Steve Harrington🏌️ retweeted
#Vaisshu babu wishing you huge success and happiness with this beautiful project ra, we know how much you struggled in the last couple of years, me and AMMA prayed to our favourite god “LORD HANUMA” and here to our surprise you are doing a movie on his name… thank you for the lovely surprise babu love you loads ❤️
All the best to the whole team 🙏🏼
Steve Harrington🏌️ retweeted
మొన్నటి వరకు ఆయన Power స్టార్
ఇప్పుడు Empower Star పవన్ కళ్యాణ్
- శ్రీమతి @upasanakonidela
#PawanKalyanMarkGovernance
Steve Harrington🏌️ retweeted
Congratulations to dearest @Samanthaprabhu2 and Raj on the arrival of your little one ❤️
Wishing you both and your little bundle of joy a lifetime of love & happiness.
Steve Harrington🏌️ retweeted
వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్
జగన్ తన పిఏ 1000 కోట్ల అక్రమ సంపాదన విషయాన్ని.., వైసీపీ వారు తరచూ చేసే ట్విట్టర్ స్పేస్ దూషణలు అంటూ డైవర్ట్.
స్వయంగా జగన్ తన పాత కేసులో, మరో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడి దాఖలు చేసిన తాజా ఛార్జ్ షీట్ లో A1 గా స్థానం.
దాన్ని డైవర్ట్ చెయ్యడానికి జనసేన పార్టీకి సంబంధం లేని విషయాన్ని, జనసేన సిబ్బంది తప్పు లేని వ్యవహారాన్ని వైసీపీ తమ ప్రచార సాధనాల ద్వారా, కింది స్థాయి ఉద్యోగుల ద్వారా దుష్ప్రచారం.
అది కూడా తరచూ జనసేనపై నీలిగే వైసీపీ బడా నాయకులతో కాక, ఈసారి ఒక బీసీ వైసీపీ ఉద్యోగి నాగార్జున యాదవ్ చేత..
ఎందుకంటే వారు డైవర్ట్ చేసే విషయంలో తప్పు జనసేన వైపు లేదు, బలైతే బీసీ కులానికి చెందిన వ్యక్తి, అది కూడా సాధారణ వైసీపీ ఉద్యోగి అని రంగంలోకి దింపారు.
పైపైన మీ తప్పులు బయట పడకుండా ఎంత అద్దినా,
మీ ప్రచార సాధనాలతో ఎంత ముక్కినా రాజ్యాంగ వ్యవస్థల ముందు మీ తప్పులకు, (ఆర్థిక) నేరాలకు సమాధానంగా ప్రజల ముందు తప్పనిసరిగా దోషులుగా నిలబడతారు, నిలబెడతాం..
Steve Harrington🏌️ retweeted
Honoured to have @smritiirani Ji join us as we launch @ApolloFND
Apollo Aarambh in Pithapuram - a mission close to our hearts, to nurture healthier children, empower mothers and give every family a stronger beginning.
Born in Andhra. Built for India’s mothers and children. ❤️
@HospitalsApollo
#sabkaprayas #ViksitBharat
Steve Harrington🏌️ retweeted
విజిల్ బ్లోయర్ శ్రీమతి @kotarukmini గారిపై విషం చిమ్ముతారా?
నిరుద్యోగులను మోసం చేస్తూ కోట్ల రూపాయల వసూలుకు పాల్పడుతున్న ముఠాను కనిపెట్టి కేసు పెట్టిన వ్యక్తిపై ఆరోపణలా?
ఈ నకిలీ ఉద్యోగాల ముఠా వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేసింది కూడా ఆవిడ కాదా?
దేవాదాయ శాఖ, APPSC శాఖల పేరుతో ఉద్యోగాల ఆఫర్ లెటర్లు, సర్వీస్ బుక్స్ ఫోర్జరీ చేస్తుంటే అధికారులు పట్టుకోలేకపోయారు... కానీ ఒక జనసైనికురాలిగా ఈ సిండికేట్ బయటపెట్టిన వారిపై నిందలా?
దోపిడీ దొంగలను శిక్షించాలని డిమాండ్ చేయాల్సింది పోయి, ఈ దోపిడీ వ్యవహారం బయట పెట్టిన శ్రీమతి రుక్మిణి కోట గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటాన్ని సభ్య సమాజం ముక్తకంఠంతో ఖండించాలి.
#BewareOfOriginalScamsters
Steve Harrington🏌️ retweeted
కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పని చేయాలి
•తొలి విడత విజయాల స్ఫూర్తితో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలోనూ ముందుకు సాగాలి
•సమష్టి కృషితో ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
•స్థానిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం విజయాల స్ఫూర్తితో ముందుకు సాగాలి
•తాడేపల్లిగూడెంలో కూటమి మున్సిపల్ అభ్యర్థులతో ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl ప్రత్యేక భేటీ
•మున్సిపల్ ఎన్నికల కార్యాచరణపై కూటమి అభ్యర్థులకు దిశానిర్దేశం
తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి, కౌన్సిలర్ అభ్యర్థులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల కార్యాచరణ, ప్రచార ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, కూటమి అభ్యర్థుల మధ్య సమన్వయం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడతలో ఎలాగైతే 100 శాతం విజయాలను సాధించామో, అదే స్ఫూర్తి, ఐక్యత, సమన్వయంతో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ముందుకు సాగాలి. నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు సమష్టిగా, సమన్వయంతో పని చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. పరస్పర సహకారం, సమన్వయంతో ఎన్నికల కార్యాచరణను పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలి” అన్నారు.
*ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల మద్దతుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా, ఎంపీపీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో శ్రీ నాగబాబు గారు ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రామాల సమగ్ర అభివృద్ధికి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాసేవలో బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Steve Harrington🏌️ retweeted
From POWER STAR to EMPOWER STAR! ❤️🔥
A special title by Upasana Konidela Garu for #PawanKalyan Garu at Apollo Aarambh, Pithapuram!
Steve Harrington🏌️ retweeted
Power Star ❌
EMPOWERING STAR ✅
For me, Pawan Kalyan Garu is truly an Empowering Star - @upasanakonidela
Empowering students by bringing schools and colleges to Pithapuram.
Empowering farmers through agricultural and irrigation projects.
Empowering women through welfare schemes, financial support and skill development.
Empowering tourism to boost the local economy and create opportunities.
Empowering families through better healthcare, sanitation and hygiene.
True power lies in empowering people and transforming lives. ❤️
@JanaSenaParty @PawanKalyan @AlwaysRamCharan
Steve Harrington🏌️ retweeted
Anti fans eh... Jai kotte rojulu aavi 🥵
THE KING OF OPENINGS @PawanKalyan 🦁🔥
Steve Harrington🏌️ retweeted
2021 సమయంలో డ్రీమ్ జాబ్స్ పేరిట నకిలీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసే వ్యవహారాన్ని బోడపాటి ధరణి కృష్ణ అలియాస్ గరగ ధరణి కృష్ణ, మాజీ వైసీపీ నాయకుడు పెద్దిరాజుతో కలిసి మొదలుపెట్టారు.
తాను సింగిల్ పేరెంట్‌నని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని @kotarukmini గారిని మోసం చేసి 6 నెలల క్రితం ఆమె కంపెనీలో ఉద్యోగం పొందిన ధరణి కృష్ణ, తనకు ఉద్యోగం కల్పించిన కంపెనీ పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడింది.
తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు, డబ్బులు తిరిగి ఇవ్వలేక వస్తున్న ఒత్తిడి నుండి తప్పించుకునేందుకు జనసేన పార్టీ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న శ్రీమతి రుక్మిణి కోట గారి పేరును, జనసేన పార్టీ నాయకుల పేర్లను ఉపయోగించి మోసానికి పాల్పడింది
ఈ వ్యవహారంపై శ్రీమతి రుక్మిణి కోట గారు వాట్సాప్ ద్వారా నిలదీయగా, ధరణి కృష్ణ తన తప్పును అంగీకరించడంతో, వెంటనే ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తుల వలన నిరుద్యోగులు నష్టపోకూడదు అని బాధ్యత కలిగిన పౌరాణిక పోలీస్ వారికి పిర్యాదు చేయడం జరిగింది.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో, అవాస్తవ ఆరోపణలు చేస్తూ స్కాం నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నాయకుల ద్వారా వైసీపీ లాయర్ ను నియమించుకుని, వారి ప్రోద్బలంతో పరారీలో తిరుగుతూ, తప్పుడు ఆరోపణల వీడియోలు విడుదల చేస్తుంది.
ఈ మొత్తం వ్యవహారంపై నిన్న మీడియా సమావేశం నిర్వహించిన శ్రీమతి రుక్మిణి కోట గారి న్యాయవాదులు, సంబంధిత వివరాలు మరియు వాస్తవాలను మీడియా ముందు వెల్లడించారు.
నేరస్థులకు కొమ్ము కాస్తూ, నేరగాళ్లకు కాపాడేందుకు @YSRCParty వారికి, అవినీతికి మనస్సాక్షి సాక్షి వారికి అంత ఆతృత దేనికి?
#YSRCriminalPolitics
#BewareOfOriginalScamsters
Steve Harrington🏌️ retweeted
Andhra Pradesh Deputy CM @PawanKalyan presented a piece of Savara Tribal Art and a Kondapalli Dasavatharam Set to the Hon'ble Union Home Minister @AmitShah in Delhi. These art forms beautifully represent Andhra Pradesh's rich cultural heritage.
Savara Tribal Art, originating from the Savara Tribe in Andhra Pradesh, serves as a vivid narrative of the community's customs, beliefs, and interactions with nature. It captures their myths, legends, and the daily life in their forest-dwelling environment. The techniques used in the art, primarily involving natural dyes and materials, showcase the tribe’s resourcefulness and environmental consciousness.
Kondapalli Toys, particularly the Dasavatharam Set, hold significant cultural, historical, and artistic value in Andhra Pradesh. The Dasavatharam Set represents the ten avatars of Lord Vishnu. The craft of making Kondapalli Toys dates back over 400 years. They have been granted a Geographical Indication (GI) tag, recognizing their unique origin and traditional method of production from the Kondapalli village, thus preserving their cultural significance officially.
#SavaraTribalArt #LepakshiHandicrafts #KondapalliHandicrafts
Steve Harrington🏌️ retweeted
Great to see Andhra Pradesh Deputy Chief Minister @APDeputyCMO again for a productive discussion on strengthening 🇦🇺🇮🇳 collaboration in environmental and sustainable development.
@PawanKalyan































