Chaitanya.ch retweeted
విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మజ్జి సిరి సహస్ర..
#Majjisirisahasra
#Andhrapradesh
Chaitanya.ch retweeted
ఈరోజు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన జడ్పీటీసీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశాను. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలి. తమ తమ మండలాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలి.
ప్రజల మధ్య ఉంటూ, ప్రతి అడుగులోనూ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో, ఈ విజయాన్ని మరింత బాధ్యతగా భావించి ప్రజలకు మెరుగైన సేవలందించాలి.
#VemireddyPrashanthiReddy #Kovur #TDP #Nellore
జివిఎంసీ నూతన మేయర్‌గా ఎంపికైన ముక్కా శ్రావణి గారి తండ్రి ముక్కా ముత్యాల నాయుడు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. కార్పొరేటర్‌గా, టిడిపి నేతగా ఆయన సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఓం శాంతి 💐🙏
55
Chaitanya.ch retweeted
కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిదే విజయం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
- కూటమి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీగారు
- చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు
- రెండున్నరేళ్లలో కావలి అభివృద్ధికి రూ.450 కోట్ల నిధులు వెచ్చించినట్లు వెల్లడి
- ప్రజలందరూ కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని విశ్వాసం
- భారీ మెజారిటీ సాధనే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేయాలని కూటమి శ్రేణులకు ఎంపీ గారు పిలుపు
కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల పరిచయ కార్యక్రమం గురువారం సాయంత్రం కావలి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కావలి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సైతం ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలో రోడ్లు, బైపాస్‌లు, తాగునీటి పథకాలు తదితర అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.450 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కావలిలో వైసీపీది నామమాత్రపు పోటీ మాత్రమేనని, ప్రజల మద్దతు కూటమి వైపు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.. కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని, ప్రతి వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజయాన్ని కానుకగా అందించాలని పిలుపునిచ్చారు.
#VemireddyPrabhakarReddy #NelloreMP
కంగ్రాట్స్ కావ్య & అనిరుధ్! ❤️ మీ కొత్త ప్రయాణం ఎల్లప్పుడూ ప్రేమతో, ఆనందంతో సాగాలని ఆశిస్తున్నాను. Wishing you both a lifetime of happiness together! ✨🙏🏻 #KaviyaAnirudh
140
Chaitanya.ch retweeted
వెండితెరపై అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ, మరోవైపు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కనుంది! 🌟
అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలకృష్ణ గారికి విశిష్ట పురస్కారం ప్రదానం చేయనుండటం తెలుగు వారందరికీ గర్వకారణం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు, అంకితభావానికి ఇది ఒక గొప్ప గుర్తింపు.
ఈ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్న బాలయ్య బాబుకు హృదయపూర్వక అభినందనలు! 🙏🦁💐
#NandamuriBalakrishna #NBK #Natasimham #TelanganaGovernment #TollywoodLegend #JaiBalayya #PrideOfTeluguCinema #TFPC
చుట్టూ ఉన్న 4 రాష్ట్రాలకు నిద్ర లేకుండా చేస్తున్న ఒకే ఒక పేరు - ఆంధ్రప్రదేశ్! 😎🔥
💧 తెలంగాణ: నీళ్ల గోల
🏭 తమిళనాడు: పెట్టుబడుల భయం
🗺️ ఒడిశా: సరిహద్దు టెన్షన్
💻 కర్ణాటక: ఐటీ జాబ్స్ కలవరం
బ్రాండ్ బాబు @ncbn, లోకేష్ @naralokesh విజన్ దెబ్బకు సౌత్ ఇండియా ఫోకస్ మొత్తం ఏపీ వైపే తిరిగింది! 🚀💪
#BrandCBN #NaraLokesh #AndhraPradesh
2
99
Chaitanya.ch retweeted
సర్వేపల్లి నియోజకవర్గంలో మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మా ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఇదే స్పూర్తితో పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి సుపరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను
@JaiTDP
@JanaSenaParty
@BJP4Andhra
Chaitanya.ch retweeted
ఏలూరు ZP చైర్మన్ గా చింతమనేని సాయి నవ్య శ్రీ గారిని ప్రకటించిన టీడీపీ అధిష్టానం..
#Andhrapradesh
గ్లోబల్ సెమీకండక్టర్ డిజైన్ క్యాపిటల్‌గా తిరుపతి! 🚀
రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని సాంకేతిక, పారిశ్రామిక & ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
ఎలక్ట్రానిక్స్, స్పేస్, రోబోటిక్స్, డ్రోన్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా R&D కేంద్రాలు & స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు! 💼✨
#Tirupati #SemiconductorHub #AndhraPradesh
1
83
Women lead the way in Andhra Pradesh's medical education! 🩺👩⚕️
Out of 6,929 filled MBBS seats (out of 6,937 State Quota seats) for the 2026-27 academic year, female students secured an impressive 61.34% (4,250 seats), while male students secured 38.66% (2,679 seats).
CM @ncbn congratulated the girl students on their remarkable achievement and reiterated the government's commitment to creating equal opportunities for every girl to dream, achieve, and lead. 👏✨
#AndhraPradesh #WomenInMedicine #MBBS
1
62
Chaitanya.ch retweeted
Truly inspirational, Anna! Your journey reflects the power of hard work, unwavering commitment, and determination!
You have taken bold steps, made tough decisions, and embraced risks that many wouldn’t dare to take. The results speak for themselves!
We are eagerly waiting for those historic words - “నారా లోకేష్ అనే నేను…” ❤️
Until that day, we will not rest, @naralokesh Anna! The journey continues.
This is not just a dream we are waiting to see fulfilled - it is a vision we believe in, a journey we stand by, and a milestone we hope to witness together! 💛✌️
Jai TDP. 🔥🔥
#NaraLokesh #NaraChandrababuNaidu #TeluguDesamParty #AndhraPradesh #Yuvagalam #TDPTwitter
GTA fans will know that 13 years is a long time to wait. I joined politics 13 years back, and it has been quite a journey since. I walked 3,132 km across Andhra Pradesh on Yuva Galam, lost Mangalagiri in 2019, and won it back by 91,413 votes in 2024. Some things are truly worth the wait.
Today, I’m working to bring jobs to AP and also to make our state No. 1 in education. To everyone logging in today, enjoy the launch. Andhra Pradesh's next level is loading. #GTA6 #AndhraPradesh
Chaitanya.ch retweeted
🚢 Ramayapatnam Port Achieves a Major Milestone! 👏✌️
✅ Customs Port Status: CBIC grants official Customs port status through a Gazette notification, enabling import and export operations.
✅ Construction Progress: Nearly 90% of the port’s construction is reportedly complete.
✅ Operational Timeline: Commercial operations are now targeted for March 2027.
#RamayapatnamPort #AndhraPradesh #IdhiManchiPrabuthvam #InvestInAP #TeluguDesamParty
Chaitanya.ch retweeted
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి.. సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయండి.
కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార, ఎన్నికల కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు హాజరయ్యారు.
నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కూటమి నాయకులు, కార్యకర్తలను కలుపుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలని పిలుపునిచ్చారు.
#VemireddyPrashanthiReddy #KovurMLA
పల్లెల ప్రగతే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
✅ సూపర్ సిక్స్ హామీల అమలు
✅ 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు రూ. 4,136 కోట్ల నిధులు
✅ 10 వేల మంది పంచాయతీరాజ్ ఉద్యోగులకు పదోన్నతులు
గ్రామాల రూపురేఖలు మారాలన్నా, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలన్నా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎన్డీయే మద్దతు ఉన్న అభ్యర్థులను గెలిపిద్దాం! ✊
#PallePragathi #NDAForDevelopment #AndhraPradesh
133







































