BhuvanagiriNaveen_BRS (@NKB_BRS) header
BhuvanagiriNaveen_BRS (@NKB_BRS) profile picture

Jai Telangana ✊| Jai KCR | 259K Tweets | Jai BRS | https://xitter.gq/t.co/FFTDi0nIB5 | https://xitter.gq/t.co/kYOkYQQOyQ |

Hounslow, London
Joined January 2018
Photo by BhuvanagiriNaveen_BRS (@NKB_BRS)Photo by BhuvanagiriNaveen_BRS (@NKB_BRS)Photo by BhuvanagiriNaveen_BRS (@NKB_BRS)Photo by BhuvanagiriNaveen_BRS (@NKB_BRS)Photo by BhuvanagiriNaveen_BRS (@NKB_BRS)Photo by BhuvanagiriNaveen_BRS (@NKB_BRS)Photo by BhuvanagiriNaveen_BRS (@NKB_BRS)
BhuvanagiriNaveen_BRS retweeted
కూకట్పల్లి ట్రక్ పార్కింగ్ భూమి అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడుతూ.. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు, రేవంత్ ఎప్పుడూ భూముల చుట్టే తిరుగుతున్నడు. భూముల అమ్మకంపై ఉన్న శ్రద్ద పాలనపై లేకపోవడం దురదృష్టకరం. గతంలో ప్రభుత్వాలు భూములు అమ్మితే నిరర్దక ఆస్తులు, ప్రజలకు ఉపయోగపడని భూములును అమ్మేవి. కానీ రేవంత్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాడు. కూకట్ పల్లి ట్రక్ పార్కింగ్ భూమి అనేది ప్రభుత్వ భూమి కాదు. ట్రక్ పార్కింగ్ భూమి. ప్రభుత్వ రికార్డుల్లోనూ అదే ఉంది. ఒక ప్రత్యేకమైన అసవరం కోసం ఆనాడు భూమి సేకరించడం జరిగింది. పబ్లిక్ పర్పస్ కోసం, ట్రక్ పార్కింగ్ కోసం అని ఆర్డర్ ఉంది. ఇప్పుడు దాన్ని పక్కనబెట్టి అమ్మేస్తాం అంటున్నారు. ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ప్రకారం, తిరిగి రైతులకు ఇవ్వాలి తప్ప ఇష్టం ఉన్నట్లు వినియోగించడం కుదరదు. 26 వేల ఎకరాల భూమి ఇప్పటికే అమ్మిండు, 20 వేల ఎకరాల భూమిని బాంబే స్టాక్ ఎక్సేంజీలో కుదువ పెట్టి బ్రోకర్కు 500 కోట్ల లంచం ఇచ్చి 20 వేల కోట్లు అప్పు తెచ్చిండు. హెచ్ఎండీఏలో 800 ఎకరాల భూముల విషయంలో అదే బ్రోకర్ కు 250 కోట్లు లంచం ఇచ్చి 10వేల కోట్లు అప్పు తెచ్చిండు. చరిత్రలో ఎన్నడూ లేనిది బ్రోకర్లకు 500 కోట్ల లంచం అధికారికంగా ఇచ్చి భూములు అమ్ముతున్నడు. మియాపూర్ లో 400, మామిడిపల్లిలో 400 ఎకరాలు అమ్ముతా అంటున్నడు. అంటే 50 వేల కోట్ల భూములను ఈ సంవత్సరం అమ్మాలని టార్గెట్ పెట్టుకున్నడు. కమీషన్ల కోసం కాంట్రాక్టుల కోసం అమ్ముతున్నడు తప్ప ప్రజల కోసం కాదు గ్యారెంటీల అమలు మరిచిపోయి, భూములను గ్యారెంటీగా అమ్ముతున్నడు. కాప్రాలో 400 గజాలు, అమీన్ పూర్ లో 300 గజాలు, బాచుపల్లిలో 490 గజాలు.. ఇలా గజాలను కూడా వదిలిపెట్టడం లేదు. నేడు ఎల్నినో కరువుకు నీళ్ల కరవు వస్తే, రేవంత్ పిచ్చి తుగ్లక్ చర్య వల్ల భూముల కొరత వచ్చే ప్రమాదం ఉంది. తిక్కలోడు తిరునాళ్లకు పోతే ఎక్కడానికి దిగడానికే సరిపోయింది అన్నట్లుంది రేవంత్ పాలన ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భూమి, నర్సరీ, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, ఆర్టీఏ కార్యాలయం అక్కడే ఉంది. వాటన్నింటిని అమ్మేస్తావా. రేవంత్ గతంలో మాట్లాడిన మాటలు వింటే ఊసరవెల్లి కూడా ఉరి వేసుకుంటుంది. తక్షణమే కూకట్ పల్లి వద్ద ట్రక్ పార్కు భూమి వేలాన్ని రద్దు చేయాలని అఖిలపక్షం పక్షాన ప్రబుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ వేలాన్ని రద్దు చేయకుంటే 22, 23 తేదీల్లో జరిగే నిరాహార దీక్షలో బీఆర్ఎస్ ప్రత్యక్షంగా పాల్గొంటుంది. 25వ తేదీ హెచ్ ఎం డీఏ ముట్టడిలో బీఆర్ఎస్ పాల్గొంటుంది. ట్రక్ పార్క్ అనేది వేలాది మంది ప్రజలకు బతుకుదెరువు. వేలాది మంది జీవితాలు రోడ్డున పడే అవకాశం ఉంది. పదేళ్ల ముందు బీఆర్ఎస్ ఈ భూములను కాపాడింది, నేడు మళ్లీ బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. కార్మికుల కోరిక మేరకు మేం పూర్తి మద్దతు అందిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ప్రభుత్వ రంగం సంస్థలను, ప్రభుత్వ భూములను అమ్మొద్దు అని చెబుతుంటే రేవంత్ అదే పనిగా భూములు అమ్ముతున్నడు. రాహుల్ మాటకు విలువలేదా కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. హైకమాండ్ చొరవ చూపి రేవంత్ కు బుద్ది చెప్పాలి. లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోతుంది. ప్రజలు తగిన బుద్ది చెబుతారు. సీపీఐ, సీపీఎం సహా అన్ని వామపక్షాలు కలుపుకొని బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
12
33
620
BhuvanagiriNaveen_BRS retweeted
ఢిల్లీ నేతలు రాగానే రేవంత్ రెడ్డి గజగజ వణుకుతాడు రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చుంటే రేవంత్ టిష్యూలు తీస్తున్నాడు రాహుల్ హైదరాబాద్ పర్యటనలో ఆయన వాహనం వెనుక కాంగ్రెస్ నేతలు పరుగులు తీశారు అమిత్ షా రాగానే మరో ఢిల్లీ పార్టీ నేత చెప్పులు ఎప్పుడు విప్పుతాడా అని చూస్తాడు — కేటీఆర్
6
57
1,079
BhuvanagiriNaveen_BRS retweeted
కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు. అన్ని జిల్లాల నుండి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. కొత్తవి ఇచ్చుడు కాదు.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా రేవంత్ రెడ్డి బంద్ పెట్టిండు. - మాజీ మంత్రి హరీష్ రావు
3
6
246
BhuvanagiriNaveen_BRS retweeted
మెదక్ నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్న సరుపు శ్యామ్, ఆయన అనుచరవర్గం. తెలంగాణ భవన్‌లో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి హరీష్ రావు.
1
3
152
BhuvanagiriNaveen_BRS retweeted
సిద్ధిపేటలో రేవంత్ మీటింగ్‌కు వచ్చి రేవంత్ రెడ్డినే తిడుతున్న మహిళలు 40 ఏళ్లు వచ్చాయి జాబ్ వస్తలేదని మా పిల్లలు ఏడుస్తున్నారు పిల్లలకు జాబ్స్ ఇస్తానని అబద్ధం చెప్పి గెలిచి ఒక్క జాబ్ ఇస్తలేడు వ్యవసాయం చెయ్యడానికి కరెంట్ ఇస్తలేడు.. కరెంట్ బిల్ మాఫీ అయితలేదు
సిద్దిపేట రేవంత్ సభకు వచ్చిన మహిళల కామెంట్స్ చూడండి
5
44
1
223
7,350
BhuvanagiriNaveen_BRS retweeted
రాహుల్ గాంధీ ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ భూములను అమ్మొద్దు అని చెబుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం అదే పనిగా భూములు అమ్ముతున్నడు. రాహుల్ మాటకు విలువ లేదా అని కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి. హైకమాండ్ చొరవ చూపి రేవంత్ కు బుద్ది చెప్పాలి. - మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥
11
16
440
BhuvanagiriNaveen_BRS retweeted
అమరవీరుడు శ్రీకాంతచారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలబడింది కేసీఆర్ గారే. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తే కాంగ్రెస్ నాయకులు ఓడించారు. వందలాది అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం కూడా కేసీఆర్ గారు అందించారు. ఆనాడు రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులపై దాడికి దిగిన రేవంత్ రెడ్డి.. నేడు ఉద్యమకారుల పేరుతో నీచ రాజకీయాలు చేస్తుండు. * మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS
3
8
16
1,422
రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదు మొన్న సిరిసిల్ల పోయి అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాను అన్నాడు.. నిన్న సిద్దిపేట పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తాను అంటున్నాడు నీ కేబినెట్‌లోనే 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.. ముందు అవి నింపు ముందు అవి ఇవ్వడానికే నీకు లాగు తడుస్తుంది.. ఎవరికి ఇస్తే ఏ ఎమ్మెల్యే వెళ్లిపోతాడో అని భయపడుతున్నావు నీ కేబినెట్‌లో ఉన్న మంత్రి పదవులే నీకు నింపడం చేత కావడం లేదు రెండేళ్ల తర్వాత నువ్వు గెలుస్తావో గెలవవో తెలియని ఎన్నికల్లో మంత్రి పదవి ఇస్తానని తుపాకి రాముడి మాటలు చెప్తున్నావు - మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి @VPR_BRS
1
40
శ్రీకాంత చారి తల్లిని పక్కన పెట్టుకుని రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడ్డాడు గతంలో అదే శ్రీకాంత్ చారి తల్లిని ఎమ్మెల్యేగా నిలబెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ ఓడించింది కదా? ఉద్యమకారుల మీద అంత ప్రేమ ఉంటే ఆనాడు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సింది – మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి @VPR_BRS
1
49
BhuvanagiriNaveen_BRS retweeted
స్వయంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ కుడి వైపు ఏపీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంటే, ప్రభుత్వ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని చెప్పి అక్కడున్న EE గారి మీద EC గారి మీద నేను బాగా తిట్టాను అని చెప్పారు. అంటే పరోక్షంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారే ప్రభుత్వ తప్పిదాన్ని ఒప్పుకొని చెంపలేసుకున్నాడు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఆ జిల్లా మంత్రివి, నీళ్ల మంత్రివి. జీవో ఎప్పుడొచ్చింది? 04.08.2026 నాడు ఏపీ జీవో ఇచ్చింది. వచ్చి ఇన్ని రోజులైతే నీకు తెలియకుండా ఎట్లా ఉన్నావు? ఒక సంవత్సర కాలం నుంచి సర్వే, మోబిలైజేషన్ పనులు జరుగుతా ఉంటే ఏడాది కాలంగా నీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందా? - మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు🔥
17
57
1,024
BhuvanagiriNaveen_BRS retweeted
రేవంత్ రెడ్డి మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు. ఊకదంపుడు తప్ప పనికొచ్చే ఒక్క మాట లేదు.. రేవంత్ రెడ్డి రోత మాటలకు, నీచ నికృష్ట చిల్లర వెకిలి మాటలకు మాజీ మంత్రి @BRSHarish గారి కౌంటర్ 🔥
వెకిలితనం, వెగటుతనం, బూతు మాటలు, రోత కూతలు, వెర్రి వాగుడు, తిర్రి మాటలు. గంట పైగా సాగిన @revanth_anumula చెత్త ప్రసంగంలో ప్రగల్భాలు తప్ప, ప్రజలు లేరు, ప్రజల ఎజెండా లేదు. ఊకదంపుడు తప్ప, కరువు కోరల్లో నలుగుతున్న రైతుకు ఊరటలేదు. సిద్దిపేటకు నిలిపేసిన రూ. 1070 కోట్ల పెండింగ్ పనుల ప్రస్తావనే లేదు. ఊదరగొట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం ఊసే లేదు కదా ఊసరవెల్లి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, చిల్లర సీఎంకు బూతులు ఎక్కువ. తాడి చెట్టు, గడ్డం అంటూ అడ్డగోలుగా బాడీ షేమింగ్ తప్ప, అక్కరకు వచ్చే ముచ్చట ఒక్కటీ లేదు. మాటల్లో వజన్ లేదు.. చేతల్లో విజన్ లేదు. భూమిలో బలంగా వేర్లు ఉండటం వల్లనే తాడి చెట్టు సమున్నతంగా ఎదుగుతుంది. ఈదురు గాలులు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఉక్కులా నిలబడుతుంది. కరువులో మొలిచే కాకి పడగ చెట్లకు తాడి చెట్టు విలువ తెలియదు. గౌడన్నల కల్ప తరువు తాడి చెట్టును పదే పదే తూలనాడినందుకు సీఎం క్షమాపణలు చెప్పాలి. జిన్నా వచ్చి గాంధీ దేశభక్తి గురించి ప్రశ్నించడం..పార్టీ మారడం మీద నువ్వు నన్ను ఒట్టేయమని అడగడం రెండూ ఒకటే తెలంగాణ దేవుళ్లందరి మీద ఒట్లు వేసి, రైతన్నల నోట్లో మట్టి కొట్టినవు. దేవుళ్లను సైతం మోసం చేసిన నీ పాపం రాష్ట్రానికి కరువు శాపంగా మారింది. కేసీఆర్ గారు శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెడితే ఓడించింది మీ మంత్రివర్గంలో ఉన్న @UttamINC డి కాదా? అది సౌకర్యంగా మరిచిపోయావా సంకర నాయకుడా? మేము కట్టిన వాటికి రిబ్బన్లు కట్ చేయడం, మేము పెట్టిన కట్టిన మెడికల్ కాలేజీలకు పేర్లు పెట్టడం తప్ప నువ్వు చేసేది ఏముంది? వంట అయినాక గంట తిప్పి ఘనతంతా నాదే అనే ఘరానా దొంగవు నువ్వు. కెసిఆర్ పథకాలేవి నేను రద్దు చేయలేదనే నీ అబద్ధాలకు హద్దు లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫీజు రియంబర్స్మెంట్, దళిత బంధు, రైతు బీమా, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్, మన ఊరు మన బడి, కంటి వెలుగు, ఇట్ల నువ్వు బంద్ పెట్టిన కేసీఆర్ పథకాల లిస్ట్ చాంతాడంత ఉంది. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడంలో నిన్ను మించినోడు లేడు. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి క్యాన్సర్ బారిన పడితే అమెరికాకు పంపించి కోట్లు వెచ్చించి వైద్యం చేయించిన మానవతావాది కేసీఆర్ కెసిఆర్ గారి మీద నోరు పారేసుకోవడం అంటే సూర్యుడు మీద ఉమ్మేయడమే. నువ్వు వచ్చి, నీ కడుపులోని కుళ్ళును, నోటి దుర్గంధంను కుమ్మరించడం తప్ప సిద్దిపేటకు చిల్లిగవ్వ మేలైనా చేశావా? #CongressFailedTelangana
1
21
100
2,376
BhuvanagiriNaveen_BRS retweeted
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు.
8
2
31
1,032
BhuvanagiriNaveen_BRS retweeted
రేవంత్ రెడ్డికి దిమాక్ ఖరాబైనట్టుంది! రేవంత్ రెడ్డి ఈ మధ్య పిచ్చి లేచినట్టు ప్రవర్తిస్తున్నాడు ఆ ముఖం అంతా ఏటో అయింది, ఆగం ఆగం అవుతున్నాడు అసలు ముందు గంజాయి పరీక్ష రేవంత్ రెడ్డి మీద చేయాలి – మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
1
10
395
BhuvanagiriNaveen_BRS retweeted
కాంట్రాక్టులు ఇవ్వనంతసేపు రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్షం లాగా చేస్తాడు ఒక కాంట్రాక్టు ఇస్తే తెల్లారే జై రేవంత్ రెడ్డి అంటూ వాళ్ల అన్న కంటే ఎక్కువ డబ్బా కొడతాడు, ఇద్దరు పోటీపడిపోయి రేవంత్ బూట్లు నాకుతారు కోమటిరెడ్డి సోదరులు వాళ్ల అవసరాల కొరకు ఎవరినైనా బలి చేస్తారు నిజంగా నీకు నిజాయితీ ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి రాజగోపాల్ రెడ్డి - మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
రేవంత్ రెడ్డి రూ.10 లక్షల కోట్ల భూములు దోచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ పరిధిలో ఉన్న రూ.10 లక్షల కోట్ల ప్రభుత్వ భూములను లిటిగేషన్ నుండి తొలగించి ప్రైవేట్ వ్యక్తుల సహకారంతో రేవంత్ రెడ్డి బ్రదర్స్ దోచుకుంటున్నారు రేవంత్ రెడ్డి భూ కబ్జాలు, చీకటి వ్యవహారాల వల్ల కాంగ్రెస్ పార్టీకి అంతులేని నష్టం కలుగుతుంది
5
71
469
27,676
BhuvanagiriNaveen_BRS retweeted
శ్రీకాంతాచారి కుటుంబానికి, శంకరమ్మకు కేసీఆర్ గారు ఎలాంటి సహాయం చేశారో నీకేం తెలుసు రేవంత్..? 2014లోనే అమరవీరుడి తల్లిని అసెంబ్లీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తే.. అడ్డగోలుగా పైసలు ఖర్చుపెట్టి ఆ తల్లిని ఓడగొట్టిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. శ్రీకాంతాచారి తమ్ముడిని అడుగు.. ఆయన కుటుంబానికి ఏం చేశారో చెప్తారు. - మాజీ ఎమ్మెల్యే @RasamayiBRS
2
9
416
BhuvanagiriNaveen_BRS retweeted
కేసీఆర్ లాంటి వ్యక్తి లేకపోతే.. రేవంత్ రెడ్డికి భవిష్యత్తే లేదు నాడు కేసీఆర్ నీకు గులాబీ కండువా కప్పి ZPTCని చేయకపోతే.. ఇవాళ నీకు అడ్రస్ ఎక్కడిది, నీకు చరిత్ర ఎక్కడిది? - రసమయి బాలకిషన్
2
21
576
BhuvanagiriNaveen_BRS retweeted
తన పని ఇగ అయిపోయిందని రేవంత్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నిన్న సభలో గంటలో 140 సార్లు రేవంత్ రెడ్డి మా పేర్లు తలుచుకున్నాడు.. అంటే రేవంత్‌కు ఎంత భయం పట్టుకున్నది. జీవిత బీమా మీద సభ పెట్టి దాని గురించి మాట్లాడకుండా.. 63 సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు నా పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీశాడు. - మాజీ మంత్రి హరీష్ రావు
2
5
263
BhuvanagiriNaveen_BRS retweeted
గులాబీ రథసారథులు ✊🔥
11
136
1,470
BhuvanagiriNaveen_BRS retweeted
రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర సొచ్చి నీళ్లని వదిలేసిండు 60 ఏళ్ల నుండి పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పాలించారు.. వాళ్లే కట్టనిది ఈ మొగోడు తుమ్మిడిహట్టి కడతాడంటే ఎవరు నమ్ముతారు రేవంత్ రెడ్డి వచ్చాక రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది
రేవంత్ రెడ్డి ఇంకో ఐదేళ్లు ఉంటే మహిళలు కోటీశ్వరులు అయ్యేది కాదు చిప్పలు నెత్తిన పెట్టుకొని పోతారు తులం బంగారం అన్నాడు తూటు పైసా ఇవ్వలేదు
14
111
5,709
BhuvanagiriNaveen_BRS retweeted
Hyderabad, Telangana | BRS Working President KT Rama Rao says, "Congress legislators themselves were questioning corruption within their government. Congress MLAs were complaining about the non-release of funds to their constituencies, with some even writing letters seeking financial assistance. The government had failed to fulfil its promises, and more instances of corruption would emerge as Congress leaders continued to speak out against one another. When the BRS returned to power, every rupee accumulated through corruption would be recovered. No one, whether an MLA or the Chief Minister, would be spared if found responsible for corruption." (Source: BRS)
9
14
13,361