anigalla🇮🇳 (@anigalla) header
anigalla🇮🇳 (@anigalla) profile picture

commentator : Truth Vs Fact | #TDPTwitter 🚲 #SaveAmaravati 🚲 #iTDP

Hyderabad, India
Joined February 2009
Photo by anigalla🇮🇳 (@anigalla)Photo by anigalla🇮🇳 (@anigalla)Photo by anigalla🇮🇳 (@anigalla)Photo by anigalla🇮🇳 (@anigalla)Photo by anigalla🇮🇳 (@anigalla)Photo by anigalla🇮🇳 (@anigalla)Photo by anigalla🇮🇳 (@anigalla)Photo by anigalla🇮🇳 (@anigalla)Photo by anigalla🇮🇳 (@anigalla)Photo by anigalla🇮🇳 (@anigalla)
ప్రతి ఆంధ్రుడు, ఒక్క 5 నిమిషాలు మీ బుర్రలో ఉన్న కుళ్ళు, కుతంత్రం, కుల పిచ్చి, ఇలాంటివి అన్నీ పక్కన పెట్టి, ఒక ఆంధ్రుడిగా ఈ వీడియో చూడండి. మన రాష్ట్రం అని మనం అనుకున్న రోజు, మన జీవితాలు బాగుపడతాయి. #TDPwithFarmers #ChandrababuNaidu #Jaganfailspolavaram
33
454
10
1,807
1,020,832
anigalla🇮🇳 retweeted
Replying to @naralokesh
Apparently, AP’s investment strategy has one shocking loophole: someone actually replies! 😂 No “file is moving,” no “come back Monday” - just business. Kudos, @naralokesh, for making the inbox faster than the investors’ follow-ups! 🚀 #SpeedOfDoingBusiness
1
1
144
anigalla🇮🇳 retweeted
🚨🚨Breaking: Andhra Pradesh's top-secret investment strategy has been leaked. It's called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
59
263
37
1,552
36,498
anigalla🇮🇳 retweeted
I reviewed her recovery of the child with the doctors at @ManipalHealth Bengaluru today. She is now breathing on her own without ventilator support, eating again, and taking her first steps with assistance. Most heartening of all, she has started smiling again. I have directed officials to arrange a local mental health professional and a dedicated rehabilitation therapist with GGH Anantapur so that her care continues after discharge. Heartfelt thanks to the Manipal team and the Anantapur doctors for saving her life. I will stand by her until she fully recovers.
96
463
23
4,357
258,927
anigalla🇮🇳 retweeted
Good news today: good to see that the young girl from Raptadu is slowly recovering.. well done @naralokesh and @ManipalHealth doctors in Bengaluru. 👍🙏
I reviewed her recovery of the child with the doctors at @ManipalHealth Bengaluru today. She is now breathing on her own without ventilator support, eating again, and taking her first steps with assistance. Most heartening of all, she has started smiling again. I have directed officials to arrange a local mental health professional and a dedicated rehabilitation therapist with GGH Anantapur so that her care continues after discharge. Heartfelt thanks to the Manipal team and the Anantapur doctors for saving her life. I will stand by her until she fully recovers.
16
151
2
1,552
84,122
anigalla🇮🇳 retweeted
మీవి బకాయిలు... మావి చెల్లింపులు... నేరాలు చేసి నెపం ఇతరులపై నెట్టడం, బకాయిలు పెట్టి బుకాయించడం అనే వ్యసనానికి బానిసైన @ysjagan గారు... మీ ఫేక్ ట్వీట్‌కు మా ఫ్యాక్ట్ రిప్లై ఇది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా క్రమ పద్ధతిలో బకాయిలు తీరుస్తున్న చిత్తశుద్ధి మాది. బకాయిలు పెట్టి బురద చల్లే దుర్బుద్ధి మీది. ఐదేళ్ల మీ పాలనలో మీ బొమ్మల పిచ్చితో వేలకోట్లు పబ్లిసిటీకి మళ్లించారు. విద్యార్థుల భవిష్యత్తును విస్మరించి సుమారుగా రూ.4,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టారు.. మేం గడిచిన రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ.5,000 కోట్లు చెల్లించాం. ఇప్పుడు ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నాం. ఇవీ నిధుల విడుదల లెక్క.. మీకు అర్థం అవుతుందా? #PsychoFekuJagan
.@ncbn గారూ, చిత్తూరులోని ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి మీరు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి, మీ సుపుత్రుడు లోకేషే కారణం కాదా?. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి మీరిద్దరూ మీచేతులతో ఉరితాడు బిగిస్తే, అదే ఉరితాడు ఇప్పుడు అమాయక విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. ఈ దారుణమైన పరిస్థితికి ముమ్మాటికీ మీరే బాధ్యులు. ప్రభుత్వం ఫీజులు కట్టకపోవడంతో తమకు ఈ దుస్థితి వచ్చిందని, ఇదే కాలేజీలో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కినా చంద్రబాబుగారూ, మీకు అసలు పట్టనట్టే ఉన్నారు. పైగా టాపిక్‌ డైవర్ట్‌ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మీరు, మీ కుమారుడు బాధ్యతలను పూర్తిగా వదిలేయడం అత్యంత దారుణం. ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎప్పుడూ చూడలేదు. పేదవాళ్లకు గొప్ప చదువులే లక్ష్యంగా అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతిదీవెన పథకాలతో దేశంలో ఎక్కడాలేని విధంగా గొప్పగా మేం ప్రారంభించి అమలు చేస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తొలి క్షణం నుంచే పేదలను ఉన్నత చదువులకు దూరం చేసే కుట్రలో భాగంగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన పథకాలను నిర్వీర్యం చేసి, బంగారం లాంటి పేద పిల్లల భవిష్యత్తును నాశనం చేసి, వారి చదువుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ విద్యాసంవత్సరం చివరి వరకూ చూసుకుంటే 13 త్రైమాసికాలకుగాను, ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఇవ్వాల్సిన మొత్తం రూ.9,100 కోట్లు. ఇవి కాకుండా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌కు గానూ ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున మూడేళ్లకు ఇవ్వాల్సిన వసతిదీవెన బకాయిలు రూ.3,300 కోట్లు. మొత్తంగా ఈ రెండు పథకాలకు ఖర్చు చేయాల్సింది రూ.12,400 కోట్లు అయితే ఇప్పటివరకూ ఇచ్చింది ఎంతని చూస్తే, ఒకసారి రూ.1,700, ఒకసారి రూ.1,100 కోట్లు. ఇంకా రూ.9,600 కోట్లకుపైగా బాకీ. ఇంత బకాయిలుపెడితే ఇక పేద పిల్లలకు భరోసా ఎక్కడిది? వాళ్లు ఎలా చదువుకోవాలి? వారి చదువులతో, భవిష్యత్తుతో, చివరకు వారి ప్రాణాలతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు చంద్రబాబుగారూ? ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆ భారాన్ని పిల్లలు, వారి తల్లిదండ్రులమీద మోపుతున్నాయి. తమ ఫీజులను వసూలు చేయడానికి, విద్యార్థులపై ఒత్తిడితెచ్చి, ఫీజులు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వమని, సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చదువులు కొనసాగించలేక కొందరు పనులకు వెళ్తుంటే, ఈ ఒత్తిళ్లు భరించలేక ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నవారు ఇంకొందరు. చంద్రబాబుగారూ.. విద్యాశాఖను సర్వం భ్రష్టుపట్టించిన మీ సుపుత్రుడిని వెంటనే బాధ్యతలనుంచి తప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన బకాయిలను తక్షణమే చెల్లించాలి. కాలేజీల్లో విద్యార్థులపై ఒత్తిళ్లను వెంటనే ఆపాలి. విద్యార్థి ఆత్మహత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మాని, విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి.
142
377
31
1,413
185,779
anigalla🇮🇳 retweeted
Inviting an elder to one's daughter's wedding is a matter of courtesy and culture. The story in @SakshiNews about @realyssharmila garu's invitation to @ncbn garu is extremely demeaning to a woman, and they are completely unacceptable. Public life can have strong political differences, but it must never lose its basic values. Personal attacks on a woman have no place in Andhra Pradesh. I strongly condemn @sakshinews for their irresponsible article. My best wishes to Sharmila garu and her family for the happy occasion.
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
154
807
41
5,131
342,696
anigalla🇮🇳 retweeted
1. This week’s #NationalInterest is datelined Amaravati, the new capital Chandrababu Naidu is building for Andhra Pradesh. It’s a novelty in Indian politics, audacious in an era when no politician wants to embark on something they can’t complete within one term. Naidu’s commitment is underlined by the fact that he never abandoned the idea of Amaravati. He promised to revive it & is now building it at warp speed.   2. The idea of building a new living, political, commercial, hi-tech, cultural & educational city with a soul is unfamiliar to us. We have built sarkari enclaves out of necessity: Gandhinagar, Naya Raipur, even Bhubaneswar. But these are merely seats of govt. The only new city independent India has built is Chandigarh, designed for half a million people. It now has perhaps 1.4 million.   3. Building a new city, or even upgrading an existing one, is an idea India has been fundamentally averse to. Why invest resources in cities when, as Gandhi told us, India lives in its villages? Those villages are so rotten in terms of quality of life, so short of opportunity & so socially unequal that millions have been leaving them for cities.   4. Yet planned spending on cities, whether the hundreds we inherited, some dating back millennia, or those that grew chaotically into urban sprawls, was seen as a waste & a political liability. That’s why even existing cities, without exception, have decayed over time — Delhi, Mumbai, Bengaluru, Kolkata. Just one major Indian city bucked this trend, & it wasn’t yet a metro: Hyderabad.   5. Back to Amaravati, I’d like to highlight a few points, especially on its innovations in urbanisation: ·        The first was Naidu’s land-pooling scheme. Farmers were invited to pool their land instead of selling it. For every acre, he committed to returning a share in developed residential & commercial plots. ·        But what until the capital was built & the land monetised? Naidu promised an annuity, starting at Rs 50,000/acre annually, with a 5% increase every year. Today it is Rs 95,000. ·        The total area is about 53,000 acres or 217.23 sq km. In this, the entire govt will occupy just 7 sq km. The rest will be developed privately, with universities, tech hubs & an IBM Quantum Hub. ·        Then there’s a kind of political insurance that Naidu has ensured through the passing of a law last week.   6. It’s around these political & administrative innovations that Naidu is building this trillion-rupee city. It’s a good example for other chief ministers. Take some risks and, as he says, create wealth so govt can earn more & distribute it.   Read #NationalInterest: theprint.in/national-interes…   Watch #NationalInterest:      youtube.com/watch?v=kI0D2HDi…
39
131
9
651
36,469
anigalla🇮🇳 retweeted
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
589
1,771
297
5,921
1,298,558
anigalla🇮🇳 retweeted
తుని - పాయకరావుపేట జాతీయ రహదారి పక్కన ఉన్న కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారని (కొండలకు గుండు కాదు స్టెప్ కటింగ్ కొడుతున్నారని వ్యంగ్య) వ్యాఖ్యానం చేస్తూ "కుమార్ అనే నేను" సోషల్ మీడియా అకౌంట్ లో ఒక తప్పుడు వీడియో వైరల్ చేస్తున్నారు. అసలు నిజం ఏమిటి అంటే, అక్కడ జరుగుతున్నది అక్రమ మైనింగ్ కాదు, పోలవరం ఎడమ ప్రధాన కాలువ (Polavaram Left Main Canal) నిర్మాణ పనులు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో భాగంగా కొండచరియలు విరిగిపడకుండా (Landslides) నివారించడానికి ఇంజనీరింగ్ నిబంధనల ప్రకారం కొండను మెట్ల వరుసలా కట్ చేసే పద్ధతిని (స్టెప్ కటింగ్) అనుసరిస్తున్నారు. తుని - పాయకరావుపేట సమీపంలోని పడాలవాని లక్ష్మీపురం (Padalavani Laxmipuram) వద్ద తాండవ నదిపై నిర్మిస్తున్న ఆక్విడక్ట్ ఇది. Polavaram Left Canal Bridge పై పోలవరం నీళ్లు వెళ్తాయి, క్రింద తాండవ నది నీళ్ళు వెళ్తాయి. మరియు ఎడమ కాలువ అనుసంధాన పనులకు సంబంధించిన దృశ్యాలివి. అభివృద్ధి పనులలో భాగంగా జరుగుతున్న పోలవరం ఎడమ కాలువ తవ్వకాలను, కొండల విధ్వంసంగా చిత్రీకరిస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడమైనది. #FactCheck #AndhraPradesh
13
96
3
325
36,267
.. @ShekharGupta ji, They (YCP guys) have sent emails to world bank and investors to stop Amaravati. That is the character of that party. Trolling you is very common thing for them. Irrespective of what YCP says, we need story of Amaravati to reach everyone. Thank you for this.
Chandrababu Naidu’s Amaravati is an audacious tutorial for modern India & an example for other chief ministers—Watch this week’s #NationalInterest with @ShekharGupta @ASUSIndia youtu.be/kI0D2HDicoI
1
39
1
144
2,052
True. 👌👌👌👏
So many innovative governance ideas that @ncbn discusses with @ShekharGupta . At 76, he sounds like a true Gen Z leader. Wish his counterparts could go beyond bulldozers and half-encounters! I should correct myself. @ncbn is a Gen Alpha leader. Watch it if you don’t agree
3
27
629
anigalla🇮🇳 retweeted
Andhra Pradesh CM Chandrababu Naidu @ncbn speaks to ThePrint Editor-In-Chief @ShekharGupta on his vision for Amaravati, plans for the state’s economic growth and working with PM Modi. Watch the full conversation: youtu.be/YfDY74UJfu8
3
35
4
118
16,121
anigalla🇮🇳 retweeted
#CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP ప్రతి వారం క్రమం తప్పకుండా నారా లోకేష్ గారి నుంచి.. నాకు ఒక నోట్ వస్తుంది. అందులో మా ప్రాజెక్టులకు సంబంధించి.. ప్రస్తుత పరిస్థితి ఏంటనే వివరాలు స్పష్టంగా ఉంటాయి. - రెన్యూ సీఈఓ సుమిత్ సిన్హా 'మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఉంచడం నా బాధ్యత'. ఆంధ్రప్రదేశ్‌ను పరిశ్రమలన్నీ తమ సొంత ఇళ్లుగా భావించే గొప్ప వాతావరణం ఇక్కడ ఉంది. - నారా లోకేష్, విద్య, ఐటీ శాఖల మంత్రి #NaraLokesh #AndhraPradesh
2
53
1
205
8,225
anigalla🇮🇳 retweeted
#CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP #InvestInAP నారా లోకేష్ గారు 'రాక్‌స్టార్ మినిస్టర్'. రాష్ట్రం, దేశం కోసం ఆయన చేస్తున్న సేవలు చాలా గొప్పవి. యువతకు నిజమైన ప్రతినిధి. ఆయన డైనమిజం రాష్ట్రమంతా కనిపిస్తోంది. కేవలం 16 నెలల్లోనే రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకురావడం అద్భుతం - ఉపాసన కొణిదెల. #NaraLokesh #AndhraPradesh
4
88
542
14,009
anigalla🇮🇳 retweeted
A big day for Vizag! The world is here as we launch the 31st CII Partnership Summit @CII_PS @FollowCII. And I'm wearing our weavers' pride today, a handloom jacket. Proud to support the hands that keep Andhra's craft traditions alive. Any guesses which craft this represents? #CIIPartnershipSummit2026 #ChooseSpeedChooseAP
48
292
7
2,151
41,902
anigalla🇮🇳 retweeted
సీఐఐ సమ్మిట్ వేళ కాఫీ – చాక్లెట్ స్టోరీ: చంద్రబాబు కోకో ఆఫర్ యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రికి అరకు కాఫీ ఇచ్చిన సీఎం బదులుగా వచ్చిన చాక్లెట్లకు కోకో మా దగ్గరే పండుతుందని, చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టొచ్చని చమత్కారం చాక్లెట్‌లోనూ పెట్టుబడుల కోణమేనా అంటూ నవ్వేసిన యూఏఈ మంత్రి #TV5News #Chandrababu #ArakuCoffee
1
7
48
4,102
anigalla🇮🇳 retweeted
It was a pleasure speaking to @jbhavan of @straits_times about Andhra Pradesh's journey. Our goal is to build entire industrial ecosystems around data centers, with manufacturers, suppliers and skilled youth, so that every investment creates lasting jobs. Singapore remains a valued knowledge partner as we build the future, from Vizag to Amaravati's Quantum Valley. straitstimes.com/opinion/can…
28
203
1
858
26,633
anigalla🇮🇳 retweeted
As a CM, I’ve been seeing cyclones in AP since 1996. I have always believed in the power of technology to provide relief and accelerate fast response in cyclones. This time we were able to use AI to improve forecasting, minimize casualties, and transform relief operations. We have a long way to go, and we will keep working to get better! I’m happy that @theprintindia has recognized our efforts
ThePrint #50WordEdit on Andhra CM Chandrababu Naidu’s handling of cyclones tinyurl.com/46bsehzt
26
333
12
2,312
103,153
మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ షేర్ 59.9 శాతం. 94 శాతం స్ట్రయిక్ రేట్‌తో విజయం సాధించాం. #NDAtsunamiInAP #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
8
1
47
736
anigalla🇮🇳 retweeted
మున్సిపల్ ఎన్నికల్లో 94% స్థానాలు, పరిషత్ ఎన్నికల్లో 499 జడ్పీటీసీలు, 7,785 ఎంపీటీసీలు.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన రాష్ట్ర ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. #NDAtsunamiInAP #NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #ChandrababuNaidu #AndhraPradesh
1
17
1
42
583