
Mother | Masters in Business | Multi tasker | Entrepreneur | Fierce Follower of KCR garu | @BRSParty Women President -NMC.
Hyderabad, India
Joined July 2012
- Tweets7.6K
- Following261
- Followers4.2K
- Likes24.9K
ARPITHA PRAKASH retweeted
How is it Crime to remind @RahulGandhi ji about the 2 Lakh Job Promises in One Year & Job Calendar he gave at Bawarchi Restaurant 3 years ago❓️
On Constitution Day of India,
Congress Government showed there is no democracy in Telangana.
Should we not ask about Guarantees & Declarations❓️
తాళ్ల లాగా మీరు ఎగిరిపోయారు అది తెలుసుకోండి..
కల్వకుంట్ల అనే పేరు, KCR గారి కూతురు అని లేకపోతే, పల్లె వెలుగు బస్సులో పోయినా మిమ్మల్ని ఎవరూ గుర్తు పట్టరు..
కాంగ్రెస్ను కంచుకోటలా కవిత కాపాడుతుంది సరే, కానీ మీ కష్ట కాలంలో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన మా ఈ BRS సోషల్ మీడియాకు, ఇప్పుటి మిమ్మల్ని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు.
Disgusting..⚠️
ఈ వయోలెన్స్ అనే కొత్త మతం యువతలో చూస్తున్నాం..వాళ్లకు భయం కన్నా ఫేమస్ అవ్వడం ముఖ్యం..చెప్పినా అర్థం చేసుకోలేని వయసులో ఇట్లాంటి దిక్కుమాలిన పాటలు మత్తుల ఎక్కుతాయి..
What kind of measures you're taking to stop this idiotisam @TelanganaDGP ⁉️
అక్కమ్మకి ఇచ్చిన స్క్రిప్ట్ ఇసుకక్కకి చుపివ్వలేదేమో మేస్త్రి ..
ఆమె ఒక రోగం,
ఈమె ఒక రోగం అంటూ రాగాలు తీసారుగా...
పైగా, సారీలు చెప్పుకుంటూ ఇంకా దొరికిపోయారుగా..
Beginars mistakes..😏
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ IPS, Addl DGP, Swero వ్యవస్థాపకులు శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ @RSPraveenSwaero గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్..!!💐💐🙏
కాంగ్రెస్ కమిషన్ల కాలకేయులను మట్టు పెట్టడానికి మీరు మళ్ళీ రావాలి కెసిఆర్ @KCRBRSPresident గారు.!!🙏🤍
My anguish after Visiting Medigadda, #Kaleswaram project.👇
#KaleshwaramProject
#MedigaddaBarrage
#KCRforTelangana
#CongressFailedTelangana
#TelanganaPolitics
Gift a car, Get a contract for your proxy company
Nice going @RahulGandhi
And you talk big on crony capitalism. What a shame
దివాలా తీసి కోర్టు కేసులు ఎదుర్కొంటున్న KLSR కంపెనీకి కాంట్రాక్టుల వరద!
అది కూడా పోటీ లేకుండా సింగిల్ బిడ్.. అంచనా వ్యయం కంటే 4.89% అధికానికి టెండర్ ఖరారు!
ల్యాండ్ క్రూజర్ కారు కలిపిన కాంట్రాక్టులు కమీషన్ల బంధమిది.. ఫెవికాల్ కంటే దృఢమైంది..!!
@revanth_anumula
💙
Reason to Live for Another Day:
Sony Swaero- daughter of daily wage earners in Warangal district, a product of social welfare schools in Telangana, graduated in law from Delhi University and is currently working as an assistant to a prominent Supreme Court lawyer.
She came all the way from Delhi to get the ‘advocate band’ tied around her neck with my hands.
What a rare honour you gave me our proud daughter❤️
May all the forces in the universe conspire to make you the best in legal profession and pride of both community and country.
Join Us at Warangal on 22nd Nov to know more such stories.🔥💐
#SAS2026 #Swaero
రైతు బాధలు పట్టించుకోకుండా ఈ రోత భాష ఏందీ?
కరువులు..కన్నీళ్లతో జనం అల్లాడుతుంటే నువ్వేమో చిల్లర మాటలతో చిందులు తొక్కుతావా?
నీళ్ల దోపిడి జరుగుతుంటే నిద్ర నటిస్తూ..నిజాలు చెప్పేవాళ్ల మీద నిందలు మోపుతావా?
జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు.. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది?
నిన్న సిరిసిల్లో..నేడు సిద్ధిపేటలో పనికిమాలిన మాటలు ..పిచ్చి ప్రేలాపనలు!
నాలుగు మంచి పనులు..మంచి మాటలు చెప్పాలి కదా బాధ్యతగల్ల ముఖ్యమంత్రి ఎవరైనా!
పథకాలకు పాతరేసి..అవినీతి జాతర చేస్తూ అబద్ధాలతో అరుపులతో ఇంకెన్నాళ్లు కాలం వెళ్లదీస్తవ్ !
కాలం దగ్గర పడ్డది నీ సర్కారుకు .. ఎన్నికలెప్పుడొచ్చినా ప్రతి నియోజకవర్గం ఒక సిద్ధిపేట ..సిరిసిల్ల లెక్కన గర్జించి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టడం ఖాయం!
ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలు ..ఉద్యమ శిఖరం కేసీఆర్ ను దూషించి పైశాచిక
ఆనందం పొందడం తప్ప ఇంకేం చేయగలరు?
కేసీఆర్ ఒక కల్పవృక్షం..నువ్వొక కలుపు మొక్క!
ఇలాంటి కథలు కావాలి,
మన నవతరానికి
వారు సూర్తి పొందడానికి..
కుటుంబానికి భారం అనే విధంగా అవయవ లోపంతో వున్న ఒక వ్యక్తికి,
వెన్నెముక లాగా,వెన్నుదన్నుగా వుండే @KTRBRS గారి లాంటి నాయకులు కావాలి ఈ సమాజానికి..
ఇలాంటి ఆత్మ నిర్భరతతో కూడిన
అద్భుతాలు చూస్తాం..♥️🥹
A warm greeting & a wonderful interaction with our Thalaiva today. ✨💐
Not only his new looks are dashing but also the upgradations what he's going to bring for cader in near time also..🦁👌
Had a brief insightful conversation with our working President @KTRBRS garu.🙏😊
ఉద్యమ దళపతి కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సరిగ్గా పదిహేనేళ్ల క్రితం, 16 నవంబర్ నుండి 21 నవంబర్ 2011 వరకూ సాగిన పాదయాత్ర ఒక గొప్ప జ్ఞాపకం.
వికారాబాద్ నుండి మొదలై - నవాబ్‌పేట్ - శంకర్‌పల్లి - పటాన్‌చెరు - శేరిలింగంపల్లి - కూకట్‌పల్లి - బాలానగర్ సర్కిల్ మీదుగా కుత్బుల్లాపూర్ చేరుకున్న ఆనాటి ఆరు రోజుల పాదయాత్ర సబ్బండ వర్గాల మద్ధతుతో స్పూర్తిదాయకంగా సాగింది.
జై తెలంగాణ ✊
ARPITHA PRAKASH retweeted
Thank You KTR garu, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు బలంగా ఉంటే సామాన్యులకు ఈ పరిస్థితి ఉండదు. ఎన్నో ప్రభుత్వ హాస్పిటల్స్, ఆరోగ్య శ్రీ ఉన్నా ఎమర్జెన్సీలో ప్రాణాలు కాపాడుకోవాలి అంటే 'కాపాడుతాం, ధైర్యంగా రండి' అనే నమ్మకాన్ని అవి ఇవ్వట్లేదు. అందుకే స్పందిస్తారు అనుకున్న వాళ్ల దృష్టికి ఇలాంటి కొన్ని తేవాల్సివస్తోంది. ఇలా ప్రతి సారీ ట్యాగ్ చెయ్యడం ఆయా నాయకులకు కూడా భారమే, వ్యవస్థే వర్క్ చెయ్యాలి.. ఇది శాశ్వత పరిష్కారం కాదని తెలుసు. కానీ ఏం చెయ్యాలి?
మన హెల్త్ సిస్టంలో ఉన్న అతి పెద్ద జబ్బుకు చికిత్స జరగనంత వరకు ఈ తిప్పలు తప్పవు.
Will take care Thulasi Garu. Thank you for bringing this to my attention
@KTRoffice please reach out
Lies, damned lies and then there is the Congress election manifesto “Abhaya Hastam”
Mr @RahulGandhi Since you’re in Hyderabad enjoying at the expense of Telangana exchequer, why don’t you answer simple questions about 420 promises, 13 declarations & 6 guarantees?
✳️ BC declaration: promised ₹ 1,00,000 Crore budget allocation for Backward classes
❌ Delivered: Less than ₹ 5,000 Crore in three years
✳️ Promised 42% in education, employment and govt contracts to BCs
❌ Delivered - ZERO
✳️ SC & ST Declaration: Promised a new scheme Ambedkar Abhaya Hastam ₹12 lakh to poor SC & ST families
❌ Delivered - ZERO
✳️ Promised 31% in govt contracts to SC and ST communities
❌ Delivered - ZERO
✳️ Youth Declaration: Promised 2 Lakh Jobs within 365 days, Rajiv Yuva Vikasam
❌ Delivered - 10 thousand jobs and Zero Vikasam
✳️ Student Declaration: Promised 5 Lakh Vidya Bharosa card
❌ Delivered - ZERO
✳️ Minority Declaration: Promised ₹4,000 Cr budget
❌ Delivered - Less than ₹1,000 Crore
The list is endless just like the saga of betrayal of Congress to Telangana
#CongressConnedTelangana
#CongressFailedTelangana
Oye @RahulGandhi
Kuch yaadh aaya kya
ladiki ke Scooty pe baitke❓
18 years Mahilaon ko SCOOTY 🛵 deneka Wadha.... 🤷♀️
Kuch yaadh aaya Dramebaaz...⁉️




























