
#OG2 @janasenaparty Manalni Evadra Aapedi...✊
Bengaluru
Joined August 2020
- Tweets6.7K
- Following306
- Followers319
- Likes32.9K
JohNnY🔯🧧 retweeted
ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయల వసూళ్ల దందా... మాయమాటలతో ఉద్యోగంలో చేరి కంపెనీని, యాజమాన్యాన్ని చీట్ చేసిన చీటర్ No 1.
ఈ కేడీ లేడీ మీద పిర్యాదు చేసి, బాధితులకు న్యాయం చేయమని జనసేన నాయకులు కేసులు పెడితే... ఈ లేడీ కేడీ కి క్లీన్ చిట్ ఇచ్చి, కేసుల నుండి తప్పించి తమ దొంగల ముఠాలో చేర్చుకోవాలని చూస్తున్న ఖైదీ NO 6093 & కో క్రిమినల్ పార్టీ @YSRCParty
పనికిమాలిన చెత్త గురించి వా గే నువ్వు అలా గే దీనిపై ఏమైనా స్పందిస్తావా @ImYanamala ?
#BewareOfOriginalScamsters
#YSRCriminalParty
JohNnY🔯🧧 retweeted
And within span of 9 months bRO won T20WC without a single loss as a captain that too with top run scorer for team
Generational comeback @ImRo45
JohNnY🔯🧧 retweeted
Our #OG2 Director Sujeeth in #ENERepeat 💥
JohNnY🔯🧧 retweeted
ఉద్యోగాల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టిన క్రిమినల్స్ బోడపాటి ధరణి, నిమ్మకాయల పెద్దిరాజు చరిత్ర ఆధారాలతో సహా బయటపెట్టిన జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు గారు.
#BewareOfOriginalScamsters
JohNnY🔯🧧 retweeted
ఈ బూటకపు భాగోతం పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆయనతో పాటు మాకు, మా సిబ్బందికి, మా నాయకులకు కూడా తెలీదు..
ఎందుకంటే ఇది జనసేన పార్టీ, పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి, జరిగే వరకు తెలిసే అవకాశమే లేదు కాబట్టి.
అయినా నిజంగా మీలాగా అవినీతి, అక్రమాలు చేయదలిస్తే 7 కోట్ల కోసం నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేయాలా ?
మీ అధినేత తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేల కోట్లు వెనకేసుకున్న మీకు ఇలాంటివి తెలీకుండా ఉంటాయా ? లేక మీకున్న దోపిడి బుద్ధే అందరికీ ఉంటుంది అనుకుంటున్నారా ?
మీ జగన్ పీఏ 1000 కోట్ల యవ్వారం పైన వివరణ ఇవ్వలేక, ఇలాంటి కాకమ్మ కథలు చెప్పుకుంటూ తిరగడానికి సిగ్గు అనిపించట్లేదా ?
నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎరవేసి.. కోట్లలో వసూలు చేసిన జనసేన నేతలు
ఆఖరికి గుట్టు రట్టవడంతో దళిత ఉద్యోగిని బలిచేసి బడా నేతలు ఎస్కేప్
పోలీసులు బాధితురాలిని టార్చర్ చేయడంతో.. హైకోర్టు జోక్యం. దెబ్బకి హడలిపోయి స్టేషన్‌లో రాజీ కోసం జనసేన నేతలు ప్రయత్నాలు
నీకు తెలియకుండానే ఈ భాగోతం జరుగుతోందా @PawanKalyan ?
#SeizeTheLiarPK
#CBNFailedCM
JohNnY🔯🧧 retweeted
Our #OG2 Director Sujeeth in #ENERepeat 💥
JohNnY🔯🧧 retweeted
Congratulations on an incredible IPL career, Dhoni bhai. It's been fun sharing the field and so many memories with you over the years. Much respect!

























