SadiQ (@sq089) header
SadiQ (@sq089) profile picture

తెలివైన ఆంధ్రుడు జనసేన వైపు 🇮🇳

India
Joined November 2014
Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)
రాష్ట్ర మంత్రి శ్రీ @katchannaidu గారిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ @JSPKorikana గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చర్చించాం. సమష్టి కృషితో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడమే మా లక్ష్యం. @PawanKalyan @JanaSenaParty
1
25
1
141
1,661
Ikkada chaala mandiki politics teliyavu internal gaa. ZP chairman alaa easy gaa icheyaru adi almost minister range , aa zp chairman candidate elections lo money distribution anni chusukuntaadu party munde info istaadi vaalaki. Ground level lo chaala powerful idi.
2
1
197
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు •వైస్ ఛైర్మన్ అభ్యర్థులు ఖరారు నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అయిదురు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమిలో భాగంగా జనసేన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు పొందింది. శ్రీకాకుళం: శ్రీమతి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ) పార్వతీపురం మన్యం: శ్రీమతి నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ) అనకాపల్లి: శ్రీమతి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ) కాకినాడ: శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం) •అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లు తూర్పు గోదావరి: శ్రీమతి పల్నాటి రజని (నిడదవోలు) డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: శ్రీ ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట) బాపట్ల: శ్రీమతి కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు) ప్రకాశం: శ్రీ వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి) శ్రీ సత్యసాయి: శ్రీమతి దాసరి సునేత్ర (గోరంట్ల) -జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
12
334
5
1,114
48,874
5 time Mp son manyam dist, 2 time mla kkd dist. Veelani kaadu ani techukovadam easy kaadu
1
190
Babu list istaara sealed cover aa @JanaSenaParty
108
Except paritala remaining bad selection , gollapalli divya also
ఒకరు నిన్నగాక మొన్న పార్టీలో చేరారు ఇంకొకరు అమ్మ ఎమ్మెల్యే మరొకరు తండ్రి ఎమ్మెల్యే విజయనగరం to సత్యసాయి వయా ఏలూరు చిత్రాలు కొసమెరుపు : యువత రాజకీయాల్లోకి రావాలి, రోడ్లపై పోరాడాలి (నాయకుల వారసుల కోసం)😂 Disgusting Selection..! No 2nd Thought
1
1
193
Kakinada - zp chairman tdp ki 99 % confirm ninna kudaa pilli ki news vellindi but what is the reason manaki raavdaaniki , evaru aa candidate tdp nundi strong candidate 2 times mla aavida. @Veeru23mayee
3
415
5 ayyunte perfect gaa undedi. But aa 4 kudaa manchi picks ee. Sklm - already mayor ichaaru kinjarapu family accept cheyale baaga laagaaru. Manyam - asala idi news lo kudaa ledu , almost tdp ke final mp son ki but idi baaga fight chesaaru. Kkd - idi obligation ento
2
280
Asala problem enta sir @JaiTDP @JanaSenaParty @BJP4Andhra
1
179
9 ayyindi repu zp chairman inkaa announce cheyale. Ilaage velte general elections sastaaru.
1
384
Vizag adugutunnara zp chairman. Unna 4 mandals ki deniki adi.
185
Kkd zp - tdp
119
Enti gundu soodi srinivas ki tdp ki chedindaa mellagaa ycp favour tagulutundi.
133
Entra inkaa settle cheyaledaa zp chairman.
1
179
Inkaa final kaaleda zp chairman. Sklm East West Kkd Palnadu Kadapa Anakapalli. Tension tho sastaaru.
2
282
Mana vaalu evarynaa velli Srikakulam lo work cheyandi. Anta easy kaadu. Sympathy undi opponent ki.
1
1
201
Srikakulam mayor tough fight ee. Pote maaku oka seat potaadi , atu ycp win ayyindaa aa vibe alaa continue avtaadi next tdp ke damage baaga. Oka saari think cheyandi tammullu.
1
212
Gvmc mayor ,dy mayor ladies ke ivvaru
1
258
‘పొలిటికల్‌గా నెగ్గుకు రాగలరా అని అడుగుతున్నారు’.. భీమవరం చైర్మన్ కూటమి అభ్యర్థి డాక్టర్ మల్లేశ్వరి AP: Dr Chunduri Malleswari, the alliance (Jana Sena) candidate for Bhimavaram municipal chairman, says running a 300-staff hospital gave her the administrative experience for the job. 300 మంది స్టాఫ్‌తో హాస్పిటల్ నడిపిస్తున్న తనకు అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నాయన్న మల్లేశ్వరి అభ్యర్థిగా ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్‌కు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు.. రెబల్ అభ్యర్థుల నుంచి పోటీ ఉండదని ధీమా #Bhimavaram #JanaSena
37
232
7,560