GKVASANTHA (@gkvasantha) header
GKVASANTHA (@gkvasantha) profile picture

Gkvasantha,GVMC ఫ్లోర్ లీడర్,33వ వార్డ్ కార్పొరేటర్. ఉత్తరాంధ్ర బిడ్డను, వెనుకబడిన,వెనకకు నెట్టబడిన నా ప్రాంత అభివృద్ధి కోరుకునే యువతను✊🙏 JANASENA PARTY

allipuram,visakhapatnam-04
Joined July 2021
Photo by GKVASANTHA (@gkvasantha)Photo by GKVASANTHA (@gkvasantha)Photo by GKVASANTHA (@gkvasantha)Photo by GKVASANTHA (@gkvasantha)Photo by GKVASANTHA (@gkvasantha)Photo by GKVASANTHA (@gkvasantha)Photo by GKVASANTHA (@gkvasantha)Photo by GKVASANTHA (@gkvasantha)Photo by GKVASANTHA (@gkvasantha)Photo by GKVASANTHA (@gkvasantha)
Happy birthday annaya😍😍😍😍😍💐💐💐💐💐 @pawankalyan
19
609
5
2,627
గత వైసీపీ హయం లో విశాఖ గడ్డపై @JanaSenaParty జెండా ఎగరేసిన తొలి వీర మహిళా, ఇపుడు బారి మెజారిటీతో రెండో సారి గెలిచిన @gkvasantha గారు GVMC డిప్యూటీ మేయర్ గా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి, ఆలోచించి ప్రకటన చేయాల్సింది గా అధినేత కి విజ్ఞప్తి @PawanKalyan .. #GVMC
2
2
36
3,242
GKVASANTHA retweeted
Replying to @kotarukmini
రుక్మిణి కోట గారికి నేను ఎప్పటికీ అండగా నిలబడతాను. కష్టకాలంలో తోడుగా నిలబడటమే నిజమైన స్నేహం, నిజమైన నిబద్ధత. ఎన్ని సవాళ్లు వచ్చినా వెనక్కి తగ్గకుండా, ధైర్యంగా ముందుకు సాగుదాం. రుక్మిణి కోట గారూ… మీరు ఒంటరిగా లేరు, మేము మీతోనే ఉన్నాను. జై హింద్ 🇮🇳
4
5
184
ఈ బూటకపు భాగోతం పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆయనతో పాటు మాకు, మా సిబ్బందికి, మా నాయకులకు కూడా తెలీదు.. ఎందుకంటే ఇది జనసేన పార్టీ, పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి, జరిగే వరకు తెలిసే అవకాశమే లేదు కాబట్టి. అయినా నిజంగా మీలాగా అవినీతి, అక్రమాలు చేయదలిస్తే 7 కోట్ల కోసం నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేయాలా ? మీ అధినేత తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేల కోట్లు వెనకేసుకున్న మీకు ఇలాంటివి తెలీకుండా ఉంటాయా ? లేక మీకున్న దోపిడి బుద్ధే అందరికీ ఉంటుంది అనుకుంటున్నారా ? మీ జగన్ పీఏ 1000 కోట్ల యవ్వారం పైన వివరణ ఇవ్వలేక, ఇలాంటి కాకమ్మ కథలు చెప్పుకుంటూ తిరగడానికి సిగ్గు అనిపించట్లేదా ?
నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎరవేసి.. కోట్లలో వసూలు చేసిన జనసేన నేతలు ఆఖరికి గుట్టు రట్టవడంతో దళిత ఉద్యోగిని బలిచేసి బడా నేతలు ఎస్కేప్ పోలీసులు బాధితురాలిని టార్చర్ చేయడంతో.. హైకోర్టు జోక్యం. దెబ్బకి హడలిపోయి స్టేషన్‌లో రాజీ కోసం జనసేన నేతలు ప్రయత్నాలు నీకు తెలియకుండానే ఈ భాగోతం జరుగుతోందా @PawanKalyan ? #SeizeTheLiarPK #CBNFailedCM
16
299
5
725
25,213
Don't worry about fake news, manchi ga vunna valake ralla debbalu but devudu ane vadu vuntadu edo okaroju anna valle enduku annam ani feel awutharu,stay strong, janasena family always stands on true,loyalty😍
Over the years, I have learnt from my leader, inspiration and mentor, Sri.Pawan Kalyan garu, that challenges and obstacles are inevitable on the path of Dharma. His indomitable spirit, resilience and patience have taught me to remain steadfast in my principles and values, stand with courage in the face of adversity and never allow any challenge to weaken my resolve. I am, and shall forever remain, a deeply committed Janasainik. Jai Hind. #SatyamevaJayate
18
80
1,443
We know yourself what you are,always we stand with you madam😍😍😍
Over the years, I have learnt from my leader, inspiration and mentor, Sri.Pawan Kalyan garu, that challenges and obstacles are inevitable on the path of Dharma. His indomitable spirit, resilience and patience have taught me to remain steadfast in my principles and values, stand with courage in the face of adversity and never allow any challenge to weaken my resolve. I am, and shall forever remain, a deeply committed Janasainik. Jai Hind. #SatyamevaJayate
10
45
865

129
994
102
2,732
271,848
విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు. #CIIPartnershipSummit2026
27
859
5
5,312
70,265
సిఐఐ సదస్సులో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు. (1/3)
9
268
1
1,391
14,689
సార్వత్రిక ఎన్నికల నుండి మున్సిపల్, పరిషత్ ఎన్నికల వరకు జనసేన ప్రభావవంతమైన ప్రస్థానం. #JanaSenaParty #AndhraPradesh
51
1,247
12
4,538
109,072
ఎంత హ్యాపీగా అనిపిస్తోందో ఈ వీడియో చూస్తుంటే....😊 హృదయపూర్వక అభినందనలు @gkvasantha Mam💐💐 @PawanKalyan @JanaSenaParty @JSPVeeraMahila
17
71
671
కంటెంట్ ఉన్న "గాజు గ్లాసు" గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి కనెక్షన్ లేని ఫ్యాన్ ను రాష్ట్రం నుండి తరిమెద్దాం...! #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections #CheppaamChestunnaam
47
664
6
2,578
46,690
ప్రజల మద్దతు… జనసైనికుల కష్టం… నాయకత్వంపై నమ్మకం… జనసైనికుల ఐక్యతకు, అంకితభావానికి, నిరంతర శ్రమకు దక్కిన ఘనమైన విజయకేతనం. ఇది జనసేన ప్రభంజనం… జనసైనికుల విజయగర్జన... #JSPStrikes100Again
1
88
1
375
3,880
మున్సిపల్ ఎన్నికల్లోనూ నూటికి నూరు శాతం గెలిచి జనసేన ప్రభంజనం, ఇది జనసైనికుల విజయం.. #JanaSenaStrikesAgain #JSPStrikes100Again
66
2,688
52
9,278
173,790
GKVASANTHA retweeted
మాటల్లో కాదు చేతల్లో చూపించే ఏకైక పార్టీ @JanaSenaParty రెండో సారి మళ్ళీ GVMC కౌన్సిల్ కి @PawanKalyanగారి ఆశీర్వాదంతో @ChVamsiYadav సహకారంతో దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తో గెలిపించిన 40వ వార్డు ప్రజలకి కూటమి నాయకులకు హృదయ పూర్వక పాధబివందనాలు 😍🙏🙏🥰 @itsRamTalluri
9
180
792
5,554
* విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 40వ వార్డులో జనసేనకు మరింత బలం చేకూరింది. * వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్ పచ్చరపల్లి రాము, ఆయన కుమారుడు యువ నాయకుడు ధర్మ (బుజ్జి) జనసేన పార్టీలో చేరారు. * ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, భీశెట్టి వసంత లక్ష్మి జనసేన కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. * పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత తమను ఆకర్షించాయని పచ్చరపల్లి రాము తెలిపారు. * సీనియర్ నాయకుల అనుభవం, యువ నాయకుల ఉత్సాహంతో 40వ వార్డుతో పాటు దక్షిణ నియోజకవర్గంలో జనసేన మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. * పార్టీలో చేరే ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. * ప్రజలతో మమేకమై ప్రజాసేవే లక్ష్యంగా పనిచేయాలని నూతనంగా చేరిన నాయకులకు పిలుపునిచ్చారు. * కార్యక్రమంలో 40వ వార్డు జనసేన అధ్యక్షుడు ఆకుల రాజు, 43వ వార్డు ఇన్‌ఛార్జి రాజశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
30
225
3,322
మాటల్లో కాదు చేతల్లో చూపించే ఏకైక పార్టీ @JanaSenaParty రెండో సారి మళ్ళీ GVMC కౌన్సిల్ కి @PawanKalyanగారి ఆశీర్వాదంతో @ChVamsiYadav సహకారంతో దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తో గెలిపించిన 40వ వార్డు ప్రజలకి కూటమి నాయకులకు హృదయ పూర్వక పాధబివందనాలు 😍🙏🙏🥰 @itsRamTalluri
9
180
792
5,554
Congratulations @gkvasantha Akka!! 🥰💐✊ నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాతోటి వీరమహిళలకు ఎంతో గర్వంగా ఉంది.. 🥰🤩🔥
3
288
1
1,549
24,347
GKVASANTHA retweeted
జనసేన 🔥🔥 @gkvasantha 💥 #PawanKalyanAneNenu #JanSena
76
328
2,363
WAR ONE SIDE GVMC WARD: 40 Huge Win @gkvasantha garu Congratulations @GKJSP garu! కనీసం పోటీ ఇవ్వలేక విలవిలాడిపోయారు @YSRCParty వారు #GVMCElections2026 #GVMC2026Results
GVMC 40వ వార్డు నుండి జనసేన అభ్యర్ధిని శ్రీమతి @gkvasantha గారు ఘన విజయం
1
52
2
205
5,920
జనసేన వీరమహిళ జీకే వసంత గారు గెలుపు GVMC 40వ వార్డు నుండి జనసేన నుంచి 2వ సారి , వైసిపి గాలిలో కూడా జనసేన జెండా రెపరెపలాడించిన జనసేన వీరు మహిళా శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మి గారు ఘన విజయం సాధించారు
1
105
671
5,750