
⭐L-Tax Adviser to StanFRAUD ⭐⭐Massive fan of cell phone inventor, Bob Garu. @JaiTDP founding motto : You loot, I loot, and together we loot.
Mangalagiri
Joined August 2025
- Tweets21.8K
- Following317
- Followers956
- Likes66.6K
Pinned Tweet
This is what I have always said: @ysjagan is a reformer, whereas @JaiTDP and @ncbn are credit chors.
The people of Andhra Pradesh have been foolishly brainwashed into choosing feudal TDP over Y. S. Jagan.
#CreditChorBabu
"కూడా అక్కడ jsp కి వెయ్యొద్దు మన సామాజిక వర్గం అమ్మాయికి వెయ్యండి..."
కుల ప్రస్తావన లేని రాజకీయం? @JanaSenaParty 🤔
యాక్.. తూ 🤮🤮
అందరికి నమస్కారం.
మేము గెలిచాము అని కొన్ని పోస్ట్ లు.
ఓడిపోయాము అని కొన్ని పోస్ట్ లు చూసాను.
మేము పోటీ చేసిన డివిజన్ నుండి ఓడిపోయాం. అక్కడ వైసీపీ గెలిచింది.
ఈ ఓటమి నుండి నేను బాధ పడకపోగా చాలా నేర్చుకున్న.
నేను నిరంతరం రాజకీయాల్లోనే ఉన్నాను, ఉంటాను. నాకు అవకాశం ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ నా ప్రయాణం లో కుటుంబ భారం మొత్తం మోస్తున్న మావారికి మా డివిజన్ రిజర్వేషన్ మారటం తో ఒక అవకాశం వచ్చింది. తన నాయకత్వం లో మా ఊరు కి సర్వీస్ చేసి తన మంచితనం, నాయకత్వం ద్వారా లోకల్ గా పనులు చెయ్యాలి అనే అభిప్రాయం తో ఎన్నికలు బరిలో దిగాను. కలెక్టర్ గారి నుండి రిజర్వేషన్ సర్కులర్ రాగానే ముందుగా స్థానికం గా ఉన్నా టీడీపీ లీడర్లకే సమాచారం ఇచ్చాము. మన డివిజన్ నుండి మావారు పోటీ చేస్తారు. దానికి కావాల్సిన అవసరాలు నేను ఏర్పాటు చేసుకుంటా అని. ముందు సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. నేను నమ్మి మిగిలిన నామినేషన్ తాలూకు పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నా. ఇంతలో నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోకల్ గా ఒక మాజీ వైసీపీ వ్యక్తి ని టీడీపీ తరుపున కంటెస్టెంట్ గా ఊరు శివాలయం దగ్గర మీటింగ్ పెట్టి ప్రకటించారు. మరుసటి రోజూ ఉదయం అతనికి టీడీపీ కండువా వేశారు MLA గారి సమక్షంలో.
ఆ విషయం తెలిసి వెళ్లి MLA గారి తో ఆర్గుమెంట్ పెట్టుకున్న. రెండు రోజులు ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు ప్రభావం చివరిగా మా అమ్మ గారి ఊరు అయిన త్రోవగుంట కి వెళ్ళమని పట్టు బట్టాడు ఆయన. నేను వెళ్లను అక్కడ వైసీపీ మెజారిటీ వచ్చే డివిజన్ అది. పైగా లోకల్, నాన్ లోకల్ అనే వాదన తో ఇబ్బంది పెడతారు. నేను వెళ్లను మా డివిజన్ లోనే jsp or ఇండిపెండెంట్ గా వేసి ఎలక్షన్ చేసుకుంటా అని చెప్తే... MLA గారు కుదరదు అలా వెయ్యొద్దు, అక్కడ నాయకులని పిలిచి మాట్లాడతా అన్నాడు. పిలిచి మాట్లాడి వాళ్ళని ఒప్పించి మమ్మల్ని పంపించాడు అక్కడ కి. కానీ వాళ్ళ ని సమన్వయము చేయటం లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తరువాత ఎదురు అయినా చాలా పరిణామాలు MLA గారి దృష్టిలో పెట్టిన సరే సరైన స్పందన లేదు. ఒక పక్క ప్రచారం మరొక పక్కన మిగిలిన అవసరాలు కోసం ప్రయాస, తో పాటు ఈ వ్యతిరేక దృవాలు సమన్వయము నాకు కత్తి మీద సాము అయ్యింది. ఇది ఇలా ఉంటే.
అటు వైసీపీ నుండి నాన్ లోకల్ ఫీలింగ్, మాల, మాదిగ అనే అంతరం తీవ్రంగా తెచ్చారు. నాకు సపోర్ట్ ఉంటారు అనుకున్న పెద్ద నాయకులు అవసరానికి ఏ విధంగాను అందిరాలేదు..మా అధ్యక్షులు వారు శాలువా కప్పిన నాయకుడు కూడా అక్కడ jsp కి వెయ్యొద్దు మన సామాజిక వర్గం అమ్మాయికి వెయ్యండి అని అంతర్గత ప్రచారం చేయటం కొసమెరుపు.
టికెట్ తెచ్చుకోవటం నుండి నిన్న రిజల్ట్స్ వరకు ఒంటరి పోరాటమే చేశాను. ఈ ఓటమి నన్ను బాధపెట్టకపోగా కొండంత మనో దైర్యం ఇచ్చింది. ఇంతకంటే పెద్ద ఎలక్షన్ చేయగలిగే అనుభవం ఇచ్చింది. ఆర్ధికంగా నష్టపోయాను అనే చిన్న కినుక తప్ప మిగిలిన అన్నీ నాకు పనికొచ్చేవే జరిగాయి ఈ ఎలక్షన్ వలన.
మేము పోటీ చేసిన ఊర్లో చాలా సమస్య లు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తా అని చాలా బలం గా చెప్పా. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమం. ఇప్పుడు గెలిచిన వారి ఆధ్వర్యంలో అయినా ఆ ఊరు బాగుపడాలి అని బలం గా కోరుకుంటున్నాను.వర్షాకాలం ఎవరైనా చనిపోతే పుట్టిన ఊరు లో కాకుండా పోరుగూరు తీసుకొని వెళ్లి ఖననం చెయ్యాల్సిన దుస్థితి అక్కడ. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అనే దానికి ఆ ఊరు నిదర్శనం. నాయకులు ఎక్కువ ఉండటం వలన ఊరు వర్గాల పోరు లో ఆగం అయ్యింది అక్కడ.
12రోజులు వ్యవధి లో నన్ను ఇంతగా నమ్మి ఓట్లు వేసిన 1509మంది ఓటర్లకి నేను చేయగలిగిన సాయం చేస్తూ అందుబాటులో ఉంటా అని మాటిస్తున్న.
మేయర్ కి ఓటు వేసి కార్పొరేటర్ కి కాళీ స్లిప్ మడతపెట్టి వేసి వెళ్లారు 100కి పైగా ఓటర్లు ఒక బూత్ పరిధి లో. అది కొసమెరుపు అక్కడ 🤣🤣. నవ్వాలో, జాలిపడాలో అర్ధం కానీ పరిస్థితి నిన్న ఆ కౌంటింగ్ అప్పుడు నాకు ఆ బ్యాలెట్ స్లిప్స్ చూసి 🤦♀️. రేపు ఎలక్షన్ కి కొన్ని జాగ్రత్త లు మీకు పనికొస్తాయ్. తరువాత ట్వీట్ లో చెప్తా
శిలాపలకాల చంద్రం retweeted
Please don't underestimate the impact of these pages.
Manaki pages unna lekapoyina pedda difference em undadhu. Kaani vallaki unna pages entha dangerous ante, ee photo lo Hemanth kante aa pages admins spread chesthunna fake news inka dangerous!
Fake news ela spread chesthunnaro okasari observe cheyandi. Evidence tho legal ga approach ayithe, aa pages meedha action teesukovadam pedda kashtam em kaadhu!
What's stopping you, @YSRCParty @JaganannaCNCTS?
Ilaanti fake news neutral ga unde educated public meedha chaala impact create chesthundhi. Especially politics ki dooranga untu, elections time lo vote veyaalani anukune people kuda misinformation valla influence ayye chance undhi.
ఇప్పుడు ఏ గుడి మెట్లు కడుగుతాడు రా మీ వాడు, జెండాకూలి @Sesha4Janasena 😭😭
Stay strong @RayapatiAruna 🥲
Please DM me The EVM fraud/hack files in #AndhraPradesh
🙏
Well, well @INC_Andhra 😭😭😭
See, no one likes you in #AndhraPradesh
Rallying call for @Praja_Prastanam and @chicagobachi 🙏
Anna, I sincerely request you to focus on strengthening our social media team. I hope you’ll consider my suggestion this time. We were once ranked second in the country in social media presence. Let’s work together to regain that position! @ysjagan
Only morons like you say Bob is a visionary for bankrupting the state and selling 99paise per acre to his cabal members. 🤡
Replying to @jayammuCBN @ysjagan
Instead he sold off all our pension money, municipal development reserves, took out numerous loans which will need 10 more yrs to stabilize. Gr8 assole jagan is.
When are they going to trail Mahatma Gandhi ji? 🤔
"Political activities like dharna, hunger strikes and practices like Sathyagraha have no place in a Constitutional democracy," says Kerala High Court, quoting a 2017 precedent.
HC says students indulging in such activities in an educational institution are liable to be expelled.
HC makes these observations while setting aside a single bench's interim order which had allowed 16 suspended students of Sree Sankaracharya Sanskrit University to appear for semester exams.
Hello @RahulGandhi ji, why are you not speaking this injustice? 🤔
Part 2 of my 3-part conversation with
@paranjoygt on
SIR, ECI & Compromised electoral integrity
This part deals with the stealing of Andhra Pradesh elections.
Here’s the link:
youtu.be/XUOVt3LQa50
I really do not know about India. But, looking at #AndhraPradesh, what you said is cent percent correct.
శిలాపలకాల చంద్రం retweeted
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP
You had a choice to behave like a normal human being.
But, you chose to be like a snacks munching, gutter fake news peddler 🤷♂️
But she had a choice to reject the film when they approached.
Want money then and Attention now?
#RadhikaApte
Your message will reach a wider audience if you expose the atrocities committed by the BJP’s alliance partner, @JaiTDP, in #Andhra
The extreme violence involving party cadres, police and election officials in recent days are just a few examples of a much larger pattern.🥹
Oh dear @IndiaToday, your journalists are stooped to the level of TDP Fake News Factory channels like @abntelugutv @tv5newsnow 😂
That's some achievement. Congratulations. 🤣
Open your eyes @Akshita_N 🤡
Hello @PattabhiRamK1 and war-room incharge @DGunapati, what do you say now?
నేషనల్ మీడియాపై దాడి చేసింది టీడీపీ వ్యక్తులే..
- @IndiaToday టీమ్‌పై దాడి చేసిన టీడీపీ కార్యకర్తల గుట్టురట్టు చేసిన స్థానికులు
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ @ncbn ప్రభుత్వ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా జాతీయ మీడియా ప్రతినిధులపై దారుణంగా దాడికి తెగబడటం.. కూటమి ప్రభుత్వ అహంకారానికి, శాంతిభద్రతల విచ్ఛిన్నానికి పరాకాష్ఠ.
పులివెందులలో ‘ఇండియా టుడే’ (India Today) అసోసియేట్ ఎడిటర్ అబ్దుల్ బషీర్, కెమెరామన్ విజయ్‌లపై విచక్షణారహితంగా దాడి చేసి, కెమెరాలు పగులగొట్టి, ఫోన్లు లాక్కొని పచ్చ మూకల వైపరీత్యం ఏపీ ప్రతిష్టను దేశంలోనే సిగ్గుతో తలదించుకునేలా చేసింది. రాష్ట్రంలో పచ్చ మూకల జంగిల్ రాజ్‌కు అద్దం పడుతోంది.
పులివెందుల అహోబిలపురం పోలింగ్ బూత్ ఎదురుగా పోలింగ్ ప్రక్రియను కవర్ చేస్తున్న జాతీయ మీడియా ప్రతినిధులపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేసిన టీడీపీ గూండాల వివరాలను స్థానికులు బట్టబయలు చేశారు.
ఆరోజు దాడి జరిగిన ప్రాంతంలో, దాడి జరిగిన సమయంలో ఉన్నవారి వీడియోలను పరిశీలించారు. వీరంతా పులివెందుల పట్టణానికి సంబంధించిన వాళ్లు కాదు.. అయినా పోలింగ్ రోజున బూత్‌లను ఆక్రమించుకునే పనిలో భాగాంగా లింగాల మండలం నుంచి వచ్చారు. పక్క మండలం నుంచి వచ్చి దారుణాలకు తెగబడ్డారు.
లింగాల మండలం, ఇంట్యాల గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి, ఆయన అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలను స్థానికులు బయటపెట్టారు. ఈ విశ్వనాథరెడ్డి భార్య చల్లాదేవి ప్రస్తుతం లింగాల నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు.
నేషనల్ మీడియాపై దాడి జరిగి రెండ్రోజులు గడుస్తున్నా సరే.. బాధ్యులపై కనీస చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అహోబిలపురం పోలింగ్ బూత్ ఎదురుగా ఏకంగా 4 సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. గేటు వద్ద 20 మంది పోలీసులు ఉన్నారు. అంత మంది పోలీసుల కళ్లముందే, సీసీ కెమెరాల నిఘాలో దాడి జరిగినా చర్యలు శూన్యం.
అధికార పార్టీ ఆదేశాలతోనే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
జాతీయ మీడియాపై పచ్చ మూకలు చేసిన దౌర్జన్యాన్ని వైసీపీపై నెట్టేందుకు ఎల్లో మీడియా ద్వారా విచ్చలవిడిగా విషప్రచారం చేస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండియా టుడే నేషనల్ మీడియా రిపోర్టర్ @Journo_Abdul, కెమెరామెన్‌పై దారుణంగా దాడి జరిగితే కనీసం స్పందించని స్థితిలో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఉందంటే ఏపీలో ప్రజాస్వామ్యం ఎంత ప్రమాదంలో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు ప్రజలు, రాజకీయ విశ్లేషకులు.
@ANI @PTI_News @ndtv @IndiaToday @TimesNow @CNNnews18 @ThePrintIndia @TheHindu @IndianExpress @NewIndianXpress @BBCWorld @Reuters
కాపీ కొట్టిన ఫెయిల్ అయ్యావ్ ఏంటి గూగుల్ మినిస్టర్ @satyakumar_y 🤣🤣
ఏమిరా మీ వల్ల దేశానికి ఉపయోగం 🤣🤣
కూలీలపాలెం అభ్యర్థి @Sesha4Janasena 2 ఓట్ల తేడాతో టీడీపీ రెబెల్ పై గెలుపు 🔥🔥
This quoted post is unavailable.
శిలాపలకాల చంద్రం retweeted
దేశం కట్టే వడ్డీ ఎంతో తెలుసా? 💸
2026-27 కేంద్ర బడ్జెట్‌లో వడ్డీ చెల్లింపులకే ₹14.04 లక్షల కోట్లు!
మొత్తం ఖర్చులో దాదాపు నాలుగో వంతు కేవలం అప్పుల వడ్డీకే.
పోల్చి చూడండి:
▪️ రక్షణ: ₹7.85 లక్షల కోట్లు
▪️ విద్య: ₹1.39 లక్షల కోట్లు
▪️ ఆరోగ్యం: ₹1.07 లక్షల కోట్లు
మూడూ కలిపినా ₹10.31 లక్షల కోట్లే!
మరి ఈ అప్పులు ఎవరు చేశారు? 🤔
📊 స్వాతంత్ర్యం నుంచి 67 ఏళ్లలో (1947–2014): ₹64.11 లక్షల కోట్లు
📊 మోదీ ప్రభుత్వ 12 ఏళ్లలో (2014–2026): ₹137.06 లక్షల కోట్లు
67 ఏళ్లలో చేసిన అప్పు కంటే,
12 ఏళ్లలోనే రెట్టింపుకు పైగా అప్పు చేశారు!
ఇప్పుడు మొత్తం అప్పు: ₹201.17 లక్షల కోట్లు.
ఇది మా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్‌లో చెప్పిన లెక్క.
దేశాన్ని కాపాడే సైన్యం, పిల్లల చదువు, ప్రజల ఆరోగ్యం,
ఈ మూడింటి కంటే ఎక్కువ డబ్బు అప్పుల వడ్డీకే పోతోంది.
ఈ రోజు చేసే ప్రతి అప్పుకూ వడ్డీ కట్టేది రేపటి తరమే! 🙏
#DebtTrap #Budget2026 #IndiaDebt






















