వైసీపీ అంటే ఇంతే, ఇలాగే ఉంటుంది అనిపించేలా పులివెందులలో జగన్, అవినాష్ రెడ్డిల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. అవినాష్ రెడ్డి రౌడీ మూకలతో ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులపైనే దౌర్జన్యం చేయడం, వేలు చూపిస్తూ బెదిరించడం, పోలీసులను నెట్టేయడం... గొడ్డలి పార్టీ గూండాయిజానికి పరాకాష్ట.
#YCPMarkViolence
#APPanchayatElection
#YSRCPRowdyism
PsychoFekuJagan
AndhraPradesh
8
జివిఎంసీ నూతన మేయర్‌గా ఎంపికైన ముక్కా శ్రావణి గారి తండ్రి ముక్కా ముత్యాల నాయుడు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. కార్పొరేటర్‌గా, టిడిపి నేతగా ఆయన సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఓం శాంతి 💐🙏
58
కంగ్రాట్స్ కావ్య & అనిరుధ్! ❤️ మీ కొత్త ప్రయాణం ఎల్లప్పుడూ ప్రేమతో, ఆనందంతో సాగాలని ఆశిస్తున్నాను. Wishing you both a lifetime of happiness together! ✨🙏🏻 #KaviyaAnirudh
142
చుట్టూ ఉన్న 4 రాష్ట్రాలకు నిద్ర లేకుండా చేస్తున్న ఒకే ఒక పేరు - ఆంధ్రప్రదేశ్! 😎🔥
💧 తెలంగాణ: నీళ్ల గోల
🏭 తమిళనాడు: పెట్టుబడుల భయం
🗺️ ఒడిశా: సరిహద్దు టెన్షన్
💻 కర్ణాటక: ఐటీ జాబ్స్ కలవరం
బ్రాండ్ బాబు @ncbn, లోకేష్ @naralokesh విజన్ దెబ్బకు సౌత్ ఇండియా ఫోకస్ మొత్తం ఏపీ వైపే తిరిగింది! 🚀💪
#BrandCBN #NaraLokesh #AndhraPradesh
2
101
గ్లోబల్ సెమీకండక్టర్ డిజైన్ క్యాపిటల్‌గా తిరుపతి! 🚀
రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో తిరుపతి ఆర్థిక ప్రాంతాన్ని సాంకేతిక, పారిశ్రామిక & ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
ఎలక్ట్రానిక్స్, స్పేస్, రోబోటిక్స్, డ్రోన్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో భారీగా R&D కేంద్రాలు & స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు! 💼✨
#Tirupati #SemiconductorHub #AndhraPradesh
1
85




