SadiQ (@sq089) header
SadiQ (@sq089) profile picture

తెలివైన ఆంధ్రుడు జనసేన వైపు 🇮🇳

India
Joined November 2014
Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)Photo by SadiQ (@sq089)
నేడు శ్రీకాకుళం జడ్పీ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. @PawanKalyan @ncbn @BJP4Andhra – at Pathapatnam, India
14
122
3
559
5,150
మా జనసేన చెల్లికి... తెలుగుదేశం అన్నయ్యల అండ! @JaiTDP @JanaSenaParty కాకినాడ జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూటమి తరఫున ఎంపికైన జనసేన నాయకురాలు @dr_divya_raj గారు ఎన్నికకు ముందు నన్ను, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ @naveenjyothula1 గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కాకినాడ జిల్లా అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఆమె చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఒక చెల్లికి అన్నలుగా అండగా నిలుస్తూ, మా పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చాము. #APLocalBodyElections #KutamiPrabhutvam #Kakinada #KakinadaloKutami #MPSanaSathishBabu
1
31
237
4,904
రాష్ట్ర మంత్రి శ్రీ @katchannaidu గారిని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ @JSPKorikana గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై చర్చించాం. సమష్టి కృషితో జిల్లాను ప్రగతి పథంలో నడిపించడమే మా లక్ష్యం. @PawanKalyan @JanaSenaParty
1
26
1
150
1,733
జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థుల ఖరారు •వైస్ ఛైర్మన్ అభ్యర్థులు ఖరారు నాలుగు జిల్లాలకు సంబంధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులకు జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు. అయిదురు జిల్లాలకు సంబంధించిన వైస్ ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేశారు. కూటమిలో భాగంగా జనసేన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులు పొందింది. శ్రీకాకుళం: శ్రీమతి కొరికాన భవాని (ఎల్.ఎన్.పేట జడ్పీటీసీ) పార్వతీపురం మన్యం: శ్రీమతి నిమ్మల నీలిమ (భామిని జడ్పీటీసీ) అనకాపల్లి: శ్రీమతి మోటూరు నాగమణి (పరవాడ జడ్పీటీసీ) కాకినాడ: శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్ (పెద్దాపురం) •అయిదు జిల్లాల్లో వైస్ చైర్మన్లు తూర్పు గోదావరి: శ్రీమతి పల్నాటి రజని (నిడదవోలు) డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ: శ్రీ ఎలిశెట్టి రామకృష్ణ (కొత్తపేట) బాపట్ల: శ్రీమతి కలవకూరి పిచ్చమ్మ (పర్చూరు) ప్రకాశం: శ్రీ వరికూటి లక్ష్మీ తాయారు (దర్శి) శ్రీ సత్యసాయి: శ్రీమతి దాసరి సునేత్ర (గోరంట్ల) -జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
13
341
5
1,151
51,795
‘పొలిటికల్‌గా నెగ్గుకు రాగలరా అని అడుగుతున్నారు’.. భీమవరం చైర్మన్ కూటమి అభ్యర్థి డాక్టర్ మల్లేశ్వరి AP: Dr Chunduri Malleswari, the alliance (Jana Sena) candidate for Bhimavaram municipal chairman, says running a 300-staff hospital gave her the administrative experience for the job. 300 మంది స్టాఫ్‌తో హాస్పిటల్ నడిపిస్తున్న తనకు అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నాయన్న మల్లేశ్వరి అభ్యర్థిగా ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్‌కు, కూటమి నాయకులకు కృతజ్ఞతలు.. రెబల్ అభ్యర్థుల నుంచి పోటీ ఉండదని ధీమా #Bhimavaram #JanaSena
37
232
7,562
జనసేన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల జాబితా
11
567
1
2,121
65,296
🗳️ జనసేన – కాకినాడ నగర మేయర్ అభ్యర్థిగా శ్రీమతి ఆకుల భవాని ప్రవీణ్ గారికి ఆమోదం 
📌 NDA కూటమిలో భాగంగా మేయర్ పదవి జనసేనకు; BC మహిళకు రిజర్వేషన్ 
🤝 జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళల ఐక్యతతో ముందుకు! 
🔥 జై జనసేన! జై పవన్ కళ్యాణ్! 
#JanaSena #Kakinada #AkulaBhavaniPraveen
🔥 కాకినాడ మేయర్ పీఠంపై కూటమిలో కొత్త సమీకరణాలు 🌸 జనసేన నుంచి పేసంగి లక్ష్మి పేరు తెరపైకి 🤝 సీట్ల సర్దుబాటుపై ఇంకా కొనసాగుతున్న చర్చలు 🌸 జనసేన 25 డివిజన్లు డిమాండ్ 🏘️ 66 డివిజన్లు, 2.85 లక్షల ఓటర్లు ⏰ నేడు స్పష్టత వచ్చే అవకాశం #JanaSena #Kakinada #PawanKalyan
1
25
1
90
7,606
మేయర్, ఛైర్మన్ స్థానాలకు జనసేన అభ్యర్థుల ఖరారు రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆదివారం సాయంత్రం ఖరారు చేశారు. శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా. దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి శ్రీమతి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. రాజాం నుంచి శ్రీమతి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి శ్రీ పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు. - జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి
30
787
32
2,343
116,896
విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, @JanaSenaParty అధినేత గౌరవ శ్రీ క @PawanKalyan గారిని నా సతీమణి శ్రీమతి దానేటి రాధారాణి గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని ఆత్మీయంగా కలిసి అభివాదం చేయడం ఆనందంగా అనిపించింది.
5
254
3
1,596
23,989
కార్పొరేటర్ ల ఆత్మీయ సమావేశంకి విచ్చేసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాబాబు గారు❤️🙏 @VangaveetiOffl – at Kovvur, India
67
564
3,959
ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విజయవాడ మేయర్ గా ఎన్నికైన శ్రీ వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. @PawanKalyan @VangaveetiOffl
38
1,714
20
9,882
260,665
ముంచంగిపుట్టు జడ్పీటీసీ CPM పార్టీ అభ్యర్ధి కొర్రా త్రినాధ్ ఘన విజయం. పోరాట యోధుడికి పట్టం కట్టిన ముంచంగిపుట్ మండలం ప్రజానీకానికి విప్లవ అభినందనాలు .. వైసీపీ పార్టీ ZPTC అభ్యర్ధి, విశాఖ పట్నం జిల్లా పరిషత్ చైర్మన్ పై CPM పార్టీ అభ్యర్ధి విజయం.
5
1
28
3,815
This is for you @PawanKalyan 💞❤️ నిడమానూరు గ్రామంలో జనసేన ఘన విజయం జనసేన – 1,095 ఓట్లు వైసీపీ – 267 ఓట్లు కాంగ్రెస్ – 18 ఓట్లు నోటా – 19 ఓట్లు నాన్ వ్యాలిడ్ – 23 ఓట్లు జనసేన మెజారిటీ – 768 ఓట్లు ⚡️✌️ Ufuu 5 years later… Time for a new pinned tweet 📌
మార్పు కోసం మన, మా, నా వంతుగా కృషి చేసాం ✊️ మార్పు కోసం 'జనసేన నిడమనూరు ఎంపీటీసీ పోటీలో నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు🙏 Total Poll : 769 YSRCP - 149 TDP - 330 JANASENA - 275✅ INDP, NOTA -15 నాకు సహకరించిన వారికి ధన్యవాదములు మీ హర్ష గుంటుపల్లి @PawanKalyan
221
804
45
2,018
49,861
విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గం డెంకాడ @JanaSenaParty Zptc అభ్యర్థి తుమ్మి లక్ష్మి స్వరాజ్ లీడింగ్ లో కొనసాగుతున్నారు. జనసేన 🔥👌 @JSPVeeraMahila #Janasenaparty #APlocalbodyelections2026
30
193
1,448
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుమంతునిగూడెం జనసేన ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి గారపాటి దివ్య గారు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రజాసేవ కోసం ఎన్నికల బరిలో నిలిచిన ఆమె అకాల మరణం పార్టీకి తీరని లోటు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తోంది. దివ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఓం శాంతి.
57
596
10
2,738
81,899
TDP wins Chirala municipal chairperson election by 6,468 votes Results across 44 wards: • TDP – 22/38 • Congress – 10/42 • YSRCP – 8/44 • Janasena – 2/4 • BJP – 1/2 • Independent – 1 #APLocalPolls #Chirala
12
67
24
444
78,960
సీపన్నాయుడుపేటలో జనసేనలోకి భారీ చేరికలు! #JanaSena #Srikakulam #Sipanayudupeta #DanetiSridhar #DanetiRadharani
2
44
1
202
1,941
వైద్య రంగానికి ఆద్యుడు - Part 1/5 ప్రభుత్వ బడి నుంచి ఎయిమ్స్ వరకు… 🩺 #DrDanetiSridhar #Srikakulam #శ్రీకాకుళం #AIIMS #IVF #Healthcare #ManavaSeveMadhavaSeva #AndhraPradesh #viralreelsシ #doctor #explore
2
30
159
1,737
జనసేన పార్టీ తరఫున సాలూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, పార్టీ ప్రచార కార్యక్రమాల పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతల్లో భాగంగా సాలూరు మున్సిపల్ చైర్‌పర్సన్ గొర్లె విజయకుమారి గారిని కలిసి ఎన్నికల ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నాను.
1
21
1
111
2,268