నా కళ్ళకు,నీ కలల వెంబడి వెళ్ళటమే తెలుసు
నా శ్వాసకు,నీ స్పందన వెంబడి వెళ్ళటమే తెలుసు
నా మనసుకు,నీ ఊహల వెంబడి వెళ్ళటమే తెలుసు
నా పదాలుకు,నీ పాదాల వెంబడి వెళ్ళటమే తెలుసు
నా కవితకు,నీ వర్ణన మాత్రమే తెలుసు.
రాగద్వేషాలకు అతీతమైనది నిజమైనప్రేమ.
అలాంటి ప్రేమకు,ప్రతీ రోజు ప్రేమికుల రోజే💕
యుగయుగాలుగా తానెవరో తెలుసుకోవాలని మధనపడిన అందం.. సృష్టినంతా గాలించి, చివరికి నీ ముంగిట తానెవరో కనుగొంది...
అహర్నిశలు తనను తాను మలుచుకుంటూ వచ్చిన లావణ్యం, నీలో ఇమిడిన క్షణమే సంతృప్తి చెంది నిశ్చింతగా సేదతీరింది...
అద్భుతం.. దుర్లభం.. మనోహరం.. సృష్టిలో సాటిలేని సౌందర్యం..💖నువ్వు💖
Replying to @bhagi_sweats
And … తన ఎదురుగా నిలబడి ట్వీట్ చేస్తున్న నిన్ను చూసి నవ్వుతోంది అనిపిస్తోంది bhagi🏃🏻
1
1
300
Replying to @actressbuff3
ఆ వారణాసి వెళ్తే చేసుకున్న పాపాలన్నీ పోయి మోక్షాన్ని చేరుకుంటాము అంటారు ... కానీ ఈ వారణాసిని చూస్తే అందమైన పాపాలన్నీ చేసి ఆ మోక్షాన్ని ఇక్కడే పొందొచ్చు అనిపిస్తోంది .. ఎందుకురా @actressbuff3 ఇలాంటి వాళ్ళని నా ముందుకు తీసుకొస్తున్నావ్
2
118
Replying to @bhagi_sweats @actressbuff3
X lo chilipi crowd ni satisfy cheyyali, preggy woman scanning reports analyze cheyyali…hostel boys sooti poti maatalu bharisthu valla ki lunch box lu supply cheyyali .. mukhyam ga national highway meedha artha ratri dance mela..sarle ivanni kaaka telugu teacher job kooda na😒
1
127
Replying to @bhagi_sweats @actressbuff3
రారా.. రావే 😌 ఇప్పుడే అనుకున్నా తెలుగులో సంబోధనా ప్రథమా విభక్తి ఈవిడ కోసమే ఉందేమో అని…
1
3
163
Replying to @actressbuff3
Devudi daya valla @bhagi_sweats choopu padaledu… ఎప్పుడు ఏదో ఒకటి తగిలించటానికి సిద్ధంగా ఉంటాడు/ఉంటుంది
1
2
304
Replying to @actressbuff3
"మరోసారి పుట్టనిది ఏది?"
ఒకప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం "గడిచిన కాలం" అనుకునేవాడిని.
కానీ... నిన్ను చూశాక అర్థమైంది...
మరోసారి పుట్టనిది జ్ఞాపకాలుగా తిరిగి వచ్చే కాలం కాదు...
ఈ విశ్వం ఒకే ఒక్కసారి ఆవిష్కరించిన అపూర్వ సృష్టి....
"నువ్వు"
Replying to @actressbuff3
వెన్నెల కూడా వేడెక్కిస్తుంది నిండుపున్నమి రోజు నిన్ను కలిసినప్పుడు తెలుసుకున్నా..
అమావాస్యపు చీకటి కూడా నీ దేహపు కాంతిలో మెరిసిపోతుందని నీ కౌగిట్లో కరిగినప్పుడు తెలుసుకున్నా..
సుతిమెత్తటి మేలిమి బంగారం, ఇలా నువ్వుగా ప్రత్యక్ష్యమైతే, నీ బానిసలా మారకుండా ఎలా మిగలగాలను చెప్పు?❣️
1
4
413
Replying to @actressbuff3
Preethi Padagala❌ Preethi Pagadala ✅
1000 saarlu imposition raasi pattukoni ra
"Preethi Pagadala - ప్రీతితో పగడాల పల్లకిలో వచ్చిన మల్లెపూల ఝల్లు"
1
1
377
Replying to @actressbuff3
నా కలలో కరిగే నిజమే నువ్వేనా..
మెళుకువలో కలిగే కలవే నువ్వేనా
ఈ ఇంద్రజాలమే నువ్వేనా ....
ఈ మయాంత నీదేనా?
చెలియా ..
చెలియా చెలియా ..
చెలియా ..
1
273
Replying to @Maatallev @MyTweets145
హస్తినీ జాతి ప్రౌఢ స్త్రీల సాంగత్యపు రుచి బాగా మరిగన బెండకాయ బ్రహ్మచారికి కన్నె పిల్లలు మీద కళ్ళు ఎందుకు నిలుస్తాయిలే...నీ వ్యథ నాకు అర్థమయ్యింది🤭
1
507
Replying to @Maatallev @jumpnhum
అబ్బా అబ్బా అబ్బబ్బా … మూటలు మూటలుగా సాక్షాత్తు వాగ్దేవి కీబోర్డ్ నుండి ప్రవహించిన మాటలు… కారణజన్ముడు ఈ ధన్యజీవి @jumpnhum
1
1
879
Replying to @jumpnhum @Maatallev
అందరికీ మీకు ఉన్నంత అనుభవం ఉండదు కదండి … పెద్ద మనసుతో మీరు కొంచం ఓపిక పట్టి కూసింత జ్ఞాన బోధ చెయ్యొచ్చు కదా … పొద్దున్నే రాక రాక వచ్చే @goddammnittt లాంటి గొప్పవాళ్ళకి డిప్ప పగలకొట్టాలి అనే చిరాకు ఆలోచనలు రాకుండా ఉంటాయి 😁
1
2
549
Replying to @jumpnhum @Maatallev
భలేవారే ఈ విరక్తి వెనక అసలు గొడవ ఏంటంటే ఎక్కడికెళ్ళినా ఒకదాని వెంట ఒక్కోటి నిర్విరామంగా పరిమళం లేని పువ్వులు, ఆసక్తి లేని అమ్మాయిలు ఎదురొస్తున్నారట .. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రక్తిలేని జీవితపు పరిస్థితి శక్తిని ఇవ్వని భోజనంలా, భక్తి లేని భజనలా తోస్తోందట ఆయనకి .. అర్థంచేసుకోరూ!
1
2
487















