Chaitanya.ch (@syncstudio4) header
Chaitanya.ch (@syncstudio4) profile picture

TDP అభిమాని 💛🚲 | నెల్లూరు 📍 | Politics • Tollywood | Tarak fan 🌊 | సూటిగా మాట్లాడతా.

నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్.
Joined December 2022
Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)
WHY ARE OTHER STATES WORRIED ABOUT ANDHRA PRADESH? 💛🚀 📈 AP’s Investment Project Share: FY24: 3.01% (9th) ➡️ FY26: 15.36% (2nd) 🏆 CII Summit 2026: 💰 ₹9.89 Lakh Crore in commitments 🤝 303 MoUs 👷 3.48 Lakh potential jobs 🚀 ₹32.49 Lakh Crore in total investment commitments since June 2024! CBN’s VISION + LOKESH’s EXECUTION = AP’s RISE! 🔥 Others compete. Andhra Pradesh accelerates! #BrandAP #ChandrababuNaidu #NaraLokesh #ChooseSpeedChooseAP
🤖 Made with AI
3
1
3
95
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి - టీడీపీ కార్యాలయంలో జరిగిన జడ్పీటీసీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు - ప్రజా ప్రతినిధుంలరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన - సమస్యలన్నీ పరిష్కరిస్తూ ప్రతి అడుగులోనూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపు #VemireddyPrashanthiReddy #KovurMLA
2
6
127
Chaitanya.ch retweeted
విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మజ్జి సిరి సహస్ర.. #Majjisirisahasra #Andhrapradesh
1
6
401
ఈరోజు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన జడ్పీటీసీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశాను. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలి. తమ తమ మండలాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలి. ప్రజల మధ్య ఉంటూ, ప్రతి అడుగులోనూ వారి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకున్న నేపథ్యంలో, ఈ విజయాన్ని మరింత బాధ్యతగా భావించి ప్రజలకు మెరుగైన సేవలందించాలి. #VemireddyPrashanthiReddy #Kovur #TDP #Nellore
4
17
305
కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిదే విజయం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు. - కూటమి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీగారు - చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు - రెండున్నరేళ్లలో కావలి అభివృద్ధికి రూ.450 కోట్ల నిధులు వెచ్చించినట్లు వెల్లడి - ప్రజలందరూ కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని విశ్వాసం - భారీ మెజారిటీ సాధనే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేయాలని కూటమి శ్రేణులకు ఎంపీ గారు పిలుపు కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల పరిచయ కార్యక్రమం గురువారం సాయంత్రం కావలి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కావలి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సైతం ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలో రోడ్లు, బైపాస్‌లు, తాగునీటి పథకాలు తదితర అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.450 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కావలిలో వైసీపీది నామమాత్రపు పోటీ మాత్రమేనని, ప్రజల మద్దతు కూటమి వైపు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు.. కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని, ప్రతి వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజయాన్ని కానుకగా అందించాలని పిలుపునిచ్చారు. #VemireddyPrabhakarReddy #NelloreMP
6
15
326
వెండితెరపై అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ, మరోవైపు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేస్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కనుంది! 🌟 అతి త్వరలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో బాలకృష్ణ గారికి విశిష్ట పురస్కారం ప్రదానం చేయనుండటం తెలుగు వారందరికీ గర్వకారణం. కళామతల్లికి ఆయన చేసిన సేవలకు, అంకితభావానికి ఇది ఒక గొప్ప గుర్తింపు. ఈ అరుదైన గౌరవాన్ని అందుకోబోతున్న బాలయ్య బాబుకు హృదయపూర్వక అభినందనలు! 🙏🦁💐 #NandamuriBalakrishna #NBK #Natasimham #TelanganaGovernment #TollywoodLegend #JaiBalayya #PrideOfTeluguCinema #TFPC
4
50
1
344
6,784
సర్వేపల్లి నియోజకవర్గంలో మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మా ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఇదే స్పూర్తితో పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించి సుపరిపాలనలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను @JaiTDP @JanaSenaParty @BJP4Andhra
9
2
55
1,161
ఏలూరు ZP చైర్మన్ గా చింతమనేని సాయి నవ్య శ్రీ గారిని ప్రకటించిన టీడీపీ అధిష్టానం.. #Andhrapradesh
4
77
1,092
40,888
Truly inspirational, Anna! Your journey reflects the power of hard work, unwavering commitment, and determination! You have taken bold steps, made tough decisions, and embraced risks that many wouldn’t dare to take. The results speak for themselves! We are eagerly waiting for those historic words - “నారా లోకేష్ అనే నేను…” ❤️ Until that day, we will not rest, @naralokesh Anna! The journey continues. This is not just a dream we are waiting to see fulfilled - it is a vision we believe in, a journey we stand by, and a milestone we hope to witness together! 💛✌️ Jai TDP. 🔥🔥 #NaraLokesh #NaraChandrababuNaidu #TeluguDesamParty #AndhraPradesh #Yuvagalam #TDPTwitter
GTA fans will know that 13 years is a long time to wait. I joined politics 13 years back, and it has been quite a journey since. I walked 3,132 km across Andhra Pradesh on Yuva Galam, lost Mangalagiri in 2019, and won it back by 91,413 votes in 2024. Some things are truly worth the wait. Today, I’m working to bring jobs to AP and also to make our state No. 1 in education. To everyone logging in today, enjoy the launch. Andhra Pradesh's next level is loading. #GTA6 #AndhraPradesh
1
7
32
507
🚢 Ramayapatnam Port Achieves a Major Milestone! 👏✌️ ✅ Customs Port Status: CBIC grants official Customs port status through a Gazette notification, enabling import and export operations. ✅ Construction Progress: Nearly 90% of the port’s construction is reportedly complete. ✅ Operational Timeline: Commercial operations are now targeted for March 2027. #RamayapatnamPort #AndhraPradesh #IdhiManchiPrabuthvam #InvestInAP #TeluguDesamParty
10
1
28
764
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి.. సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయండి. కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా కోవూరు, విడవలూరు, కొడవలూరు మండలాల్లో నిర్వహించిన ప్రమాణ స్వీకార, ఎన్నికల కార్యక్రమాలకు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కూటమి నాయకులు, కార్యకర్తలను కలుపుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలని పిలుపునిచ్చారు. #VemireddyPrashanthiReddy #KovurMLA
4
11
223
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలకులను వీరోచితంగా ఎదురించి, ధైర్యసాహసాలకు, మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. #JhansiLakshmiBai #JhansiLakshmiBaiJayanthi
4
15
269
Had a wonderful time meeting with the newly appointed Consul General of India in Chicago, Dr. M. Anand Prakash (IFS), along with fellow Indian community leaders from St. Louis. We had a meaningful discussion on important issues concerning the Indian community, including OCI cards, passport renewals, consular services, and emergency assistance for Indian nationals. Thank you, Anand Prakash Garu, for taking the time to meet with us, listen to our concerns, and share your valuable insights. Truly appreciate your warm interaction and support! #IndianConsulateChicago #IndianCommunity #StLouis #IndianDiaspora #NRITDP #CommunityEngagement
1
7
47
1,514
Some men leave a lasting impact not just through what they do, but through the strength, love and encouragement they give. ❤️ For me, that man is my Nanna. The one who believed in me, encouraged me to find my own path, stood by my decisions and took care of me through every phase of life. Today, on International Men's Day, I celebrate the man who has been my biggest strength and constant inspiration. Feeling blessed and grateful to be your daughter. Thank you for everything, Nanna. 🤍 [men's day, international men's day, inspiring men, unconditional love, nanna, family bond, gratitude, life inspiration, sharani ponguru] #internationalmensday #mensday #gratitude #inspiration #nannalove
2
1
2
119
Chaitanya.ch retweeted
రజనీకాంత్ దగ్గరికి వెళ్లాలంటే భయం.. కానీ ఆయన మాట్లాడే తీరు వేరే! #Rajinikanth #SuperstarRajinikanth #Thalaivar #Jailer2 #RajinikanthStyle
44
135
4,061
A NEW ERA OF POLITICS. A NEW AGE OF LEADERSHIP! 💛 A leader with a kind heart. A leader with humility. A leader with empathy. A leader with unwavering commitment. That’s Nara Lokesh Garu! Hats off to your dedication, compassion, and heartfelt support for the girl and her family @naralokesh Anna. Leadership is not just about power. It’s about standing by people when they need you the most! 🙏💛 Cc: @ncbn @JaiTDP @NRITDPPRESIDENT #NaraLokesh #LeadershipWithEmpathy #HumanityFirst #NewAgeLeadership #RapthaduIncident
I reviewed her recovery of the child with the doctors at @ManipalHealth Bengaluru today. She is now breathing on her own without ventilator support, eating again, and taking her first steps with assistance. Most heartening of all, she has started smiling again. I have directed officials to arrange a local mental health professional and a dedicated rehabilitation therapist with GGH Anantapur so that her care continues after discharge. Heartfelt thanks to the Manipal team and the Anantapur doctors for saving her life. I will stand by her until she fully recovers.
1
12
70
1,149
Chaitanya.ch retweeted
Deeply disturbed to see my little sisters at a girls' school in Railway Kodur, Tirupati district, facing difficulty through classes because of the garbage piled up outside. Our children deserve clean and safe surroundings, both in their classrooms and on their way to school. Requesting Collector Tirupati @CollectorTpt to look into this immediately and get the area cleared. We must also work with local communities to build civic sense so that this problem does not recur.
ముక్కు మూసుకుని క్లాస్‌లు వింటున్నాం.. చెత్త తొలగించండి #RailwayKodur #TirupatiDistrict #SchoolProblems #GirlsSchool #GarbageDumping #ETVDigital
143
506
16
3,573
326,331
ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారీ… You proved us wrong @YSRCParty @ysjagan @SakshiNews !😡😡 వయసూ లేదు, వరసా లేదు… ఏంట్రా మీ దరిద్రపు మాటలు? అసలు మీకు కనీస సంస్కారం ఉందా? నిజంగా మీకు కాస్తయినా సిగ్గు, మహిళల పట్ల కనీస గౌరవం, మర్యాద ఉంటే ఇలాంటి నీచమైన మాటలు రాయరు! మీరు దిగజారి రాసే ప్రతి మాటా… మీ పతనానికి మరో అడుగు దగ్గర చేస్తుందని గుర్తుంచుకోండి! రాజకీయాలు చేస్తున్నారా? లేక మీ మూర్ఖపు బుద్ధిని, దిగజారుడు మనస్తత్వాన్ని బహిరంగంగా ప్రదర్శిస్తున్నారా? రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు… కానీ మహిళలను కించపరచడం, వ్యక్తిగతంగా అవమానించడం రాజకీయమా? రాజకీయాలు చేయడానికి సంస్కారం అవసరం… బూతులు మాట్లాడటానికి కాదు! ఛీ ఛీ… మీ మాటలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది! #RespectWomen #WomenDeserveRespect #StopVerbalAbuse #PoliticalDecency #YCPMarkViolence #YcpCriminalPolitics #SaveAPFromYCP #AndhraPradesh
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
12
17
1
62
1,299