
🇮🇳 జనసేన Warrior 🔥 @PawanKalyan Forever ❤️ 🎄 పల్లె పండుగ 🌳 అడవితల్లి బాట 🐄 గోకులం 💧 జల్ జీవన్ అటవీ శాఖ 🛣️ ప్రతి ఊరికి సిమెంట్ రోడ్లు
Razole, India
Joined April 2010
- Tweets27.5K
- Following675
- Followers552
- Likes2.5K
Pinned Tweet
Replying to @PawanKalyan
@PawanKalyan గారు ..
పవర్ అంటే పదవి కాదు… ప్రజల గుండెల్లో స్థానం.
సినిమాల్లో హీరో… రాజకీయాల్లో లీడర్…ఒక్కడే… అన్నింటికీ సమాధానం!
మాస్ కి మారుపేరు, స్టైల్ కి డెఫినిషన్, హృదయానికి దగ్గరైన లీడర్ - పుట్టినరోజు శుభాకాంక్షలు నా లీడర్
#HappyBirthdayPawanKalyan
1
8
3,264
🏛️ తాడేపల్లిగూడెం జనసేన చైర్మన్ అభ్యర్థి: పాలూరి వెంకటేశ్వరరావు
🏘️ 23వ వార్డులో ఇంటింటి ప్రచారం
🗳️ కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థితో కలిసి ఓట్ల అభ్యర్థన
🌳 అభివృద్ధి, పచ్చదనం, పారిశుద్ధ్యంపై ప్రణాళికలు
#JanaSena #Tadepalligudem @BolisettiSrinu @JanaSenaParty
Replying to @Ram4JSP
2/2 🗳️ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి పాలూరి వెంకటేశ్వరరావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు
🤝 ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో పట్టణ అభివృద్ధి హామీ
🥛 గాజు గ్లాసు గుర్తుకే మీ ఓటు
#JanaSena #Tadepalligudem #MunicipalElections
Ram JSP 🇮🇳 retweeted
2021 సమయంలో డ్రీమ్ జాబ్స్ పేరిట నకిలీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసే వ్యవహారాన్ని బోడపాటి ధరణి కృష్ణ అలియాస్ గరగ ధరణి కృష్ణ, మాజీ వైసీపీ నాయకుడు పెద్దిరాజుతో కలిసి మొదలుపెట్టారు.
తాను సింగిల్ పేరెంట్‌నని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని @kotarukmini గారిని మోసం చేసి 6 నెలల క్రితం ఆమె కంపెనీలో ఉద్యోగం పొందిన ధరణి కృష్ణ, తనకు ఉద్యోగం కల్పించిన కంపెనీ పేరుతోనే నకిలీ పత్రాలు సృష్టించి మోసానికి పాల్పడింది.
తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు, డబ్బులు తిరిగి ఇవ్వలేక వస్తున్న ఒత్తిడి నుండి తప్పించుకునేందుకు జనసేన పార్టీ ప్రెసిడెంట్ సెక్రటేరియట్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న శ్రీమతి రుక్మిణి కోట గారి పేరును, జనసేన పార్టీ నాయకుల పేర్లను ఉపయోగించి మోసానికి పాల్పడింది
ఈ వ్యవహారంపై శ్రీమతి రుక్మిణి కోట గారు వాట్సాప్ ద్వారా నిలదీయగా, ధరణి కృష్ణ తన తప్పును అంగీకరించడంతో, వెంటనే ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి వ్యక్తుల వలన నిరుద్యోగులు నష్టపోకూడదు అని బాధ్యత కలిగిన పౌరాణిక పోలీస్ వారికి పిర్యాదు చేయడం జరిగింది.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో, అవాస్తవ ఆరోపణలు చేస్తూ స్కాం నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నాయకుల ద్వారా వైసీపీ లాయర్ ను నియమించుకుని, వారి ప్రోద్బలంతో పరారీలో తిరుగుతూ, తప్పుడు ఆరోపణల వీడియోలు విడుదల చేస్తుంది.
ఈ మొత్తం వ్యవహారంపై నిన్న మీడియా సమావేశం నిర్వహించిన శ్రీమతి రుక్మిణి కోట గారి న్యాయవాదులు, సంబంధిత వివరాలు మరియు వాస్తవాలను మీడియా ముందు వెల్లడించారు.
నేరస్థులకు కొమ్ము కాస్తూ, నేరగాళ్లకు కాపాడేందుకు @YSRCParty వారికి, అవినీతికి మనస్సాక్షి సాక్షి వారికి అంత ఆతృత దేనికి?
#YSRCriminalPolitics
#BewareOfOriginalScamsters
🏛️నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్:కొత్తపల్లి శైలజ
🎉అఖండ విజయం,23న ప్రమాణస్వీకారం
🌊గోదావరి తీరాన్ని పుష్కరాలకు అద్భుతంగా తీర్చిదిద్దే లక్ష్యం
💡30 రోజుల్లో వీధిదీపాలు పూర్తిగా వెలిగించే హామీ
🧹క్లీన్ సిటీ,ఫ్లవర్ సిటీ లక్ష్యం
#JanaSena #Narasapuram @BNayakar_JSP @JanaSenaParty
🕉️ నరసాపురం: కార్తీక మాసం సందర్భంగా గోదావరి ఘాట్లలో యుద్ధప్రాతిపదికన పనులు
🏖️ చైర్‌పర్సన్ కొత్తపల్లి శైలజ చొరవ, పుష్కర రేవులో మట్టి తొలగింపు
💡 ఫ్లోరింగ్, జల్లు స్నానాలు, రాత్రి విద్యుత్ దీపాల ఏర్పాటు
#Narasapuram #KarthikaMasam #Godavari #JanaSenaParty @JanaSenaParty
🏛️ తణుకు పురపాలక సంఘం ఎన్నికలు జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులు
🥛 గాజు గ్లాసు గుర్తు
👩💼 6వ వార్డు – పిన్నింటి నాగమణి
👩💼 15వ వార్డు – యాదగిని నాగలక్ష్మి
👨💼 19వ వార్డు – మారిశెట్టి మురళీ కృష్ణ
🗳️ ఎన్నికల తేదీ: 26-11-2026 (గురువారం)
#Tanuku #APMuncipalElections
🔥 తణుకు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కి
🌸 44 వార్డుల్లో జనసేనకు 12 పోటీ
🏘️ 6, 9, 15, 18, 19, 20, 22, 23, 29, 31, 32, 42 వార్డులు జనసేనకు
🤝 టీడీపీ 29, బీజేపీ 3
⏳ చివరి నిమిషంలో మార్పులు ఉండే అవకాశం
#JanaSena #Tanuku #PawanKalyan @JanaSenaParty
ప్రజలకు అందవలసిన సొమ్ము పింఛన్లు, అలాగే CMRF చెక్ ల రూపంలో చాలా దోచిపెడుతున్నారు ఇందులో చాలా మంది ఈ యువ బ్యాచ్ కి అందుకే వాళ్ళు ఇంకా ఉన్నారు అది చెప్పు ఆ లెక్కలు బయటకు రానంతవరకే
జడ్పీచైర్మన్ , వైస్ చైర్మన్ పదవుల్లో టీడీపీ యువనాయకత్వానికి ప్రాధాన్యం దక్కింది.
పరిటాల శ్రీరామ్, చింతమనేని నవ్యశ్రీ, మజ్జి సిరిసహస్ర, వీరేష్ చంద్రదేవ్ లాంటి వారు జిల్లా స్థాయి పదవులకు ఎదిగారు.
#TDP
32
పేర్లు తెలుసా , తెలిస్తే @KolluROfficial గారికి ఇవ్వు జనసేన సస్పెన్షన్ కమిటీ ఆయనదే
జనసేన వాళ్ల పేర్లు తెలియకపోతే చెప్పు, వద్దులే అది కూడా ఆయన దగ్గరే తీసుకో 🤣🤣🤣
మీ బ్యాచ్ కి జనసేన తప్ప ఏం కనపడదు అనుకుంట అందుకే వైసీపీ వాళ్ళు దొబ్బుకుపోతున్నారు మీ పార్టీ వాళ్ల అతి వల్ల 🫢🫢🫢
కాకినాడ ఎంపీ,
కాకినాడ డీసీసీబీ,
కాకినాడ మేయర్,
కాకినాడ అర్బన్ డెవోలోప్మెంట్,
సివిల్ సప్లై చైర్మన్ తో పాటు
ఇప్పుడు కాకినాడ జిల్లా పరిషత్ కూడా ఇవ్వడం ఏంటో 🤔
45
Ram JSP 🇮🇳 retweeted
వాళ్ళేదో Universities నుంచి ఉద్యమాల నుంచి వచ్చినట్టు ఏం అతి రా బాబు
మొత్తం MLA/ నాయకుల.. కొడుకులు కూతుళ్లు... Parents వల్ల settle అయిన privileged nepo batch ఇది
ఏ regular youth కూడా వాళ్లతో identify అవ్వరు, అవ్వలేరు
జడ్పీచైర్మన్ , వైస్ చైర్మన్ పదవుల్లో టీడీపీ యువనాయకత్వానికి ప్రాధాన్యం దక్కింది.
పరిటాల శ్రీరామ్, చింతమనేని నవ్యశ్రీ, మజ్జి సిరిసహస్ర, వీరేష్ చంద్రదేవ్ లాంటి వారు జిల్లా స్థాయి పదవులకు ఎదిగారు.
#TDP
🧵1/4🗳️ కాకినాడ నగరపాలక సంస్థ: జనసేన పోటీ చేసే అభ్యర్థులు 23 మంది
🏙️ నగర నియోజకవర్గం పరిధిలో 17 డివిజన్లు
🌾 గ్రామీణ నియోజకవర్గం పరిధిలో 6 డివిజన్లు
🔢నగర: 4, 10, 11, 21, 23, 29, 33, 37, 38, 41, 47, 50, 51, 54, 56, 58, 60
🔢 గ్రామీణ: 2, 61, 62, 63, 64, 65
#JanaSena #Kakinada
Replying to @Ram4JSP
3/3 🏆 కాకినాడ కార్పొరేషన్‌లో నూరుశాతం విజయం లక్ష్యం
🤝ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే నానాజీ, తోట సుధీర్ - కూటమి ఐక్యతకు పిలుపు
🚩 రెబల్స్‌తో సంప్రదింపులు, ఎవరు బరిలో ఉన్నా పార్టీ పరంగా చర్యలు
🙏పని చేసిన వారికి తగిన గుర్తింపు
#JanaSena #Kakinada #Corporation @tangella_uday
1
1
172
3/4 🏙️ కాకినాడ నగర జనసేన అభ్యర్థులు (2/2)
👤41: యాళ్ల చక్రవర్తి
👤 47: పల్ల విగుప్తా
👩 50: ఏలేటి సోనీ ఫ్లోరెన్స్
👩 51: బండి సుజాత
👩 54: అడబాల సౌజన్య
👤 56: చోడిశెట్టి శ్రీరామన్నారాయణ
👤 58: ఇమ్మిడిశెట్టి వెంకటరమణ
👤 60: తోట లక్ష్మీనరసింహకుమార్
#JanaSena #Kakinada #Candidates
1
1
46
4/4🌾 కాకినాడ గ్రామీణ జనసేన అభ్యర్థులు
👤 2: నల్లం శ్రీరాములు
👩 61: దాడి శ్రీలేఖలేఖ్యదేవి
👤 62: మల్లిపూడి ఆదికేశ్వర్
👩 63: అనుసూరి రాజ కుమారి
👤 64: మార్నీడి సుబ్రహ్మణ్యం
👤 65: గుంటముక్కల గంగరాజు
#JanaSena #Kakinada @pantham_nanaji @JanaSenaParty
27
🗳️ మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్: జనసేన పోటీ చేసే వార్డులు 11 మంది
🥛గాజు గ్లాసు గుర్తు, పోలింగ్ 26 నవంబర్
👤1వ డివిజన్: సంకురు విజయ్ సాగర్
👤2వ డివిజన్: బొప్పన వెంకట్రామయ్య
👩5వ డివిజన్: సామల లక్ష్మీ ప్రసన్న
👩7వ డివిజన్: తిరుమలశెట్టి మాధురి
#JanaSena #Mangalagiri #Tadepalli
🗳️ మంగళగిరి–తాడేపల్లి నగరపాలక ఎన్నికల్లో మారుతున్న సమీకరణాలు
🤝 కూటమిలో సీట్ల కేటాయింపు ఓ కొలిక్కి
🟢 జనసేనకు 11 డివిజన్లు, మిగిలినవి టీడీపీ పోటీ
@JSPSrinivasarao జనసేన పోటీ ఎన్ని స్థానాలు ?
#JanaSena #Mangalagiri #Tadepalli @JanaSenaParty
👩10వ డివిజన్: గోవిందు రేవతి
👩 16వ డివిజన్: బండారు సూర్య కుమారి
👤31వ డివిజన్: అప్పికట్ల వెంకట రత్నం నాయుడు
👩 45వ డివిజన్: బురదగుంట టీనా మౌలిక
👩48వ డివిజన్: వాసా కళ్యాణి
👤 52వ డివిజన్: శిగిరిశెట్టి రాజారమేష్
👤62వ డివిజన్: అంబటి తిరుపతిరావు
#JanaSena #Mangalagiri #Tadepalli
38
🏛️ భీమవరం జనసేన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి: డా. చుందూరి మల్లేశ్వరి
🥛 గాజు గ్లాసుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపు
🚶 22, 23, 48, 49, 50, 51, 52 వార్డుల్లో ఇంటింటి ప్రచారం
🛠️ తాగునీరు, కరెంట్, రోడ్ల సమస్యల పరిష్కారానికి హామీ
#JanaSena #Bhimavaram #MunicipalElections2026
Replying to @Ram4JSP
2/2 🥛 భీమవరం చైర్మన్ అభ్యర్థి డా. చుండూరి మల్లేశ్వరి ప్రచారం
🚩 7, 8, 9, 10 వార్డుల్లో ఎమ్మెల్యే అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మితో కలిసి
🤝 కళాశాలల యాజమాన్యాలు, ప్రముఖులను కలిసి -ఎమ్మెల్సీ కోయ్యే మోషేన్ రాజు, బండి రమేష్ తదితరులు
#JanaSena #Bhimavaram #ChundurMalleswari
1
92
👩🎓రాజాం జనసేన మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి: బేరు సౌజన్యలత
🥛 గాజు గ్లాసు గుర్తు, పోలింగ్ 26 నవంబర్
🚶 8, 15, 22, 23, 24 వార్డుల్లో ఇంటింటి ప్రచారం
🏘️ 32 వార్డుల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు పిలుపు
🏘️ 4 వార్డుల్లో జనసేన పోటీ
#JanaSena #Rajam #Municipal👇 @JanaSenaParty
🗳️రాజాం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన చైర్మన్ అభ్యర్థి సౌజన్యలత
🚩32 వార్డుల్లో విజయం లక్ష్యం
🤝రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్‌కుమార్, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ సమీక్ష
🏘️వార్డులవారీగా బాధ్యతలు, పార్టీల మధ్య సమన్వయంతో ప్రచారం
#JanaSena #Rajam #Sowjanyalatha @JanaSenaParty
1
3
99
🗳️ రాజాం జనసేన వార్డులు: 👇👇
🏘️ 1వ వార్డు: పాలవలస శైలజ
🏘️ 2వ వార్డు: మీసాల హేమలత
🏘️ 18వ వార్డు: తోలాపు ఝాన్సీ
🏘️ 29వ వార్డు: అప్పికొండ ప్రసన్నకుమారి
🥛 గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు!
#JanaSena #Rajam #MunicipalElections2026 @JanaSenaParty
24
🏛️ రాజోలు ఎంపీపీగా దండపాటి కృష్ణవేణి ఏకగ్రీవం
🤝 వైస్ ఎంపీపీగా చింతా దుర్గాప్రసాద్
🎉 ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథి
🌟 పార్టీలకు అతీతంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన
#JanaSena #Razole #MPP @DevaVaraPrasaad
🏛️ జనసేన ఎంపీపీ లు ..
🤝 రామచంద్రపురం రూరల్ ఎంపీపీ: డా. మడకా రాంబాబు
🌴 సఖినేటిపల్లి ఎంపీపీ: రాపూరి నాగరాజు ఏకగ్రీవం
🏛️ గొల్లప్రోలు ఎంపీపీ: ఓదూరి నాగేశ్వరరావు ఏకగ్రీవం
🏛️ మామిడికుదురు ఎంపీపీ: పేరూరి చంద్రావతి
#JanaSena #Mamidikuduru #MPP #Ramachandrapuram #Sakhinetipalli
2
134
🏛️ మండల అభివృద్ధిలో ఎంపీపీదే కీలక పాత్ర
📜 పంచాయతీరాజ్ చట్టం 1994, సెక్షన్ 165: ఎంపీపీకి 3 కీలక అధికారాలు
👔 ఎంపీడీవోపై పరిపాలనా నియంత్రణ
🗓️ మండల పరిషత్ సమావేశాలకు అధ్యక్షత
📂 పరిషత్ రికార్డుల పరిశీలన
💰 నిధుల వినియోగం, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ
#MPP #MandalParishad
28
🗳️ తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 48 వార్డుల్లో జనసేన 22 పోటీ
🏛️ ఇప్పటికే 3 వార్డులు జనసేన ఏకగ్రీవం 👇👇
🏘️ 11వ వార్డు: పిడుగు గీతా స్రవంతి
🏘️ 12వ వార్డు: పైబోయిన కిరణ్ కుమార్
🏘️ 21వ వార్డు: వర్తనపల్లి కాశీ విశ్వేశ్వరరావు
#JanaSena #Tadepalligudem @BolisettiSrinu
🤝తాడేపల్లిగూడెం జనసేన చైర్మన్ అభ్యర్థిగా పాలూరి వెంకటేశ్వరరావు
📢ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రకటన
🏛️గతంలో కౌన్సిలర్‌గా పనిచేసిన అనుభవం
🏘️48 వార్డులు..జనసేన 22, తెదేపా 22, భాజపా 4
🙏మూడు పార్టీల సమన్వయంతో గెలిపించాలని పిలుపు
#JanaSena #Tadepalligudem #BolisettySrinivas
65















































































