ఉత్తమ్ || Utt@m (@UttamKBRS) header
ఉత్తమ్ || Utt@m (@UttamKBRS) profile picture

Politics || Telangana Activist || BRS Party || RT’s are not endorsed. || Jai Telangana

తిరగబడ్డ తెలంగాణ
Joined May 2014
Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)Photo by ఉత్తమ్ || Utt@m (@UttamKBRS)
సాగరహారంలో నేను… అది సెప్టెంబర్ 30, 2012. తెలంగాణ JAC పిలుపుతో తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు లక్షల సంఖ్యలో నెక్లెస్ రోడ్‌కి తరలివచ్చిన రోజు. నేను నా మిత్రులతో కలిసి ట్యాంక్‌బండ్‌కి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో బండ్లు పార్క్ చేసుకున్నాం. అక్కడి నుంచి కాలినడకన పాత సెక్రటేరియట్ ముందున్న ఫ్లైఓవర్ వరకు చేరుకున్నాం. అప్పటికే పోలీసులు ఉద్యమకారులను ముందుకు వెళ్లనివ్వకుండా పెద్ద ఎత్తున ఇనుప కంచెలు, బారికేడ్లు పెట్టిండ్రు. “మాకు సభకు అనుమతి ఉంది… మమ్మల్ని వెళ్లనివ్వండి” అని ఎంత బతిమిలాడినా పోలీసులు వినలేదు. ఇంతలో ఒక స్కూటర్ మీద ఒక చిన్నారి తెలంగాణ తల్లి వేషధారణలో అక్కడికి వచ్చింది. ఉద్యమకారుల “జై తెలంగాణ” నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. వెంటనే పెద్ద సంఖ్యలో పారామిలిటరీ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఇంతలో 60 ఏళ్లకు పైబడిన కొంతమంది ఉద్యమకారులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిలో తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి గారు కూడా ఉన్నారు. వాళ్లు పోలీసులను అడిగినా… పోలీసులు ఉద్యమకారులను ముందుకు వెళ్లనివ్వకుండా, వారిపై దురుసుగా మాట్లాడిండ్రు. దాంతో అక్కడున్న ఉద్యమకారులతో పాటు మేమంతా కూడా ఆ బలగాలను అడ్డుకునేందుకు తిరగబడినం. పారామిలిటరీ బలగాలు లాఠీచార్జ్ చేసినయి. ఆ లాఠీచార్జ్‌లో మధుసూదనాచారి గారు కింద పడిపోయారు. నేను వెంటనే మధుసూదనాచారి గారిని పైకి లేపి, అక్కడి నుంచి కొంత దూరం తీసుకెళ్లిన. తర్వాత పోలీసులు మమ్మల్ని హిమాయత్‌నగర్ వైపు తరిమిండ్రు. కానీ ఉద్యమకారులు ఎవరూ వెనక్కి పోలేదు. లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డు నుంచి ఎన్నో నిర్బంధాలను, అడ్డంకులను దాటుకుంటూ మళ్లీ సభా ప్రాంగణానికి చేరుకున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో “సాగరహారం” ఒక చరిత్ర. ఆ రోజు లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఒకే గొంతుతో “జై తెలంగాణ” అని నినదించిన రోజు. సభ జరుగుతున్న సమయంలో అప్పటి DGP హెలికాప్టర్‌లో పైనుంచి వెళ్తున్నప్పుడు… కింద ఉన్న లక్షలాది మంది ఉద్యమకారుల “జై తెలంగాణ” నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఆ రోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో తెలంగాణ రాష్ట్ర సాధన తెగింపు ఉంది. సాగరహారం… కేవలం ఒక సభ కాదు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరిగిపోని ఒక అధ్యాయం. #జైతెలంగాణ #Telangana @KTRBRS
2
17
3
95
10,205
Mr. @KTRBRS established Worker to Owner sheds at a cost of ₹386 crore, to empower weavers by making them owners. However, these sheds have been left abandoned for the past three years. A scheme that could have transformed the lives of 1,104 workers has been sidelined due to political ego of Revanth Reddy, leaving the weavers to suffer. If government didn’t act now, KTR’s efforts and the hopes of thousands of workers will go in vain 💯 #Telangana @TelanganaCMO
5
14
321
ఉత్తమ్ || Utt@m retweeted
తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి ఎండిపోయిన చెరువు సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఉండ్రుగొండ వల్లభపురం గ్రామ చెరువు దుస్థితి కాళేశ్వరం గోదావరి జలాలతో కాకతీయ కాల్వ, SRSP DBM 69, 70 కాల్వల ద్వారా గత పదేళ్లుగా పుష్కలమైన నీటితో ఉట్టిపడ్డ చెరువు కాళేశ్వరం కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే ఈ చెరువుతో పాటు సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో 200 చెరువులు కళకళలాడేవని ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
5
113
4
573
17,173
ఉత్తమ్ || Utt@m retweeted
ఈ తాత్కాలిక ఒప్పందానికి కారణం 2015 సంవత్సరంలో మనకు గల కేటాయింపులకు మించి కృష్ణా నదీ జలాలను వినియోగించడానికి తెలంగాణ లో ప్రాజెక్టులు లేవు.పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు మరో సంవత్సరం లో పూర్తవుతాయి కాబట్టి ఆ ఒక్క సంవత్సరం కోసం మాత్రమే ఆ ఒప్పందం కుదిరింది
చేతగాని ముఖ్యమంత్రి @revanth_anumula కృష్ణా నదీ జలాల విషయంలో 512:299 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కుదిరింది కేవలం తాత్కాలిక ఒప్పందం మాత్రమే. ఇందులో స్పష్టంగా రాసి ఉంది చదువుకో. దానిని శాశ్వత ఒప్పందంగా ప్రచారం చేస్తూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు రాకముందే తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తున్నావు. గద్దెనెక్కి మూడేళ్లు కావస్తున్నా.. ఇంకా కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నావు. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న. @KTRBRS @BRSHarish
2
37
1
77
3,153
ఉత్తమ్ || Utt@m retweeted
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐 @RSPraveenSwaero
47
98
8
893
10,687
బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఐపీఎస్ అధికారి, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలిచి, ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చిన నాయకుడు RSP. శ్రీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !! @RSPraveenSwaero ❤️ #HappyBirthday #RSPraveenKumar
3
33
1
197
1,607
ఉత్తమ్ || Utt@m retweeted
ధర్మపురిలో గంగమ్మ తల్లి కి ఇందిరమ్మ చీర కట్టిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారు! దేవునితో కూడా రాజకీయం చేస్తున్నారా??? ఇంతకంటే నీచమైన రాజకీయాలు ఉండవు??? @bandisanjay_bjp బత్తాయి గాళ్లకు ఇవి కనపడవు ఎందుకంటే రాజకీయం చేయడానికి పక్కకు చార్మినర్ లేదు..
7
19
2
98
3,391
Why did Congress dogs attack Meta’s offices in Hyderabad? Why not in Bangalore? Do you have a plan to attack trillion-dollar companies and drive them out of Hyderabad to Bangalore and other states? Hyderabad’s youth and IT employees should be aware of this. @IYC @RahulGandhi 🐕🐕 #Meta #Telangana
అరేయ్ కాంగ్రెస్ జోకర్స్.. మీరు కూడా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి మరీ కొన్ని వందల BRS Instagram మరియు Facebook అకౌంట్లను తీయించిండ్రు… అయినా అది Meta కంపెనీ రా ముండా.. అది మీ కొండల్ రెడ్డి గాని ఫేక్ కంపెనీ కాదు.. రేపు ఆ కంపెనీ వాడు తెలంగాణ నుంచి వెళ్లిపోతే, దానికి మీ రేవంత్ రెడ్డి అయ్య సమాధానం చెప్తాడా? లేకపోతే రాహుల్ గాంధీ అయ్య వచ్చి సమాధానం చెప్తాడా?
9
54
744
ఉత్తమ్ || Utt@m retweeted
Viksit Bharat 2047
11
151
9
834
17,042
🚨Red Alert - No Fire Safety By Raghava 🚨 All the high-rise towers constructed by Raghava Constructions have been built without proper fire safety measures. Don’t buy flats in Raghava Constructions projects. It’s risky. I request KTR gaaru to order an enquiry in 2028 and ensure that all those towers constructed illegally without proper safety measures are demolished. #Telangana
1
10
36
1,046
అరేయ్ కాంగ్రెస్ జోకర్స్.. మీరు కూడా పోలీస్ కంప్లైంట్లు ఇచ్చి మరీ కొన్ని వందల BRS Instagram మరియు Facebook అకౌంట్లను తీయించిండ్రు… అయినా అది Meta కంపెనీ రా ముండా.. అది మీ కొండల్ రెడ్డి గాని ఫేక్ కంపెనీ కాదు.. రేపు ఆ కంపెనీ వాడు తెలంగాణ నుంచి వెళ్లిపోతే, దానికి మీ రేవంత్ రెడ్డి అయ్య సమాధానం చెప్తాడా? లేకపోతే రాహుల్ గాంధీ అయ్య వచ్చి సమాధానం చెప్తాడా?
Telangana Youth Congress President Jakkidi Shivacharan Reddy, Youth Congress workers staged a massive protest at Meta’s office in Gachibowli, Hyderabad, condemning Meta’s suspension of the social media accounts of National Youth Congress President Uday Bhanu Chib and National Youth Congress In-charge Manish Sharma @NewIndianXpress @XpressHyderabad @Kalyan_TNIE @etteth @MSKiranPrakash @INCIndia @INCTelangana @Meta
2
11
1
106
3,827
Revanth Reddy Patel About Sonia Gandhi & Congress Party.👇🏻👇🏻 #Telangana
6
54
754
ఉత్తమ్ || Utt@m retweeted
The thing about politics is - politicians lie through their teeth and think no one will know the facts. Shankaramma, who was on stage with CM Revanth Reddy today at his Siddipet meeting is mother of Srikanth Chary, an Osmania Student who became a martyr for Telangana. Revanth Reddy simply lies saying she was never given an opportunity by former CM KCR. But as the records show, in 2014, Shankaramma was given an MLA ticket from Huzurabad. In fact, KCR requested every party to step away from the contest and allow Shankaramma to win the election. Shankaramma lost the election to Congress MLA Uttam Kumar Reddy. He is now a minister too. Also during the speech today, Revanth kept saying that 1200 plus Telangana fighters became martyrs because of KCR. But then there is an old clip of his where is says the deaths were due to Congress’s dilly-dallying. He in fact termed Sonia Gandhi - a Bali Devatha, Goddess of Sacrifice. History unfortunately doesn’t shift parties like politicians. History stays.
25
98
19
528
61,470
ఉత్తమ్ || Utt@m retweeted
Reason to Live for Another Day: Sony Swaero- daughter of daily wage earners in Warangal district, a product of social welfare schools in Telangana, graduated in law from Delhi University and is currently working as an assistant to a prominent Supreme Court lawyer. She came all the way from Delhi to get the ‘advocate band’ tied around her neck with my hands. What a rare honour you gave me our proud daughter❤️ May all the forces in the universe conspire to make you the best in legal profession and pride of both community and country. Join Us at Warangal on 22nd Nov to know more such stories.🔥💐 #SAS2026 #Swaero
62
335
29
2,431
111,105
#CharwakaAnna: నిన్న సిద్ధిపేటలో వాడి స్పీచ్ చూశావా? #Me: వాడి స్పీచ్ నా లైఫ్‌లో ఒక్కసారి కూడా చూడలేదు. చిల్లరగాడు అని లైట్ తీసుకున్నా.. మిత్రులారా మీరెప్పుడైనా ఆ చిట్టి నాయుడు గాడి స్పీచ్ మొత్తం విన్నారా? #Telangana
28
7
4
108
4,659
కేసీఆర్ గారు ఎప్పుడూ శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ గారిని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకోలేదు. మనం చేయగలిగినదంతా చేశాం. శ్రీకాంత్ చారి త్యాగం తెలంగాణ కోసం.. ఆయన త్యాగం ఎప్పటికీ మరువలేనిది !! #Telangana
శ్రీకాంత చారి తల్లి కసోజు శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు చేసిన సహాయం గురించి ఈరోజు అందరికీ తెలియాలి. శ్రీకాంత చారి ఆనాడు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న నాటి నుంచి ఆ కుటుంబానికి కేసీఆర్ గారు అండగా నిలబడ్డారు. 1. ఆర్థిక భరోసా: శ్రీకాంత చారి త్యాగం వెలకట్టలేనిదని గుర్తించిన కేసీఆర్ గారు, ఆ కుటుంబానికి సంవత్సరానికి కోటి రూపాయలు అందేలా 10 సంవత్సరాలు సహాయం అందించారు. 2. రూ.10 లక్షల ఆర్థిక సహాయం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించింది. 3. ప్రభుత్వ ఉద్యోగం: శ్రీకాంత చారి తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. MRO కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమించింది. 4. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు: ఇచ్చిన హామీ మేరకు ఆ కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు అందించింది. 5. రాజకీయ గుర్తింపు: 2014 ఎన్నికల్లో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున శంకరమ్మకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. 6. అధికారిక గౌరవం: 2023లో అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి శంకరమ్మను ఆహ్వానించింది. ఆమెకు వాహనం, పీఏ, గన్‌మెన్ సదుపాయాలు కల్పించారు. ఇన్ని చేసినప్పటికీ కేసీఆర్ గారు ఏనాడూ అమరుల కుటుంబాలకు చేసిన సహాయాన్ని రాజకీయ వేదికలపై చెప్పుకోలేదు. రేవంత్ రెడ్డిలా అమరుల త్యాగాలతో రాజకీయం చేయలేదు. అసలు తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని వెళ్లిన రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత ఉందా? అమరుల త్యాగాలను గౌరవించడం అంటే వారి కుటుంబాలకు అండగా నిలబడటం. కేసీఆర్ గారు ఆచరణలో చేసి చూపించారు!
13
2
120
3,036
ఉత్తమ్ || Utt@m retweeted
ఇది అమెరికా, లండన్ లో అనుకుంటున్నారా..!? ఒక్క రూపాయి జీతం తీసుకునే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ లో లగ్జరీ ఫామ్ హౌస్ ఇది. ఇదొక్కటే కాదు ఇంకా చాల ఉన్నాయ్.
కేవలం ఒక్క రూపాయి జీతం తీసుకునే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీ ఆఫీస్ బిల్డింగ్ ఇది. కేవలం మంత్రి పదవి వచ్చిన రెండేళ్లలో ఇలా ఎలా సంపాదిస్తున్నారు అనీ ప్రశ్నిస్తున్న తెలంగాణ యువత.
4
45
1
219
12,571
ఉత్తమ్ || Utt@m retweeted
సుస్మిత కేసుపై KTR తో RS ప్రవీణ్ కుమార్ ఫోన్ కాల్ 📞 సుస్మిత కుటుంబాన్ని పరామర్శించిన RS ప్రవీణ్ కుమార్ గారు... బాధిత కుటుంబం ముందే KTR గారితో ఫోన్ లో మాట్లాడించి, ధైర్యం చెప్పారు. కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. #IamRSP @RSPraveenSwaero
2
30
1
214
8,280
ఉత్తమ్ || Utt@m retweeted
బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి సభకు వెళ్లి బస్సు కిందపడి మహిళ మృతి రేవంత్ రెడ్డి సిద్దిపేట సభకు వెళ్లి బస్సు కిందపడి మృతి చెందిన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామానికి చెందిన మహిళా గ్రూప్ లీడర్ సారవ్వ మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలింపు మహిళ మృతి చెందిన విషయం బయటకు పొక్కకుండా దాచిపెడుతున్న కాంగ్రెస్ నేతలు
4
48
15
195
11,521