Pinned Tweet
అధికార పార్టీలోకి వలసలు కడుతున్న భూకబ్జాదారులు ? @mpponguleti @INC_Nbr @KunaSrisailam @HanmanthKolan @ShivaJyotsna @revanth_anumula @patnamsuneetha @Bhatti_Mallu @PonnamLoksabha
@Mynampally @Drpmahendereddy @INCTelangana @dora_arun
కనుమరుగైన కొత్తకుంట చెరువు గాజులరామారం,శ్రీకృష్ణ నగర్ సర్వే నంబర్ 23 లో కొత్తకుంట చెరువు 2017 -2026 శాటిలైట్ విజువల్స్ @Comm_HYDRAA @revanth_anumula @TGCivilSupplies @ACLB_Medchal @zcquthbullapur maps.app.goo.gl/d1QGtdFyrTR1… @INC_Ponguleti @DC_Gajularamarm
చర్చ్ గాగిలాపూర్ 214లో ఆగని ప్రభుత్వ భూముల కబ్జాలు! - ఫిర్యాదులు బుట్టదాఖలు. కబ్జాదారుడు యూ....ఖాన్‌కు అడ్డూ అదుపూ లేదా?
-ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారుల బాధ్యత ఏమైంది? @Collector_MDL @ACLB_Medchal
@cdmatelangana @Commissionerdu2 @Tah_GMDundigal @DC_Dundigal @dcdundigal59
2
69
Nama Mohan Journalist retweeted
గాజులరామారం సర్కిల్ - 57 లో అన్నీ అక్రమ నిర్మాణాలే... చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న మున్సిపల్ అధికారులు. @zcquthbullapur @CMC_Offcl @DC_Gajularamarm @dcp_circle26 @Comm_HYDRAA @TelanganaCMO @lingamsrikanth1 @navtejtimestg @V6News @RajnewsOfficial @bigtv24x7live @TV9Telugu – at Hyderabad, India
Nama Mohan Journalist retweeted
జర్నలిస్ట్: కరువు దేశమంతా ఉంది. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఉంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు సలహాలు ఇస్తుంటే.. మీరు మాత్రం కరువు రాజకీయం చేస్తున్నారు. ఎందుకు?
కేటీఆర్: నాకు దక్షిణ భారతదేశం గురించి, వేరే రాష్ట్రాల గురించి అవసరం లేదు. నేను తెలంగాణలో రాజకీయం చేస్తా!
జర్నలిస్ట్: సార్, నెక్స్ట్ క్వశ్చన్...
కేటీఆర్: లేదు.. నేను మాట్లాడాల్సింది మాట్లాడేశా. నేను వెళ్లిపోతా!
यमुना सफाई पर मोदी-BJP ने जमकर झूठ बोला है- ये तस्वीरें इसकी गवाह हैं।
हालात ये हैं कि छठ महापर्व में पूजा के लिए महिलाओं को झाग वाले जहरीले पानी में उतरने के लिए मजबूर होना पड़ा।
मोदी-BJP ने लाखों श्रद्धालुओं को धोखा दिया है, महापाप किया है।
इस पाप के लिए मां यमुना और छठी मैया नरेंद्र मोदी और BJP को कभी माफ नहीं करेंगी।
ప్రజావాణిపై ప్రజల్లో తగ్గుతున్న ఆసక్తి!
- ఫిర్యాదులు చేసినా పరిష్కారం శూన్యమేనా?
- నామమాత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారనే విమర్శలు
- అక్రమ నిర్మాణాలు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలపై పట్టించుకునేదెవరు? @CMC_Offcl @Comm_HYDRAA @zcquthbullapur @DC_Gajularamarm @DC_Quthbullapur
1
89
మినీ ట్యాంక్‌బండ్‌గా ఫాక్స్‌సాగర్.. సరికొత్త రూపుకు శ్రీకారం!
- ఆక్రమణల తొలగింపుతో చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభం
- భూమిపూజ చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. రూ.లక్ష్యాలకంటే 4 వేల మిలియన్ లీటర్ల సామర్థ్యమే లక్ష్యం @Comm_HYDRAA @revanth_anumula @Ponnam_INC @INC_Ponguleti
1
44
ఫిర్యాదులు బుట్టదాఖలు.. అక్రమ సెల్లార్‌కు అధికారుల అండదండలా?
- జగద్గిరిగుట్టలో యథేచ్ఛగా భారీ నిర్మాణం..
- టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
- ఏసీబీ విచారణకు డిమాండ్ @CMC_Offcl @DC_chintal @zcquthbullapur @Comm_HYDRAA @revanth_anumula
1
2
286
కనుమరుగైన కొత్తకుంట చెరువు గాజులరామారం,శ్రీకృష్ణ నగర్ సర్వే నంబర్ 23 లో కొత్తకుంట చెరువు 2015 -2024 శాటిలైట్ విజువల్స్ @Comm_HYDRAA @ACLB_Medchal @revanth_anumula @zcquthbullapur @DC_Gajularamarm @revanth_anumula @Collector_MDL @akula_bjp @nallajay3888 @KunaSrisailam
కనుమరుగైన కొత్తకుంట చెరువు గాజులరామారం,శ్రీకృష్ణ నగర్ సర్వే నంబర్ 23 లో కొత్తకుంట చెరువు 2015 -2024 శాటిలైట్ విజువల్స్
@revanth_anumula @mpponguleti @TelanganaCS @Collector_MDL @Director_EVDM @EELakes_HMDA @ranganth #HYDRA #Hydra #Commissioner #AVRanganath
Nama Mohan Journalist retweeted
అయోధ్య దీపోత్సవం వైభవం వెనుక పేదరికం..
ప్రమిదల్లో నూనె కోసం ఎగబడ్డ జనం
అయోధ్యలో దీపోత్సవం ముగిసిన తర్వాత వెలుగులోకి వచ్చిన దృశ్యాలు
ఆరిపోయిన ప్రమిదల్లో మిగిలిన నూనె కోసం ఎగబడిన మహిళలు, చిన్నారులు
డబ్బాలు, బాటిళ్లలో నూనె సేకరిస్తున్న పేదలు
ఓవైపు లక్షల దీపాలతో అట్టహాసంగా వేడుకలు..
మరోవైపు మిగిలిన నూనె కోసం పేదల ఆరాటం
దీపోత్సవం కోసం భారీగా ఖర్చు..
పేదరిక నిర్మూలనపై ప్రభుత్వ ప్రాధాన్యత ఏది?
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. యోగి ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
చర్చి గాగిల్లాపూర్ సర్వే నెంబర్ 214 లో★ సర్కారీ భూములు కొల్లగొడితే – చూడని రెవెన్యూ సిబ్బంది..! ★ అధికారుల నిర్లక్ష్యం..? లేక డబ్బు ప్రభావం..?
@Collector_MDL @ACLB_Medchal
@cdmatelangana @Commissionerdu2
@Tah_GMDundigal @DC_Dundigal @dcdundigal59
1
1
88
అధికారుల చేతకానితనం.. అధికార పార్టీ నాయకుల పెత్తనం!
- గాజులరామారం సర్కిల్-57లో ఎటుచూసినా అక్రమ నిర్మాణాలే..@revanth_anumula @HanmanthKolan @KunaSrisailam @CMC_Offcl @zcquthbullapur
@dcp_circle26 @DC_Gajularamarm
@Comm_HYDRAA @TGCivilSupplies
రైతుభరోసా పేరిట
నకిలీ ఎస్ఎంఎస్లు!
సీఎం పేరుతో 2.73 లక్షల మంది రైతులకు మెసేజ్లు
ఖాతాల్లో డబ్బు జమ చేసినట్లు సందేశాలు
తమకు సంబంధం లేదని వ్యవసాయశాఖ ప్రకటన
1
1
111
కూల్చివేతల పేరుతో హడావుడి.. తుది మెరుగులు దిద్దుకుంటున్న నిర్మాణాలు! - నోటీసుల పేరుతో కాలయాపన.. అక్రమ నిర్మాణాలకు అండగా కాలనీ పెద్దలు?- గాజులరామారం-57 సర్కిల్‌లో కమిషనర్ స్థాయి విచారణకు స్థానికుల డిమాండ్ @CMC_Offcl
@zcquthbullapur @dcp_circle26
@DC_Gajularamarm @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
మల్లారెడ్డి నగర్ లో భారీ అక్రమ నిర్మాణం.-ఫిర్యాదులు చేసినా ఆగని పనులు..నోటీసులకే పరిమితమైన అధికారులు?-గాజులరామారం సర్కిల్–57డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకోవాలని స్థానికుల డిమాండ్
maps.app.goo.gl/Vjf2szpBEAyt…
@CMC_Offcl @zcquthbullapur @dcp_circle26
@DC_Gajularamarm @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
మల్లారెడ్డి నగర్ ఫేస్-1 లో భారీ అక్రమ నిర్మాణం. ఫిర్యాదులు చేసినా ఆగని పనులు.నోటీసులకే పరిమితమైన అధికారులు?గాజులరామారం సర్కిల్57డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకోవాలని స్థానికుల డిమాండ్ maps.app.goo.gl/ecKJiuBjhXK6…
@CMC_Offcl @zcquthbullapur @dcp_circle26 @DC_Gajularamarm @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
సర్కిల్–57 ,శ్రీరామ్ నగర్ ,రోడ్ నెంబర్ -1 లో భారీ అక్రమ నిర్మాణం. ఫిర్యాదులు చేసినా ఆగని పనులు.నోటీసులకే పరిమితమైన అధికారులు?గాజులరామారం సర్కిల్57డిప్యూటీ కమిషనర్ జోక్యం చేసుకోవాలని స్థానికుల డిమాండ్ @CMC_Offcl @zcquthbullapur @dcp_circle26 @DC_Gajularamarm @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
అధికారులకు **అక్రమ కట్టడాలకు... సెటిల్మెంట్లే మార్గమా?** - కమిషనర్ సాబ్.. జరా దేఖో! - మున్సిపల్ అధికారుల అండదండలతోనేనా నిర్మాణాలు..? -రాంరెడ్డి నగర్, కొంపల్లి-56 సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ విభాగం తీరుపై విమర్శలు.. @CMC_Offcl @zcquthbullapur
@DC56KompallyCMC @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
అక్రమ షెడ్లకు లైన్ క్లియర్ అయిందా..?
- కమిషనర్ సాబ్.. జరా దేఖో! - మున్సిపల్ అధికారుల అండదండలతోనేనా నిర్మాణాలు..? - గాజులరామారం-57 సర్కిల్‌లో టౌన్ ప్లానింగ్ విభాగం తీరుపై విమర్శలు.. @CMC_Offcl @zcquthbullapur @dcp_circle26 @DC_Gajularamarm @Comm_HYDRAA
Nama Mohan Journalist retweeted
"నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది"
చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా అప్పగించని అధికారులు
జగిత్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన
చట్టపరంగా దత్తత తీసుకోలేదని, మూడేళ్లుగా పెంచుకుంటున్న చిన్నారిని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి శిశు సంక్షేమ కేంద్రానికి తరలించిన అధికారులు
ఈ క్రమంలో శిశు సంక్షేమ కేంద్రంలో ఉన్న చిన్నారిని చూసేందుకు వెళ్లగా, "నన్ను తీసుకెళ్లు అమ్మా.. భయమేస్తుంది" అంటూ గుండెలవిసేలా రోదించిన చిన్నారి
హిందూ సంప్రదాయం ప్రకారమే దత్తత తీసుకున్నామని హైకోర్టును ఆశ్రయించగా, చిన్నారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించాలని అక్టోబర్ 16వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
అయితే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా అధికారులు జాప్యం చేస్తున్నారని, తమ కొడుకు ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే తమ కొడుకును తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్న తల్లిదండ్రులు













































