కొడుకు పెండ్లి తల్లిదండ్రుల ప్రాణాలపైకి వచ్చింది.
బార్య కుటుంబమంతా భౌతిక దాడులకు దిగుతున్న, ఇంకా కుటుంబవ్యవాహారమంటూ స్తబ్దుగా ఉన్న వ్యవస్థలు, ప్రాణాలు పోయాక స్పందిస్తాయా?
కనీస రక్షణ వారి హక్కు, వారికేమైన వ్యవస్థలదే బాధ్యత.
#StopElderAbuseInUttarPradesh
తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకుంటున్నా ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
స్వగృహంలోనే వృద్ధులకు భద్రత కరువైతే, ఇక వారికి దిక్కెవరు?
#StopElderAbuseInUttarPradesh
బండ్లతో గేట్లను బద్దలు కొట్టడం
తలుపులపైకి, కారద్దాలపై ఇటుకలు విసరడం
వయో వృద్ధులు అన్న ఇంగితం లేకుండా, భయబ్రాంతులకు గురి చేయడం కూడా
కుటుంబ వ్యవహారమేనా?
కోర్టులో విషయాలు కొనసాగుతున్నా, ఇంటిమీదకు ఎగబడుతున్న మూకలు బార్యవైపువైతే.
చట్టాలింక కండ్లు తెరవడం లేదు
#SaveIndianMen
మధ్యతరగతి కుటుంబాల్లో అబ్బాయిలుగా పుట్టడమంటే, బాధ్యతలు బరువు భుజానేసుకుని పుట్టడమే.
గౌరవ @PawanKalyan గారు,
@JanaSenaParty
ఈ అబ్బాయి తిరిగి చదువుకునేలా తగిన. ప్రోత్సాహం అందించాలని ప్రార్థన 🙏🙏
1
83
బార్యబందువులు అత్తింటివారిపై దాడులు చేస్తూ 90 ఏండ్ల అత్తమామల్ని బీతావహుల్ని చేస్తుంటే రక్షణ కల్పించని వ్యవస్థలనేమనాలి?
ప్రాణాలు పోయాకే వ్యవస్థలు స్పందిస్తాయా?
మగవాళ్ళ ప్రాణాలకు రక్షణలేని దేశం అని గర్వపడాలా ?
వాళ్లేం చేసినా చెల్లుతుందా?
చట్టం చేతులకు పక్షవాతమొచ్చిందా ఇప్పుడు?
Latest news at Prime Minister's own constituency:
6-7 Goons are right now trying to break the gate of the house of 90 plus years old elderly couple at Sarnath.
Police is in hands with these goons @PMOIndia
సురుకులు retweeted
సొంత ఇంటి నుంచే వెళ్లగొట్టబడ్డ వృద్ధ దంపతులు గత ఐదు రోజులుగా రక్షణ, న్యాయం కోసం ఎదురుచూపు.
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరు పేదైనావే
చిలక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక
ఆనందం కొనలేని ధన రాశితో
అనాధలా మిగిలావే అమవాసలో
తీరా నువు కను తెరిచాక తీరం కనపడదే యింక
సిరివెన్నెల గారి ఈ పాటకు సంపూర్ణ ఉదాహరణ ఈ విషయం
#saveIndianMarriageSystem
#SIFF
గౌరవ ముఖ్యమంత్రి @myogiadityanath గారు.
దయ చేసి ఈ విషయంలో మీరు చొరవ చూపాలని సవినయ ప్రార్థన.
90 లలో ఉన్న వృద్ధ దంపతులకు ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. దయచేసి ఈ విషయంలో సాయం చేయాలని మనః పూర్వక విన్నపం.
@Uppolice
@CMOfficeUP
जिस उम्र में बुजुर्गों को सहारे की जरूरत होती है, उस उम्र में उन्हें घर से बेघर करना इंसानियत पर कलंक है।@uppolice
@deo_varanasi
@varanasipolice
@DcpVns
@AcpSarnathVNS
@myogioffice
@IgRangeVaranasi
@khurpench
@pmoindia
@rashtrapatibhvn
@truestoryup
@rajnishballia
@realsiff
గౌరవ వ్యవ్యస్థలు స్పందించాల్సిన సమయం . కేసులు వేసి, అవి కోర్టులో నడుస్తున్నప్పుడు తీర్పులు ఇచ్ఛేవరకు కూడా ఉండలేని వాళ్లకు వ్యవస్థల పట్ల గౌరవం ఉన్నట్లేనా? ఇది పూర్తిగా అక్రమం, వృధ్ద దంపతులు హక్కులను గౌరవ వ్యవ్యస్థలు కాపాడాలి .
रिश्तों की मर्यादा तार-तार, 90 साल की सास लाचार! आखिर कहाँ सोई है योगी सरकार@uppolice
@deo_varanasi
@varanasipolice
@DcpVns
@AcpSarnathVNS
@myogioffice
@myogiadityanath
@IgRangeVaranasi
@khurpench
@pmoindia
@rashtrapatibhvn
@truestoryup
@rajnishballia
@realsiff
గౌరవ వ్యవ్యస్థలు స్పందించాల్సిన సమయం .
కేసులు వేసి, అవి కోర్టులో నడుస్తున్నప్పుడు
తీర్పులు ఇచ్ఛేవరకు కూడా ఉండలేని వాళ్లకు వ్యవస్థల పట్ల గౌరవం ఉన్నట్లేనా?
ఇది పూర్తిగా అక్రమం,
వృధ్ద దంపతులు హక్కులను గౌరవ వ్యవ్యస్థలు కాపాడాలి .
घर अपना, सास की उम्र 90 साल, फिर भी अपने ही घर में कैद! आखिर न्याय कब मिलेगा?@uppolice
@deo_varanasi
@varanasipolice
@DcpVns
@AcpSarnathVNS
@myogioffice
@myogiadityanath
@IgRangeVaranasi
@khurpench
@pmoindia
@rashtrapatibhvn
@truestoryup
@rajnishballia
@realsiff
ఇది ప్రతీ ఒక్క పురుషుని కథ,
గుండెలవిసి పోయేలా ఏడ్చేంత బాధ
కానీ...
నిబ్బరమంత పంటి కింద కూడబెట్టుకుని బతుకుదెరువు బాటలో మళ్ళీ ప్రయాణం మొదలు
బ్రతుకుపాఠం నీకన్న ఎవ్వడు బాగా చెప్పలేడు
Men's Day.
కుటుంబంలో ఏదైనా అవసరమొచ్చినప్పుడు అందరి చూపు అతనివైపే, కానీ సంపాదించి సమకూరిస్తేనే ప్రియమైన నాన్న, ముద్దుల భర్త, బంగారు కొడుకు అతను
అతను Oxygen లాంటివాడు, కానీ వెంటిలేటర్ పైన ఉన్నప్పుడే అతని విలువ అందరికీ అర్థమవుతుంది.
కాని వ్యవస్థ దృష్టిలో పుట్టుకతోనే నేరస్తుడతను
#MensDay19Nov
సురుకులు retweeted
Replying to @pandey_vaishno @varanasipolice @DcpVns @AcpSarnathVNS @Uppolice @realsiff @DeepikaBhardwaj @SamSiff @deo_varanasi @khurpenchh
Strongly condemn this incident. Senior citizens deserve safety, dignity and peace in their own homes. @varanasipolice @DcpVns @AcpSarnathVNS @Uppolice, please intervene immediately, ensure the safety of his 93-year-old father and 90-year-old mother, and take appropriate action as per law.
Protect our senior citizens. Their homes must remain places of peace, not fear.
He always has to fight for everything in his life unfortunately for the love too.
Happy men's day
#InternationalMensDay19Nov
Behind every strong man, there is a story the world rarely sees.
A story of silent battles, sacrifices, responsibilities, heartbreaks and struggles he never talks about.
Today, let’s celebrate the strength of men who keep going, even when life gives them every reason to give up.
Happy International Men’s Day! ❤️
1
42
సురుకులు retweeted
"Most men are fighting a silent war”
No complaints, no excuses—just carrying the weight and showing up every single day. But sometimes, the hardest battles are the ones nobody else can see.
You don't need to ask for help to deserve it.
This International Men’s Day, let's look out for the ones who always look out for everyone else.
How are you actually doing?
Check on the men in your life today.
#InternationalMensDay #CheckOnYourFriends #TheSilentBattle #MensMentalHealth
Kindly look into this matter.
respected sir @deo_varanasi & @varanasipolice
an elderly father 93 years was threatened and thrown out of house by his daughter in law and the mother 90 years is inside.
Please save elderly lives 🙏
Replying to @deo_varanasi
@deo_varanasi & @varanasipolice 93 वर्षीय वृद्ध पिता के साथ बहु ने मारपीट की और उन्हें घर से बाहर खदेड़ दिया।
घर के अंदर 90 वर्षीय बीमार माता अभी भी फँसी हुई हैं, जिनकी जान को खतरा बना हुआ है।
Replying to @varanasipolice
@varanasipolice @DcpVns @AcpSarnathVNS @Uppolice Urgent police intervention requested. My wife has forcefully entered my residence in Sarnath, where my 93-year-old father and 90-year-old mother live peacefully.@realsiff @DeepikaBhardwaj
@SamSiff
@@deo_varanasi
@@khurpenchh
సురుకులు retweeted
93-year-old father. 90-year-old mother.
At this age, shouldn't they be enjoying peace in their own home instead of fearing for their safety?
If the allegations are true, why is police intervention still awaited?
Elder abuse has no gender. #MenToo #ElderlyRights

















