ప్రేమించండి… కానీ ఒకరి గౌరవాన్ని మరొకరు కాపాడుకోండి. ❤️
#love
Arey naaku theliyaka aduguthunna
Maatladukonetappudu yevariki chepparu..
Godavalu padetappudu yenduku ra cheppukuntaru meeru
#Sillyfellows
7
22
602
PHYSICS MAM retweeted
45 Days is a timeline to appeal for recounting !
Why did @CEOAndhra issue a Memo(THAT TOO URGENT/REMINDER) to BURN the VVPAT with in 20 days ???
As per Rule 94(B) of election commission of India the VVPAT slips should be kept for one Year !
PHYSICS MAM retweeted
పావలా గాడు 30 వేలు మిస్సింగ్ 30 వేలు మిస్సింగ్ అంటే ఏంటో అనుకున్నా 🤯
బొల్లోడి నియోజకవర్గంలో 30 వేల ఓట్లుకు లెక్క మిస్సింగ్ అహ్ 😭😭
#IllegalCM #CBNisEVMCM
PHYSICS MAM retweeted
Just for one constituency lone ila unte..
Inka anni investigate cheste situation ento..
But thanks for these @reporters_co people to bring this out..
PHYSICS MAM retweeted
బ్రిటీష్ పాలకుల నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. ఆయన ధైర్యసాహసాలు, త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆ మహావీరుడి పేరు పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
PHYSICS MAM retweeted
Replying to @CEOAndhra
Simple question : Why the Form 20 uploaded after 100 days ? Still no answer for this
PHYSICS MAM retweeted
హే రామ్!
ఆలయాలను కాపాడండి!
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి!
@ncbn గారి పాలనలో ఆలయాల విధ్వంస పరంపర కొనసాగుతూనే ఉంది!
అంజనేయపురంలో శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కోట్లాది భక్తుల విశ్వాసాలపై జరిగిన దాడి.
తిరుమలలో చారిత్రక వేయికాళ్ల మండపాన్ని ధ్వంసం చేయడం మొదలుకొని, కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో 40 ఆలయాలను కూల్చివేయడం, బద్వేలులోని కాశినాయన జ్యోతి క్షేత్రంలో కూల్చివేతల వరకు.. ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండానే పవిత్ర కట్టడాలను ధ్వంసం చేయడం కొనసాగుతూనే ఉంది.
వైయస్సార్‌సీపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం శ్రీవాణి ట్రస్టును ఏర్పాటు చేస్తే, చంద్రబాబుగారి ప్రభుత్వం మాత్రం చారిత్రక వారసత్వ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తోంది.
మీ ప్రభుత్వ దృష్టిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం అంటే ఇదేనా?
PHYSICS MAM retweeted
తిరుపతి రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టే వెధవ, కనీసం రెండు ఎకరాల పొలం కూడా లేని ముస్తినాయలు ఈ రోజు రిచెస్ట్ సీఎం ఇన్ ది కంట్రీ వాడికి లక్ష కోట్ల ఆస్తి, జూబ్లీ హిల్స్ లో ఒక పాలస్, మదినగూడ లో ఒక పాలస్, కరకట్ట కొంప, నారావారి పల్లి పాలస్, ఇప్పుడు అమరావతిలో ఇంకో పాలస్, సింగపూర్ లో హోటల్స్…
కానీ ఇద్దరు డాక్టర్స్ వాళ్ళ కూతురికి 90’s లో బెంగుళూర్ లో ప్రాపర్టీ ఇవ్వటం మాత్రం ఈ పచ్చ కుక్కల కొడుకులకి అంతు చిక్కని లాజిక్ 🌝🤦🏻♂️
PHYSICS MAM retweeted
పనికి రాని వాటికి కౌంటర్ లు ఇవ్వడం మానేసి
దీనిని రాష్ట్రం మొత్తం తెలిసేలా చేయండి అయ్యా కొంచెం
@YSRCParty @ysjagan దీని గురించి రెస్పాండ్ అవ్వండి.
నీ పాపం పండుతుంది @ncbn తాత
Retweet for better reach
#EVMScamIn2024APElections
Exclusive: ECI’s internal records show that for N Chandrababu Naidu’s 2024 Win, the ECI recorded an impossibility after 6 pm and did not investigate.
This is the third part of our Election Audit series.
1/7
reporters-collective.in/elec…
ప్రేమ అంటే త్యాగం ❤️
స్వార్థం కాదు… మన సంతోషం కంటే ఎదుటివారి సంతోషాన్ని కోరుకోవడమే నిజమైన ప్రేమ🥰
#నిజమైనప్రేమ
Happy birthday to you @chay_akkineni
సింపుల్ గా చెప్పాలి అంటే మోసం చేసి గెలిచారు
ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు 👍🏻
కానీ ఇప్పుడు ఏమి చెయ్యగలరు
🚨 ఏపీలో ఓటు చోరీపై మరో బాంబ్..
– దేశాన్ని ఊపేస్తున్న‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం
– ఒకే పోలింగ్ కేంద్రాలు, ఒకే క్యూలైన్లు.. రెండు వేర్వేరు లెక్కలు ఎలా?
ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటు చోరీపై మరో బాంబు పేలింది. ఓటు చోరీకి సంబంధించిన సంచలన విషయాలను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తన పరిశోధనాత్మక కథనంలో ప్రస్తావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించిన కుప్పం నియోజకవర్గం ఉన్న చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసిన వారి లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంది.
ఒకే రోజు, ఒకే పోలింగ్ కేంద్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘానికి పంపిన రెండు నివేదికల్లో ఏకంగా 31,471 మంది ఓటర్ల తేడా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
👉 లోక్‌సభకు 56,067 మంది.. అసెంబ్లీకి 24,596 మందే!
‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశీలించిన ఎన్నికల సంఘం అంతర్గత నివేదికల ప్రకారం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో 56,067 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మరో నివేదికలో ఆ సంఖ్యను కేవలం 24,596గా పేర్కొన్నారు.
రెండు నివేదికల మధ్య ఏకంగా 31,471 మంది ఓటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నివేదికలను ఒక రోజు వ్యవధిలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు పరిశోధనాత్మక కథనం పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో, ఒకే క్యూలైన్‌లో నిలబడిన ఓటర్లు రెండు ఎన్నికలకూ ఓట్లు వేశారు. అలాంటప్పుడు సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య రెండు నివేదికల్లో ఒకేలా ఉండాలి. కానీ భారీ తేడా ఎందుకు వచ్చిందన్న ప్రశ్నను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ లేవనెత్తింది.
👉 చంద్రబాబు గెలిచిన కుప్పం కూడా
చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం కూడా ఒకటి. 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలనూ టీడీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారిక లెక్కల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ లెక్కల వ్యత్యాసం ఒక్కటే ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని నిర్ధారించడానికి ఆధారం కాదు. రెండు నివేదికల్లో తేడా ఎందుకు వచ్చిందన్న అంశంపై అధికారిక వివరణ అవసరమని పరిశోధనాత్మక కథనం స్పష్టం చేస్తోంది.
👉 అర్ధరాత్రి దాటినా పోలింగ్.. కొన్ని చోట్ల తెల్లవారుజామున 2 గంటల వరకు
2024 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు, హింసాత్మక ఘటనల కారణంగా పోలింగ్ ఆలస్యమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అంగీకరించినట్లు కథనం పేర్కొంది.
కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా పోలింగ్ కొనసాగిందని, ఒకచోట తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరిగినట్లు వివరించింది. అసాధారణంగా రాత్రి వేళల్లో పోలింగ్ కొనసాగడంపై అప్పట్లో ప్రతిపక్షాలు రిగ్గింగ్ జరిగిందని విమర్శించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఉన్న వారి సంఖ్యపై స్పష్టమైన లెక్కలు ఉండాల్సిన అవసరం ఉందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ప్రశ్నించింది.
👉 ఒకే ఓటరుకు రెండు స్లిప్పులు.. మరి లెక్కల్లో తేడా ఎందుకు?
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఐదుగురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తారు. సాధారణంగా ఒక ఎన్నిక నిర్వహించినప్పుడు ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు. పోలింగ్ ప్రక్రియలో మొదటి అధికారి ఓటరు గుర్తింపును ఓటర్ల జాబితాతో సరిపోలుస్తారు. రెండో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడువేలికి సిరా గుర్తు వేసి, ఫారం 17ఏగా పిలిచే ఓటర్ల రిజిస్టర్‌లో సంతకం తీసుకుంటారు.
మూడో అధికారి తెలుపు, గులాబీ రంగుల్లో రెండు ఓటరు స్లిప్పులను అందజేస్తారు. నాలుగో అధికారి వద్ద తెలుపు స్లిప్పు ఇచ్చి ఓటరు లోక్‌సభకు ఓటు వేస్తారు. అనంతరం ఐదో అధికారి వద్ద గులాబీ స్లిప్పు ఇచ్చి అసెంబ్లీకి ఓటు వేస్తారు. అంటే ఒకే ఓటరు, ఒకే పోలింగ్ కేంద్రంలో రెండు ఎన్నికలకు ఓటు వేస్తారు. అందువల్ల పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్ల లెక్క రెండు ఎన్నికలకూ ఒకేలా ఉండాలని కథనం వివరించింది.
👉 సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్నవారికి ప్రత్యేక స్లిప్పులు
సాధారణంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేకంగా నంబర్లు ముద్రించిన స్లిప్పులను అందజేస్తారు. ఇవి ఓటింగ్ సమయంలో ఇచ్చే తెలుపు, గులాబీ స్లిప్పులకు భిన్నమైనవి. క్యూలైన్‌లో చివర నిలబడిన వ్యక్తికి మొదటి నంబర్ స్లిప్పు ఇచ్చి, ముందు వరుస వైపు మిగిలిన స్లిప్పులను పంపిణీ చేస్తారు. ఇలా ఎన్ని స్లిప్పులు ఇచ్చారన్న వివరాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేస్తారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు ఫారం 17ఏ రిజిస్టర్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. మరుసటి రోజు రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలిస్తారు. తీవ్రమైన అవకతవకలు గుర్తిస్తే సంబంధిత పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయవచ్చు. ఒకే ప్రిసైడింగ్ అధికారి, ఒకే క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు స్లిప్పులు ఇచ్చినప్పుడు లోక్‌సభకు ఒక లెక్క, అసెంబ్లీకి మరో లెక్క ఎలా వచ్చిందన్నదే ఈ కథనంలో ప్రధాన ప్రశ్న.
👉 ఈసీ వద్దకు నివేదికలు.. అయినా విచారణ ఎందుకు లేదు?
31 వేల మందికి పైగా ఓటర్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై విచారణ చేపట్టిన ఆధారాలు తమ పరిశీలనలో కనిపించలేదని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పేర్కొంది.ఇలాంటి నివేదికలు సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండవని, తాము వాటిని సేకరించి విశ్లేషించినట్లు వివరించింది. ఎన్నికల నిర్వహణపై చేపట్టిన ‘ఎలక్షన్ ఆడిట్’ సిరీస్‌లో ఇది మూడో కథనమని తెలిపింది. ఇప్పటివరకు ఒకే లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నివేదికలను పరిశీలించినట్లు స్పష్టం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్నది ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.
👉 ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదు
ఈ భారీ వ్యత్యాసంపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సంప్రదించినట్లు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మాత్రం జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాయాలని సూచించిందని పేర్కొంది. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారిని కూడా సంప్రదించినట్లు వివరించింది. అధికారుల నుంచి స్పందన వస్తే కథనాన్ని నవీకరిస్తామని తెలిపింది.
2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన కుప్పంతో కూడిన చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్ల లెక్కల్లో 31,471 మంది వ్యత్యాసం ఎందుకు వచ్చింది? రెండు నివేదికల్లో ఏది సరైనది? ఎన్నికల సంఘం దీనిపై ఎందుకు విచారణ చేపట్టలేదు? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది.
2
15
337
PHYSICS MAM retweeted
పవన్ కళ్యాణ్ గారి విడాకుల వ్యవహారమా?
ఛీ ఛీ… అది వారి వ్యక్తిగత కుటుంబ విషయం! దాని గురించి చర్చించడం సంస్కారహీనం!
వైఎస్ జగన్ – షర్మిల గార్ల కుటుంబ వ్యవహారమా? ఆగండి… అది కుటుంబ సమస్య కాదు, దేశ భద్రతకు మించిన జాతీయ, అంతర్జాతీయ చర్చనీయాంశం!
వ్యక్తిగతం ఎవరికి? పబ్లిక్ అఫైర్స్ ఎవరికి? అన్నది వార్తలో ఉన్న విషయం మీద కాదు… వార్తలో ఉన్న వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది!
ఇదే యెల్లో మీడియా మార్క్ జర్నలిజం… రంగు పసుపు, కొలమానం సౌకర్యానుసారం!
Nuvvu povochhu yemo... Adhi choosko
1
9
262
PHYSICS MAM retweeted
ECI’s internal records show that for N Chandrababu’s win in 2024, the ECI recorded an impossibility after 6PM. Then did not investigate.
@VenkateshNSS and I report for @reporters_co.
In the third part of our election audit series, we take the audit to Andhra Pradesh -
reporters-collective.in/elec…






























