RSP Followers (@RSPFollower) profile picture
Hyderabad, India
Joined August 2021
Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)Photo by RSP Followers (@RSPFollower)
Thank you very much @KTRBRS garu for your affectionate greetings yesterday. #BRSThreePointZero @BRSparty
4
43
1
308
5,084
Million thanks to you all for wishing me the best on the occasion of my birthday yesterday. Your love made me much more younger and made my commitment much deeper for the cause we all believe in our lives. నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ మరియు అభిమానాన్ని నేను ఎన్నడూ మరవను, మరవలేను. మరింత అంకితభావంతో నిజాయితీ గా ఒక కొత్త సమాజ నిర్మాణం కోసం పనిచేస్తాను. 🙏🙏🙏
13
42
2
206
3,725
BIG ALERT 🚨 I will brief media from Telangana Bhavan at 3PM today. Subject: Is Hyderabad Really Safe in the Hands of Mr Revanth Reddy as Home Minister? Please stay tuned to know the truth. Satyameva Jayate.🙏 @PTI_News @ANI @ians_india @TV9Telugu @10TvTeluguNews @TNewsTelugu @V6News @abntelugutv @SakshiNews @etvteluguindia @TelanganaToday @the_hindu @IndianExpress @TeluguScribe @NewsLineTelugu @RTVnewsnetwork @MahaaOfficial @ntdailyonline
10
37
179
5,937
Way to Go, Fit India Foundation 💪👊 అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం పునాదులపై నిర్మించబడిన స్వేరోస్ నెట్ వర్క్ లో ఫిట్ ఇండియా ఫౌండేషన్ కీలక పాత్ర నిర్వహిస్తోంది. ప్రతిజ్ఞా దివస్ పండుగ లో భాగంగా ఈ రోజు వరంగల్ లో 5 K Run నిర్వహించిన స్వేరోలందరికీ జేజేలు. Drinking, Smoking, and Substance Abuse are BANNED in Swaeroism. Please join us today at 4 PM in Kaloji Kalakshetram, Hanmakonda, Telangana to Inspire and Get Inspired. 🙏🙏🙏
5
49
194
6,403
BRS అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, కీలక హోదాలు అనుభవించి, అధికార అండ ఉన్నంతకాలం పార్టీ చుట్టూ తిరిగినవారిలో చాలామంది అధికారం చేజారగానే పార్టీని వీడారు. కానీ RS ప్రవీణ్ కుమార్ గారు మాత్రం అందుకు పూర్తి భిన్నం! BRS రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో పార్టీలో చేరి, కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో, అధికారం కోసం ఆశపడకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నారు. కేసీఆర్ గారు అత్యంత క్లిష్టమైన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో, సొంత కూతురే ప్రత్యర్థులతో కలిసి ద్రోహం చేస్తే, ప్రవీణ్ కుమార్ గారు మాత్రం పదవుల కోసం కాకుండా కేసీఆర్ గారిపై విశ్వాసంతో పార్టీకి అండగా నిలిచారు. అధికారంలో ఉన్నప్పుడు పక్కన నిలబడేవారు చాలామంది ఉంటారు. కానీ అధికారం కోల్పోయినప్పుడు కూడా అండగా నిలబడేవారే నిజమైన నిబద్ధతకు, రాజకీయ విలువలకు నిలువెత్తు నిదర్శనం! అలాంటి నిబద్ధత కలిగిన నాయకుడు, ప్రజల కోసం నిరంతరం పోరాడే RS ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐 మీ పోరాటం మరింత బలంగా కొనసాగాలి. మీ ప్రయాణం మరిన్ని విజయాలు సాధించాలి! @RSPraveenSwaero
18
68
4
356
12,643
నా ప్రియ తమ్ముడు... @RSPraveenSwaero గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayRSP
4
19
2
145
1,781
మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. @RSPraveenSwaero
1
28
1
204
1,952
RSP Followers retweeted
We come across many political leaders in society, but not every leader is a Social Reformer. A true social reformer goes beyond politics and works for the betterment of society inspiring positive change in people’s lives. Wishing you many more happy returns of the day @RSPraveenSwaero Anna! May you continue to inspire and make a difference in society. 💐
4
25
1
121
1,223
RSP Followers retweeted
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ RTD IPS,గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాం. 🎉 @RSPraveenSwaero
6
23
183
1,192
RSP Followers retweeted
BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, Former IPS అధికారి, స్వేరో సంస్థ ద్వారా ఎందరో మంది పిల్లలను ఉన్నత హోదాల్లో ఉండేలా వాళ్ళలో స్ఫూర్తి నింపిన గొప్ప social reformer శ్రీ RS Praveen Kumar @RSPraveenSwaero గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎂.
3
22
191
1,453
𝐑𝐒𝐏 గారి జన్మదినం పురస్కరించుకొని ముస్తఫీజ్ గారి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాట్లు @RSPraveenSwaero
1
12
78
1,069
RSP Followers retweeted
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డైనమిక్ లీడర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🔥💐 @RSPraveenSwaero
3
38
2
250
4,699
Warm birthday wishes to you, @RSPraveenSwaero garu 💐 💐 Wishing you good health, happiness, and continued strength in your public service.
11
52
566
Heartfelt birthday wishes to Dr. R.S. Praveen Kumar Garu,(@RSPraveenSwaero )former IPS officer and BRS Party General Secretary. Your dedication towards social justice, equality, education, and the empowerment of the underprivileged is truly inspiring. May you be blessed with good health, happiness, and continued success in your public service.
1
15
77
471
RSP Followers retweeted
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐 @RSPraveenSwaero
47
98
8
893
10,695
తర్నాకలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలు. #IamRSP #BRS #PrathignaDiwas #Swaeroes @RSPraveenSwaero @BRSparty
4
37
624
తర్నాకలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలు. #IamRSP #BRS #PrathignaDiwas #Swaeroes @RSPraveenSwaero @BRSparty
4
19
158
1,935
5 KM Run #SAS2026 Warangal స్వేరో ఆత్మీయ సమ్మేళనం 2026✊💙 #IamRSP #Swaeroes #Swaeroism @RSPraveenSwaero @Swaeroes4u
1
14
449
హైదరాబాద్ మహానగరం-2026 పట్నం లష్కర్‌లో స్వేరోస్ ప్రతిజ్ఞా దివస్ మహాసభ-2026 – ✊ 📢 హలో బహుజనులారా… చలో జియాగూడ. 📍 వేదిక: జియాగూడ MCH ప్లేగ్రౌండ్ తేదీ: 024-11-2026, ⏰ సమయం: సాయంత్రం 04:00 గంటలకు #IamRSP #PrathignaDiwas @RSPraveenSwaero @Swaeroes4u
1
12
1
70
1,688
RSP Followers retweeted
“మహేష్ స్వేరో అనే నేను…” ఇది కేవలం పేరు కాదు… ఆత్మగౌరవంతో కూడిన అస్తిత్వ ప్రకటన! తన స్వేరో గుర్తింపును గర్వంగా చాటిన ఐరాల జడ్పీటీసీ @MaheeSwaero గారికి హృదయపూర్వక అభినందనలు. తలవంచని అస్తిత్వం, తగ్గని స్వాభిమానం - this is SWAERO Pride! 💪🏻 our self-respect! Our identity!✊
3
27
2
129
18,065