Anjan P retweeted
This is nh 716 expansion,
Jagan once again proves he is anti-development.
He would rather see people die in road accidents.
𝗛𝗲𝘆 𝗥𝗮𝗺! 𝗦𝗮𝘃𝗲 𝗧𝗲𝗺𝗽𝗹𝗲𝘀! 𝗦𝗮𝘃𝗲 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵!
𝗧𝗵𝗲 𝗦𝗮𝗴𝗮 𝗖𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀, 𝗶𝗻 @ncbn 𝗴𝗮𝗿𝘂 𝗿𝗲𝗴𝗶𝗺𝗲 !
Bulldozers tearing down the centuries-old Abhaya Anjaneya Swamy temple at Anjaneyapuram, an assault on the faith of crores of devotees, are truly disturbing.
From destroying Tirumala’s historic Thousand-Pillared Mandapam to demolishing 40 temples in Vijayawada during the Krishna Pushkaralu and the demolition at Kasinayana Jyothi Kshetram in Badvel, sacred structures continue to be destroyed without exploring any alternative. While the YSRCP government established the SRIVANI Trust to build and restore temples across the country, Chandrababu garu administration is bulldozing heritage sites.
Is this how your government defines protecting Sanatana Dharma?
Anjan P retweeted
Property chor! @ysjagan
Credit Chori!
Vote Chori!
Data Chori!
చివరకు తమిళనాడు సర్కారులోనూ చోరీ!
అక్కడ చోరీకి పాల్పడ్డారని తమిళనాడు ప్రభుత్వం, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికే
@naralokesh దగ్గరుండి మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చారు.
ఇవీ మన రాష్ట్రంలో “దొంగల ముఠా” చేస్తున్న దారుణాలు!
Hey Ram! Save Andhra!
బెంగళూరు యలహంక ప్యాలెస్‌పై జగన్ చెబుతున్న కథకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి! 👇
2001లో జగన్ మామ గంగిరెడ్డి MPPగా పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో తన మొత్తం ఆస్తులు కేవలం ₹1.30 లక్షలుగా చూపించారు. 2004లో జగన్ ఆస్తులు కూడా కేవలం ₹1.74 కోట్లు మాత్రమే!
మరి 2007లో బెంగళూరు ప్రైమ్ ఏరియాలో 23 ఎకరాల భూమిని కొనుగోలు చేయడానికి ₹200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పట్లోనే మరో ₹100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణం ఎలా సాధ్యమైంది?
ఆస్తుల మూలంపై సమాధానం చెప్పాల్సిన వైఎస్ కుటుంబం, ఇప్పుడు రోడ్డున పడి కొట్టుకోవడం చూస్తుంటే అక్రమ సంపాదన వ్యవహారంలో కుటుంబ కలహాలు మరో స్థాయికి చేరినట్లే కనిపిస్తోంది!
#Jagan #YSFamily #YelahankaPalace #Bengaluru #IllegalAssets #YSRCP #AndhraPradesh #PoliticalAccountability
Anjan P retweeted
హైదరాబాద్ లోని అన్వయ కన్వెన్షన్ లో జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కోడె దుర్గా ప్రసాద్ గారి కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులు అనీష్ వెంకటాద్రి, డాక్టర్ సుమాంజలిని ఆశీర్వదించాను.
Anjan P retweeted
🚨 AT. JUSTIN | INDIA 🇮🇳 | ANDHRA PRADESH
🛫 BIG AVIATION DEVELOPMENT FOR ANDHRA PRADESH! ✈️🇮🇳
ANDHRA PRADESH TO GET ITS OWN AIRLINE!
Air Indo Airlines is targeting a May 2027 launch with an ambitious ₹390 crore aviation plan.
✈️ ATR 72-600 aircraft
📍 Vijayawada & Visakhapatnam connectivity
🌏 Proposed routes to Hyderabad, Goa & other destinations
🌐 Long-term ambitions to expand beyond regional operations into international aviation
A potential milestone for Andhra Pradesh's aviation, tourism and economic connectivity.
Launch and future expansion subject to regulatory approvals.
#AndhraPradesh #AirIndo #Aviation
Anjan P retweeted
ఏషియన్–ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆగ్నేయాసియా దేశాలతో మారిటైం రంగంలో శాశ్వత భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మారిటైం కనెక్టివిటీ, ఆధునిక సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మారిటైం ఎకానమీకి దేశం ప్రాధాన్యతనిస్తోందని, ఏపీని ప్రధాన మారిటైం, ఇండస్ట్రియల్ గేట్వేగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.
#ASEANIndia
#MaritimeConclave
#NaraLokesh
#AndhraPradesh
Anjan P retweeted
From YS Family Bastion to TDP Leadership!
Geetha Kumari Takes Oath as Pulivendula Municipal Chairperson
#Pulivendula #GeethaKumari #Jagan
Anjan P retweeted
“YSR భార్యకి బుద్ధిలేదు అని నేటితో తేలిపోయింది” అంటున్న జగన్ అభిమాని.
అలాంటి బుద్ధిలేని తల్లి పెంపకం లో పెరిగిన వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా అని అడుగుతున్న ఆంధ్ర ప్రజలు.
Anjan P retweeted
Delighted to receive the first copy of The Financial Standard ( @thefsindia ), the new business daily from @NewIndianXpress, in Vizag today. I'm happy to see more business newspapers to carry the story of development to every corner of the country. I would look forward to reading more stories from emerging growth hubs beyond the usual metros. That is exactly where Andhra Pradesh is writing its story. My best wishes to Shri @manojksonthalia ji and Editor @AntoJoseph and their team.
Anjan P retweeted
భారత్–ఆసియాన్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతమే లక్ష్యంగా విశాఖలో జరుగుతున్న 'ఆసియాన్–ఇండియా మారిటైమ్ కాన్క్లేవ్' ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు.
#ASEANIndia
#MaritimeConclave
#NaraLokesh
#AndhraPradesh
Anjan P retweeted
For centuries, the Bay of Bengal connected India and Southeast Asia. Traders and scholars sailed from ports like Kalingapatnam and Machilipatnam, carrying goods, knowledge and culture. The sea was our first highway.
At the ASEAN–India Maritime Conclave in Visakhapatnam today, I spoke about how we can renew that bond through modern ports, digital technology and clean energy.
Under Hon'ble PM @narendramodi ji, India is giving new priority to the maritime economy, with a ~₹70,000 Cr package for shipbuilding. Under Hon'ble CM @ncbn garu, AP is becoming a major maritime and industrial gateway, with 4 new ports, a proposed ₹30,000 Cr shipbuilding cluster, and Vizag emerging as a global AI and subsea cable hub.
Centuries ago, our seas connected civilisations. Today, they can connect economies, create jobs and bring prosperity.
#ASEANIndia
#MaritimeConclave
Anjan P retweeted
విశాఖ నగర మేయర్ ముక్కా శ్రావణి గారి తండ్రి, టీడీపీ నేత ముక్కా ముత్యాలనాయుడు గారు ఇటీవల పరమపదించడంతో విశాఖలోని వారి నివాసానికి వెళ్లి ముక్కా శ్రావణి గారిని, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించాను. ముత్యాలనాయుడు గారి చిత్రపటానికి నివాళులర్పించాను. ప్రజలకు, పార్టీకి ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాను. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను.
Anjan P retweeted
-269°C! That’s colder than outer space—and it’s happening right here in Amaravati!
At the Amaravati Quantum Valley, local companies, universities, and startups are coming together to build an indigenous quantum tech stack from the ground up. From the NAADA chip and Q-SHIVA cryogenic platform to Q-CoRE electronics and Q-CODE software, the People's Capital Amaravati is pioneering homegrown deep-tech innovation for India and the world.
The future of quantum computing is being built right here, from the chip up.
#Amaravati #AmaravatiQuantumValley #QuantumValley #QuantumTechnology #QuantumComputing #IBM #InvestInAmaravati #APCRDA #AGICL #AQCC #PrajaRajadhani #PeoplesCapital #DeepTech #Innovation #InnovationHub #MakeInIndia #AndhraPradesh #FutureReadyAmaravati #AmaravatiRising #AmaravatiUnstoppable
Anjan P retweeted
Delighted to meet H.E. Ms. Chavanart Thangsumphant, Ambassador of Thailand to India, in Visakhapatnam today. Andhra Pradesh and Thailand share a deep Buddhist bond, and I proposed a dedicated Buddhist tourism circuit for Thai monks and pilgrims, along the lines of Bodh Gaya. It would be anchored at the Amaravati Mahachaitya and take in Nagarjunakonda, Thotlakonda and Bavikonda. I also requested a Thai Cultural Centre in Amaravati, a Centre for Buddhist Studies named after Acharya Nagarjuna at Acharya Nagarjuna University with Thai universities as partners, Vizag–Thailand cruise links, and a skilling partnership between TICA and @AP_Skill. I thank the Ambassador for her assurance that Thailand will consider our proposals.
Anjan P retweeted
The Government of Andhra Pradesh has outlined a comprehensive strategy for the development of the Amaravati Economic Region (AER) as the State’s major growth engine.
✍️V. Raghavendra
thehindu.com/news/national/a…



































































