srinivas pasumarthi (@nivas_hyd) header
srinivas pasumarthi (@nivas_hyd) profile picture

IT, IIT kgp, Father, Born and brought up in Vijayawada

Hyderabad
Joined April 2010
Photo by srinivas pasumarthi (@nivas_hyd)Photo by srinivas pasumarthi (@nivas_hyd)Photo by srinivas pasumarthi (@nivas_hyd)Photo by srinivas pasumarthi (@nivas_hyd)Photo by srinivas pasumarthi (@nivas_hyd)Photo by srinivas pasumarthi (@nivas_hyd)Photo by srinivas pasumarthi (@nivas_hyd)Photo by srinivas pasumarthi (@nivas_hyd)Photo by srinivas pasumarthi (@nivas_hyd)Photo by srinivas pasumarthi (@nivas_hyd)
ఒరినీ.. Nagarjuna Sagar మీద కూడా ఏడుస్తున్నావా నువ్వు.. ఏం చండాలం రా నాయనా..
నాగార్జునసాగర్ కట్టి నెహ్రూ తెలంగాణకు, నల్గొండ జిల్లాకు అన్యాయం చేశాడు. మేము పదేళ్లు కృష్ణా నదిపై ఏ ప్రాజెక్టు కట్టకుండా న్యాయం చేశాం! – KTR Nagarjuna Sagar Ayacut in Telangana: 8-9 lakh acres Nagarjuna Sagar Ayacut in Nalgonda District: 3.9–4 lakh acres
1
4
52
srinivas pasumarthi retweeted
I have no problem with Ambani or Adani making 1 lakh crore. Make 10 lakh crore if you can. But the moment business success depends more on political proximity than genuine competition, we have a serious problem. This is not capitalism. This is cronyism.
24
72
7
370
5,689
srinivas pasumarthi retweeted
“Eating again and taking her first steps with assistance,Most heartening of all, she has started smiling again”. These words didn’t reflect just a leader,they revealed the heart of a brother and the responsibility of a father. ❤️ If anyone ever asks why we admire @naralokesh, I can proudly flaunt this point to one moment.
I reviewed her recovery of the child with the doctors at @ManipalHealth Bengaluru today. She is now breathing on her own without ventilator support, eating again, and taking her first steps with assistance. Most heartening of all, she has started smiling again. I have directed officials to arrange a local mental health professional and a dedicated rehabilitation therapist with GGH Anantapur so that her care continues after discharge. Heartfelt thanks to the Manipal team and the Anantapur doctors for saving her life. I will stand by her until she fully recovers.
2
9
53
1,181
ఒక రాష్ట్రం బాగుపడుతుంటే ఏడ్చే batch.. Save AP..
నేను చాలా సార్లు చెప్పా మళ్ళా చెబుతున్నా ముసుగు మేధావులు, పెరియార్ వాదులు, ముసుగు అంబేద్కర్ వాదులు, కాక్రోచ్ బ్యాచ్ , Left groups, Christian మెషినరీస్, Congress cells, ముసుగు తెలంగాణ వాదులు, ముసుగు రాయలసీమ ఉత్తరాంధ్ర వాదులు, పెయిడ్ జర్నలిస్టులు, ముసుగు BJYCP, anti-kamma, anti-CBN, anti-kapu, ముసుగు దళిత సంఘం లీడర్స్, ముసుగు environmentalist లు…etc అందరూ TDP కి against గా పని చేస్తారు, indirect గా #YSRCP కి సపోర్ట్ చేస్తారు… ఈ విషయాన్ని TDP సోదరులు గ్రహించాలి వీళ్ళ కు జగన్ లాంటి 420 ను సపోర్ట్ చేయడానికి ఏ నెప్పి ఉండదు
32
Meanwhile me who did not buy any single gram of gold in last 2 years 🤣😂
Modi tatha #Gold konakandi annappude ammeyalsindi nenu 50%+ profits nundi almost 0 profit ki ochesa 😭😭
65
srinivas pasumarthi retweeted
It’s not destruction, it’s urbanisation! When Hyderabad started developing HITEC City, the same questions were raised. If Hyderabad hadn’t urbanised, would it have created lakhs of jobs and built such a massive economy Vizag deserves the same opportunity. At least understand the difference between urbanisation and destruction before making such claims.
BBC on destruction of the Eastern Ghats in Vizag! I guess even the BBC are now part of the paid campaign.
26
52
2
208
9,694
Govt gave for IT companies kadaa.. But people chooses Hyd IT in similar locations without raising concerns.. why YS family and their followers are alway against jobs and progress.
Thankyou BBC Channel For Showing Facts! Vizag Fact Check - ✅️ Location - Yendada Law College Road!✅️ VIZAG INFLUENCER's అందరూ ఇదే LOCATION కు వెళ్లి. REELS తీసి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేయండి.
2
41
This guy definitely not a Hindu..
ನಿಮ್ಮ ನೆಲದಲ್ಲಿ ತಿರುಪತಿ ಬಿಟ್ಟು ಪವರ್ಫುಲ್ ದೇವಸ್ಥಾನಗಳು ಇಲ್ವೇನ್ರಪ್ಪ ತೆಲುಗರಾ?
31
వీళ్లందరు ఒక వింత ప్రపంచంలో బ్రతుకుతారు.. 🤣🤣
షర్మిలమ్మా… @realyssharmila మీ కుటుంబాన్ని అథఃపాతాళానికి తొక్కేయడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశాడో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. చివరకు మీ తాతగారు రాజారెడ్డిగారి దారుణమైన హత్య వెనుక ఉన్నదీ చంద్రబాబు పన్నాగమే. చంద్రబాబుతోనూ, ఆయన ముఠాతోనూ వైయస్సార్‌గారు 30 ఏళ్లపాటు పోరాటం చేశారు. ఆ కుట్రలను తట్టుకుంటూ, ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందిస్తూ, జననాయకుడిగా, మహానాయకుడిగా ఎలా ఎదిగారో, ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో తెలియంది కాదు. వైయస్సార్‌గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిక్షణం కూడా ఆయన్ని దించేయడానికి ఇదే చంద్రబాబు, ఆయన ముఠా చేయని ప్రయత్నం లేదు. చివరకు ఆయన ఆకస్మిక మరణం, ఈ మొత్తం ఘటనపై నెలకొన్న ప్రశ్నలకు ఇవ్వాళ్టికీ సమాధానాలు దొరకలేదు. ఆ తర్వాత కూడా ఇదే చంద్రబాబు, ఆయన ముఠా మీ కుటుంబాన్ని ఎలా కష్టాలపాలు చేశారో, స్వయంగా మీ అన్నగారిని అన్యాయంగా ఎలా నిర్బంధానికి గురిచేశారో, చివరకు మీ వ్యక్తిత్వంపైన కూడా దారుణమైన దాడి ఎలా చేశారో ప్రజలందరికీ గుర్తే. అదే చంద్రబాబు ముఠాపై మీరు ఫిర్యాదు కూడా చేశారు. అలాంటి చంద్రబాబు, ఆయన ముఠాతో ఇవాళ మీ మైత్రి, చెలిమిని కళ్లారా చూస్తున్న వైయస్సార్‌ అభిమాని దిగ్భ్రాంతి చెందుతున్నాడు. మీ తండ్రిగారిని దారుణంగా మాట్లాడుతున్నా, మీ తాతగారు రాజారెడ్డిగారిని అవహేళన చేస్తున్నా, ఆయనకు తప్పుడు ఉద్దేశాలు అంటగట్టి ఒక ముద్ర వేస్తున్నా మీ కుటుంబాన్ని గొడ్డలి కుటుంబం అన్నా, మీరు ఖండించడం లేదు.పైగా అదే ముఠాతో మీరు నిరంతరం సమావేశం అవుతున్నారు. మీ రాజకీయ సౌకర్యం కోసం, మీ పొలిటికల్‌ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో మీ సమావేశాలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు మీరు సొంత భాష్యాలను, నిర్వచనాలను ఇచ్చుకుంటున్నారు. ఒకరికి మద్దతుగా ఇంకొకరు పనిచేస్తున్నప్పుడు, కలిసి ముందుకు సాగుతున్నప్పుడు చెట్టాపట్టాల్‌ అని అనడం, రాయడం సాధారణంగా జరిగేదే. ముఖ్యంగా రాజకీయ కథనాల్లో దీన్ని విస్తృతంగా వాడుతారు. అనేక తెలుగు పత్రికలు ఇవే పదాలను కొన్ని లక్షలసార్లు ప్రయోగించారు, రాశారు. కాని, ఇవాళ మీరు ఈ వార్తా కథనాన్ని వక్రీకరించి వాటికి మీ పొలిటికల్‌ ఆలోచనలు, చంద్రబాబు కుట్ర వ్యూహాలను అద్ది, ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు పంపే ప్రయత్నం మీరు ప్రయత్నిస్తున్నారన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది. మీరు ట్వీట్‌ చేయగానే, చంద్రబాబు సుపుత్రుడు, ఈరాష్ట్రానికి పట్టిన దరిద్రం, లోకేష్ వెంటనే మీకు మద్దతు పలకడం, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు మాదిరిగా మానవ సంబంధాలు గురించి లెక్చర్లు ఇవ్వడం వెనుక ఉద్దేశాలేంటో, ప్రజలందరికీ అర్థంకానిది కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా మీ కుటుంబాన్ని కూల్చేయడానికి వాళ్లు వేసే ఎత్తులు, విద్యలు ఇవన్నీ. నిజమైన సైతాన్‌లు వాళ్లంతా. ఇవాళ వాళ్లు నీకు పలికే మద్దతు అంతా వైయస్సార్‌గారి కుటుంబం కూలిపోవాలన్న ఉద్దేశంతో చేసిందే. తన మామ బాలకృష్ణ భవనంలోనే సోషల్‌ సైకోలను పెట్టి మీ వ్యక్తిత్వాన్ని హననం చేసింది ఇదే చంద్రబాబు, లోకేష్‌ అని మీరు మరిచిపోవడం ఆశ్చర్యకరం. తెలంగాణలో పార్టీ పెట్టిన మీరు, తెలంగాణ నా గడ్డని నినదించినమీరు ఆకస్మికంగా అక్కడ పార్టీని మూసేసి, కాంగ్రెస్‌ తరఫున ఈ రాష్ట్రానికి వచ్చిన నాటినుంచీ చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారు. బహిరంగంగా, బీజేపీతో, అంతర్గతంగా కాంగ్రెస్‌తో చంద్రబాబు స్నేహం, చెట్టాపట్టాలేసుకోవడం అందరికీ తెలిసిందే. గడచిన ఎన్నికల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా, చంద్రబాబు ఎలా చేయమంటే మీరు అలాచేశారు, ఎవర్ని నిలబెట్టమంటే వారిని నిలబెట్టారు. జగన్‌ విజయావకాశాలను దెబ్బతీసే ప్రయత్నంలో చంద్రబాబు వేసే కుట్రలు, మీరు తోడ్పాటు అందించారు. మీ కుటుంబంలో మీ అన్నగారికి, మీకూ మధ్య జరిగి ఉత్తర ప్రత్యుత్తరాలు, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆ లేఖలు, నేరుగా టీడీపీ అధికారిక హేండిల్‌ ఏరకంగా బయటకు వచ్చాయి? మొన్న బెంగళూరు ఇంటి విషయలో మీకూ, మీ అన్నగారికి అంతర్గతంగా జరిగిన విషయాలు ఎల్లోమీడియా ద్వారా, అదీ స్థానిక ఎన్నికలకు ఒక్కరోజుముందు ఎలా బయటకు వచ్చాయి? మీరు ఆరోజు చేసిన ట్వీట్‌ ఎవరికి ఉపయోగపడాలని చేశారు? మరి ఇవన్నీ మీరు, చంద్రబాబుతో రాజకీయంగా కలిసిమెలిసి చేస్తున్న రాజకీయ కుట్రలు కావా? మరి రాజకీయంగా చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగుతున్నట్టా? కాదా?
6
118
Now Chinese bots, middle East bots starts negative campaigning on AP or India.. 😉
2
54
Hope BJYCP cadre will realize this.. state is above all emotions..
సీఎం చంద్రబాబు గారు #ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం, పగలు రాత్రి కష్టపడి పని చేస్తున్నారు. - హోంమంత్రి అమిత్ షా
1
4
33
If this film supports the smugglers in Tirupati incident then you are no less than a corrupt ideaologist.. First no one supposed to go there and attack forest officers.. Everyone knows that basic fact..
30% of the dialogues in the movie are actually spoken in Telugu.
1
7
154
Potti Sree raamulu is there in that 24 members list.. Yet everyone want to spread negativity..
రాష్ట్రావతరణ కోసం పురుగులు పడి అనాధగా మరణించిన మహనీయుడు పొట్టి శ్రీరాములు ఎవరికీ గుర్తులేదు. రామోజీకి మాత్రం రాష్ట్ర పూజ.!!! దండాలు సామి🙏🏽🙏🏽🙏🏽
2
47
If true then I will appreciate whole heatedly.. Keep utilising the advantage of building a city from the scratch. Plan and build massively everything. Simply because if not now then never. @ncbn @naralokesh
🚨Amaravati in Andhra Pradesh to get a major airport-style railway hub across 1,500 acres with 24 platforms and 4 terminals. The project is estimated to cost Rs 2,245 crore.
1
1
10
322
srinivas pasumarthi retweeted
So a brahmin CEO was appointed to do this That's why this illiterate @DinakarReturns promoted him
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
4
48
205
4,651
Very good. Very much unexpected
బెంగుళూరు based నారాయణ హృదయాలయ లిమిటెడ్ ఇండియాలో టాప్ ఫైవ్ ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెట్ వర్క్ లలో ఒకటి. ఇది మన రాజధాని #అమరావతి లో 500 బెడ్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ఏర్పాటుకు ముందుకు రావడం సంతోషకరం. త్వరలో ఇది కార్యరూపం దాల్చి , నిర్మాణ కార్యకలాపాలు అమరావతిలో మొదలు కావాలని కోరుకుంటున్నా.
2
43
Cheap. Very cheap stuff from BJP batch...
This quoted post is unavailable.
3
126
srinivas pasumarthi retweeted
1. This week’s #NationalInterest is datelined Amaravati, the new capital Chandrababu Naidu is building for Andhra Pradesh. It’s a novelty in Indian politics, audacious in an era when no politician wants to embark on something they can’t complete within one term. Naidu’s commitment is underlined by the fact that he never abandoned the idea of Amaravati. He promised to revive it & is now building it at warp speed.   2. The idea of building a new living, political, commercial, hi-tech, cultural & educational city with a soul is unfamiliar to us. We have built sarkari enclaves out of necessity: Gandhinagar, Naya Raipur, even Bhubaneswar. But these are merely seats of govt. The only new city independent India has built is Chandigarh, designed for half a million people. It now has perhaps 1.4 million.   3. Building a new city, or even upgrading an existing one, is an idea India has been fundamentally averse to. Why invest resources in cities when, as Gandhi told us, India lives in its villages? Those villages are so rotten in terms of quality of life, so short of opportunity & so socially unequal that millions have been leaving them for cities.   4. Yet planned spending on cities, whether the hundreds we inherited, some dating back millennia, or those that grew chaotically into urban sprawls, was seen as a waste & a political liability. That’s why even existing cities, without exception, have decayed over time — Delhi, Mumbai, Bengaluru, Kolkata. Just one major Indian city bucked this trend, & it wasn’t yet a metro: Hyderabad.   5. Back to Amaravati, I’d like to highlight a few points, especially on its innovations in urbanisation: ·        The first was Naidu’s land-pooling scheme. Farmers were invited to pool their land instead of selling it. For every acre, he committed to returning a share in developed residential & commercial plots. ·        But what until the capital was built & the land monetised? Naidu promised an annuity, starting at Rs 50,000/acre annually, with a 5% increase every year. Today it is Rs 95,000. ·        The total area is about 53,000 acres or 217.23 sq km. In this, the entire govt will occupy just 7 sq km. The rest will be developed privately, with universities, tech hubs & an IBM Quantum Hub. ·        Then there’s a kind of political insurance that Naidu has ensured through the passing of a law last week.   6. It’s around these political & administrative innovations that Naidu is building this trillion-rupee city. It’s a good example for other chief ministers. Take some risks and, as he says, create wealth so govt can earn more & distribute it.   Read #NationalInterest: theprint.in/national-interes…   Watch #NationalInterest:      youtube.com/watch?v=kI0D2HDi…
39
130
9
646
36,042
24 members total. Not just Ramoji..
24 మంది ప్రముఖులకు రాష్ట్ర ఉత్సవాలు (State Functions) నిర్వహిస్తుంటే… రామోజీరావు గారి విషయంలోనే ఎందుకీ ఏడుపు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన 24 మంది ప్రముఖులు – 26 రాష్ట్ర ఉత్సవాలు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జనవరి 5న జారీ చేసిన G.O.Rt.No.15 ప్రకారం, 22 మంది ప్రముఖులకు సంబంధించిన 24 జయంతులు, వర్ధంతులు, ఇతర స్మారక దినాలను అధికారికంగా **రాష్ట్ర కార్యక్రమాలు (State Functions)**గా గుర్తించింది. ఇందులో పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు గార్ల జయంతులు, వర్ధంతులు రెండింటినీ విడివిడిగా నిర్వహించడం వల్ల 22 మంది ప్రముఖులకు 24 కార్యక్రమాలు ఉన్నాయి. * 2026 మార్చి 22 – G.O.Rt.No.629: దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా గుర్తించారు. * 2026 నవంబర్ 16: రామోజీరావు గారి జయంతిని ప్రతి సంవత్సరం రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం 24 మంది ప్రముఖులకు సంబంధించిన 26 స్మారక దినాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ( State functions ) జాబితాలో ఉన్నాయి. ఆ 24 మంది ప్రముఖులు: 1. వడ్డే ఓబన్న 2. త్రిపురనేని రామస్వామి చౌదరి 3. యోగి వేమన 4. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి 5. దామోదరం సంజీవయ్య 6. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 7. కవయిత్రి ఆతుకూరి మొల్ల 8. పొట్టి శ్రీరాములు – జయంతి, ఆత్మార్పణ దినం 9. పుట్టపర్తి నారాయణాచార్యులు 10. బాబూ జగ్జీవన్ రామ్ 11. మహాత్మా జ్యోతిరావు ఫూలే 12. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 13. మహాత్మా బసవేశ్వరుడు 14. అల్లూరి సీతారామరాజు – జయంతి, వర్ధంతి 15. నందమూరి తారక రామారావు 16. బళ్లారి రాఘవ 17. సర్దార్ గౌతు లచ్చన్న 18. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 19. శ్రీ విశ్వకర్మ 20. మహర్షి వాల్మీకి 21. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 22. సంత్ కనకదాసు 23. దొమ్మేటి వెంకటరెడ్డి – 2026 మార్చిలో చేర్చారు 24. చెరుకూరి రామోజీరావు – 2026 నవంబరులో ప్రకటించారు గమనిక: రాష్ట్ర కార్యక్రమంగా గుర్తించడం అంటే ఆ రోజున ప్రభుత్వ సెలవు ప్రకటించినట్లు కాదు.
1
22
srinivas pasumarthi retweeted
AP State Food Commission వ్యవస్థ ప్రారంభించింది @ncbn .. మధ్యాహ్న భోజనం పథకం లో సన్న బియ్యం పెడుతుంది @ncbn .. 40 లక్షల మంది పిల్లలకు లంచ్ పెట్టింది @ncbn .. నువ్వేం చేసావ్ బ్రో @ysjagan ?
4
82
427
11,467