NRITDP Washington DC retweeted
Replying to @chikatimal39353 @SaikiranGoli3
నువ్వు కళ్ళు మూసుకుని పాలు తాగితే కాదు కదా, ఎప్పుడో కట్టిన హైదరాబాద్ కాదు సైబరాబాద్ కటింది మాత్రం CBN నే 🖐️🖐️
NRITDP Washington DC retweeted
వైఎస్సార్ పోయిన తర్వాత జగన్‌ను సీఎం ఎందుకు చేయలేదో విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన సోనియా గాంధీ!
#YSJagan #YSR #YSRCP #SoniaGandhi #JourneyofLove #YSRajasekharaReddy #APPolitics #JaganPolitics #CongressParty #Rosaiah #YSRFamily #SoniaGandhiBook #PoliticalHistory #thinkandhra
NRITDP Washington DC retweeted
Replying to @ReddySatish4512
Ivanni namoddu le 2024 lo jagan ostadu annadu eda ochadu
NRITDP Washington DC retweeted
Replying to @ReddySatish4512
ఎలక్షన్స్ అయిపోయాయి గూప గయ్యి మనిపించారు ఇప్పుడు జాతకాలు చేపించుకుని ఆనందపడుతున్నారు మీరు ఎంత చెప్పిన అన్నయ్య 2029 లో CM అవడు,మా వేణు స్వామి చెప్పింది వినండి ఇలానే అన్నాడు ఏమైంది కొడితే 11 వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండ బెంగళూరు టూ తాడేపల్లి వీక్లీ పాసెంజర్ అయిపోయాడు 😄😄
NRITDP Washington DC retweeted
Replying to @volgabreaking
విషయం పూర్తి గా తెలియదు ఎదో వాగడం, చూడు కియా 2 billion డాలర్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా లాస్ట్ డే ఇంకా చాలా వస్తాయి, కంగారు పడకు ఈ రోజు సాయంత్రం కి అసలు లెక్క వస్తాది, షా వచ్చిన రాకపోయినా ఇన్వెస్టమంట్స్ ఆగవు
NRITDP Washington DC retweeted
Replying to @KillanaP49662
మీకు రప్పా రప్పా, గొడ్డలి లాంటివి తెలుసు కానీ టెక్నాలజీ తెలియదు కదా, sky రూట్ దాని మీద టెస్ట్స్ చేసి సక్సెస్ అయ్యింది, మన అన్నయ్య కి బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేడు పేపర్ చూడకుండా మనం మాట్లాడటం, అయన ఒక్క శిఖరం చాలా కష్టం, అదే visionary కి priosionary కి డిఫరెన్స్ 🖐️🖐️
NRITDP Washington DC retweeted
#ReNew has committed ₹29,500 crore for two new projects in #AndhraPradesh, announced during a meeting between CEO Sumant Sinha and IT Minister Nara Lokesh at the #CIIPartnershipSummit in Visakhapatnam.
(@AK_FortuneIndia reports)
fortuneindia.com/business-ne…
NRITDP Washington DC retweeted
నిన్ను ఏమని పిలవాలో తెలియడం లేదు లోకేష్
ఇప్పటికే అన్న,తమ్ముడు అనే పిలుపులు అయిపోయాయి
ఆంధ్రప్రదేశ్‌కు యువ,డైనమిక్ లీడర్ తనదైన ప్రత్యేక శైలితో,లక్ష్యం వైపు ఏకాగ్రతతో పనిచేస్తూ,కచ్చితమైన ఫలితాలను అందిస్తూ ఎదుగుతున్నారు
నారా లోకేష్ ను ప్రశంసలతో ముంచెత్తిన కేంద్రమంత్రి పియూష్ గోయల్
NRITDP Washington DC retweeted
Replying to @RC_TwLogin
ఒరేయ్ పేటీయం సన్నాసులు, గొడ్డలితో నరకటం, రప్పారప్పా కోయటం తప్ప, ఇలాంటి టెక్నాలజీల గురించి, విజన్ గురించి ఏమి తెలుస్తుంది ?
అందుకే వీళ్ళకి గొడ్డలి వేటు, గొండె పోటుగా కనిపిస్తుంది.. వాళ్ల కంపెనీ గురించి చంద్రబాబు గారు చెప్తుంటే, Skyroot Co-Founder Bharath Daka కృతజ్ఞత తెలుపుతుంటే, అది నవ్వుగా అనిపిస్తుంది..
పేటీయం సన్నాసులకోసం తెలుగులో..
హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన రంగ సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ సహకారంతో అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ‘రిఫ్లెక్ట్ ఆర్బిటల్’ అనే అంతరిక్ష పరిశోధన రంగ స్టార్టప్ సంస్థ భూమిపై ఎంపిక చేసిన ప్రాంతాలకు రాత్రి వేళల్లో సూర్యకాంతి వచ్చేల ప్రయోగాలు చేస్తుంది.
ఇందుకోసం సూర్యకాంతిని ప్రతిబింబించే భారీ అద్దాలతో కూడిన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనుకుంటోంది. భూకక్ష్యలో తిరిగే ఈ ఉపగ్రహాల్లోని అద్దాల ద్వారా సూర్యకాంతిని నచ్చిన ప్రదేశంలో పడేలా చేస్తుంది. ఇందులో భాగంగా స్కైరూట్‌కు చెందిన ‘విక్రమ్’ రాకెట్ల సాయంతో ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనుంది. ఇందుకు సంబంధించి రెండు విక్రమ్ రాకెట్ ప్రయోగాలకు రిఫ్లెక్ట్ ఆర్బిటల్, స్కైరూట్ మధ్య ఒప్పందం కుదిరింది.
NRITDP Washington DC retweeted
CII summit in vizag difference between కూటమి Vs వైసీపీ
Investers 👇. I-pac Looters 👇
NRITDP Washington DC retweeted
మంచు మనోజ్ పారిశ్రామిక అడుగు.. ప్రభుత్వంతో కీలక ఒప్పందం!
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా మంచు మనోజ్ దంపతులు ఏపీ ప్రభుత్వంతో పరిశ్రమ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు
#CIIPartnershipSummit2026
#ChooseSpeedChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#NaraLokesh
#ManchuManoj
Google's $15 billion AI hub in India’s southern state of Andhra Pradesh is on track to begin operations in 2028, Chief Minister N. Chandrababu Naidu said, pledging to provide uninterrupted power and water supplies bloomberg.com/news/articles/…
NRITDP Washington DC retweeted
A travel tip for anyone visiting Andhra Pradesh:
Don't leave without tasting Araku coffee. ☕
I never miss a chance to have it, and today I had great company too: @NCBN garu, @PawanKalyan garu, @NaraLokesh garu and @RamMNK garu.
It is GI-tagged, grown by our hardworking farmers, and one of the finest coffees in the world. 🙂
NRITDP Washington DC retweeted
“What about you? coffee! “ - బాబుగారు with పవన్ అన్న
Bangalore యలహంక కొంపలో ఇంకొక రెండు మూడు టీవీ లు పగిలి ఉంటాయి ఈరోజు
కేంద్రమంత్రి తో బాబు, వెనక తమ్ముడు లోకేష్ తో అన్న పవన్కల్యాణ్ గారు 🥰🥰
కూటమి 15 ఏళ్ళు బలంగా వుంటుంది అని వూరికే అనలేదు పవన్ అన్న 🔥
CII సమ్మిట్ లో ఆసక్తికర దృశ్యాలు
NRITDP Washington DC retweeted
What a fantastic move by @ncbn
Will go a long way in securing investment, both domestic and foreign, in the state.
Ideally, should be adopted as the national template to ring fence investments from motivated political mood swings.
Must say that the CM is a trend setter. Beginning with the makeover of Hyderabad many moons ago and making it a cyber hub.
via @EconomicTimes
























