యుగయుగాలుగా తానెవరో తెలుసుకోవాలని మధనపడిన అందం.. సృష్టినంతా గాలించి, చివరికి నీ ముంగిట తానెవరో కనుగొంది...
అహర్నిశలు తనను తాను మలుచుకుంటూ వచ్చిన లావణ్యం, నీలో ఇమిడిన క్షణమే సంతృప్తి చెంది నిశ్చింతగా సేదతీరింది...
అద్భుతం.. దుర్లభం.. మనోహరం.. సృష్టిలో సాటిలేని సౌందర్యం..💖నువ్వు💖
Replying to @actressbuff3
ఆ వారణాసి వెళ్తే చేసుకున్న పాపాలన్నీ పోయి మోక్షాన్ని చేరుకుంటాము అంటారు ... కానీ ఈ వారణాసిని చూస్తే అందమైన పాపాలన్నీ చేసి ఆ మోక్షాన్ని ఇక్కడే పొందొచ్చు అనిపిస్తోంది .. ఎందుకురా @actressbuff3 ఇలాంటి వాళ్ళని నా ముందుకు తీసుకొస్తున్నావ్
2
118
Replying to @actressbuff3
"మరోసారి పుట్టనిది ఏది?"
ఒకప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం "గడిచిన కాలం" అనుకునేవాడిని.
కానీ... నిన్ను చూశాక అర్థమైంది...
మరోసారి పుట్టనిది జ్ఞాపకాలుగా తిరిగి వచ్చే కాలం కాదు...
ఈ విశ్వం ఒకే ఒక్కసారి ఆవిష్కరించిన అపూర్వ సృష్టి....
"నువ్వు"
Replying to @actressbuff3
వెన్నెల కూడా వేడెక్కిస్తుంది నిండుపున్నమి రోజు నిన్ను కలిసినప్పుడు తెలుసుకున్నా..
అమావాస్యపు చీకటి కూడా నీ దేహపు కాంతిలో మెరిసిపోతుందని నీ కౌగిట్లో కరిగినప్పుడు తెలుసుకున్నా..
సుతిమెత్తటి మేలిమి బంగారం, ఇలా నువ్వుగా ప్రత్యక్ష్యమైతే, నీ బానిసలా మారకుండా ఎలా మిగలగాలను చెప్పు?❣️
1
4
413
Replying to @actressbuff3
Preethi Padagala❌ Preethi Pagadala ✅
1000 saarlu imposition raasi pattukoni ra
"Preethi Pagadala - ప్రీతితో పగడాల పల్లకిలో వచ్చిన మల్లెపూల ఝల్లు"
1
1
377
Replying to @actressbuff3
నా కలలో కరిగే నిజమే నువ్వేనా..
మెళుకువలో కలిగే కలవే నువ్వేనా
ఈ ఇంద్రజాలమే నువ్వేనా ....
ఈ మయాంత నీదేనా?
చెలియా ..
చెలియా చెలియా ..
చెలియా ..
1
273
Replying to @Maatallev @jumpnhum
అబ్బా అబ్బా అబ్బబ్బా … మూటలు మూటలుగా సాక్షాత్తు వాగ్దేవి కీబోర్డ్ నుండి ప్రవహించిన మాటలు… కారణజన్ముడు ఈ ధన్యజీవి @jumpnhum
1
1
879
Replying to @actressbuff3
కొసరి కొసరి వడ్డించకే ఒయ్యారమంతా
పసిడి పసిడి నీ వన్నెలే నా ఊపిరంతా
తడిమి తడిమి చూడకే నా గుండెనంతా
దాచి దాచి ఉంచలేనే నా ప్రేమనంతా💞💝
Replying to @Maatallev @MyTweets145
Chala kashtapadi gif vethukkocchi mariiii type chesinattunnav😂😂😂
1
544















