Pinned Tweet
Jagan Anna 2.0 Digital Book 🔥
అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్
YSJ2.O retweeted
దెందులూరు నియోజకవర్గం భోగాపురం గ్రామంలో ఉద్రిక్తత!
భోగాపురం గ్రామంలో మొత్తం 10 వార్డులకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో 9 వార్డుల అభ్యర్థులను స్క్రూటినీ ప్రక్రియలో అధికారులు తొలగించడంతో విషయం తెలుసుకున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారు హుటాహుటిన భోగాపురం గ్రామానికి చేరుకున్నారు.
YSJ2.O retweeted
చంద్రబాబు వస్తే రాష్ట్రానికి కరువు వస్తుందని ఎన్నోసార్లు చెప్పాం. రాష్ట్రంలో ఇప్పటికే 62% కరువు మండలాలుగా ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం. వచ్చే మార్చి నాటికి రాష్ట్రం మొత్తం 100% కరువు రాష్ట్రంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
-వెన్నపూస రవీంద్రారెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు
YSJ2.O retweeted
✈️ FROM A DREAM TO REALITY!
What started as a dream has finally become a reality.
From my first training flight to earning my pilot licence, this journey has been filled with learning, challenges, dedication, and unforgettable moments.
Every flight brought me one step closer to my dream.
Today, I’m proud to say — I’m officially a licensed pilot! 🛩️🏆
The journey to earning my wings is complete, but my adventure in the skies has only just begun. ☁️
Dreamed it. Worked for it. Earned it. ✈️
YSJ2.O retweeted
#PeopleWantAnswers
"బూడిద గుమ్మడికాయల దొంగ ఎవరంటే, భుజాలు తడుముకున్నాడట" ఒకడు!
చిత్తూరులో 31,000 మంది ఓటర్ల లెక్క తేడాపై ప్రశ్న అడిగింది ఎన్నికల సంఘాన్ని. సమాధానం చెప్పాల్సింది కూడా ఎన్నికల సంఘమే.
కానీ ఎన్నికల సంఘం కంటే ముందే, కూటమి ప్రభుత్వ "ఫ్యాక్ట్ చెక్" విభాగం పరుగున వచ్చి వకాల్తా పుచ్చుకుంది!
అసలు మీకెందుకు అంత ఆత్రం?
ఎన్నికల సంఘం తరఫున మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు?
ఆ అంతర్గత రికార్డులు ఎన్నికల సంఘానివి. మరి మీకు అంత నమ్మకంగా ఎలా తెలుసు?
ప్రశ్న ఎన్నికల సంఘానికి వేస్తే, ఉలిక్కిపడుతున్నది కూటమి ప్రభుత్వం. దీని అర్థం ఏంటో ప్రజలకు బాగానే అర్థమవుతోంది.
మీ వకాల్తాలు కాదు, ఎన్నికల సంఘం నుంచి సమాధానం కావాలి!
#ElectionAudit, #ECI, #Chittoor, #Kuppam, #FactCheckAP, #VoteMismatch
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలలో ఉన్న ఓటర్ల సంఖ్యకు 56,067, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కకు 24,596 మధ్య 31,471 ఓట్ల తేడా ఉందని, దీనివల్ల "31,471 ఓట్లు మాయమయ్యాయని" మరియు "సిస్టమాటిక్ రిగ్గింగ్" జరిగిందని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' అనే మీడియా సంస్థ ప్రచురించిన తప్పుడు వార్తను, మరికొన్ని మీడియా, సోషల్ మీడియా పోస్ట్‌లో తిప్పుతున్నారు.
31,471 ఓట్లు మాయమయ్యాయన్నది పూర్తిగా తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత ఇచ్చారు. 04.06.2024 నాడు రిటర్నింగ్ ఆఫీసర్ (RO) పంపిన 'రిపోర్ట్-31' ప్రకారం, సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలలో ఉన్న 56,067 మంది ఓటర్లకు స్లిప్పులు (slips) పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (DEO) స్పష్టంగా నమోదు చేశారు. ఈ సంఖ్య తుది పోలింగ్ శాతంతో సరిగ్గా సరిపోయింది.
చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన తుది ఓట్లు అంటే Form 17C లో నమోదైనవి మరియు ఈవీఎంలలో (EVM) లెక్కించిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంతకం చేసిన ఫామ్ 17C కాపీలను అందించారు.
అయితే సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై గానీ, స్లిప్పుల పంపిణీపై గానీ అక్కడున్న వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే సమయంలో ఎన్నికల పరిశీలకుల ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు.
తేడా ఎందుకు కనిపించింది?
'ది రిపోర్టర్స్ కలెక్టివ్' కథనం ప్రకారం, ఎన్నికల సంఘం అంతర్గత నివేదికలలో (RO Reports) ఒక రోజు వ్యవధిలో పంపిన రెండు వేర్వేరు ఫార్మాట్ నివేదికలలో (లోక్‌సభ నివేదిక వర్సెస్ అసెంబ్లీ నివేదిక) 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారి సంఖ్య నమోదులో వ్యత్యాసం కనిపించింది. ఇది కేవలం అధికారుల అంతర్గత నివేదికల నమోదులో (Reporting) కనిపించిన గణాంక వ్యత్యాసం మాత్రమే తప్ప, అసలు పోలైన ఓట్లలో గానీ, ఈవీఎం లెక్కల్లో గానీ (Form 17C) ఒక్క ఓటు కూడా తేడా రాలేదు లేదా మాయంకాలేదు. అంతర్గత నివేదికల నమోదులో కనిపించిన గణాంక వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని, 31,471 ఓట్లు మాయమయ్యాయని మరియు రిగ్గింగ్ జరిగిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే.
#FactCheck
#AndhraPradesh
YSJ2.O retweeted
సూపర్ సిక్స్ అంటూ కూటమి నాయకులంతా ఊదరగొట్టారు. కానీ.. ఇప్పటికే సగం పదవీకాలం అయిపోయింది. కానీ.. ప్రజలకి ఇచ్చింది మాత్రం శూన్యం. దాంతో ఈ ఓటమి భయంతో న్యాయంగా ఎన్నికలు ఎదుర్కోలేక వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులకి తెగబడింది.
-విడదల రజని గారు, మాజీ మంత్రి
YSJ2.O retweeted
అక్రమ కేసులతో 40 రోజులపాటు తిరుపతి సబ్ జైల్లో ఉండి నిన్న బెయిల్ పై విడుదలైన తిరుపతి, చిత్తూరు జిల్లాల సాక్షి సీనియర్ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణ కేతారి
YSJ2.O retweeted
History has been rewritten in 52 balls! Heartiest congratulations to young sensation #VaibhavSooryavanshi on shattering two world records in a single innings, smashing the fastest century (28 balls) and the fastest double century (52 balls) in List A cricket history. At just 15, his fearless brilliance continues to make the entire nation proud. Wishing him many more historic milestones ahead
#RisingStarsAsiaCup
YSJ2.O retweeted
Replying to @nidhi_sharma
@nidhi_sharma #Vizag Destroy City
Can @ncbn repeat his Hyderabad magic on the east coast? Andhra Pradesh chief minister N Chandrababu Naidu pushes to develop Vizag as financial capital. Read in @ETPolitics my story on plan to rebrand Vizag as "Vizag Bay Tech City". Names that didn't make the cut include Samudra Theeram City, Blue Silicon Bay and Wave City. It will get its own administrative set-up, an IAS joint CEO with approval powers, and separate rules for high-rise buildings, all as part of the larger Visakhapatnam Economic Region push
m.economictimes.com/news/ind…
#AndhraPradesh #AndhraNews
YSJ2.O retweeted
YSRCP will rise after 2028...
Total Alliance game will change....
New combinations arise....
Friends will become foes and fought with each other.....
Replying to @AstroPrashanth9
Sir how will be situation in andhra pradesh the same govt will rule in next term after 2029 elections
YSJ2.O retweeted
🚨 Fake News Alert 🚨
వైయస్ జగన్ గారి కుటుంబ విషయాలపై కొత్త కథలు అల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్న పచ్చ మీడియాకు సిగ్గుండాలి!
వైయస్ జగన్ గారి కుటుంబ విషయాలు ఏమైనా రాష్ట్ర సమస్యలా?
ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మాని, ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టండి @ncbn, @naralokesh.
పచ్చ మీడియా చేస్తున్నది తప్పుడు ప్రచారమని ప్రజలు గమనించగలరు.
#TDPFakeNewsFactory
#CBNJungleRaj
YSJ2.O retweeted
Konda Rajiv Gandhi Mass Ragging!😂🔥
నారా లోకేష్ BURNOL ప్రస్తావన చేశాడు కాబట్టి GELUSIL & ENO తెచ్చాము.
ఈరోజు నేను చెప్పిన నిజాలుతో లోకేష్ కు కడుపు మంట వస్తుంది కాబట్టి పచ్చ ENO ప్యాకెట్టు వేసుకోండి.
RAPIDO,UBER ఎందులో డెలివరీ చెయ్యమంటారో చెప్పండి లోకేష్.
ENO వాడకపోతే GELUSIL ఇది వాడండి.
- కొండా రాజివ్
YSJ2.O retweeted
💎Industrial Development (YS Jagan Govt)
📌 Thread
1.) ATC Tires AP Pvt Ltd (Yokohama OHT)
💡Land Allotted : 86.55 Acres
PART-A No & Dt : 983, 05/08/2020
Production Commenced : 16/08/2022
Part-B No & Dt : 34, 03/02/2023
dpiit.gov.in/sites/default/f…
@JaganannaCNCTS @rj_4_all
YSJ2.O retweeted
Party Symbols of the Congress Party for the General Elections till date.
🤖 Made with AI
YSJ2.O retweeted
Cadre ఇలా ఉండటంలో తప్పలేదు…
వీళ్ళకి చట్టాలు చులకన కావడానికి మన @naralokesh అన్న చాలా పెద్ద హామీ ఇచ్చారు లే 🤡
ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల్సిన వివరణ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇస్తోంది.
గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు?
అయినా నువ్వు ఏమైనా ఎనికల కమిషన్ వా..?
#VoteChori #SaveDemocracy
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలలో ఉన్న ఓటర్ల సంఖ్యకు 56,067, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కకు 24,596 మధ్య 31,471 ఓట్ల తేడా ఉందని, దీనివల్ల "31,471 ఓట్లు మాయమయ్యాయని" మరియు "సిస్టమాటిక్ రిగ్గింగ్" జరిగిందని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' అనే మీడియా సంస్థ ప్రచురించిన తప్పుడు వార్తను, మరికొన్ని మీడియా, సోషల్ మీడియా పోస్ట్‌లో తిప్పుతున్నారు.
31,471 ఓట్లు మాయమయ్యాయన్నది పూర్తిగా తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత ఇచ్చారు. 04.06.2024 నాడు రిటర్నింగ్ ఆఫీసర్ (RO) పంపిన 'రిపోర్ట్-31' ప్రకారం, సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలలో ఉన్న 56,067 మంది ఓటర్లకు స్లిప్పులు (slips) పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (DEO) స్పష్టంగా నమోదు చేశారు. ఈ సంఖ్య తుది పోలింగ్ శాతంతో సరిగ్గా సరిపోయింది.
చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన తుది ఓట్లు అంటే Form 17C లో నమోదైనవి మరియు ఈవీఎంలలో (EVM) లెక్కించిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంతకం చేసిన ఫామ్ 17C కాపీలను అందించారు.
అయితే సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై గానీ, స్లిప్పుల పంపిణీపై గానీ అక్కడున్న వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే సమయంలో ఎన్నికల పరిశీలకుల ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు.
తేడా ఎందుకు కనిపించింది?
'ది రిపోర్టర్స్ కలెక్టివ్' కథనం ప్రకారం, ఎన్నికల సంఘం అంతర్గత నివేదికలలో (RO Reports) ఒక రోజు వ్యవధిలో పంపిన రెండు వేర్వేరు ఫార్మాట్ నివేదికలలో (లోక్‌సభ నివేదిక వర్సెస్ అసెంబ్లీ నివేదిక) 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారి సంఖ్య నమోదులో వ్యత్యాసం కనిపించింది. ఇది కేవలం అధికారుల అంతర్గత నివేదికల నమోదులో (Reporting) కనిపించిన గణాంక వ్యత్యాసం మాత్రమే తప్ప, అసలు పోలైన ఓట్లలో గానీ, ఈవీఎం లెక్కల్లో గానీ (Form 17C) ఒక్క ఓటు కూడా తేడా రాలేదు లేదా మాయంకాలేదు. అంతర్గత నివేదికల నమోదులో కనిపించిన గణాంక వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని, 31,471 ఓట్లు మాయమయ్యాయని మరియు రిగ్గింగ్ జరిగిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే.
#FactCheck
#AndhraPradesh
1
3
53
YSJ2.O retweeted
What was asked, and what on earth are you replying to? 🙄
#2024ElectionsAreRigged
#CBNisEVMCM
YSJ2.O retweeted
స్వయంగా YSR గారే తాను ముఖ్యమంత్రి అవ్వకమునుపే @ysjagan వ్యాపారాలు చేసి యోగ్యుడై తన భవిష్యత్తు రాజకీయాలకు ఏ కొదవ లేనంత డబ్బు సమకూర్చాడు అని చెప్పారంటే 🥵
ఇంతకంటే జగన్ గారికి వాలిడేషన్ ఎవరొచ్చి ఇవ్వాలి ?
చెల్లా ? బొల్లా ? సుల్లా (PK) ?
జగన్ గారు వ్యాపార దిగ్గజంగా ఎదిగే సమయానికి పప్పుగాడు పక్క దుప్పట్లు తడపడం, కూలీ కళ్యాణ్ RC ముడ్డి కడగడం కూడా ఇంకామాని ఉండుండరు..
ఈ ముండలా జగన్ గారిని పేరు పెట్టి పిలిచి ఛాలెంజ్లు చేసేది 💦
ఒకడికి తండ్రి ఇంకొకడికి అన్న లేకపోతే రోడ్ పక్కన ఎరిగే వాడుకూడా వీరిని చూసి లేచి నిలబడే అవకత్ లేని లంబిడి కొడుకులు. 🤡
































