Reddy_Community (@Reddy_Community) header
Reddy_Community (@Reddy_Community) profile picture

Reddys Leadership 🦁❤️‍🔥

Joined March 2023
Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)
Reddy_Community retweeted
Vese Prathi Adugu Party ki Chala Mukyam Cheppudu Matalu Vini Byreddy Vishayam lo Matram Venakadugu Veyaku @ysjagan Anna
1
151
2
1,160
18,051
Reddy_Community retweeted
అభినందనలు.. @ncbn బృందానికి, పోలీసులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు! ప్రతిపక్షానికి అసలు పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేసి, ఎన్నికల్లో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారు! ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశనూ హైజాక్‌ చేశారు. నామినేషన్లు: హైజాక్‌! నామినేషన్ల పరిశీలన: హైజాక్‌! నామినేషన్ల ఉపసంహరణ: హైజాక్‌! పోలింగ్‌ ఏజెంట్లు: అందరినీ అడ్డుకున్నారు లేదా బలవంతంగా బయటకు లాగేశారు! పోలింగ్‌: రిగ్గింగ్‌! పోలింగ్‌ శాతం: తారుమారు! ఓట్ల లెక్కింపు: హైజాక్‌! అభ్యర్థులను మీరే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు వారిని ఎన్నుకోలేదు! అందుకే ఇవి ఇక ఎన్నికలు కావు.. ఎంపికలు మాత్రమే! ఎన్నికల సంస్కరణల అవసరం ఇంత కంటే స్పష్టంగా ఎప్పుడూ కనిపించలేదు!
120
1,270
33
3,854
128,283
Reddy_Community retweeted
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
1,427
4,403
586
18,684
2,033,060
Reddy_Community retweeted
ఖాతా తెరిచిన వైసీపీ నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీ చైర్మ‌న్ అభ్య‌ర్థి గెలుపు వైసీపీ 23, టీడీపీ 9 వార్డుల్లో విజ‌యం
4
234
9
1,771
30,373
Reddy_Community retweeted
opposition party ayyundi that too against 3 parties almost every area lo head to head competition,peoples leader for a reason @ysjagan 🙏🏻🔥
16
188
8
1,311
12,536
Reddy_Community retweeted
ఘనంగా మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలు
1
25
1
534
5,926
ZP ప్రభుత్వ పాఠశాలలోకి గుర్తు తెలియని వ్యక్త. పాఠశాలలోకి వచ్చి రంపంతో ఆడపిల్లలపై దాడి చేయడం అనేది చాలా బాధాకరం. ఈ దాడులకి కారణం విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు వల్లే జరుగుతుంది. - జగనన్న
5
91
417
3,646
Reddy_Community retweeted
The State Election Commission (SEC), which is meant to protect democracy, has become subservient to @ncbn. The shocking incidents during yesterday’s municipal polling across the state, including in Pulivendula, show how the SEC is enabling election irregularities. Yesterday in Pulivendula, YSRCP agents were kept out of 70 of the 80 polling booths. TDP goons brought in from other areas went on a rampage with the support of election officials and the police. They attacked our party agents to stop them from entering polling booths. In some places, they dragged our agents out of the polling stations. These incidents took place with the police’s support. Voter slips were snatched from people, polling booths were captured, and votes were rigged and cast repeatedly. The video evidence of these incidents is clear. Agents from all 70 booths came to me personally, showed their agent forms to the officials, lodged complaints and protested. The entire state witnessed what happened. Yet the SEC’s response was shocking. Irregularities took place in 70 of the 80 booths, and our agents were attacked and forced out. In these circumstances, how was it fair for the SEC to order repolling in only four booths and then wash its hands of the matter? The SEC’s decision to order repolling in only four booths in Pulivendula, despite irregularities in many more, was an eyewash meant to mislead the public. Can these elections be called free and fair? If the Election Commission, which is responsible for protecting democracy, turns a blind eye to the ruling party’s wrongdoing, how can people’s right to vote be protected? How can the public retain faith in the electoral system? These incidents were not limited to Pulivendula. Election irregularities took place across the state, including in the municipal corporations of Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam and Vijayawada. Similar incidents occurred in several municipalities, including Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Chimakurthy, Giddalur, Emmiganur, Sullurpeta, Palasa, Dhone, Naidupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur and Parvathipuram. We will fight these election irregularities in court to protect democracy. We will place every piece of evidence before the courts. Justice may take time, but truth and justice will ultimately prevail. #CBNJungleRaj
23
761
9
2,031
27,240
Reddy_Community retweeted
Remembering my friend Mekapati Goutham Reddy. Your absence is everfelt! Miss you Goutham!
44
1,181
20
8,140
144,615
Reddy_Community retweeted
డెమోక్రసీని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), @ncbn కు తొత్తుగా మారిపోయింది. ఎన్నికల అక్రమాలకు SEC ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి నిన్న పులివెందుల సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్‌ పోలింగ్‌రోజు జరిగిన దారుణ ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యం. నిన్న పులివెందులలో 80 పోలింగ్‌ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్‌సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేశారు. ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేసి, మా పార్టీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల మా ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు లాగేశారు. ఇవన్నీ పోలీసుల సహకారంతోనే జరిగాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌, సైక్లింగ్‌ చేశారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ 70 బూత్‌ల్లో మా పార్టీకి చెందిన ఏజెంట్లు నేరుగా నా సమక్షంలోనే, అధికారులకు ఏజెంట్ల ఫారాలు చూపుతూ, ఫిర్యాదు చేసి, నిరసన తెలిపారు. రాష్ట్రం మొత్తం దీన్ని చూసింది. అయినా SEC స్పందించిన తీరు అత్యంత దారుణం. 80 బూత్‌లకు గాను, 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయం? SEC చేసింది ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన కంటితుడుపు చర్య కాదా? వీటిని స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలని అంటామా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే అధికార పార్టీ అక్రమాలపై కళ్లు మూసుకుంటే, ఇక ప్రజల ఓటు హక్కుకు రక్షణ ఎక్కడ? ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? పులివెందులలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే జరిగాయి. కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోనూ, మాచర్ల, చిలకలూరిపేట, వినుకొండ, జమ్మలమడుగు, నంద్యాల, చీమకుర్తి, గిద్దలూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, సూళ్లూరుపేట, పలాస, డోన్‌, నాయుడు పేట, నందిగామ, జగ్గయ్యపేట, కుప్పం, పుత్తూరు, పార్వతీపురం సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయి. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తాం. వీటికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి. #CBNJungleRaj
84
1,138
15
3,461
97,373
Reddy_Community retweeted
Gowtham Reddy Lives on …. We miss you Gowtham anna 🥺♥️🫂
95
3
812
7,982
Reddy_Community retweeted
మీ మనసాక్షిని అడగండి అన్నా.. ఏ తప్పు చేస్తున్నామో! అసలు మా ఏజెంట్లే లేకుండా, ఓటర్లే లేకుండా పోలింగ్ జరుగుతోంది. నేను చెబితే వాళ్ల కంటే ఎక్కువ దాడులు చేస్తారు మా వాళ్లు. ఆలోచించండి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఎవరికీ మంచిది కాదు.- @ysjagan
39
847
30
4,156
362,886
ఈ తరం ఎప్పుడూ చూడని ఒక "మరుగున పడిన కళ"ను మళ్లీ పరిచయం చేస్తోంది TDP! దాని పేరు: రిగ్గింగ్! అనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో లైవ్ డెమో ఇదిగో ఒకేసారి గుట్టల కొద్దీ బ్యాలెట్ పేపర్లు, టేబుల్ మీద పెట్టుకుని ఒక్కొక్కటిగా ముద్రలు, పక్కనే బ్యాలెట్ బాక్స్ దగ్గర గుంపు. ఓటరు అవసరమే లేదు, అన్నీ వాళ్లే వేసేస్తారు! మొన్న నామినేషన్లు అడ్డుకున్నారు, నిన్న ఏజెంట్లను బెదిరించారు, ఈరోజు బ్యాలెట్ పేపర్లనే గుద్దేస్తున్నారు! ఇదేనా మీ "ప్రజాస్వామ్యం", చంద్రబాబు గారూ? రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ వీడియోపై తక్షణమే స్పందించాలి. #AllEyesOnAP #LocalBodyPolls2026 #SaveDemocracy
52
808
17
2,554
52,743
Reddy_Community retweeted
Hey Ram! Save Democracy! Another dark chapter in the history of democracy! Broad daylight rigging, polling agents being obstructed and pulled out, and voters openly threatened and prevented from exercising their right to vote, all in the presence of police. In Pulivendula(ULB), In 70 out of 80 polling booths YSRCP polling agents were not allowed to enter the polling stations; who is to identify the voter? Apart from my home constituency Pulivendula, similar incidents were also witnessed with respect to the following ULBs - Kadapa, Anantapur, Tirupati, Kurnool, Chittoor, Ongole, Guntur, Nellore, Visakhapatnam (GVMC), Vijayawada, Macherla, Chilakaluripet, Vinukonda, Jammalamadugu, Nandyal, Cheemakurthi, Yemmiganur, Sullurpeta, Palasa, Nayudupeta, Nandigama, Jaggayyapeta, Kuppam, Puttur, Bheemunipatnam, Parvathipuram and others. Under @ncbn’s watch, Andhra Pradesh’s electoral system is collapsing alarmingly, with democratic institutions totally hijacked. This is no longer an election; it’s only your selection. It is an assault on democracy and a brazen attempt to subvert the people’s mandate! I specially mention and salute the brave women and dedicated party cadre who stood their ground and fought till the very last minute to save democracy. #CBNJungleRaj
271
2,653
73
7,852
406,295
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిపై పోలీసులు కుట్ర. పోలింగ్ బూత్ లకు వెళ్లేందుకు వీల్లేదు అంటూ.. రోడ్డుపై అడ్డగింత. ఇదేంటని ప్రశ్నించిన చంద్రశేఖర్ రెడ్డి గారికి పోలీసులు నోటీసులు.. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు రామలింగాపురం సబ్ స్టేషన్ వద్ద.. వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఆనం కార్తికేయ రెడ్డి గారిని.. పోలీసులు రోడ్డుపై అడ్డగించారు. పోలింగ్ బూతుల పరిశీలనకు మీరు వెళ్ళకూడదు అంటూ.. .. కారును రోడ్డుపై నిలిపివేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్న.. తనను ఈ విధంగా అడ్డుకోవడం ఏమిటని చంద్రశేఖర్ రెడ్డి గారు పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి పోలీసులు నోటీసులు అందజేసి..మాకు పైనుంచి ఆదేశాలు అందాయని.. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అంటూ.. ఏవేవో మాటలు చెబుతూ.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశారు. 👉 పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి తొత్తుగా మారారని.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. 👉 సజావుగా ఎలక్షన్స్ నిర్వహించాల్సిన పోలీసులు.. ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటూ.. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 👉 ఎన్నికల సమయంలో ఇలాంటి.. చర్యలు సరికాదని.. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు 👉 తమను.. పోలింగ్ బూతులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చేదాకా... ఇక్కడి నుంచి కదిలేది లేదని... ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు.
6
45
729
కార్యకర్తలు కోరుకున్న @ysjagan ❤️‍🔥 #AllEyesonAP
19
321
7
1,611
23,239
Reddy_Community retweeted
Disha lanti respectable bill ni kalchinodivi nuvvu Nik Democracy gurunchi ,moral ethics em telusthayi le B Grade lofar ganivi nuvvu @naralokesh
3
230
1
1,314
16,627
23
194
5
1,148
26,769
శ్రీ సత్యసాయి జిల్లా, రాప్తాడు ZP హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినిపై తరగతి గదిలోనే రంపంతో దాడి జరగడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇలా జరగడం మనసును కలచివేస్తోంది. పాఠశాలల్లోనే విద్యార్థులకు రక్షణ లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. గాయపడిన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భద్రతను సమీక్షించాలి. విద్యార్థుల భద్రతను కూడా కాపాడలేని @JaiTDP @ncbn @naralokesh కూటమి పాలనలో ఇదేనా శాంతిభద్రతలు? #CBNJungleRaj #NaraLokeshMustResign #APisNotInSafeHands #CBNTurnedAPIntoBihar #SeizeTheLiarPK #SadistChandraBabu
22
75
895
Reddy_Community retweeted
The difference and priority is very clear... Then AP govt students represent us in International conferences... #AndhraPradesh lo vichala vidiga dorike ga**I vallane idhantha... Amd the govt priority #TDP #JSP #BJP
9
144
3
736
144,585