😀😀
Adani gadni convert cheddama ani matladukuntunnaru anthe kadara @iTDP_Official 🤣🤣🤣
Nethi nejayathi unna journo👇🏻👇🏻
ఏపీ రాజకీయాల్లో ఇంతకుముందెన్నడూ జరగని సందర్భం ఇది .. ఎన్నికల సమయంలో చెవిరెడ్డి ఏ బూత్ దగ్గరకు వెళ్తే నేనే అక్కడికే వస్తాను అని ఎమ్మెల్యే పులివారి సతీమణి సుధారెడ్డి ఫాలో అవడం సంచలనంగా మారింది .. నా భర్తను చంపాలని చూసావు .. ఎస్పీతో సహా పోలీసుల్ని నీ ఇంట్లో పనోళ్ల మాదిరి వాడుకున్నావ్ .. ఈ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు చేయకుండా నీ వెంటే నీ కారులోనే నేనూ వస్తాను ..అని సుధారెడ్డి అంటుంటే పాపం చెవిరెడ్డి ఏమి సమాధానం చెప్పాలో తెలీక సైలెంట్ గా ఉండిపోయారు .. దీనిపై మీరేమంటారు ? మీ అభిప్రాయం చెప్పండి ?
King™️👑 retweeted
ప్రభావశీలమైన, తెలివైన, అనర్గళమైన సమాధానాలు
ఇలాంటి అంశాలపై 'అంధభక్తుల' నోరు మూయించేలా ఇటువంటి సమాధానాలను రూపొందించాలి.
@LoudAndKlear @nazir28 @Anithareddyatp @CockroachGaruX @ysrcp_vjw @Ragnarlathbroc
King™️👑 retweeted
Democracy in Andhra Pradesh @naralokesh ✊🏼♥️
This is not 1980s Bihar!
But 2026 Andhra Pradesh 🙏🏽
During the ongoing ZPTC, MPTC elections, petrol bombs are being used!
Petrol bombs were thrown near polling booths in Yerripalli, Vemula in Pulivendula, creating panic and chaos.
YSRCP alleges that ruling TDP is carrying out the attacks. They also allege voter obstruction, large scale and intimidation.
King™️👑 retweeted
కాలువలు పూడుకుపోతే అప్పుడే నీళ్లు అన్ని ఎక్కడికి పోయాయి చెప్మా 😂😂😂😂
చెప్పే వాడికి వినేవాడు వెర్రి పుష్పం అంట 🙃
Pic :1 పొద్దున్న సాక్షి వాడు వేసింది..
Pic 2 ఇప్పుడు నేను తీసింది...
మామూలుగా అయితే చూసి నవ్వుకొని వదిలేసే వాడిని కానీ అలా వదిలేయడం వలన దూరంగా ఉండే వాళ్ళు అదే నిజం అనుకునే అవకాశం ఉంది అందుకే కౌంటర్ అవసరం అని అర్ధం అయింది...
ఇక్కడ ప్రతి ఏరియా లో E-series Roads కి అలానే N- Series road లకి అలానే lps లో రైతులకి ఇస్తూన్నా ప్లాట్లు కి డ్రైన్ work లు జరుగుతున్నాయి ఇంకా గత పదిరోజుల్లో రొండు తుఫాన్లు వచ్చాయి, నిన్న early మార్నింగ్ 3 నుండి ఇవ్వాళా early మార్నింగ్ 3 వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది, అంత వర్షం కురుస్తున్నప్పుడు, పనులు జరుగుతు కాలువలు పూడుకొని పోయినప్పుడు road మీద నీళ్లు లేకుండా ఏం ఉంటాయి....
నాకు తెలుసు నేను ఎంత చెప్పిన ఇవన్నీ సాక్షి వాళ్ళకి ..వైకాపా సన్నాసులకు అర్ధం కావు అని ఎందుకు అంటే వాళ్ళు కడుపుకి అన్నం తినడం మానేసి అబద్దాలు తిని బ్రతకడానికి అలవాటు పడ్డారు....
Note: ఎవడికి అయిన ఆవి పాత ఫోటోలు అని doubt ఉంటే అక్కడ ఆగి ఉన్నా కార్ బిగ్ టీవీ వాళ్ళది..చూసుకోండి
King™️👑 retweeted
మీ పోరాటం చిరస్మరణీయమైనది
మన కుటుంబం పోరాడుతూనే ఉంటుంది
మీ చిరునవ్వు అలాగే ఉండాలి
కళ్యాణి గారూ, మీ అనుచరులుగా ఉండటం మాకు గర్వకారణం @VaruduKalyani @ysjagan @2024YCP
Repudunne space ki rara
Pic :1 పొద్దున్న సాక్షి వాడు వేసింది..
Pic 2 ఇప్పుడు నేను తీసింది...
మామూలుగా అయితే చూసి నవ్వుకొని వదిలేసే వాడిని కానీ అలా వదిలేయడం వలన దూరంగా ఉండే వాళ్ళు అదే నిజం అనుకునే అవకాశం ఉంది అందుకే కౌంటర్ అవసరం అని అర్ధం అయింది...
ఇక్కడ ప్రతి ఏరియా లో E-series Roads కి అలానే N- Series road లకి అలానే lps లో రైతులకి ఇస్తూన్నా ప్లాట్లు కి డ్రైన్ work లు జరుగుతున్నాయి ఇంకా గత పదిరోజుల్లో రొండు తుఫాన్లు వచ్చాయి, నిన్న early మార్నింగ్ 3 నుండి ఇవ్వాళా early మార్నింగ్ 3 వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది, అంత వర్షం కురుస్తున్నప్పుడు, పనులు జరుగుతు కాలువలు పూడుకొని పోయినప్పుడు road మీద నీళ్లు లేకుండా ఏం ఉంటాయి....
నాకు తెలుసు నేను ఎంత చెప్పిన ఇవన్నీ సాక్షి వాళ్ళకి ..వైకాపా సన్నాసులకు అర్ధం కావు అని ఎందుకు అంటే వాళ్ళు కడుపుకి అన్నం తినడం మానేసి అబద్దాలు తిని బ్రతకడానికి అలవాటు పడ్డారు....
Note: ఎవడికి అయిన ఆవి పాత ఫోటోలు అని doubt ఉంటే అక్కడ ఆగి ఉన్నా కార్ బిగ్ టీవీ వాళ్ళది..చూసుకోండి
King™️👑 retweeted
మా కమ్యూనిటీలో ISKCON వాళ్ళు every year వస్తారు ప్రచారం చెయ్యడానికి. ఎవరైనా ఒక అమెరికన్ ఇలా కొడితే కనీసం 5-10 years లోపల వేస్తారు
పోలీసులకు చెప్పడం లాంటి option ఉంది అని తెలియదు అనుకుంటా సర్ కి
లేదా బలహీనమైన ఆడవాళ్ళ మీద ప్రతాపం చూపించాలీ అనుకున్నాడేమో


















