YSJ2.O (@FlyingB48841) header
YSJ2.O (@FlyingB48841) profile picture

YSJMR || KCR ||

THE NELLORE 🛳
Joined November 2024
తిరుపతి పీకే లే అవుట్‌లో గత నెల 27న ఓ మహిళ బలవన్మరణం అని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ.. ఆ మహిళది హత్య మహిళ చనిపోయిన ప్రాంతంలో ఆ ఇల్లు బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడుది. నిందితుడిని కూటమి ప్రభుత్వం కాపాడింది ఓ సాధారణ, గుర్తు తెలియని మహిళ ఓ పార్టీ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుందా? వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆ జిల్లా అధ్యక్షుడి బండారం బయటపెడతాం -భూమన కరుణాకర్ రెడ్డి గారు, రీజినల్ కో-ఆర్డినేటర్
2
42
161
5,481
స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే గెలవలేమని అర్థమై.. రౌడీయిజం చేయాలంటూ టీడీపీ మూకలకి ఆదేశాలిస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎవరూ టీడీపీ వాళ్ల ముందర నిలబడకూడదట.. అందరూ భయపడేలా గొడవలు చేయాలంటూ హుకుం మంత్రి ఇలా చెప్తే.. ఇక మీ పచ్చ మూకలు అరాచకాలు చేయకుండా ఉంటాయా చంద్రబాబూ? ఇంకా సిగ్గులేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్‌గా, ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్తావా? #TDPGoons
1
30
133
3,781
YSJ2.O retweeted
ఇప్పటం లో పిట్ట గోడలకోసం మన @PawanKalyan తెగ అల్లాడి పోయిన రోజులు అవి ఇప్పుడు రోజుకో గుడిని కూల్చేస్తున్న ఆయనకి ఏం కనిపించడం లేదు ఎందుకు?? దేవుడిని రాజకీయానికి మాత్రమే వాడుకున్నాడ?? ఈయనకి ఇంక అధికారం దేనికి??
25
75
667
దెందులూరు నియోజకవర్గం భోగాపురం గ్రామంలో ఉద్రిక్తత! భోగాపురం గ్రామంలో మొత్తం 10 వార్డులకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో 9 వార్డుల అభ్యర్థులను స్క్రూటినీ ప్రక్రియలో అధికారులు తొలగించడంతో విషయం తెలుసుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు హుటాహుటిన భోగాపురం గ్రామానికి చేరుకున్నారు.
7
73
1,116
చంద్రబాబు వస్తే రాష్ట్రానికి కరువు వస్తుందని ఎన్నోసార్లు చెప్పాం. రాష్ట్రంలో ఇప్పటికే 62% కరువు మండలాలుగా ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం. వచ్చే మార్చి నాటికి రాష్ట్రం మొత్తం 100% కరువు రాష్ట్రంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. -వెన్నపూస రవీంద్రారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు
3
17
1,641
✈️ FROM A DREAM TO REALITY! What started as a dream has finally become a reality. From my first training flight to earning my pilot licence, this journey has been filled with learning, challenges, dedication, and unforgettable moments. Every flight brought me one step closer to my dream. Today, I’m proud to say — I’m officially a licensed pilot! 🛩️🏆 The journey to earning my wings is complete, but my adventure in the skies has only just begun. ☁️ Dreamed it. Worked for it. Earned it. ✈️
40
119
7
1,056
24,558
#PeopleWantAnswers "బూడిద గుమ్మడికాయల దొంగ ఎవరంటే, భుజాలు తడుముకున్నాడట" ఒకడు! చిత్తూరులో 31,000 మంది ఓటర్ల లెక్క తేడాపై ప్రశ్న అడిగింది ఎన్నికల సంఘాన్ని. సమాధానం చెప్పాల్సింది కూడా ఎన్నికల సంఘమే. కానీ ఎన్నికల సంఘం కంటే ముందే, కూటమి ప్రభుత్వ "ఫ్యాక్ట్ చెక్" విభాగం పరుగున వచ్చి వకాల్తా పుచ్చుకుంది! అసలు మీకెందుకు అంత ఆత్రం? ఎన్నికల సంఘం తరఫున మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు? ఆ అంతర్గత రికార్డులు ఎన్నికల సంఘానివి. మరి మీకు అంత నమ్మకంగా ఎలా తెలుసు? ప్రశ్న ఎన్నికల సంఘానికి వేస్తే, ఉలిక్కిపడుతున్నది కూటమి ప్రభుత్వం. దీని అర్థం ఏంటో ప్రజలకు బాగానే అర్థమవుతోంది. మీ వకాల్తాలు కాదు, ఎన్నికల సంఘం నుంచి సమాధానం కావాలి! #ElectionAudit, #ECI, #Chittoor, #Kuppam, #FactCheckAP, #VoteMismatch
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలలో ఉన్న ఓటర్ల సంఖ్యకు 56,067, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కకు 24,596 మధ్య 31,471 ఓట్ల తేడా ఉందని, దీనివల్ల "31,471 ఓట్లు మాయమయ్యాయని" మరియు "సిస్టమాటిక్ రిగ్గింగ్" జరిగిందని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' అనే మీడియా సంస్థ ప్రచురించిన తప్పుడు వార్తను, మరికొన్ని మీడియా, సోషల్ మీడియా పోస్ట్‌లో తిప్పుతున్నారు. 31,471 ఓట్లు మాయమయ్యాయన్నది పూర్తిగా తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత ఇచ్చారు. 04.06.2024 నాడు రిటర్నింగ్ ఆఫీసర్ (RO) పంపిన 'రిపోర్ట్-31' ప్రకారం, సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలలో ఉన్న 56,067 మంది ఓటర్లకు స్లిప్పులు (slips) పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (DEO) స్పష్టంగా నమోదు చేశారు. ఈ సంఖ్య తుది పోలింగ్ శాతంతో సరిగ్గా సరిపోయింది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన తుది ఓట్లు అంటే Form 17C లో నమోదైనవి మరియు ఈవీఎంలలో (EVM) లెక్కించిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంతకం చేసిన ఫామ్ 17C కాపీలను అందించారు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై గానీ, స్లిప్పుల పంపిణీపై గానీ అక్కడున్న వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే సమయంలో ఎన్నికల పరిశీలకుల ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. తేడా ఎందుకు కనిపించింది? 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' కథనం ప్రకారం, ఎన్నికల సంఘం అంతర్గత నివేదికలలో (RO Reports) ఒక రోజు వ్యవధిలో పంపిన రెండు వేర్వేరు ఫార్మాట్ నివేదికలలో (లోక్‌సభ నివేదిక వర్సెస్ అసెంబ్లీ నివేదిక) 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారి సంఖ్య నమోదులో వ్యత్యాసం కనిపించింది. ఇది కేవలం అధికారుల అంతర్గత నివేదికల నమోదులో (Reporting) కనిపించిన గణాంక వ్యత్యాసం మాత్రమే తప్ప, అసలు పోలైన ఓట్లలో గానీ, ఈవీఎం లెక్కల్లో గానీ (Form 17C) ఒక్క ఓటు కూడా తేడా రాలేదు లేదా మాయంకాలేదు. అంతర్గత నివేదికల నమోదులో కనిపించిన గణాంక వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని, 31,471 ఓట్లు మాయమయ్యాయని మరియు రిగ్గింగ్ జరిగిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. #FactCheck #AndhraPradesh
13
149
1
507
8,374
జెండా కూలీల కష్టాలు ఎవడికి రావు అసలు 😂😂😂
3
12
213
ఆంధ్రా మీడియా కి ఇంక రాష్టంలో సమస్యలు ఏమీ లేవు అనుకుంటా 🤡
1
15
44
606
సూపర్ సిక్స్ అంటూ కూటమి నాయకులంతా ఊదరగొట్టారు. కానీ.. ఇప్పటికే సగం పదవీకాలం అయిపోయింది. కానీ.. ప్రజలకి ఇచ్చింది మాత్రం శూన్యం. దాంతో ఈ ఓటమి భయంతో న్యాయంగా ఎన్నికలు ఎదుర్కోలేక వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులకి తెగబడింది. -విడదల రజని గారు, మాజీ మంత్రి
3
13
1,577
YSJ2.O retweeted
అక్రమ కేసులతో 40 రోజులపాటు తిరుపతి సబ్ జైల్లో ఉండి నిన్న బెయిల్ పై విడుదలైన తిరుపతి, చిత్తూరు జిల్లాల సాక్షి సీనియర్ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ కేతారి
20
175
2,196
History has been rewritten in 52 balls! Heartiest congratulations to young sensation #VaibhavSooryavanshi on shattering two world records in a single innings, smashing the fastest century (28 balls) and the fastest double century (52 balls) in List A cricket history. At just 15, his fearless brilliance continues to make the entire nation proud. Wishing him many more historic milestones ahead #RisingStarsAsiaCup
31
567
7
3,398
37,092
యెల్లో ప్రశాంత్ కిషోర్!! కూటమి నాయకులకు దశదిశానిర్దేశం !!!
1
17
1
153
4,316
Replying to @nidhi_sharma
@nidhi_sharma #Vizag Destroy City
Can @ncbn repeat his Hyderabad magic on the east coast? Andhra Pradesh chief minister N Chandrababu Naidu pushes to develop Vizag as financial capital. Read in @ETPolitics my story on plan to rebrand Vizag as "Vizag Bay Tech City". Names that didn't make the cut include Samudra Theeram City, Blue Silicon Bay and Wave City. It will get its own administrative set-up, an IAS joint CEO with approval powers, and separate rules for high-rise buildings, all as part of the larger Visakhapatnam Economic Region push m.economictimes.com/news/ind… #AndhraPradesh #AndhraNews
4
12
202
YSRCP will rise after 2028... Total Alliance game will change.... New combinations arise.... Friends will become foes and fought with each other.....
Replying to @AstroPrashanth9
Sir how will be situation in andhra pradesh the same govt will rule in next term after 2029 elections
58
169
32
1,246
74,942
🚨 Fake News Alert 🚨 వైయస్ జగన్ గారి కుటుంబ విషయాలపై కొత్త కథలు అల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్న పచ్చ మీడియాకు సిగ్గుండాలి! వైయస్ జగన్ గారి కుటుంబ విషయాలు ఏమైనా రాష్ట్ర సమస్యలా? ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మాని, ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టండి @ncbn, @naralokesh. పచ్చ మీడియా చేస్తున్నది తప్పుడు ప్రచారమని ప్రజలు గమనించగలరు. #TDPFakeNewsFactory #CBNJungleRaj
1
17
1
37
1,051
Konda Rajiv Gandhi Mass Ragging!😂🔥 నారా లోకేష్ BURNOL ప్రస్తావన చేశాడు కాబట్టి GELUSIL & ENO తెచ్చాము. ఈరోజు నేను చెప్పిన నిజాలుతో లోకేష్ కు కడుపు మంట వస్తుంది కాబట్టి పచ్చ ENO ప్యాకెట్టు వేసుకోండి. RAPIDO,UBER ఎందులో డెలివరీ చెయ్యమంటారో చెప్పండి లోకేష్. ENO వాడకపోతే GELUSIL ఇది వాడండి. - కొండా రాజివ్
48
258
2,935
💎Industrial Development (YS Jagan Govt) 📌 Thread 1.) ATC Tires AP Pvt Ltd (Yokohama OHT) 💡Land Allotted : 86.55 Acres PART-A No & Dt : 983, 05/08/2020 Production Commenced : 16/08/2022 Part-B No & Dt : 34, 03/02/2023 dpiit.gov.in/sites/default/f… @JaganannaCNCTS @rj_4_all
1
231
44
324
85,237
Party Symbols of the Congress Party for the General Elections till date.
🤖 Made with AI
1
4
1
13
497