Sriram Varma (@sriramForU) header
Sriram Varma (@sriramForU) profile picture

Proud Indian 🇮🇳 Movies-Cricket-Music-Technology

India
Joined December 2009
Photo by Sriram Varma (@sriramForU)Photo by Sriram Varma (@sriramForU)Photo by Sriram Varma (@sriramForU)Photo by Sriram Varma (@sriramForU)Photo by Sriram Varma (@sriramForU)Photo by Sriram Varma (@sriramForU)Photo by Sriram Varma (@sriramForU)Photo by Sriram Varma (@sriramForU)
Sooner or later, people realize they were wrong. Regret sets in, but their ego often prevents them from admitting their mistakes and letting others struggle. In the end, they suffer the consequences and when the time comes to grieve, there’s no one left by their side.
1
2,737
ఎన్ని సార్లు బహిష్కరించినా ఒరిగేదేమీ లేదు... ఏదోక మాధ్యమం ద్వారా కనిపిస్తూనే ఉంటాడు, కెలుకుతూనే ఉంటాడు.. లక్ష... రెండు లక్షలు... సంపాదించేటోడ్ని బ్యాన్ చేసి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు... తూటాని ఆపగలం, కానీ.... వీడి తీట ని ఆపలేం 😂😂 #తాతవస్తాడే
BREAKING : TFJA Issues Ban on Murthy aka Devipriya! The Telugu Film Journalists Association (TFJA) has issued a notice to the film fraternity, asking everyone not to invite Vedula Murthy, alias Devipriya, to any film promotional events or involve him in film-related activities until further notice.
4
3
771
రేయ్ దరిద్రుల్లారా.... తెలుగు కి తెగులు పట్టించకండిరా నాయనా 🙏🙏🙏 అది అశరీరి* అసరీరి కాదు
From the director of 96 & Meiyazhagan!!
261
గుర్తింపు కథలు వద్దురా....... బయట చెక్కేస్తున్నార్రోయ్..... బుచ్చిబాబు కి, ఓదెల కి Mythri వాళ్ళు ఉచిత సలహా ఇచ్చినట్టున్నారు 😂😂
Manchi FUN. Double KICK. Tripe JOSH.. Maa #FamilyPack lo anni loaded 🤗 youtu.be/H6THWs8RP2Q January 14th - Theatres lo kummedham ❤️ #FamilyPackedSankranthi #FamilyPackOnJan14th
1
163
India just became a major power from a middle power, and no one is talking??
ASIA POWER INDEX: In 2026, the top five countries for overall power in Asia are the United States, China, India, Japan and Russia. Australia remains sixth in this year’s ranking. lowyinstitute.org/publicatio…
59
ఎన్ని డబ్బులుండి ఏం లాభం.... పేరుకే పెళ్లి, ఒక్క ఫోటోలో కూడా కళ లేదు.. @anirudhofficial నీకు మ్యూజిక్ పక్కా🙏🙏🙏
198
కల్యాణ్ దర్శకత్వంలో జానీ 25th ఏప్రిల్ 2003 న వచ్చింది..... టరంటీనో కిల్ బిల్ 10th అక్టోబర్ 2003 న వచ్చింది..... పోల్చేవాళ్ళ దరిద్రం ఏంటంటే..... అది చూసి ఇది కాపీ కొట్టారు అంటే నవ్వుతారు.... ఇది చూసి అది కాపీ కొట్టారు అంటే ఏడుస్తారు 😂😂
Kalyan Tarantino😶‍🌫️
6
103
1
646
27,847
Maala is Easily one of the weakest and worst female characters written by #Trivikram. Nivetha Pethuraj lost her credibility and GND image in both #Alavaikunthapuramlo and #AdarshaKutumbam
491
తెలుగు సినిమాల్లో ఎంత మంది స్టార్లు ఉన్నా సంక్రాంతికి మాత్రం ఒకడే స్టార్... వాడి సినిమాలో స్టోరీ లేకపోయినా, క్రింజ్ అని గింజుకున్నా, చివరికి సినిమాకి పేరు లేకపోయినా... జనాలు వెర్రెక్కి చూస్తారు... వస్తాడు..... తీస్తాడు...కొడతాడు...రిపీట్ What a man @AnilRavipudi 😅😅😅
165
ఇరవై ముప్పై సంవత్సరాల ముందు తెలుగు, హిందీ, ఇంగ్లీషు సబ్జెక్టులకు ఎంత రాసినా 98 కి మించి వేసేవారు కాదంట.... ఇది కూడా అలాంటిదే..... 3.75 వేస్తే 5 అన్నట్టు.... 2.75 వేస్తే 4 అన్నట్టు 😂
ఏదైనా సినిమాకి పొరబాటున 4* గానీ, 4.25* గానీ, 4.5* గానీ లేక 4.75* రేటింగ్ గానీ ఇస్తే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపముందనుకుంట ఈయన గారికి 😂
112
Because 1GBPS literally equals to 128 MB/S 😅😅
ok dumb question... if my internet speed is 1 Gbps, why can't I download a 1GB file in one second?
126
The way @dulQuer choosing scripts in Telugu is simply amazing 👌👌 #Mahanati #Sitaramam #LuckyBaskhar #AkasamLoOkaTara 4 on 4 best films with 100% success strikes rate. Big congratulations to whole #Akashamlookatara cast and crew @satveeravalli 🥰 @pavansadineni @gvprakash 👌
1
411
If you feel Anirudh is ordinary man, literally you don't know anything about presentIndian music, he is the highest paid music director in India currently
Ananya Birla vs Kavya Maran There is a huge difference in the income and total assets of both. Ananya Birla's total wealth is approximately Rs 1000-1700 crore. Kavya Maran's total assets are only around Rs 400-500 crore. There is only a 2 year age difference between the two. Kavya Maran married a very ordinary boy, whereas Ananya Birla big businessmen.....1/2
1
255
రుక్కు రుక్కు రుక్కుమిణి ఒప్పేసుకో మారాణీ.... కిట్టు కిట్టు కిట్టయ్యకి నువ్వే అలివేణి... చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు పాట.... మిగతా వాళ్ళు సిగ్గుతో తలదించుకునేలా lyrical video లో తెలుగు వాడారు.. Thank you @actor_nithiin నిర్మాత @NameisNani గారు లేకపోతే ఇలాంటివి జరగవు 👌🙏
188
Indian flag on a floor marker, you foul mouth...
How can anyone, I mean anyone, embarrass India more on a global stage than PM Modi who literally picked up a floor marker & pocketed it. …. Unf….believable!
178
Exactly 👌👌 నేను సినిమా Hindi version చూశాను... అసలు శివ తాండవ స్తోత్రం చివరి భాగం తమిళ్ లో ఉందేంటి అని రెహమాన్ ని తిట్టుకున్నా.... సంస్కృతం కన్నా తమిళే ముందు అని మళ్ళీ కొత్త బావి సృష్టించారేమో అని అనుమానం కలిగింది... ఇలాంటి తప్పులు చాలా ఉన్నాయి సినిమాలో
#RakenduMouli: "#Ramayana Jai Jai Ram Song లో బండ బూతు ఉంది. Chorus లో... అచ్యుతం కేశవం 'కృష్ణ' దామోదరం... అని ఉంది. త్రేతాయుగంలో కృష్ణుడు ఎందుకు వచ్చాడు? మన తెలుగు వాళ్లకి పౌరాణికం బాగా తెలుసు. Thanks to Sr NTR గారు. మన వాళ్లు నన్ను ఏసుకుంటారని... అచ్యుతం కేశవం 'వాసుదేవం హరిం' అని మార్చాను. Full Interview : youtu.be/ZjkqBzq5oKc
227
రాష్ట్రం విడిపోయాక అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయా??? ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందా??? ఎందరో గొప్ప సంస్కర్తలు, నాయకులు, పాత్రికేయులు, కళాకారులకు దక్కని గౌరవం కేవలం రామోజీ గారికి మాత్రమే ఎందుకు దక్కింది??
97
చాగంటి గారు చెప్పినట్టు... వంద తప్పులు చేసినా, ఒక్క శరణాగతి చేసి క్షమించమని కోరితే ఆ పాపం అక్కడితో పోతుంది.... కానీ, మూర్ఖత్వంతో ఒళ్ళు బలిసి, చేసిన తప్పులు, కూసిన కూతలు సమర్ధించుకుని బడాయి ప్రదర్శిస్తే కాలం ఖర్మం వదిలి పెట్టవు... ఇది ఆవిడకి ఎంత త్వరగా అర్థమైతే అంత మంచిది
117
ఓం శాంతి గిరిబాబు గారు 🙏🙏
90
తెలుగు తేజం.... చిగురుపాటి వెంకట నాగ విజయ సుభాష్ 🎇🎇🔥 Chigurupati Venkata Naga Vijaya Subhash.... He came unexpectedly and delivered 🫡
India Defeated Pakistan In Final Of U-19 Asia Cup.... What a Nail Biting Match it was... Mohit Ulva 🙏🙏 Thank you for heroic performance #INDvsPAK
2
137