అధికారులు చేసే ఇలాంటి ఆరాచకాలు చూసే ఎంతో మంది గోల్డ్ మెడలిస్ట్లు ,నిరుద్యోగులు,మేధావులు,పోరాట యోధులు న@క్సల్స్ వ్యవస్థ గా మారి ప్రజలకు మంచి చేయాలని చూస్తారు
ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ న@క్సల్స్ వ్యవస్థను తయారు చేస్తున్నాడు గ్రామాలలో ఫ్యాక్షనిజంను తట్టి లేపుతున్నాడు
#CBNJungleRaj
కష్టపడి రిగ్గింగ్ చేసి గెలిచింది మేము అంటున్న టిడిపి నేతలు..
@bandaru_sravani ఏంటి రిగ్గింగ్ చేసి గెలిచావా ? @JanaSenaParty ఇచ్చే డబ్బులకు అమ్ముడుపయావా..అంటూ ఇంట్లోకి దూసుకెళ్లిన టీడీపీ నేతలు
#AndhraPradesh
YSRCP IT WING Official™ retweeted
సోషల్ మీడియాలో షర్మిల పాత వీడియో వైరల్
చంద్రబాబుకు తెలిసిందల్లా..వ్యక్తిత్వ హననాలే
కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి ఆ మంటల్లో చలికాచుకోవడమే..
ప్రత్యర్థి కుటుంబాల మహిళలపై నీచమైన ట్రోల్స్ నడపడంలో తండ్రికి తగ్గ కొడుకుగా
నారా లోకేష్ తయారయ్యాడు
షర్మిల వ్యక్తిగత జీవితంపై నీచమైన ప్రచారాలు ట్రోల్స్ నడిపింది #JaiTDP వారే.. బాలకృష్ణ బిల్డింగ్ నుంచే..
#YSSharmila #naralokesh #chandrababu #apnews #ysjagan #ysrcp #BreakingNews
తిరుమల వెంకటేశ్వరునికి పంగ నామాలు .. శేషాచలం అడవి కబ్జా..
పవిత్ర శేషాచలం అడవుల్లో టీడీపీ పులివర్తి నాని 122 ఎకరాల అటవీ భూముల కబ్జా
#saveTTD #SaveAPFromTDP #Tirumala #Tirupati
రాజధాని పేరుతో పర్యావరణానికి బాబు సర్కార్ తూట్లు
విధ్వంసంపై ఎన్‌జీటీ సీరియస్ ,ఇప్పటికే చంద్రబాబు 100 కోట్ల జరిమానా కు క్షమాపణలు
2 వేల ఎకరాల మేర జల వనరులను కనుమరుగు,అనంతవరం కొండను త్రవ్వి పూర్తిగా మాయం చేసింది
#Andhrapradesh #saveapfromtdp #cbnjungleraj
YSRCP IT WING Official™ retweeted
Buchepalli family Loyalty towards YS family
రాజకీయాల్లో పరిచయాలు చాలానే ఉంటాయి
కానీ ఇలాంటి ఆత్మీయ బంధాలు చాలా అరుదు
మాటల్లో కాదు నమ్మకంలో కనిపించే బంధం బుచ్చేపల్లి కుటుంబానిది! ❤️🔥
#ysjagan #darsi #ysrcpsm
#YSjaganAgainIn2029
చంద్రబాబు నీ పాలనలోప్రచారాలకు తగలేసే డబ్బు తో ఈ పాటికి మెడికల్ కాలేజీ లు అన్నీ రెడీ అయ్యేటివి
మీ దరిద్రపు పాలనలో స్కూల్ లో ఉన్న ఆడపిల్లలపై జరిగిన రంపం దాడిలో గాయపడి ప్రాణాలతో భయటపడింది అంటే కారణం అక్కడ ఆ ప్రభుత్వ హాస్పిటల్ ఉండటం .. ఇప్పుడైనా PPP మానుకో
#EndOfTDP #CBNFailedCM
చంద్రబాబు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావ్ ..మెడికల్ కాలేజీ లను ,భూములను 66 సం లకు లీజుకి ఇస్తావా ?
ప్రజల ప్రాణాలకు విలువలేదా ? నీకు డబ్బే ముఖ్యమా ?
కేంద్రంతో కుమ్మక్కు అయి ప్రజల ప్రాణాలను,భూములను దోచుకోవడం మీ పనా?
#EndOfTDP #CBNFailedCM #AndhraPradesh #CBNTurnedAPIntoBihar
YSRCP IT WING Official™ retweeted
షర్మిలమ్మా… @realyssharmila
మీ కుటుంబాన్ని అథఃపాతాళానికి తొక్కేయడానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశాడో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. చివరకు మీ తాతగారు రాజారెడ్డిగారి దారుణమైన హత్య వెనుక ఉన్నదీ చంద్రబాబు పన్నాగమే.
చంద్రబాబుతోనూ, ఆయన ముఠాతోనూ వైయస్సార్‌గారు 30 ఏళ్లపాటు పోరాటం చేశారు. ఆ కుట్రలను తట్టుకుంటూ, ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందిస్తూ, జననాయకుడిగా, మహానాయకుడిగా ఎలా ఎదిగారో, ప్రజల గుండెల్లో ఎలా నిలిచిపోయారో తెలియంది కాదు.
వైయస్సార్‌గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిక్షణం కూడా ఆయన్ని దించేయడానికి ఇదే చంద్రబాబు, ఆయన ముఠా చేయని ప్రయత్నం లేదు. చివరకు ఆయన ఆకస్మిక మరణం, ఈ మొత్తం ఘటనపై నెలకొన్న ప్రశ్నలకు ఇవ్వాళ్టికీ సమాధానాలు దొరకలేదు.
ఆ తర్వాత కూడా ఇదే చంద్రబాబు, ఆయన ముఠా మీ కుటుంబాన్ని ఎలా కష్టాలపాలు చేశారో, స్వయంగా మీ అన్నగారిని అన్యాయంగా ఎలా నిర్బంధానికి గురిచేశారో, చివరకు మీ వ్యక్తిత్వంపైన కూడా దారుణమైన దాడి ఎలా చేశారో ప్రజలందరికీ గుర్తే. అదే చంద్రబాబు ముఠాపై మీరు ఫిర్యాదు కూడా చేశారు. అలాంటి చంద్రబాబు, ఆయన ముఠాతో ఇవాళ మీ మైత్రి, చెలిమిని కళ్లారా చూస్తున్న వైయస్సార్ అభిమాని దిగ్భ్రాంతి చెందుతున్నాడు.
మీ తండ్రిగారిని దారుణంగా మాట్లాడుతున్నా, మీ తాతగారు రాజారెడ్డిగారిని అవహేళన చేస్తున్నా, ఆయనకు తప్పుడు ఉద్దేశాలు అంటగట్టి ఒక ముద్ర వేస్తున్నా మీ కుటుంబాన్ని గొడ్డలి కుటుంబం అన్నా, మీరు ఖండించడం లేదు.పైగా అదే ముఠాతో మీరు నిరంతరం సమావేశం అవుతున్నారు.
మీ రాజకీయ సౌకర్యం కోసం, మీ పొలిటికల్ ప్రయోజనాల కోసం చంద్రబాబుతో మీ సమావేశాలపై పత్రికల్లో వచ్చిన కథనాలకు మీరు సొంత భాష్యాలను, నిర్వచనాలను ఇచ్చుకుంటున్నారు. ఒకరికి మద్దతుగా ఇంకొకరు పనిచేస్తున్నప్పుడు, కలిసి ముందుకు సాగుతున్నప్పుడు చెట్టాపట్టాల్ అని అనడం, రాయడం సాధారణంగా జరిగేదే. ముఖ్యంగా రాజకీయ కథనాల్లో దీన్ని విస్తృతంగా వాడుతారు. అనేక తెలుగు పత్రికలు ఇవే పదాలను కొన్ని లక్షలసార్లు ప్రయోగించారు, రాశారు. కాని, ఇవాళ మీరు ఈ వార్తా కథనాన్ని వక్రీకరించి వాటికి మీ పొలిటికల్ ఆలోచనలు, చంద్రబాబు కుట్ర వ్యూహాలను అద్ది, ప్రజలకు తప్పుడు అభిప్రాయాలు పంపే ప్రయత్నం మీరు ప్రయత్నిస్తున్నారన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది.
మీరు ట్వీట్ చేయగానే, చంద్రబాబు సుపుత్రుడు, ఈరాష్ట్రానికి పట్టిన దరిద్రం, లోకేష్ వెంటనే మీకు మద్దతు పలకడం, గొర్రె తోలు కప్పుకున్న తోడేలు మాదిరిగా మానవ సంబంధాలు గురించి లెక్చర్లు ఇవ్వడం వెనుక ఉద్దేశాలేంటో, ప్రజలందరికీ అర్థంకానిది కాదు. అవకాశం వచ్చినప్పుడల్లా మీ కుటుంబాన్ని కూల్చేయడానికి వాళ్లు వేసే ఎత్తులు, విద్యలు ఇవన్నీ. నిజమైన సైతాన్‌లు వాళ్లంతా. ఇవాళ వాళ్లు నీకు పలికే మద్దతు అంతా వైయస్సార్‌గారి కుటుంబం కూలిపోవాలన్న ఉద్దేశంతో చేసిందే. తన మామ బాలకృష్ణ భవనంలోనే సోషల్ సైకోలను పెట్టి మీ వ్యక్తిత్వాన్ని హననం చేసింది ఇదే చంద్రబాబు, లోకేష్ అని మీరు మరిచిపోవడం ఆశ్చర్యకరం.
తెలంగాణలో పార్టీ పెట్టిన మీరు, తెలంగాణ నా గడ్డని నినదించినమీరు ఆకస్మికంగా అక్కడ పార్టీని మూసేసి, కాంగ్రెస్ తరఫున ఈ రాష్ట్రానికి వచ్చిన నాటినుంచీ చంద్రబాబుకు అనుకూలంగానే పనిచేస్తున్నారు. బహిరంగంగా, బీజేపీతో, అంతర్గతంగా కాంగ్రెస్‌తో చంద్రబాబు స్నేహం, చెట్టాపట్టాలేసుకోవడం అందరికీ తెలిసిందే. గడచిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడమే లక్ష్యంగా, చంద్రబాబు ఎలా చేయమంటే మీరు అలాచేశారు, ఎవర్ని నిలబెట్టమంటే వారిని నిలబెట్టారు. జగన్ విజయావకాశాలను దెబ్బతీసే ప్రయత్నంలో చంద్రబాబు వేసే కుట్రలు, మీరు తోడ్పాటు అందించారు.
మీ కుటుంబంలో మీ అన్నగారికి, మీకూ మధ్య జరిగి ఉత్తర ప్రత్యుత్తరాలు, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఆ లేఖలు, నేరుగా టీడీపీ అధికారిక హేండిల్ ఏరకంగా బయటకు వచ్చాయి? మొన్న బెంగళూరు ఇంటి విషయలో మీకూ, మీ అన్నగారికి అంతర్గతంగా జరిగిన విషయాలు ఎల్లోమీడియా ద్వారా, అదీ స్థానిక ఎన్నికలకు ఒక్కరోజుముందు ఎలా బయటకు వచ్చాయి? మీరు ఆరోజు చేసిన ట్వీట్ ఎవరికి ఉపయోగపడాలని చేశారు? మరి ఇవన్నీ మీరు, చంద్రబాబుతో రాజకీయంగా కలిసిమెలిసి చేస్తున్న రాజకీయ కుట్రలు కావా? మరి రాజకీయంగా చెట్టాపట్టాలు వేసుకుని ముందుకు సాగుతున్నట్టా? కాదా?
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ?
నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట.
@ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు.
ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ?
నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే
రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది.
ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ?
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి.
ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
నవంబర్ 28న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో
అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ సభ్యులు నిర్వహించనున్న
జాతీయ స్థాయి నిరసన కార్యక్రమం ‘చలో రాంలీలా మైదాన్’కు సంఘీభావం, మద్దతు, వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆహ్వనం
#ysjagan #YSRCongressParty #YSJaganMohanReddy #YSRCP
23
400
2027 - జనంలోకి మరింత బలంగా వెళ్ళనున్న YSRCP.
2027 - July లో YSRCP Plenary!
2027 - YSRCP Plenary లో Manifesto విడుదల!
2027 - September లో YS Jagan పాదయాత్ర ప్రారంభం!
#YSJagan #YSJaganMohanReddy #YSRCongressParty
పంచాయతీ ఎన్నికల ముసుగులో టిడిపి గూండాలు అరాచకం
తగాదాల మద్య పల్లెలను తగలబెడుతున్న చంద్రబాబు
#CBNTurnedAPIntoBihar #CBNJungleRaj #SaveAndhra #PawanKalyan #APLocalBodyElections
సిగ్గు ఉందా చంద్రబాబు ? నువ్వు వార్డ్ మెంబర్ కూడా గెలవలేవు అది నీ బ్రతుకు ..
ప్రజలే నిన్ను** ము@డ్డి మీద తంతారు..
డబ్బులకు పోలీసులే సర్పంచ్ పదవులను అమ్ముకుంటున్నారు..
దమ్ముంటే రండి చూసుకుందాం
#CBNTurnedAPIntoBihar #CBNJungleRaj #SaveAndhra #PawanKalyan #APLocalBodyElections
వైయస్సార్ జిల్లా
సింహాద్రిపురం మండల కన్వీనర్ శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు
#CBNTurnedAPIntoBihar #CBNJungleRaj #SaveAndhra #PawanKalyan #APLocalBodyElections
YSRCP IT WING Official™ retweeted
విశాఖపై పగ ఎందుకు??
విశాఖలో ఉన్న కొండలకు ఎందుకు బోడి గుండు కొడుతున్నారు??
ప్రకృతి విధ్వంసం ఎందుకు చేస్తున్నారు??
YSRCP IT WING Official™ retweeted
పులివెందుల్లో రాళ్ల దాడికి టీడీపీ మూకలు కుట్ర
సింహాద్రిపురం సచివాలయం వద్దకు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు రాగానే రాళ్లు విసిరేందుకు అనువుగా రాళ్ల కుప్పను ఏర్పాటు
మీ పోలీసులకి తెలియకుండానే ఈ కుట్రలు జరుగుతున్నాయా @ncbn ?
#TDPGoons
#CBNTurnedAPIntoBihar
#SaveDemocracyInAP
#SadistChandraBabu
ఫీజులపై పొంతన లేని లెక్కలు,చంద్రబాబుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
అసెంబ్లీకి ఒక లెక్క,ప్రజలకు మరో లెక్క,
కాగ్ పత్రాల్లో ఇంకో లెక్కా..వాటిలో ఏది నిజం బాబూ?
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు ఒకదానితో మరొకటి పొంతన ఉందా?
2019మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి?
180
గతం లో బాలకృష్ణ ఇంటి నుండి వ్యక్తిగత విమర్శలు చేసిన మీరు ఇప్పుడు కూడా మీ బుద్ది లో ఏం మారడం లేదు.. ప్రచారాలు ఏం తక్కువ కాదు
#ShameOnTDP #TDPGoons #SaveDemocracy #SaveWomen
Inviting an elder to one's daughter's wedding is a matter of courtesy and culture. The story in @SakshiNews about @realyssharmila garu's invitation to @ncbn garu is extremely demeaning to a woman, and they are completely unacceptable.
Public life can have strong political differences, but it must never lose its basic values. Personal attacks on a woman have no place in Andhra Pradesh. I strongly condemn @sakshinews for their irresponsible article.
My best wishes to Sharmila garu and her family for the happy occasion.
YSRCP IT WING Official™ retweeted
🚨 #CBNFailedCM
విశాఖని గంజాయికి అడ్డాగా మార్చేసి.. మహిళలకి సేఫ్ సిటీ అని ఎలా అంటావు @naralokesh ?
రాష్ట్రంలో ఎక్కడ గంజాయి దొరికినా.. వేళ్లన్నీ విశాఖపట్నం వైపే చూపిస్తున్నాయి. దాన్ని కవర్ చేయడానికేనా ఈ కవరింగ్ స్టేట్‌మెంట్లు
మారికవలసలో పట్టపగలు ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి మత్తు ముఠా చొరబడగా.. ఆమె కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు ముగ్గురు యువకులను పట్టుకున్నారు. వారి వద్ద ఇంజెక్షన్లు, అనుమానాస్పద పౌడర్ కనిపించింది.
అయినా వైజాగ్‌లో ఉమెన్స్ సేఫ్టీ గురించి మీరు ఆలోచించే వారైతే విశాఖ బీచ్‌లో మద్యం విక్రయాలకి అనుమతించేవారా నారా లోకేష్?
ఎవరి చెవిలో పూలు పెట్టడానికి ఈ బిల్డప్ మాటలు చెప్పు!
#SadistChandraBabu
#LooseLokesh


















