్తుందో కూడా తెలియదు!
ఇంతకూ ముందెప్పుడో ఒకసారి ఇలానే చేసింది & మళ్ళా నిన్నటి నుండి నా మీద పగబట్టినట్టు వరుసగా ABUSIVE ట్వీట్స్ వేస్తుంది 🤦
ఆమె నోరు జారినట్టు నేను కూడా నోరు జారడం రెండు నిమిషాల పని, కానీ సంస్కారం అడ్డొస్తుంది!
ఏదేమైనా ఈమెగారికి ఉన్న అంతులేని అహంభావం, అహంకారం, బలుపు & పొగరు లాంటి attitude problems తగ్గిపోవాలనీ, పొలిటికల్ పార్టీల మధ్యా & హీరోల ఫ్యాన్స్ మధ్యా పుల్లలెట్టి శునకానందం పొందే sadistic behavior మొత్తానికే పోవాలనీ, మతానికీ దేశానికీ respect ఇవ్వడం నేర్చుకోవాలనీ, psychological issues తగ్గించుకుని తొందరలోనే జనజీవన స్రవంతిలో కలవాలనీ ఆ దేవ దేవుడిని ప్రార్ధిస్తూ... ఇక సెలవు! Jaihind!
Niteesh21 retweeted
#Hyderabad:
A #wrongside ride has claimed the life of 21-year-old Ayesha Musfira, a Mining Engineering student at #OsmaniaUniversity .
The #accident occurred near #Nallakunta #FeverHospital on Monday morning while her father was taking her to college. Police arrested the accused, BM Dharmaraj, an #SBI employee.
@hydcitypolice Commissioner @SajjanarVC_IPS shared a video of the tragic incident on X, highlighting the deadly consequences of #trafficviolations.
#RoadSafety #StopWrongRouteDriving @CPHydCity
Niteesh21 retweeted
We are delighted to launch our first ever series for children on
@Bharatvidya_in
In this series, Dr. Sucheta Paranjpe narrates 18 stories of wisdom and morals from the nearly 1000 years old iconic treatise - Vetala Panchavimshati (Vikrama-Vetala).
Perfect analysis
#BiggBossTelugu10
1
2
408
పైసా వసూలు కార్యక్రమంలో పులివెందుల క్యాడర్...అవును కదా డబ్బులు ఊరికే రావు 😜
#Andhrapradeshelections
31
Niteesh21 retweeted
ఈ మధ్యే #Netflix లో #LustStories3 వచ్చింది. అందులో ఆప్టే అక్క నటించిన ఒక సెగ్మెంట్ కథేంటో మూడు ముక్కల్లో..
ఇద్దరు మహిళలు 40's లోకి వచ్చేసరికి తమ భర్తలతో శృంగార జీవితానికి బ్రేక్ పడిపోవడం గురించి మదనపడిపోతుంటారు. అప్పుడే ఏదో కొరియన్ డ్రామాను చూసి ఇన్‌స్పైర్ అయిపోయి హజ్బెండ్ స్వాపింగ్ చేసుకుంటారు. ఇందులో ఒక్కో మహిళ.. తన ఫ్రెండు మొగుడితో ఎలా కనెక్ట్ అయి, తమ శృంగార జీవితాన్ని ఎలా పునరుద్ధరించుకుంది అన్నది కథ.
రాధిక ఆప్టేకు ఇస్తే గిస్తే ఇలాంటి ఉదాత్తమైన పాత్రలు ఇవ్వాలి.. ఆర్టిస్టిగ్గా అంబులెన్సులో పేషెంట్ మీదికెక్కి రైడింగ్ చేసే (లస్ట్ స్టోరీస్3 లోనిదే) సీన్స్ చేయించాలి కానీ.. సౌత్ ఇండియాలో ట్రెడిషన్ అయిన మేనమామను పెళ్లాడే అమ్మాయి పాత్రను ఇచ్చి సంప్రదాయబద్ధంగా నటించమంటే (మేనరిక వివాహాలను సమర్థించట్లేదు) ఆమెకు కష్టం కదా పాపం?
రాధిక ఆప్టే అప్పుడు, ఇప్పుడు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. ఒక హీరో తనను ఇబ్బంది పెట్టాడు.. యూనిట్లో అందరూ ఆ హీరోను మోస్తూ తనను పూచిక పుల్లలా తీసేశారు.. ఆ సినిమాలో మేనమామను పెళ్లి చేసుకునే పాత్రలో నటింపజేయడం, ఎక్కువ వయసున్న హీరోతో రొమాన్స్ చేయడం ఆమెకు అస్సలు నచ్చలేదు.
మరి కెరీర్ ఆరంభంలోనే ఇంటర్నేషనల్ ఫేమ్ సంపాదించి, బాగా వోకల్‌గా ఉండే అమ్మాయి ఎందుకు అప్పుడు అన్నీ మౌనంగా భరించింది? అంత నచ్చనపుడు ఆ సినిమాకు నో చెప్పొచ్చు కదా. ఒకవేళ అయిష్టంగా ఒక సినిమా చేసిందే అనుకుందాం. మళ్లీ అదే హీరోతో ఇంకో సినిమా ఎందుకు చేసినట్లు?
ముందేమో డబ్బుల కోసం సినిమా చేయడం, ఈ సినిమా చేయడం పూర్వజన్మ సుకృతం అన్నట్లు చిలక పలుకులు పలకడం (కింద రెండో వీడియో).. ఇప్పుడేమో మన సినిమాలను తక్కువ చేసి మాట్లాడడం, కామెడీలు చెయ్యడం..
#Peddi సినిమాకు సంబంధించి #JanhviKapoor చేసిందీ ఇదే.. ఇప్పుడు రాధిక మాట్లాడుతున్న తీరూ అంతే. #Ileana, #Tapseepannu, #TamannahBhatia.. ఇలా చాలామందిది ఇదే వరస.
మళ్ళీ మళ్ళీ ఒకటే డౌటు.. బాలీవుడ్లో వీళ్ళు ఏమంత గొప్ప సినిమాలు చేసేస్తున్నారు, అక్కడ వీళ్ళ పాత్రలు ఎంత ఉదాత్తంగా ఉంటున్నాయి, అక్కడి సినిమాల్లో ఎంత మంచి చూపించేస్తున్నారు అని.
బాలీవుడ్లో ఏం చేసినా అది ఆర్టు.. మన సినిమాల్లో చూపించేదంతా బూతు.. అంతే!
ఇలాంటి వాళ్ళకు ఎగబడి ఛాన్సులు ఇచ్చే మన ఫిలిం మేకర్లని అనాలి
#RadhikaApte #KeerthySuresh #Legend #Lion #Akka #LustStories3 #JanhviKapoor #Peddi #Ileana #Tapseepannu #TamannahBhatia
చాలామంది ఈ పోస్టు #Peddi మూవీని సపోర్ట్ చేస్తూ రాసిందని.. మన సినిమాల్లో హీరోయిన్లను చూపించే పద్ధతిని సమర్థిస్తున్నట్లు ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నా విమర్శ సెలెక్టివ్ క్రిటిసిజం గురించి.
పెద్దిలో హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్లలో లోపాలున్నాయి, ముఖ్యంగా హీరోయిన్ పాత్రను ప్రెజెంట్ చేసిన విధానం బాలేదు అన్నది అంగీకరిస్తా. తనను అలా చూపించడం వల్ల పాత్ర ఔచిత్యమే దెబ్బ తింది. దీన్ని సమర్థించట్లేదు. మన డైరెక్టర్ల తీరు మారాల్సిందే. కానీ ఒక్క పెద్ది సినిమాకే ఇలా లబోదిబోమనడం ఏంటి? దేవరలో #Jahnvi ని ఎలా చూపించారు? మొన్న #TheParadise లో #KayaduLohar ను ఎలా ప్రెజెంట్ చేశారు? ఇక బాలీవుడ్ సినిమాల గురించి వేరే చెప్పాలా? అవన్నీ కాదని ఒక్క పెద్దిలోనే మహాపరాధం జరిగిపోయినట్లు గుండెలు బాదేసుకోవడం గురించే నా అభ్యంతరం.
చాలామంది Consent గురించి, stalking గురించి ప్రస్తావిస్తున్నారు. పెద్దిలో అమ్మాయిని బలవంతంగా ముద్దాడిన హీరో.. మళ్లీ ఆ అమ్మాయిని వివస్త్రను చేస్తుంటే కాపాడి గొప్ప పని చేసినట్లు చూపించడం ఏంటి అన్నది కదా అభ్యంతరం. ఐతే అది హీరో పాత్రను తీర్చిదిద్దడంలో, కథలో లోపం కదా? ఇక్కడ హీరో పాత్రను అలా డిజైన్ చేయడంలో కదా సమస్య? ఇందులో జాన్వి జీవితాంతం మోయాల్సినంత షేమ్ ఏముంది?
ఒకవేళ హీరోయిన్ మీద సెక్సువల్ అసాల్ట్ జరగడం.. హీరో బలవంతంగా ముద్దు పెట్టడం ప్రాబ్లం అయితే.. హీరో హీరోయిన్ వెంటపడే సీన్లున్న వేల సినిమాలను తప్పుబట్టాలి. స్టాకింగ్, సెక్సువల్ అసాల్ట్, రేప్ సీన్లున్న ప్రతి సినిమానూ వ్యతిరేకించాలి. అలాగే హీరో వెంట హీరోయిన్ పడే సీన్లు పెట్టినా తప్పే. అలాంటపుడు ఒక్క పెద్ది సినిమాకు మాత్రమే గుండెలు బాదుకోవడమేంటో? కాఫీ విత్ కరణ్ షోలో జాన్వి, కరణ్ తప్పుబట్టింది.. ఆమెను చూపించిన విధానం మీద కూడా. జాన్వి కెమెరా యాంగిల్స్, ఉమన్ ఆబ్జెక్టిఫికేషన్ గురించి కూడా మాట్లాడింది. అవన్నీ ఆమె నటించిన వేరే సినిమాలు, మిగతా బాలీవుడ్ మూవీస్‌లో లేవా? ఒకవేళ తన అందాలను ప్రేక్షకులకు ఎరగా వెయ్యడం గురించి జాన్వీ సిగ్గుతో చచ్చిపోతున్నట్లయితే.. ఇప్పటిదాకా అమ్మాయిగారు చేసిన ఫోటో షూట్లు చూసుకుని ఏమైపోయి ఉండాలి?
జాన్వీ మీద హిందీ డైరెక్టర్స్ ఎలాంటి కెమెరా యాంగిల్స్ పెట్టారో, ఆమె అందాలను బాలీవుడ్ ఎలా సేల్ చేసుకుందో చూపెట్టే వీడియోలు పెడితే అదంతా నా పోస్టును సేల్ చేసుకోవడానికి పెట్టినట్లు ఉంటుందని, వల్గారిటీ అని అటాచ్ చెయ్యలేదు. సింపుల్ సీన్ ఒకటి పెడితే అది జస్ట్ ఫన్, అందులో తప్పేముంది అంటున్నారు కొందరు. బాలీవుడ్ చెత్త గురించి షేర్ చేయడానికి బోలెడంత స్టఫ్ ఉంది. అవన్ని పెడితే నాది స్టఫ్ హ్యాండిల్ అవుతుందని పోస్ట్ చెయ్యలేదంతే.
మళ్ళీ చెప్తున్నా..
పెద్దిలో తప్పు ఉండొచ్చు.
కానీ పెద్దిలో మాత్రమే తప్పుందా అన్నది నా ప్రశ్న
ఇంతకీ School Annual day లో పిల్లల ముందు ఒక టీచర్ మూతి నాకేసే ఈ సీన్ విషయంలో జాన్వీ గారి స్పందన ఏంటో తెలుసుకోవాలని ఉంది.
#JahnaviKapoor #JahnviKapoor #Jahnavi #Jahnvi #Peddi #Ramcharan #Devara #JrNtr #KayaduLohar #TheParadise #Nani @Telugu360
Niteesh21 retweeted
Naga Chaitanya ni anni maatalu anna kuda wow Thrigun wow nuvve correct uuuu ane type mana Nagarjuna gaaru 😆😆😆😂😂😂🙌🙌🙌...due to his favourism to Thrigun
BAN BIGGBOSS TELUGU10
JUSTICE FOR ROHIT NAIDU
#Rohit @StarMaa @iamnagarjuna
#FailedHostNagarjuna
#BiasedHostNagarjuna #BiggBossTelugu10
If this is true, it must be appreciated
#RC17 పెద్ద పెద్ద పేర్లు వినిపించాయి @AlwaysRamCharan పక్కన హీరోయిన్ గా..
కానీ చాన్స్ కొట్టేసింది మాత్రం అచ్చ తెలుగు అమ్మాయి
ఆకాశంలో ఒక తార హీరోయిన్
సాత్విక వీరవల్లి
34






















