Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp) header
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp) profile picture

జనం కోసం జనసేన ❤️ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ✊🔥 మా పొగరు.. మా పవర్.. పవన్ కళ్యాణ్ ❤️ Brothers for Destruction 🔥 Kalyan babu ❤️ Ramcharan

Joined October 2023
Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)Photo by Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ (@kalyanforAp)
Forever with janasena and Kalyan babu ✊🇮🇳❤️ Kalyan babu army✊✊✊
4
3
40
16,639
Vijayawada Mayar Sabbbb @VangaveetiOffl ❤️ Jai Janasena✊ Jai Pawankalyan❤️
4
1
36
524
#JusticeForRamjulu పులివెందులలో జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గారి అకాల మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. 🙏
3
38
115
8,186
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
పల్లె పండుగ ద్వారా మెరుగైన రోడ్లు గ్రామీణ ప్రగతికి మెట్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరచిన అభ్యర్థులను ఎన్నుకుందాం, అభివృద్ధిని కొనసాగిద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
1
2
147
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
మృతిచెందిన జనసేన నాయకుడు వీరాంజనేయులు (సర్కిల్) జనసేన సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా #pjnews
7
24
1,135
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
కడప జిల్లాలో జనసేన కార్యకర్తల ఆవేదన 💔🙏 ప్రొద్దుటూరులో 52 కౌన్సిలర్ స్థానాలు, ZPTC, MPTC స్థానాలు ఏకగ్రీవమైన సమయంలో ఒక్క తాళ్లమాపురం MPTC స్థానంలో మాత్రమే ఎన్నిక జరిగింది. ఆ ఒక్క స్థానాన్ని జనసేనకు కేటాయించి బీఫామ్ ఇచ్చినా, టీడీపీ రెబల్ అభ్యర్థికి మద్దతుగా స్థానిక టీడీపీ నాయకత్వం వ్యవహరించడంతో జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తమ్ముడు రాఘవరెడ్డి అక్కడికి వెళ్లి వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమైంది. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క 39వ వార్డులోనే జనసేన, టీడీపీ మధ్య పోటీ జరిగింది. ఆ సమయంలో జనసేన అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం, మహిళలను బెదిరించడం, పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. చక్రాయపేట మండలంలో (పులివెందుల) జనసేన ఒక్క సురభి పంచాయతీలో మాత్రమే నామినేషన్ వేసింది. జనసేన సర్పంచ్ అభ్యర్థిగా నాగ మల్లయ్య గారు నామినేషన్ వేశారు. ఆ ఒక్క స్థానంలో కూడా అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? నాగ మల్లయ్య గారికి మద్దతుగా వచ్చిన వీరాంజనేయులు గారికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. ఈరోజు ప్రాణాలు కోల్పోయిన వీరాంజనేయులు గారి కుటుంబానికి పార్టీ నాయకత్వం తక్షణమే అండగా నిలవాలి. ఇటీవలే ఆయన భార్య కూడా మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. ఈ విషాదాన్ని రాజకీయాలకు ఉపయోగించకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలవడమే ఇప్పుడు మనందరి ప్రాధాన్యత కావాలి. @JanaSenaParty @PawanKalyan
4
249
7
483
11,324
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
కడప జిల్లాలో జనసేన కార్యకర్తల ఆవేదన 💔🙏 ప్రొద్దుటూరులో 52 కౌన్సిలర్ స్థానాలు, ZPTC, MPTC స్థానాలు ఏకగ్రీవమైన సమయంలో ఒక్క తాళ్లమాపురం MPTC స్థానంలో మాత్రమే ఎన్నిక జరిగింది. ఆ ఒక్క స్థానాన్ని జనసేనకు కేటాయించి బీఫామ్ ఇచ్చినా, టీడీపీ రెబల్ అభ్యర్థికి మద్దతుగా స్థానిక టీడీపీ నాయకత్వం వ్యవహరించడంతో జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తమ్ముడు రాఘవరెడ్డి అక్కడికి వెళ్లి వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమైంది. అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క 39వ వార్డులోనే జనసేన, టీడీపీ మధ్య పోటీ జరిగింది. ఆ సమయంలో జనసేన అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం, మహిళలను బెదిరించడం, పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. చక్రాయపేట మండలంలో (పులివెందుల) జనసేన ఒక్క సురభి పంచాయతీలో మాత్రమే నామినేషన్ వేసింది. జనసేన సర్పంచ్ అభ్యర్థిగా నాగ మల్లయ్య గారు నామినేషన్ వేశారు. ఆ ఒక్క స్థానంలో కూడా అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? నాగ మల్లయ్య గారికి మద్దతుగా వచ్చిన వీరాంజనేయులు గారికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. ఈరోజు ప్రాణాలు కోల్పోయిన వీరాంజనేయులు గారి కుటుంబానికి పార్టీ నాయకత్వం తక్షణమే అండగా నిలవాలి. ఇటీవలే ఆయన భార్య కూడా మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి. #pawankalyan #janasena
9
1
16
578
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
RIP.. పులివెందుల నియోజకవర్గంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీడీపీ నేతల వేధింపులతో జనసేన కార్యకర్త మృతి..మృతదేహంతో నడిరోడ్డుపై ధర్నా చేపట్టిన జనసేన నాయకులు సుంకర శ్రీనివాస్ గారు 🙏🙏 @PawanKalyan @JanaSenaParty @itsRamTalluri @NagaBabuOffl
2
2
124
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
Is TDP Undermining the Alliance at the Ground Level? Jana Sena has consistently taken the responsibility of protecting and strengthening the ruling alliance. From seat adjustments to cadre discipline, the party has prioritised the larger interest of the coalition over local egos. However, the ongoing local body elections are exposing a different reality on the ground. In several constituencies, TDP local leaders are showing clear reluctance to accommodate alliance partners. Reports of blocking candidates, creating unnecessary tension during nominations, and asserting dominance over Jana Sena workers have become frequent. While the state leadership speaks of alliance unity, the behaviour of some TDP in-charges and local groups tells a different story. An alliance cannot survive only on seat-sharing agreements if one partner continues to treat the other as a subordinate at the grassroots. Jana Sena has carried the alliance forward. It is now time for TDP to match that commitment with equal respect and coordination on the ground. Otherwise, the gains of the coalition will be damaged by local-level arrogance. #AndhraPradesh #NDA #TDP #JanaSena #PawanKalyan #ChandrababuNaidu
18
1
47
2,170
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
మొన్న కర్నూల్ జిల్లా కోడుమూరులో చాకలి లక్ష్మన్న తల మీద నరికినప్పుడు బలంగా స్పందించి చర్యలు తీసుకోని ఉంటే...ఈరోజు పులివెందుల జనసేన కార్యకర్త ప్రాణం బ్రతికి ఉండేది ఎన్ని రోజులు ఏం కనపడనట్టు ఉంటారో ఉండండి @PawanKalyan 🙏🏻🙏🏻🙏🏻
3
42
78
1,069
#JusticeForRamjulu పులివెందులలో జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గారి అకాల మరణం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. 🙏 @Anitha_TDP @ncbn garu🙏
8
21
694
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
వాగ్వాదం ఏంది అక్కడ పోలీస్ లు ఆడవాళ్ళని తోసెయ్యడం- కొట్టడం కూడా కనబడుతోంది గా ?
వీరాంజనేయులు మృతిపై డీఎస్పీ, జనసేన నేత మధ్య తీవ్ర వాగ్వివాదం వీరాంజనేయులు మృతి ఘటనపై డీఎస్పీ మురళీ నాయక్, జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ మరణానికి జనసేన నాయకులే బాధ్యులని ఆరోపిస్తూ డీఎస్పీ మురళీ నాయక్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పోలీసుల వైఫల్యం వల్లే వీరాంజనేయులు ప్రాణాలు కోల్పోయారని సుంకర శ్రీనివాస్ ప్రత్యారోపణ చేశారు. తమ సర్పంచ్ అభ్యర్థిని స్క్రూటినీకి రాకుండా అడ్డుకుంటున్నారని జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆయన పేర్కొన్నారు. ఉదయం నుంచి టీడీపీ వర్గీయులను అక్కడి నుంచి చెదరగొట్టకుండా, వారి దౌర్జన్యాన్ని అడ్డుకోకపోవడం వల్లే వీరాంజనేయులు గుండెపోటుతో మరణించారని సుంకర శ్రీనివాస్ ఆరోపించారు. #AndhraPradesh #Pulivendula #JanaSena #TDP #PawanKalyan #ChandrababuNaidu
19
2
33
1,509
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
మేయర్ అభ్యర్థికి అడుగడుగునా ఆదరణ! శ్రీకాకుళం భవిష్యత్తు కోసం.. దానేటి రాధారాణికి మీ అమూల్యమైన ఓటు
10
1
42
490
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
Mr. Nagarjuna Yadav @ImYanamala, I, Rukmini Kota, serving as Chief Secretary to the President's Secretariat, @JanaSenaParty, and as the Founder, CEO and Managing Director of Kyren Consultancy Services Private Limited, hereby place on record my strong objection to the personal, derogatory and highly offensive remarks made by you against me during a television debate broadcasted on @SakshiNews TV Channel and subsequently circulated on @YSRCParty and your personal social media platforms. During the said debate, you repeatedly used expressions such as "Personal, Personal", "అంతరంగికురాలు" and "రుక్మిణీ కోట రహస్యం" while referring to me. These were not casual or incidental remarks, but deliberate personal insinuations made on a public platform, casting aspersions on my integrity and causing serious harm to my personal dignity and professional standing. I demand to know on what basis you considered yourself entitled to make such insinuations about me in a public forum. Your remarks have crossed every boundary of responsible public discourse. Political disagreements or professional differences cannot be used as a pretext to make derogatory references to a woman's personal life or subject her to public humiliation. Over the years, I have built my professional identity and credibility through industry, perseverance and a steadfast commitment to integrity. Your reckless and derogatory statements have sought to undermine this hard-earned reputation, subjecting me to unwarranted public scrutiny and reputational harm. Furthermore, these remarks have caused considerable mental agony, emotional distress and social embarrassment to my family, whose dignity and reputation have been adversely affected by your public statements. I therefore formally call upon you to: 1. Provide a clear and unequivocal written explanation for the personal remarks and insinuations made against me. 2. Issue an unconditional public apology, both orally and in writing, on Sakshi TV and every other public platform where these remarks were made or circulated. 3. Withdraw the said remarks and refrain from making, repeating or circulating any further defamatory statements or personal insinuations concerning me. 4. Take appropriate steps to prevent further circulation or republication of the defamatory content. 5. Pay damages amounting to ₹3,00,00,000 (Rupees Three Crore) for the reputational injury, mental agony and distress caused to me and my family. Your statements have violated my fundamental rights guaranteed by the Constitution of India, including my right to life with dignity, personal liberty and the freedom to practise my profession and carry on business. I expect your response and appropriate corrective action within seven days of receipt of this communication, failing which I reserve my right to initiate appropriate civil and criminal proceedings, as advised by my legal counsel, without further notice. My dignity and professional reputation are not matters open to public speculation. I remain resolute in protecting my rights and seeking justice through all lawful means. Jai Hind. @NCWIndia @VijayaRahatkar @Anitha_TDP @India_NHRC @SailajaRayapati @Annapurna4BJP @APPOLICE100 @dgpapofficial @MinistryWCD @WCDAndhra #SatyamevJayate
64
792
22
1,770
47,025
పులివెందులలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీడీపీ నేతల వల్ల జనసేన కార్యకర్త మృతి చెందడం బాధాకరం. టీడీపీ అయినా, వైసీపీ అయినా తీరు మారడం లేదు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.🙏 @PawanKalyan @itsRamTalluri @NagaBabuOffl @JSPShatagniTeam @ncbn @naralokesh
1
16
1
31
470
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
కాకినాడలో కూటమి మహా ర్యాలీ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలంతా కాకినాడ నగరంలో శనివారం సాయంత్రం మహార్యాలీ నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్డు మీద మొదలైన ర్యాలీ నగరంలోని పలు ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. "మా ఐక్యత రాష్ట్రం కోసం.. ప్రగతి పరుగుల కోసం" అంటూ నినదించారు. కాకినాడ నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన మహా ర్యాలీలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ ఎంపీ శ్రీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ, పి గన్నవరం ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ, కాకినాడ జెడ్పీ ఛైర్మన్ శ్రీమతి బుర్రా దివ్య సునీత రాజ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
5
202
2
785
16,033
చాలా బాధాకరం 💔🙏 పులివెందులలో జనసేన కార్యకర్త మృతి వార్త కలచివేసింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. @PawanKalyan @JanaSenaParty @itsRamTalluri @NagaBabuOffl #JusticeForJanaSenaWorker
5
32
4
107
1,502
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
కాకినాడ కూటమి మేయర్ అభ్యర్థి శ్రీమతి ఆకుల భవానీ ప్రవీణ్ గారికి, కూటమి అభ్యర్థులకు మద్దతుగా సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడి కొండబాబు గారు, రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గార్ల ఆధ్వర్యంలో కాకినాడ టౌన్ హాల్ సెంటర్ నుండి జగన్నాధపురం బ్రిడ్జి సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
18
99
890
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
So Sad News...పులివెందుల నియోజకవర్గంలో నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీడీపీ నేతల వేధింపులతో జనసేన కార్యకర్త మృతి..మృతదేహంతో నడిరోడ్డుపై ధర్నా చేపట్టిన జనసేన నాయకులు సుంకర శ్రీనివాస్ గారు 🙏🙏 @PawanKalyan @JanaSenaParty @itsRamTalluri @NagaBabuOffl – at Kovvur, India
46
304
37
911
39,704
Mani ✦𝗝𝗦𝗣 𝑪𝒖𝒍𝒕 ✦ ⚔️ ✊ retweeted
చీపురుపల్లిలో జనసేన ప్రభంజనం...సర్పంచ్ అభ్యర్థి విసినిగిరి ధనలక్ష్మి గారు నామినేషన్ దాఖలు చేసిన విజువల్స్🔥😍 – at Kovvur, India
92
536
2,935