AP Skill Development (@AP_Skill) header
AP Skill Development (@AP_Skill) profile picture

Official Twitter account of Andhra Pradesh State Skill Development Corporation, Department of Skills Development & Training, Government of Andhra Pradesh.

Tadepalli, AP, India
Joined October 2016
Photo by AP Skill Development (@AP_Skill)Photo by AP Skill Development (@AP_Skill)Photo by AP Skill Development (@AP_Skill)Photo by AP Skill Development (@AP_Skill)Photo by AP Skill Development (@AP_Skill)Photo by AP Skill Development (@AP_Skill)Photo by AP Skill Development (@AP_Skill)Photo by AP Skill Development (@AP_Skill)Photo by AP Skill Development (@AP_Skill)
AP Skill Development retweeted
స్కిల్ సెన్సస్ సర్వేపై స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో ఉండవల్లి నివాసంలో స‌మీక్ష నిర్వ‌హించాను. యువతకు చెందిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్ మెంట్, స్కిల్ ప్రొఫైల్స్‌ను స్కిల్ సెన్స‌స్‌లో క్రోడీకరించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక రెస్యూమ్ తయారు చేసిన‌ ప్రొఫెల్స్‌ని ప్రముఖ కంపెనీలకు నేరుగా యాక్సెస్ ఇస్తాం. తద్వారా ఆయా కంపెనీలు త‌మ‌కు అవసరమైన నైపుణ్యం ఉన్న యువతను నేరుగా ఎంపిక చేసుకునే విధానం అందుబాటులోకి తీసుకొస్తాం. ప‌రిశ్రమలు అవసరమైన నైపుణ్య శిక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన..ఈ రెండు అంశాలే నైపుణ్య గణన అంతిమ లక్ష్యం. మంగళగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా స్కిల్ సెన్సస్ సర్వే చేపట్టాలని అధికారులకు సూచించాను. #AndhraPradesh
125
371
11
2,023
114,011
AP Skill Development retweeted
రాష్ట్రంలో ప్రపంచబ్యాంకు సహకారంతో అమలవుతున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ ఫార్మేషన్ (SALT) ప్రాజెక్టు అమలుతీరుపై పాఠశాల విద్య అధికారులు, సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో సమీక్షించాను. రాబోయే ఐదేళ్లలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించాను. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ నెట్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. #AndhraPradesh
106
310
7
1,794
31,557
AP Skill Development retweeted
Mark your calendars for International Youth Day! In just two days, we’ll be sharing something special—a chance for you to take center stage and make your mark. This is your moment to ignite. Stay tuned, because what’s coming is all about you. Get ready to unlock an exciting opportunity. The countdown is on! #InternationalYouthDay #StayTuned #SkillIgnite
11
1
16
1,613
AP Skill Development retweeted
भारत सरकार के कौशल विकास और उद्यमशीलता मंत्रालय के अन्तर्गत “व्यावसायिक प्रशिक्षण और उद्यमिता विकास” के क्षेत्र में उत्कृष्टता के लिए राष्ट्रीय पुरस्कार 2024 की प्रविष्टियाँ आमंत्रित की जाती हैं। इस पुरस्कार का उद्देश्य दीर्घकालिक और अल्पकालिक प्रशिक्षण क्षेत्रों के साथ-साथ उद्यमिता विकास में ऐसे फ़ैकल्टी, ट्रेनर्स और मास्टर ट्रेनर्स की उत्कृष्टता को सम्मानित करना है, जिन्होंने उल्लेखनीय रूप से उत्कृष्ट प्रदर्शन किया है और दूसरों के लिए अनुकरणीय मानक स्थापित करते हुए सराहनीय परिणाम प्राप्त किए हैं। संपूर्ण विवरण के लिए पोर्टल लिंक: awards.gov.in पर क्लिक करें और जल्द ही नामांकन करें। यह पंजीकरण पोर्टल 12 अगस्त 2024 तक लाइव है। इस सुनहरे अवसर को जाने न दें!
1
15
1
38
1,979
AP Skill Development retweeted
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న స్కిల్ సెన్సెస్ విధివిధానాల రూపకల్పనపై స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో సమీక్షించాను. స్కిల్ సెన్సెస్ ఆవశ్యకతపై చర్చించాను. అనంతరం ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించాను. పెట్టుబడిదారులను ఆకర్షించడం, మౌలిక సౌకర్యాల కల్పనపై అధికారులతో చర్చించాను. రియల్ టైం గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సూచించాను. #AndhraPradesh
109
301
2
1,617
30,828
AP Skill Development retweeted
ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. ఏపీని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్ చేసేందుకు ప్రతిష్టాత్మక గ్లోబల్ యూనివర్సిటీ నెలకొల్పే అంశంపై చర్చించాము. ఎఐ వర్సిటీని రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలి, ఎకో సిస్టమ్, ఇతర అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించాను. ఎఐ వర్సిటీ ద్వారా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, గవర్నెన్స్ వంటి 16రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించవచ్చు. విద్యారంగానికి సంబంధించి అధునాతన ఎఐ టెక్నాలజీ ద్వారా కెజి నుంచి పిజి వరకు విద్యార్థులకు స్టూడెంట్ పాస్ పోర్టు ఇచ్చేలా ఫ్రేమ్ వర్క్ రూపొందించాలని సూచించాను. వచ్చే ఏడాది నుంచి యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పక్కాగా అమలు చేయాలని ఆదేశించాను. ఈ సమావేశంలో ఉన్నతవిద్య కార్యదర్శి సౌరబ్ గౌర్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ చార్జి చైర్మన్ రామ్మోహన్ రావు, కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, స్కిల్ డెవలప్ మెంట్ విసి అండ్ ఎండి గణేష్ కుమార్ పాల్గొన్నారు. #AndhraPradesh
166
349
12
2,086
43,382
AP Skill Development retweeted
స‌చివాల‌యంలో నా చాంబ‌ర్‌లో స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించాను. రాష్ట్రంలోని ఐటిఐ, పాలిటెక్నిక్ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చాను. ప్రతి ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల‌ను స్థానికంగా ఉన్న దేశీయ, విదేశీ కంపెనీలతో కలిసి నైపుణ్యాలను పెంచేందుకు ప్రణాళికలు తయారుచేయాలని సూచించాను. అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (న్యాక్) సెంటర్, మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పేందుకు సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కోరాను. విదేశాల్లో ఉపాధి కల్పనపై కేరళ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారుల‌కు సూచించాను.
47
299
10
1,780
46,415
AP Skill Development retweeted
రాష్ట్రంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు క‌ల్పించే ల‌క్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ శాఖ ఉన్నతాధికారులతో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించాను. రాష్ట్ర యువతలో నైపుణ్యాలను గుర్తించి ఆయా విభాగాల్లో శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం త‌ల‌పెట్టిన‌ స్కిల్ సెన్సెస్ కార్యక్రమానికి వివిధ శాఖలను భాగస్వామ్యం చేయడానికి విధివిధానాలపై అధికారుల‌తో స‌మీక్షించాను. ఏపీఎస్ఎస్ డీసీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యాన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించడానికి గల అవకాశాలపై చర్చించాం. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేసి మెరుగైన విధానాలతో తదుపరి ప్రణాళికలను సిద్ధం చేయాలని, విదేశాల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు శిక్షణ ఇచ్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని అధికారులకు సూచించాను.
70
275
7
1,614
34,932
AP Skill Development retweeted
We welcome Sh. @BugganaRaja, Hon'ble Minister for Finance & Skills, Govt of AP as Chief Guest at National Skill Conclave-AP hosted by #APSD&T, Govt of AP & @AP_Skill along with APAC News Network Visit: apacnewsnetwork.com/skillcon… Register: apacnewsnetwork.com/skillcon… #APACSkill #APACHr
3
10
405
AP Skill Development retweeted
We welcome @ssureshias, Principal Secy., #APSD&T, Govt of AP as a Programme Mentor at APAC 'National Skill Conclave - Andhra Pradesh' hosted by #APSD&T, Govt of AP & @AP_Skill along with APAC News Network. Visit: apacnewsnetwork.com/skillcon… Register: apacnewsnetwork.com/skillcon… #APSkill
1
6
328
AP Skill Development retweeted
We welcome @DrVinodKumarV1 IAS, MD & CEO @AP_Skill as Programme Chair at APAC National Skill Conclave-AP hosted by #APSD&T, Govt of AP & @AP_Skill along with APAC News Network by on 9 Feb in Visakhapatnam Visit: apacnewsnetwork.com/skillcon… Register: apacnewsnetwork.com/skillcon… #APACSkill
2
8
322
AP Skill Development retweeted
We welcome @Khekale, Senior VP & Head HR, @Adani_Elec_Mum as a Speaker at APAC National Skill Conclave-AP hosted by #APSD&T, Govt of AP & @AP_Skill along with APAC News Network by on 9 Feb in Visakhapatnam Visit: apacnewsnetwork.com/skillcon… Register: apacnewsnetwork.com/skillcon… #APSkill
2
7
313
AP Skill Development retweeted
With an aim of #Industry connect for bridging the #skill gap, #APSD&T, Govt of AP & @AP_Skill along with APAC News Network is all set to organise National Skill Conclave on 9 Feb'24. Website - apacnewsnetwork.com/skillcon… Register: apacnewsnetwork.com/skillcon… #APSkill #APACSkill #APACHr
6
11
472
AP Skill Development retweeted
పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్‌ఆర్‌ ఐఎస్‌టిఏ) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.
9
54
1
315
26,323
Honourable CM @ysjagan garu to lay foundation stone for #AdaniDataCenter at Visakhapatnam tomorrow. Estimated Investment - 14000 Crore Job Opportunities- More than 22,000 Jobs #YSJaganDevelopsAP #AndhraPradesh #Vizag #ExecutiveCapital @AdaniOnline @gautam_adani
20
177
7
397
11,946
AP Skill Development retweeted
మన పాలన పట్ల మన ప్రభుత్వ విధానాల పట్ల అచంచలమైన నమ్మకాన్ని ఉంచి ఫోన్లు చేసి నాకు మద్దతు తెలిపిన 1.16కోట్ల కుటుంబాలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన @YSRCParty క్యాడర్ కు ధన్యవాదాలు. మీకు మరింత సేవ చేసేందుకు, దేవుని దయ మీ చల్లని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
511
1,207
94
5,514
383,212
AP Skill Development retweeted
Andhra Pradesh Rajya Sabha MP Shri @VSReddy_MP met me in New Delhi today. Various socio-economic-educational empowerment and employment oriented skill development programmes of PM Shri @narendramodi Ji’s Govt, being implemented in the state were discussed.
17
56
264
AP Skill Development retweeted
@AP_Skill has Conducting Industry Consultation WorkShop on Medical & Life Sciences at @vizaggoap on 29/09/2021 @AndhraPradeshCM @ysjagan @MekapatiGoutham @challaysrcp #KAjayReddy #NBangaraRaju
5
20
AP Skill Development retweeted
యువత, విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచే కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలని సీఎం వైయస్ జగన్ సూచించారు.. హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, స్కిల్‌ వర్శిటీలకు పాఠ్యాంశాల బాధ్యత,టెన్త్‌ లోపు డ్రాపౌట్‌ యువకుల నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి. #CMYSJagan #SkillAP #APSSDC #APDC
56
1
132
AP Skill Development retweeted
రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలలను వైయస్ఆర్‌ సెంటర్స్‌ పేరుతో రూ.460 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 23 నైపుణ్య కళాశాలలను నిర్మిస్తోంది.
9
4
51