Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537) header
Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537) profile picture

Ex Army(Artillery) Proud Soldier. Telangana Agitator. TPCC Social Media Coordinator Kukatpally Constituency @INCTelangana

Hyderabad, India
Joined July 2016
Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)Photo by Rajendra Kumar Gundamalla🕉️ GRK (@Rajendra537)
1976 సంవత్సరంలో తెలంగాణా కార్మిక, ఉద్యమ నేత శ్రీ నాయిని నర్సింహారెడ్డి గారితో మా తండ్రి గుండమల్ల శంకర్ గారు. 1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు. నా తండ్రి తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నారు నేను మలిదశ ఉద్యమంలో పాల్గొన్నాను. ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని కుక్కలు ఈ మధ్య చాలా మొరుగుతున్నాయి. ఉద్యమ రక్తం రా మాది. @RSPraveenSwaero @KCRBRSPresident @KTRBRS @BRSparty @BRSParty_News @BRSTechCell
3
1
17
18,811
మరి ఆ రోజు ఏమైంది ఎమ్మెల్యే గారు? కార్పొరేట్ల ఊడిగం చేసింది మరిచారా? @mkrkkpmla @TelanganaCMO @revanth_anumula @UrsBandiRamesh @PettemINC @vajresh_yadav @Bmaheshgoud6666
1
4
187
Sir, @TelanganaCMO @TelanganaDGP, I request you to kindly watch this video and take immediate and appropriate action against those openly promoting violence, criminal activities, threats, hooliganism and rowdyism. Such acts pose a serious threat to public safety and law and order. Please intervene and ensure that the law takes its course.
1
3
5
354
😆😆😆😆 ఆన్ని indirect గా మింగుతున్నావ్ కదా రా !
1
6
272
ఈ దెబ్బకి జిందగీల మల్లా బిర్యానీ తినరు కొడుకులు...... బిర్యానీ అంటే పచ్కడ్లు యాదికొస్తయి 😃.
1
5
145
Replying to @BRSparty
@BRSparty గూండాల మీద నిప్పులు చెరిగిన రాజేందర్ తల్లి
4
12
26
1,458
సప్త సముద్రాలు దాటి హైదరాబాద్ చేరుకున్న విదేశీ పక్షులు. వాటిని దర్శించేందుకు ఎగబడుతున్న స్థానికులు. ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు ప్రత్యేక కృతఙ్ఞతలు. @TelanganaCMO @revanth_anumula @PettemINC @vajresh_yadav @AKY_INCMP @PingNaveenYadav @VinayRRDandu @INCTelangana @RahulGandhi @Bmaheshgoud6666 @RamMohanINC
1
11
630
ఎందుకన్నా డ్రామాలు చేసి పరువు తీసుకుంటవ్ , మా కూకట్పల్లి ఇజ్జత్ తీస్తవ్? మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నరు నీ ఏశాలు చూసి. అనువుగాని చోట ఎగిరిపడొద్దు అన్న కృష్ణన్న..... @mkrkkpmla @TelanganaCMO @revanth_anumula @Bmaheshgoud6666 @vajresh_yadav @UrsBandiRamesh @PettemINC @AKY_INCMP @RamMohanINC @INCTelangana
1
9
402
నెహ్రూ – ఆధునిక భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత! జవహర్‌లాల్ నెహ్రూ స్థాపనకు నాయకత్వం వహించిన 75కు పైగా ప్రముఖ సంస్థలు, మౌలిక సదుపాయాలు. వీటినే ఆయన “ఆధునిక భారతదేశ దేవాలయాలు” (Temples of Modern India) అని అభివర్ణించారు. ఆయన నాయకత్వంలో రూపుదిద్దుకున్న కొన్ని ప్రముఖ సంస్థలు, ప్రాజెక్టులు ఇవి: 🔬 విజ్ఞాన శాస్త్రం – సాంకేతిక రంగం 1. భాభా అణు పరిశోధనా కేంద్రం (BARC) 2. అణుశక్తి విభాగం (DAE) 3. భారతీయ సాంకేతిక విద్యాసంస్థలు (IITs) 4. భారతీయ నిర్వహణ విద్యాసంస్థలు (IIMs) 5. జాతీయ సాంకేతిక విద్యాసంస్థలు (NITs) 6. జాతీయ వైరాలజీ సంస్థ, పుణె 7. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 🏥 వైద్య, ఆరోగ్య రంగం 8. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) 9. జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) 🏭 ప్రభుత్వ రంగ సంస్థలు – ప్రజా జీవనం 10. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) 11. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) 12. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) 🎓 ఉన్నత విద్య – పరిశోధన రంగం 13. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) 14. ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ 15. నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా 16. జవహర్‌లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 🏗️ మౌలిక సదుపాయాలు – పారిశ్రామిక అభివృద్ధి 17. భాక్రా–నంగల్ ఆనకట్ట 18. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఇతర ప్రముఖ సంస్థలు, ప్రాజెక్టులు: 19. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) 20. ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) 21. కేంద్రీయ విద్యాలయాలు 22. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ 23. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 24. చండీగఢ్ నగర నిర్మాణం 25. అమూల్ సహకార ఉద్యమం ...ఇలా ఈ జాబితా మరెన్నో సంస్థలు, ప్రాజెక్టులతో కొనసాగుతుంది. స్వాతంత్య్రానంతరం భారతదేశానికి తొలి ప్రధానమంత్రిగా ఇలాంటి దార్శనిక నాయకుడిని పొందడం నిజంగా మన అదృష్టం. నెహ్రూ కేవలం దేశాన్ని పాలించలేదు. భవిష్యత్ తరాల కోసం దేశ నిర్మాణానికి అవసరమైన బలమైన పునాదులు వేశారు. విద్య, వైద్యం, విజ్ఞానం, పరిశోధన, పారిశ్రామిక రంగం, సాగునీరు, రక్షణ రంగాల్లో భారతదేశం స్వయంసమృద్ధి సాధించే దిశగా ఆయన వేసిన పునాదులు చిరస్మరణీయం. ఇవే నిజమైన ఆధునిక భారతదేశ దేవాలయాలు! ఇదే దార్శనికతకు నిదర్శనం. ఇదే దేశ నిర్మాణం. ఇదే భారతదేశాన్ని ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానంలో నిలిపిన అభివృద్ధి ప్రయాణానికి పునాది. భారతదేశ చరిత్రలో నెహ్రూ సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. 🇮🇳🌹 జై హింద్! @revanth_anumula @INCTelangana @vajresh_yadav @RamMohanINC @AKY_INCMP @PettemINC @IYC @RahulGandhi @INCIndia
1
2
116
Rajendra Kumar Gundamalla🕉️ GRK retweeted
No -03👇🏼 The person who has divided the Indian Defence Forces in the name of #Agniveer and regular soldiers cannot be expected to feel for Manipur. When the Pulwama attack took place in February 2019, 40 jawans were martyred. At that time, the Prime Minister was shooting for a BBC film at Jim Corbett Park in Nainital. The then Governor of Jammu & Kashmir called him and was told, "Forget about it, we'll talk about it later." He showed no concern for those who lost their lives. We cannot expect anything from the BJP-NDA government at the Centre or in Manipur. They have destroyed Manipur by creating divisions among different castes. When we visited Churachandpur, Manipur, it felt as if we were entering another country. The Modi government has created states within a state. We do not agree with this. 📍 Today's Press Conference Congress Bhawan, Imphal, Manipur @INCManipur @saptagiriulaka
13
88
1
221
14,265
Rajendra Kumar Gundamalla🕉️ GRK retweeted
ఒక్కడిగా మొదలై.. ఓ శక్తిగా ఎదిగిండు 🔥 @revanth_anumula అన్న ❤️
7
46
552
Rajendra Kumar Gundamalla🕉️ GRK retweeted
#plastic #awareness #alert ప్రభుత్వాలు తక్షణమే ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పరుస్తున్న ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ తయారు చేసే పరిశ్రమలను మూసి వేయాలని విజ్ఞప్తి @TelanganaCMO @AndhraPradeshCM @APDeputyCMO @Bhatti_Mallu @PIBHyderabad @pibvijayawada @IPRTelangana @IPR_AP @IPRAndhra
1
4
8
168
బిజెపి రాజకీయం చేసేదీ దేవుని పేరు మీద
Replying to @Iamarshad46
Public kosam edina cheyali ane alochana raadu India lo roju ekuva avtuna ammmayila rapes kattadi radu Vidya vaidyam gurinchi telvadu Dowlopment telvadu Okkate telusu jai shree ram Moldaram
63
అధికారంలో ఉన్నప్పుడు స్మశానాలు కుడా కబ్జా చేసిన దుర్మార్గుడు మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే @mkrkkpmla @KTRBRS @KCRBRSPresident కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి అండదండలతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్మశానాలు కుడా కబ్జా చేసిన ఆ పార్టీ నేతలు. @TelanganaCMO @AnumJaffry @Bmaheshgoud6666 @PettemINC @RahulGandhi @RamMohanINC @INCTelangana @Ponnam_INC @arekapudigandhi
7
11
534
జాగ్రత్తగా చూసి..... విని.... అర్థం చేసుకుని చెప్తున్నా...... ఒక్క ఇంటర్వ్యూ లక్షల రూపాయల విలువే...... ఆలాగే ఆ యూట్యూబ్ ఛానల్ షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్. తప్పులేదు లే....... మన వాణి జనాల్లోకి పోవడానికి ఒక వేదిక కావాలి. అదే ఆ ఛానెల్ ఈ ఇంటర్వ్యూ ద్వారా బిజినెస్ gain చేసుకుంది...... ఆమెకు కూడ ఒక బలమైన (గ్రామంలో, పట్టణాల్లో, జిల్లాల్లో..... ఈ నడుమ ఎక్కువగా వీక్షించే యూట్యూబ్ ఛానల్) వారథి కావాలి, అది ఇక్కడ లభించింది..... ప్రజల్లోకి వెళ్లడానికి. Good Game. @TelanganaCMO @revanth_anumula @Bmaheshgoud6666 @PettemINC
5
389
అక్క చెప్పిన..... కూకట్పల్లి గ్రామంలో ఉన్న....అదే GOCL/Gulf Oil Corporation భూముల మీదనే కదా నేను మొన్న చెన్నైకి వెళ్లి అక్కడ ఉన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal) లో కేస్ వేసింది. @TelanganaCMO @revanth_anumula @RahulGandhi @Bmaheshgoud6666 @PettemINC ఈ వ్యవహారం కేసీఆర్‌కు తెలియకుండానే జరిగిందా? గల్ఫ్ ఆయిల్ భూముల విషయంలో సంతోష్‌రావు హిందూజా ప్రతినిధిని సీఎంఓకు పిలిపించి మాట్లాడి, ఒక్క సమావేశంతోనే ఫీనిక్స్ కంపెనీకి రూ.1,000 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. కేటీఆర్, హరీశ్‌రావులకు తెలియదా? బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ వ్యవహారం కేసీఆర్‌కు తెలియకుండానే జరిగిందా? అంటే చాలా రోజుల వరకు తెల్వకుండా దాచిపెట్టారు. @RaoKavitha @OfficeOfKavitha
కూకట్‌పల్లి పర్యావరణ పరిరక్షణ కోసం చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ రాజేంద్ర కుమార్ గుండమల్ల! గతంలో చెప్పిన విధంగా, ఈరోజు (20-11-2026) చెన్నైలోని గౌరవ జాతీయ హరిత ట్రిబ్యునల్ (National Green Tribunal – Southern Zonal Bench) ను ఆశ్రయించి, కూకట్‌పల్లి మరియు పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (GOCL) గతంలో IDL భూముల్లో Ville Verde/ Cyber City Project వారు, అలాగే 1200 ఏండ్ల పురాతన చరిత్ర కలిగిన శ్రీ స్వయంభూ రంగనాయక స్వామి వారి ఆలయ భూములు Honer అనే సంస్థ కబ్జా చేసి అక్రమంగా చెట్లను నరికివేయడం, పచ్చదనాన్ని ధ్వంసం చేయడం వంటి పర్యావరణ విధ్వంసక చర్యలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన కూకట్‌పల్లి ప్రాంతం నేడు కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతోంది. మన ప్రాంతానికి ఊపిరితిత్తుల్లాంటి చెట్లు, పచ్చని వాతావరణం అభివృద్ధి పేరుతో కనుమరుగవుతున్నాయి. వేలాది చెట్లను నరికివేసి, ప్రకృతిని విధ్వంసం చేస్తూ సాగుతున్న ఈ చర్యలు భవిష్యత్ తరాల ఆరోగ్యానికి, పర్యావరణ సమతుల్యతకు తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధానంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే బాధ్యత వహించాలి. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హయాంలో పర్యావరణ పరిరక్షణకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, భారీ ఎత్తున హై-రైజ్ భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారం పథకం ద్వారా 234 కోట్ల మొక్కలు నాటామని చెప్పుకుంటూ, వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడటమే కాకుండా, హైదరాబాద్‌లో అభివృద్ధి పేరుతో లక్షలాది చెట్లను నరికివేయడం గమనార్హం. అభివృద్ధి అంటే చెట్లను నరికివేయడం కాదు. అభివృద్ధి అంటే ప్రకృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం. కూకట్‌పల్లికి మళ్లీ పచ్చదనం రావాలి. చెట్లు బతకాలి.. ప్రకృతి నిలవాలి.. భావితరాల భవిష్యత్తు కాపాడాలి! ఇది రాజకీయ పోరాటం కాదు.. పర్యావరణ పరిరక్షణ కోసం న్యాయపోరాటం! ఈ పోరాటం దొరల దమనకాండకు ప్రతిరూపం. @TelanganaCMO @revanth_anumula @UrsBandiRamesh @RahulGandhi @SupriyaShrinate @Mana_tolivelugu @Bmaheshgoud6666 @RamMohanINC @KTRBRS
2
9
19
4,403
Again, another delay! Is this what Indian Railways calls passenger service? Yesterday, the delay at Chennai Central made me miss my connecting train at Tirupati, costing me extra money, valuable time and ₹2,000 for a lodge stay of just 10 hours. Today, Train No. 17405 from Tirupati to Cherlapally is again delayed by more than 2 hours. It was supposed to reach Renigunta at 06:06 AM, but there is still no clarity about its arrival. I woke up at 3:30 AM, reached the station by 5:15 AM, and couldn't even get proper sleep. These repeated delays and lack of timely information are causing huge financial, business and personal losses to passengers. What kind of stupid, lazy and irresponsible railway administration is this? You speak about modernization and world-class infrastructure but cannot even ensure punctuality and basic accountability. This is not international-standard service; it is third-class service driven by sheer mismanagement and an irresponsible attitude. Stop treating passengers like they have no value. Our time, money, health and livelihood matter. Indian Railways must wake up, take responsibility and be held accountable! @AshwiniVaishnaw @RailMinIndia @DrmChennai @RailwaySeva @GMSRailway
Mr. Railway Minister, @RailMinIndia @AshwiniVaishnaw Indian Railways' upgradation should not be limited to modernization and infrastructure; punctuality and passenger service must also be priorities. Today (21/11/2026), I travelled on Train No. 22160 from MGR Chennai Central to Renigunta, scheduled to depart at 13:15 hrs and arrive at 15:45 hrs. Due to a nearly 3-hour delay, I missed my connecting Train No. 17437 to Secunderabad. I lost my onward journey, couldn't get a refund, and had to book another ticket from Tirupati for tomorrow morning on Train No. 17405. I have lost valuable time and money due to your department's negligence. How many thousands of passengers face similar problems every day? Indian Railways collects huge amounts from the public but fails to provide even basic punctuality and accountability. This is nothing less than an unfair loot of passengers. I will approach the Consumer Court and seek legal action, including compensation for affected passengers. Stop this irresponsible attitude. Passengers deserve accountability, not excuses! @GMSRailway @DrmChennai
2
286
రేపే పోలియో చుక్కల దినోత్సవం......ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పుకుండా పోలియో చుక్కలు వేయించండి.... వేయించని యెడల ఈ పిచ్చోడిలా ఆస్థులు పదవులు రాజకీయాల కోసం తండ్రిని బలవంతంగా ఫాంహౌస్ గదిలో బంధించినట్టు..... అక్కచెల్లెళ్ళను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపినట్టు..... కుటుంబ విలువలు లేకుండా తయారు అవుతారు.... జాగ్రత్త. @TelanganaCMO @revanth_anumula @KCRBRSPresident @KTRBRS
1
1
8
341
ఆ బిహార్ దొంగ రాముడు పదేండ్లు అధికారంలో ఉండి తెలంగాణలో..... ముఖ్యంగా హైద్రాబాద్ ప్రాంతంలో కబ్జా చేసి మింగేసిన చెరువులనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా ద్వారా కబ్జాలు తొలగించి ఆ చెరువులకు విముక్తి కల్పించి, తిరిగి ప్రభుత్వ అధీనంలోకి చెరువులను తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అందులో ఉదాహరణకు కొన్ని చెరువులు..... కూకట్పల్లి గ్రామంలోని నల్ల చెరువు, రంగనాయక (IDL) చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, ప్రముఖ నటుడు నాగార్జున కబ్జా చేసి N Convention అనే ఫంక్షన్ హాల్ నడిపించిన తుమ్మిడికుంట చెరువు, పాత నగరం శివరాంపల్లి లోని బమ్ రుక్ ఉద్ దౌలా చెరువులు ఇంకా కొన్ని ఉన్నాయి. త్వరలో అభివ్రుద్ది పూర్తి చేసుకునే చెరువులు చాలా ఉన్నాయి. బ్రతకడానికి బీహార్ నుండి వలస వచ్చిన వారు తెలంగాణ చెరువులు భూములు కబ్జా చేసి మింగితే, తెలంగాణ బిడ్డ అయిన రేవంత్ రెడ్డి వాటిని కబ్జాల చెర నుండి విముక్తి కల్పించి తిరిగి ప్రజల అవసరాలకు అంకితం చేస్తున్నాడు @TelanganaCMO @revanth_anumula @UrsBandiRamesh @PettemINC @NAGARJUNA1710 @iamnagarjuna @KTRBRS @KCRBRSPresident @Bmaheshgoud6666 @INCTelangana @RamMohanINC @vajresh_yadav @AKY_INCMP @PingNaveenYadav
2
15
25
2,317
Mr. Railway Minister, @RailMinIndia @AshwiniVaishnaw Indian Railways' upgradation should not be limited to modernization and infrastructure; punctuality and passenger service must also be priorities. Today (21/11/2026), I travelled on Train No. 22160 from MGR Chennai Central to Renigunta, scheduled to depart at 13:15 hrs and arrive at 15:45 hrs. Due to a nearly 3-hour delay, I missed my connecting Train No. 17437 to Secunderabad. I lost my onward journey, couldn't get a refund, and had to book another ticket from Tirupati for tomorrow morning on Train No. 17405. I have lost valuable time and money due to your department's negligence. How many thousands of passengers face similar problems every day? Indian Railways collects huge amounts from the public but fails to provide even basic punctuality and accountability. This is nothing less than an unfair loot of passengers. I will approach the Consumer Court and seek legal action, including compensation for affected passengers. Stop this irresponsible attitude. Passengers deserve accountability, not excuses! @GMSRailway @DrmChennai
2
1
538

4,732