Pinned Tweet
#TheJaganMark #Vizag ప్రగతికి సాక్షాలు
#JaiJagan
■Infosys,Rishikonda IT SEZ
■BEL SDC,Peda Waltair
■XT Global,Rishikonda IT SEZ
■Infinite Computer Solutions,Rishikonda IT SEZ
■Randstad,Isukathota/Dwaraka Nagar
■ATC Yokohama tyres,Achuthapuram APIIC SEZ
■Saint Gobain,Achuthapuram APIIC SEZ
■Laurus Synthesis,Achuthapuram APIIC SEZ
■Eugia Steriles,Achuthapuram APIIC SEZ
■Pidilite,Achuthapuram APIIC SEZ
■ Shreas Industries,Ranasthalam
■ Aurobindo Auroactive,Ranasthalam
■ Bindu Beverages -Achuthapuram APIIC SEZ
■ TVS Industrial Logistics Park-Gurrampalem
■ JSW Industrial Park,S Kota
■India Expo city,AMTZ
■New Startups in AMTZ
■ Global University for Medical Technology,AMTZ
■IIM Permanent Campus,Anandapuram
■IIPE Permanent Campus,Sabbavaram
■Vizag International Cruise Terminal, Vizag Harbor
■Sagar Nagar, Thotlakonda, Seethakonda,Rishikonda Beaches Beautification
■TTD Temple,Rishikonda
■Tourism Development Buildings,Rishikonda
■Anakapalli Interchange
■Vizag-Raipur Expressway
■Vizag Square
■KGH Renovation
■NAD Flyover & ROB
■New Bus Stops
■Junctions beautification
■Roads Expansion
■Bhogapuram GMR International Airport
■Raheja inorbit Mall,Kailasapuram
■Raheja Mindspace Commercial Space, Kailasapuram
■Indoor Stadium,MVP
■ Swarna Bharati indoor Stadium renovation
■A-Hub,AU Campus
■AU SIB, AU Campus
■ AU Avanthi
■ AU Algorithm
■ AU Element
■Sea Harrior Museum, RK Beach
■The Deck Multilevel Parking Space and office Space,Siripuram
■Raheja IT Tower for ACN,Rishikonda IT SEZ
■National institute of Oceanography,Sagar Nagar
■ Seethakonda View Point
■ GVMC Aqua Sports Complex,RK Beach
■ Modernization of Vizag Fishing Harbor
■ Old Town Hall Renovation...
Adani Pumped Hydro Power Projects- Rayalaseema
#TheJaganMark
వైజాగ్ రుషికొండ IT SEZ హిల్-2 లో రూపుదిద్దుకుంటున్న TechBulls ఐటీ క్యాంపస్ తాజా నిర్మాణ దృశ్యాలు ఇవి! 🏢🚀
2022 డిసెంబర్లో జగనన్న విజన్‌తో శంకుస్థాపన జరుపుకున్న ఈ ప్రాజెక్ట్ నేడు వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. సుమారు ₹120 కోట్ల పెట్టుబడితో, 1 లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ క్యాంపస్ ద్వారా దాదాపు 1,500 మంది యువతకు ఐటీ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
వైజాగ్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడానికి నాడు వేసిన బలమైన పునాదులకు ఈ నిర్మాణమే నిదర్శనం! ఇదే అసలైన #TheJaganMark అభివృద్ధి! ✊🔥
#Visakhapatnam #RushikondaITSEZ #TechBulls #ITDevelopment #YSJagan #VizagIT #AndhraPradesh
Tech Bulls a IT firm is setting up two campuses in the state.
🔸️Vizag campus : 1lakh sqft
Employment : 1500
Investment : 120Cr
🔸️Tirupati campus :1.5lakh sqft
Employment : 2000
Investment : 250Cr
#VizagIT
#TirupatiIT
రుషికొండ ఐటీ హిల్-2 లోని 2 ఎకరాల విస్తీర్ణంలో ACN Infotech – K Raheja Corp భాగస్వామ్యంతో నిర్మిస్తున్న నూతన టవర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి!
🔹 సామర్థ్యం: సుమారు 1,500 – 2,000 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించేలా నిర్మాణం.
🔹 విస్తీర్ణం: సుమారు 1.2 నుండి 1.8 లక్షల చదరపు అడుగుల (sq. ft.) ఆధునిక ఆఫీస్ స్పేస్.
🔹 ప్రస్తుత దశ: ప్రధాన స్ట్రక్చరల్ పనులు పూర్తయ్యాయి; 2027 చివరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం.
వైఎస్ జగన్ గారి హయాంలో విశాఖను కార్పొరేట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకువచ్చిన దిగ్గజ సంస్థలు నేడు క్షేత్రస్థాయిలో అద్భుత రూపం దాల్చుతున్నాయి! ✊🌊
#YSJagan #VizagIT #Rushikonda #JaganMark #Visakhapatnam #APDevelopment
Already under construction lo vunna ACN Infotech
#TheJaganMark
ఎప్పుడూ జగన్ పూర్తిగా కట్టలేదు అని ఏడవకపోతే
జగన్ ఎన్ని కట్టాడు ఎంత కట్టాడో చూపించి మీరు వాటిని ఎంత పూర్తి చేశారో చూపెట్టొచ్చు కదా?
@KishoreStl
Replying to @thejaganmark
కట్టకుండా స్టార్ట్ చేసి వదిలేసి కాటేసా అంటాడు ఏంటో, ప్రతీ జిల్లా లో మాత్రం పార్టీ కి పాలస్ మాత్రం కటేసాడు 🤦♂️🤦♂️
#TheJaganMark ఉన్నత విద్యా విప్లవం! 🎓🏥
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగంలో చారిత్రాత్మక మార్పులు తీసుకువస్తూ వైఎస్ జగన్ గారి హయాంలో శ్రీకారం చుట్టిన కీలక విద్యా సంస్థలు:
🔹 17 కొత్త మెడికల్ కాలేజీలు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైద్య విద్యను పేద విద్యార్థులకు చేరువ చేస్తూ కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం (పాడేరు సహా పలు కాలేజీల్లో ఇప్పటికే తరగతులు ప్రారంభం).
🔹 కొత్త విశ్వవిద్యాలయాలు:
• విజయనగరంలో JNTU-గురజాడ యూనివర్సిటీ
• ఒంగోలులో ఆంధ్ర కేసరి యూనివర్సిటీ
• కడపలో YSR ఆర్కిటెక్చర్ & ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ
• కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ
🔹 గిరిజన విద్యాభివృద్ధి:
• సాలూరులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ
• కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల
🔹 10 కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు: గ్రామీణ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం రాష్ట్రవ్యాప్తంగా నూతన డిగ్రీ కళాశాలల ఏర్పాటు.
భవిష్యత్ తరాలకు నాణ్యమైన విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలే లక్ష్యంగా వేసిన బలమైన పునాదులు ఇవి! ✊
#YSJagan #HigherEducation #APDevelopment #JaganMarkEducation
"అప్పడాలు, వడియాలు, బొబ్బట్లు" అంటూ @gudivadaamar గారిపై మీరేస్తున్న ట్రోల్స్ అన్నీ మీ హయాంలో మీరు చేసుకున్న ఒప్పందాలే! చంద్రబాబు గారి పాలనలో జరిగిన MOUలను చదివి వినిపిస్తే, దాన్ని కట్ చేసి అమర్నాథ్ గారిపై రుద్దుతారా?
ఇదిగో పూర్తి వీడియో ప్రూఫ్.. చూసి సిగ్గుపడండి! 👇🎥
#TDPFakePropaganda #GudivadaAmarnath #APPolitics
Daspalla Hotels Owner ఎవరు?
Renders of 4-star Daspalla Hotel project Amaravati in Sakhamuru.
🔹️Investment: ₹200 crore
🔹️Keys: 156
🔹️Project Scale: 2 Cellars + G + 17
🔹️Floors (2C+G+17)
#AndhraPradesh #Capital #Amaravati
The Jagan Mark retweeted
JSW MSME Park-SKota, Vizianagaram
Already came during Gis Summit
Project already grounded
This is pure credit stealing
#TheJaganMark
2025 దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గారు అక్కడ చర్చలు జరిపిన, లేదా ఒప్పందాలు చేసుకున్న సంస్థలలో 21 సంస్థలు SIPB ఆమోదాన్ని పొంది వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం 21 పరిశ్రమలు రూ.2,36,576 కోట్ల పెట్టుబడులు తెస్తున్నాయి. 1,33,322 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాయి.
#AndhraIsBack
#InvestInAP
#APatWEF
#WEF26
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh
#ChooseSpeedChooseAP
రాప్తాడు బాలిక గోపికకు వైఎస్సార్సీపీ 5 లక్షల ఆర్థిక సాయం ..!
రాప్తాడు ఘటనలో గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపికను మాజీ ఎమ్మెల్యే శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
అనంతరం వైఎస్సార్సీపీ తరఫున గోపిక కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
2023 కి అది పూర్తయ్యింది
జగన్ ఓపెన్ కూడా చేసేసాడు 👇
నేను 2025 దాకా పెట్టడానికి కారణం మా హయాం మొదలు పెట్టిన రోడ్లు పూర్తయ్యాయి అని చూపెట్టడానికి.
Replying to @thejaganmark @YS_Jagan2029
It is sooo unfortunate that it took 5 years to jagan to finish this small building.
Its clear that its started in 2018 and finished in 2025.
Jagan got every opportunity to finish and inagurate. But he missed the chance and your arguement is failed.
దుష్ప్రచారం VS రియాలిటీ
The Jagan Mark retweeted
ఇది @ysjagan మార్క్ అభివృద్ధి అంటే! 🔥
CII భాగస్వామ్య సదస్సులో వేదికపై ఏపీలో జగన్ గారు చేసిన అభివృద్ధిని ప్రస్తావించిన నారా లోకేష్.
మీకు ఏమీ చేతకానందుకు సిగ్గుపడండి @ncbn, @naralokesh!
#YSJaganMarkDevelopment
#CreditChorBabu
#CreditChorLokesh
#JaganannaConnects
అంటే దాదాపు 13 సంవత్సరాల తరవాత కూడా టెంట్లు వేసి ఒక సమ్మిట్ ని నిర్వహించే స్థితిలో కూడా లేదా అమరావతి?
Replying to @thejaganmark
So what?. Eventually those companies will come to AP only. Why to worry or bother.
The Jagan Mark retweeted
SRIVANI Trust was NOT CBN’s idea.
If you want to take political credit through PR, that's your choice. But passing off the SRIVANI Trust as CBN’s brainchild is simply misleading.
Here's the proof 👇
The TTD Board Resolution shows that CBN's proposal was to create a separate trust specifically for the TTD temple in Amaravati. That is not the same as conceptualising or establishing the SRIVANI Trust.
Don't confuse the two just to manufacture political credit.
Source:tirumala.org/BoardResolution…
ఈ వీడియో ని మన @YSRCParty వాళ్ళు అందరూ సేవ్ చేసుకొని పెట్టుకోండి.
మళ్ళీ కూటమి వచ్చి ఇది కూడా మా చినబాబు ఏ తెచ్చాడు అని డప్పు కొట్టుకుంటారు.
Raheja Industrial SEZ-Hindupuram
#TheJaganMark
CII సమ్మిట్ అమరావతి లో ఎందుకు పెట్టడం లేదు?
వైజాగ్ లో అయినా AU గ్రౌండ్స్ టెంట్లలోనే కదా నిర్వహించేది.
అదే టెంట్లు అమరావతి లో వేసి ఎందుకు నిర్వహించడం లేదు??
వరల్డ్ క్లాస్ నగరం కడుతున్నాం అంటున్నారు కదా
వచ్చిన ఇన్వెస్టర్లు కూడా చూస్తారు కదా మీ విశ్వ నగరాన్ని, మీ vision నీ
జగన్ గారు పూర్తి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఆగస్టు 2024 లో మీరు కట్టినట్టు ఓపెన్ చేసారు.
మరి జగన్ గారు కట్టిన నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హర్బోర్లు 30 నెలలు అయినా ఎందుకు ఓపెన్ చెయ్యటం లేదు.
అవి కూడా మీరే ఓపెన్ చేసి క్రెడిట్ తీసుకోండి.
కనీసం మత్స్యకారులకు వేరే రాష్ట్రాలు వెళ్ళి చేపలు పట్టుకునే దుస్థితి తగ్గుతుంది.
Yesterday, PM @NarendraModi & CM @ncbn laid the foundation stone for Pudimadaka fishing harbour, to be built at ₹387 Cr & inaugurated Juvvaladinne Fishing harbour in Nellore district, built at ₹289 Cr! Benefiting thousands of fishermen & boosting local economy.
#AndhraPradesh

































